పవన్‌ కొత్త సినిమా పోస్టర్‌ తో రచ్చ..రచ్చే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సెప్టెంబర్ 2 దగ్గరపడుతున్నందున అభిమానులకి మేకర్స్ ముందుగానే ప్రత్యేక గిఫ్ట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ని రిలీజ్ చేశారు.

ఆ పోస్టర్‌లో పవన్ కళ్యాణ్ స్టైలిష్‌గా, ఎనర్జీతో నిండిపోయి కనిపించారు. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని ఇచ్చిన డ్యాన్స్ స్టెప్ లుక్ ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటోంది. పవన్ స్వాగ్‌తో కూడిన ఆ స్టైల్ చూసి సోషల్ మీడియాలో అభిమానులు ఫుల్ ఎక్సైటెడ్‌గా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ పోస్టర్ వలన సినిమా లో పవన్ చేయబోయే డ్యాన్స్ నంబర్స్ ఎలా ఉంటాయో అన్న ఆసక్తి పెరిగింది.

Related Posts

Comments

spot_img

Recent Stories