రౌడీ హీరో సినిమాకి మాస్ ప్రాజెక్ట్ టైటిల్ అప్పుడేనా?

మన టాలీవుడ్ సెన్సేషనల్ రౌడీ హీరో  విజయ్ దేవరకొండ.  హీరోగా ఇప్పుడు టాలెంటెడ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమాలో విజయ్ ప్రిపేర్ చేసిన షాకింగ్ లుక్ అయితే ఒక్కసారిగా సోషల్ మీడియాని అదరగొడుతుంది. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ వెంటనే అభిమానుల ముందుకు తీసుకుని వచ్చేసి  ఫ్యాన్స్ కి సూపర్‌ ఫీస్ట్ ఇచ్చారు.

అయితే ఈ సినిమా తాలూకా టైటిల్ ఏంటి అనేది మాత్రం ఇంకా ప్రకటించలేదు. దీనిని కూడా అతి త్వరలోనే ప్రకటిస్తాం అని ప్రామిస్ చేశారు. కానీ దీనిపై తర్వాత ఎలాంటి క్లారిటీ లేదు. మరి ఈ టైటిల్ అనౌన్స్మెంట్ గురించి ఇప్పుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. దీని ప్రకారం ఈ సినిమా  టైటిల్ ని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాబోతున్నారంట.

ఇక దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. 

Related Posts

Comments

spot_img

Recent Stories