“మాస్ జాతర”విడుదల ఎప్పుడంటే..!

మాస్ మహారాజా రవితేజ మరియు శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ సినిమా మాస్ జాతర. గతంలో ‘ధమాకా’ వంటి హిట్ మూవీ తర్వాత ఈ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. భాను బోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం, ఈ ఏడాది మే నుండి వాయిదా పడుతూ వచ్చింది.

నిర్మాత నాగవంశీ తాజాగా ఈ సినిమా అక్టోబర్ 2న దసరా ఉత్సవాల సందర్భంగా థియేటర్లలో రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Related Posts

Comments

spot_img

Recent Stories