స్పిరిట్‌ పై సందీప్‌ సంచలన వ్యాఖ్యలు!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పలు భారీ చిత్రాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రాల్లో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రేజీ కలయిక చిత్రమే “స్పిరిట్”. దర్శకుడు సందీప్ రెడ్డి వంగతో చేయనున్న ఈ పోలీస్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు.

అయితే ఫైనల్ గా ఈ సినిమాపై ఇపుడు ఒకో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమాని మెక్సికోలో స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలిపిన సందీప్ ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు. స్పిరిట్ సినిమా మంచి ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగే సబ్జెక్టు అని తాను కన్ఫర్మ్ చేసాడు. దీనితో ఇన్ని రోజులు సాలిడ్ యాక్షన్ సబ్జెక్టు మాత్రమే అనుకున్నవారికి ఇపుడు ఇదొక థ్రిల్లర్ టైప్ సినిమా అని కూడా తాను తీస్తున్నారని చెప్పవచ్చు.

Related Posts

Comments

spot_img

Recent Stories