రాబిన్‌ హుడ్‌ ఓటీటీలోకి ఎప్పుడంటే!

యూత్ స్టార్ నిగతిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “రాబిన్ హుడ్”. అయితే నితిన్ వెంకీ నుంచి వచ్చిన భీష్మ హిట్ తో దీనిపై కూడా మంచి బజ్ ఏర్పడింది. కానీ అనుకున్న రేంజ్ లో మాత్రం సక్సెస్ అందుకోలేదు. దీంతో రాబిన్ హుడ్ నితిన్ కెరీర్లో వైఫల్యం గానే ఉండిపోయింది.

ఇక ఈ సినిమా థియేటర్స్ రన్ తర్వాత ఇపుడు ఫైనల్ గా ఓటిటి రిలీజ్ డేట్ ని ఖరారు చేసుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు జీ5 వారు సొంతం చేసుకోగా అందులో ఈ మే 10 నుంచి సినిమా స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా ఇపుడు కన్ఫర్మ్ అయ్యింది. సో ఈ మే 10 నుంచి చిత్రం సందడి చేయబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories