1000 కోట్లకి ఒకే ఒక్క మొగుడు ప్రభాస్…

పాన్ ఇండియా మార్కెట్ దగ్గర ఈ మధ్య కాలంలో 1000 కోట్ల వసూళ్లు అనే మాట చాలా సర్వ సాధారణం అయ్యిపోయింది అని చెప్పాలి. అయితే దీనికి గేట్లు తెరిచిన వన్ అండ్ ఓన్లీ హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పాన్ ఇండియాయంగ్‌  రెబల్ స్టార్ ప్రభాస్ అనే చెప్పుకోవాలి. దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళితో చేసిన బాహుబలి 2 తో ఇండియన్ సినిమా చరిత్ర రికార్డులు తిరగరాసిన సంగతి తెలిసిందే.

అయితే ఆ తర్వాత మళ్ళీ సలార్ సినిమాతో స్యూర్ షాట్ 1000 కోట్లు కొడతాడు అని అనౌన్సమెంట్ తోనే అంతా ఫిక్స్ అయ్యారు కానీ అది కొంచెం మిస్ ఫైర్ అయ్యింది. ఇక దీని తర్వాత వచ్చిన కల్కి 2898 ఎడి తో మాత్రం ఆ రికార్డులను మిస్ అవ్వలేదు.

ఇది ఎలాంటి సీక్వెల్ కూడా కానప్పటికీ ఏకంగా 1100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి దుమ్ము దులిపింది. మరి దీంతో లేటెస్ట్ యంగ్ హీరో టాలీవుడ్ మొదటి సూపర్ హీరో హను మాన్ తేజ సజ్జ 1000 కోట్ల మార్కెట్ కి ఒకే ఒక్క మొగుడు ప్రభాస్ అంటూ  రానా దగ్గుబాటి టాక్ షోలో చేసిన కామెంట్స్ ఇపుడు రెబల్ ఫ్యాన్స్ లో వైరల్‌ అవుతున్నాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories