దూసుకుపోతున్న రెట్రో!

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రెట్రో’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో మంచి పాజిటివ్ వైబ్స్ అయితే స్టార్ట్‌ అయ్యాయి. ఎంతో సినిమా చూసేందుకు చాలా మందే ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం బుక్ మై షోలో ఏకంగా 200K కి పైగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియెన్స్. దీంతో ఈ సినిమాను చూసేందుకు జనం ఎంత ఆసక్తిగా ఉన్నారో తెలుస్తుంది.

ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories