హిట్ 3 విడుదలకు ముహుర్తం కుదిరింది!

నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో సాలిడ్ యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “హిట్ 3” కూడా ఒకటి. తాను పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలనుతో చేస్తున్న ఈ ఇంట్రెస్టింగ్ సినిమాటిక్ యూనివర్స్ చిత్రం పట్ల మంచి హైప్ నెలకొనగా ఇపుడు ఈ సినిమా రిలీజ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అంతకంటే ముందు సినిమా టీజర్ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే దీనిపై ఇపుడు అధికారిక అప్డేట్ వచ్చేసింది. దీనితో ఈ ఫిబ్రవరి 24న రాబోతున్నట్టుగా ఇపుడు యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేసేసారు. దీనితో హిట్ 3 టీజర్ అతి త్వరలోనే రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా నిర్మాణంలో నాని భాగం కాగా ఈ మే 1 న గ్రాండ్ గా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి రాబోతుంది.

Related Posts

Comments

spot_img

Recent Stories