గేమ్‌ ఛేంజర్‌ కోసం రంగంలోకి సుకుమార్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ అలాగే చరణ్‌ సరసన మరో టాలెంటెడ్ ముద్దుగుమ్మ అంజలి కూడా నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్”. మావెరిక్ డైరెక్టర్‌ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం భారీ సినిమా ప్రమోషన్స్ ని కూడా చేసుకుంటూ ఉండగా మొదటిసారిగా యూఎస్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోడానికి రెడీ అవుతుంది.

మరి ఈ ఈవెంట్ ని డిసెంబర్ 21 కి ఫిక్స్ చేశారు.ఇక ఈ ఈవెంట్ కోసం గ్రాండ్ ప్లానింగ్ లు చేస్తుండగా ఈ ఈవెంట్ కోసం ప్రముఖ దర్శకుడు లేటెస్ట్ గా పుష్ప 2 తో భారీ హిట్ కొట్టిన దర్శకుడు సుకుమార్ హాజరు కానున్నట్టుగా పలు వార్తలు వినపడుతున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాలి. ఇపుడు పుష్ప 2 తర్వాత లసుకుమార్ పుష్ప 2 తర్వాత ఖాళీ అయ్యారు. అలాగే చరణ్ తో సుకుమార్ నెక్స్ట్ భారీ సినిమా చేయబోతున్నారు.

ఇలా తన నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను ఇవ్వడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అప్పుడే మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. మరి ఈ సినిమా ఎలాంటి కథతో రాబోతుందా అనేది చూడాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories