భైరవం నుంచి ఆ ఫోక్‌ సాంగ్‌ ఎప్పుడంటే!

టాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘భైరవం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు విజయ్ కనకమేడల డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.

ఈ అంచనాలను రెట్టింపు చేసేందుకు ఈ సినిమాలోని ఓ పక్కా మాస్ అండ్ ఫోక్ సాంగ్‌ను  చిత్ర యూనిట్ విడుదల చేసింది.ఈ పాటను బెల్లంకొండ శ్రీనివాస్, అదితి శంకర్‌ పై చిత్రీకరించారు.

 ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించగా కెకె.రాధామోహన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 30న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ చేశారు.

Related Posts

Comments

spot_img

Recent Stories