బీచ్‌ లో బికినీతో రెచ్చిపోతున్న నేషనల్‌ క్రష్‌!

టాలీవుడ్ యంగ్‌ బ్యూటీ నేషనల్‌ క్రష్‌ గా పేరు తెచ్చుకున్న రష్మిక గురించి సినీ ప్రపంచానికి పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. తెలుగులోకి ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుని స్టార్‌ హీరోలతో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఆ ఊపుతోనే స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సరసన పుష్ప సినిమాలో నటించి ఏకంగా నేషనల్‌ క్రష్ గా పేరు తెచ్చుకుంది.

అదే ఊపుతో బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చి యానిమల్‌ సినిమాతో మంచి పేరు కొట్టేసింది. ఆ సినిమా సూపర్ హిట్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను అందుకుంది. అదే క్రేజ్ తో సల్లూ భాయ్ తో నటించే అవకాశం పట్టేసింది. ఇక సోషల్ మీడియాలో కూడా తగ్గేదేలే అంటుంది..సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు గుండెల్లో అలజడి సృష్టిస్తుంది.

 తాజాగా ఈ భామ బీచ్ లో అందాల విందు చేసింది.. సముద్రపు ఒడ్డున బీచ్‌ లో  బికినీలో మెరిసింది. సముద్రపు సొరచేపలా మెరిసిపోతూ ఫ్యాన్స్ కి అందాల ట్రీట్‌ ఇచ్చింది. ఆ అందాల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో  హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇక సల్మాన్ ఖాన్ సరసన జోడి కట్టేందుకు ఛాన్స్ పట్టినట్లు తెలుస్తుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోయే సికందర్ సినిమాలో నటిస్తుంది. సాజిద్ నడియాడ్ వాలా నిర్మిస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories