అమెరికా నుంచి విజయమ్మ వీడియో ప్రచారం !!

అన్నా చెల్లెళ్ల మధ్య విమర్శల సమరంలో ప్రత్యక్షంగా తాను కూడా భాగం కావడం ఇష్టం లేక అమెరికా వెళ్ళిపోయిన వైఎస్ విజయమ్మ అక్కడి నుంచే ఎన్నికల ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. తన కుమార్తె వైఎస్ షర్మిలను.. తన భర్తకు వారసురాలిగా కడపనుంచి ఎంపీ గా చేయడానికి విజయమ్మ కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నించనుంది. ఎన్నికల ప్రచార పర్వం ఇంకా కీలక దశకు చేరుకున్న తరువాత విజయమ్మ ప్రతిరోజూ వరుస వీడియోలను విడుదల చేయడం ద్వారా … Continue reading అమెరికా నుంచి విజయమ్మ వీడియో ప్రచారం !!