ఓటీటీలో దుమ్ములేపుతున్న వార్‌ 2!

హాలీవుడ్, బాలీవుడ్ ఫ్యాన్స్ ఎదురుచూసిన భారీ స్పై యాక్షన్ సినిమా ‘వార్ 2’ థియేటర్లలో పెద్ద విజయం సాధించలేకపోయింది. అయితే, ఓటిటీలో మాత్రం సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

సినిమాను అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. తాజాగా వెలువడిన ఆర్మాక్స్ రిపోర్ట్ ప్రకారం, అక్టోబర్ 6 నుండి 12 వరకు ఇండియాలో అత్యధికంగా వీక్షించబడిన చిత్రం ‘వార్ 2’గా నిలిచింది. ఈ షోరు ఈ ఫ్రేమ్ లో 3.5 మిలియన్ వ్యూస్ రాబట్టి బాగా హిట్టైనట్లు తెలుస్తోంది.

హృతిక్ రోషన్ మరియు ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌గా నటించగా, అనిల్ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషించారు.

Related Posts

Comments

spot_img

Recent Stories