నేచురల్ స్టార్ నాని హీరోగా ఇపుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రాల్లో తన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ది ప్యారడైజ్ కూడా ఒకటి. రీసెంట్ గా వచ్చిన టీజర్ గ్లింప్స్ తో భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం పై పలు షాకింగ్ రూమార్స్ వినిపించడం మొదలు పెట్టాయి.
అయితే ఈ సినిమా ఆగిపోతుంది అని బడ్జెట్ లేదు అంటూ పలు రూమర్స్ వైరల్ చేస్తున్న నేపథ్యంలో మేకర్స్ నుంచే ఊహించని ఘాటు రిప్లై వచ్చింది. తమ సినిమాపై ఇలా వార్తలు స్ప్రెడ్ చేస్తున్న జోకర్స్ అందరికీ సమాధానం తమ సినిమా తోనే చెప్తామని అంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారు అందరికీ కూడా సమయం దగ్గరలోనే ఉంది అన్నట్టు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
తమ సినిమా టాలీవుడ్ లోనే ఒక గ్రేటెస్ట్ సినిమా కాబోతోంది. అన్ని విభాగాల్లో టెక్నీషియన్స్ ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. మేము ఈ ప్రౌడ్ సినిమా చేస్తున్నాము అంటూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అని క్లారిటీ ఇచ్చారు. ఇది మాత్రం