సమంత పెళ్లి పై మరోసారి రూమర్‌!

సమంత రెండో పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఇటీవల చాలా చర్చ జరుగుతోంది. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత ప్రస్తుతానికి ఒక్కతనం జీవితం సాగిస్తోంది. అయితే సమంత తన ప్రేమికుడు రాజ్ నిడుమోరుతో వివాహం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్టు గాసిప్పులు వినిపిస్తున్నాయి. ఇటీవల సమంత, రాజ్ కలిసి పికల్ బాల్ ఆట ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో పెద్దగా వైరల్ అయ్యాయి.

ఈ వీడియోపై రాజ్ నిడిమోరు భార్య శ్యామలి కూడా ఒక కామెంటు చేసింది. అందులో కాలమే నిజాలు బయటపడతుందని, మన పనులు కర్మ ద్వారా సరిచేయబడ్డాయని, సమయం మనకు వినయాన్ని నేర్పుతుందని తెలిపింది. పలు వార్తల ప్రకారం, సమంత, రాజ్ ఇప్పటికే సన్నిహితంగా ఉన్నారు,  త్వరలో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది.

ఇక ఈ విషయం ఎంత వరకు నిజమో తెలియాలంటే సమంత నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories