మొత్తం గేమ్‌ మార్చేసిన శంకర్‌,చరణ్‌!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్‌ శంకర్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “గేమ్ ఛేంజర్” ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మోస్ట్‌ అవైటెడ్ సినిమా ఇది. కాగా ఫైనల్ గా విడుదలకి మేకర్స్ తీసుకువస్తున్నారు. ఇక తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ని విడుదలకి కూడా తెచ్చేసారు. అయితే ఈ ట్రైలర్ మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

దీనికి ముందు అంతా ఎక్కడో కొన్ని అనుమానాలు చాలా మందికి ఉండి ఉండొచ్చని తెలుస్తుంది. కానీ ట్రైలర్ తో మాత్రం దర్శకుడు శంకర్ హీరో రామ్ చరణ్ లు మొత్తం గేమ్ ని మార్చేసినట్లు చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ ట్రైలర్ తర్వాత అంచనాలు మరింత పెరిగాయి. అంతే కాకుండా చాలా మంది మళ్లీ మళ్లీ చూస్తుంటే ఇంకా ఎక్కేస్తుంది అని కామెంట్లు పెడుతున్నారు.

 ఇలా మొత్తనికి గేమ్ ఛేంజర్ ట్రైలర్ మాత్రం మొత్తం గేమ్ ఛేంజ్ చేసేసి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది అని టాక్‌.

Related Posts

Comments

spot_img

Recent Stories