ఈ సారి జాతీయ అవార్డులు ఎవరెవరిని వరించాయంటే!

70వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ అవార్డుల్లో దక్షిణాది చిత్రాల హవా కొనసాగింది. 2022లో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న చిత్రాలు పలు విభాగాల్లో అవార్డులను అందుకున్నాయి. మరి అవార్డులు దక్కించుకున్న వారి జాబితా ఈ కింది విధంగా ఉంది.

బెస్ట్ తెలుగు ఫిల్మ్ – కార్తికేయ2, ఉత్తమ నటుడు – రిషభ్ శెట్టి(కాంతార), ఉత్తమ నటి – నిత్యా మీనన్ (తిరుచిత్రమ్ బలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్, )బెస్ట్ డైరెక్టర్ – సూరజ్(ఉంచాయ్), బెస్ట్ కొరియోగ్రాఫర్ – జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్, బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ క్యారెక్టర్– పవన్ రాజ్ మల్హోత్రా (ఫౌజా),  బెస్ట్ సినిమాటోగ్రఫీ – రవి వర్మ , (పొన్నియన్ సెల్వన్-1)ఉత్తమ సంగీతం: ప్రీతమ్‌ (బ్రహ్మస్త్ర), ఉత్తమ నేపథ్య సంగీతం : ఏఆర్‌ రెహమాన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌-1), బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్ – నీనా గుప్తా(ఉంచాయ్), బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – శ్రీపత్ (మళ్లికాపురం), ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ మేల్ – అర్జీత్ సింగ్ (కేసరియా సాంగ్), ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్ – బాంబే జయశ్రీ, లను జాతీయ అవార్డులు వరించాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories