తెదేపా యువ ఎంపీకి కేంద్రమంత్రి పదవి!

తెలుగుదేశం పార్టీ ఈసారి కేంద్రప్రభుత్వంలో కీలకమైన పాత్ర పోషించబోతున్నది. ఎన్డీయే కూటమిలో రెండో అతి పెద్ద పార్టీ తెలుగుదేశం మాత్రమే. పైగా భారతీయ జనతా పార్టీకి సింగిల్ గా మ్యాజిక్ ఫిగర్ దాటేంతటి సీట్లు దక్కలేదు. కాబట్టి కేంద్రంలో తెలుగుదేశం మీద అనివార్యంగా ఆధారపడవలసిన పరిస్థితి. ఆ ప్రకారం చూసినప్పుడు.. కేంద్రమంత్రివర్గంలో కూడా తెలుగుదేశానికి తగుమాత్రం ప్రాధాన్యం దక్కుతుందనే అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం యువ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడికి మంత్రి పదవి దక్కడం … Continue reading తెదేపా యువ ఎంపీకి కేంద్రమంత్రి పదవి!