పూర్తి ఎమోషన్స్‌ తో ఆకట్టుకుంటున్న ఉత్సవం ట్రైలర్‌!

ఈ సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న తాజా సినిమాల్లో యంగ్ హీరో దిలీప్ ప్రకాష్,  నటి రెజీనా కాసాండ్రా హీరోయిన్ గా దర్శకుడు అర్జున్ సాయి తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా “ఉత్సవం”. ఈ సినిమాలో నటీనటులు బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, నాజర్, ప్రకాష్ రాజ్, ప్రేమ వంటి వారు యాక్ట్‌ చేస్తున్నారు.   తాజాగా ఈ సినిమా నుంచి మూవీ మేకర్స్‌ వదిలిన ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది.

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం నుంచి అద్భుతమైన డైలాగ్ తో మొదలై ప్రస్తుత రోజుల్లో నాటకాలు వేసే వారిపై సన్నివేశాలు మంచి ఎమోషన్స్ తో కనిపిస్తున్నాయి. అలాగే హీరో హీరోయిన్ మధ్య తమ ప్రేమ, ఆ క్రమంలో కలిగే కలహాలు దర్శకుడు చాలా ప్లెసెంట్‌ గా ప్రెజెంట్ చేసినట్టుగా తెలుస్తుంది.

అలాగే అనూప్ రూబెన్స్ ఇచ్చిన స్కోర్ మాత్రం సినిమాలో బాగా ప్లస్ అయ్యేలా ఉంది. తన నుంచి మంచి రిఫ్రెషింగ్ ట్యూన్స్, నేపథ్య సంగీతం ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమాని మూవీ  మేకర్స్ ఈ సెప్టెంబర్ 13 విడుదల చేయడాన కి సిద్ధం గా ఉన్నా

Related Posts

Comments

spot_img

Recent Stories