అజిత్‌ మూవీలో శ్రీలీల!

కోలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి థలా హీరోగా ఇప్పుడు రెండు భారీ సినిమాలు చేస్తున్నాడు. తెలిసిందే. వాటిలో “విడా ముయార్చి” అలాగే మరో భారీ సినిమా “గుడ్ బ్యాడ్ అగ్లీ” చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండిటి షూటింగ్ ని కూడా అజిత్ చేసేస్తుండగా ఈ చిత్రాల్లో ఇప్పుడు టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల భాగం కాబోతున్నట్టు పలు వార్తలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

అయితే ఇది ఫీమేల్ లీడ్ లోనా లేకపోతే స్పెషల్ సాంగ్ కోసమా అనేది ఇంకా క్లారిటీ లేదు. అలాగే మరోపక్క ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అన్నట్టు కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.  మరి ఈ క్రేజీ కాంబో పై  మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాని అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories