అబ్బా ఏం ఉంది!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ, అంజలి మరో హీరోయిన్లుగా  నటించిన భారీ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”. సాలిడ్ హైప్ క్రియేట్‌ చేసుకున్న ఈ మూవీ ట్రైలర్ తర్వాత మరింత హైప్ సొంతం చేసుకుంది. అయితే ట్రైలర్ లో పలు షాట్స్ లో రామ్ చరణ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టాడు.

మరి ఈ ట్రైలర్ లేటెస్ట్ గా అన్ని ప్లాట్ ఫామ్ లలో కలిపి ఏకంగా 180 మిలియన్ కి పైగా వ్యూస్ ని అందుకోవడంతో మేకర్స్ ఓ సాలిడ్ పోస్టర్ ని చరణ్ పై విడుదల చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ మాత్రం క్రేజీగా ఫీల్ అవుతున్నారని తెలుస్ఉతంది. ట్రైలర్ లో రామ్ చరణ్ పై తెల్లటి గుర్రంతో ఓ షాట్ చూసి అంత ఒక్కసారిగా స్టన్ అయిపోయారు.

మరి ఈ తెల్లటి గుర్రం పక్కనే చరణ్ కూడా వైట్ అండ్ వైట్ లో  డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అదిరిపోయాడు. డెఫినెట్ గా చరణ్ ని ఈ లెవెల్లో ప్రెజెంట్ చేసిన డైరెక్టర్‌ శంకర్ విజన్ కి ఫ్యాన్స్ అయితే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

Related Posts

Comments

spot_img

Recent Stories