వాటి పై క్లారిటీ ఇచ్చిన మోహన్‌ బాబు!

తాజాగా టాలీవుడ్ లో పలువురు ప్రముఖులుకి సంబంధించి జరిగిన కాంట్రవర్సీలు ఒక్కొక్కటిగా తెలుస్తున్న విషయమే. ఓ పక్క మంచు కుటుంబంలో గొడవలు ఇంకో పక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ తో టాలీవుడ్ లో  వాతారవరణం వేడిగా నడుస్తుంది.

అయితే ఈ సమయంలోనే మోహన్ బాబుపై కేసు ఉండడంతో ఆయన కూడా అరెస్ట్ అవుతారు అంటూ పలు వార్తలు రాగా దీనిపై తాను బయట కనిపించకుండా తిరుగుతున్నారు అంటూ తెలిపారు.అయితే దీనిపై ఇపుడు క్లారిటీ మోహన్ బాబు ఇచ్చేసారు. తనపై ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు అని తాను తనపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు.

అలాగే తనకి ముందస్తు బెయిల్ రద్దు అయ్యింది అనే వార్తల్లో కూడా ఎలాంటి నిజం లేదని ఆయన వివరించారు.ప్రస్తుతం తన ఆరోగ్య రీత్యా చికిత్స పొందుతున్నట్లు మోహన్ బాబు తెలిపారు. సో ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories