ఆ సీనియర్‌ హీరోయిన్‌ మరో క్రేజీ పాత్రలో!

విరూపాక్ష సినిమా దర్శకుడు ‘కార్తీక్ దండు’ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ టాక్‌ వినిపిస్తోంది. కథకు అనుగుణంగా వచ్చే ప్లాష్ బ్యాక్ లో ఓ బలమైన లేడీ పాత్రకి స్కోప్ ఉందని టాక్‌ .

ఈ పాత్రను విజయశాంతి చేత చేయిస్తే బాగుంటుందని, ఇప్పటికే మేకర్స్ ఆమెను అప్రోచ్ అయ్యారని సమాచారం. మరి చైతు సినిమాలో విజయశాంతి నటిస్తోందో లేదో వేచి చూడాలి. విజయశాంతి పాత్ర కథకు చాలా కీలకం అని సమాచారం. అన్నట్టు ఈ చిత్రంలో చైతు లుక్ కూడా చాలా కొత్తగా ఉంటుందంట.

మరి నాగ చైతన్య న్యూ మేకోవర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మించబోతుంది. 

Related Posts

Comments

spot_img

Recent Stories