కాంతారా షాకింగ్‌ డీల్‌!

కన్నడలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాల్లో రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ విజయానికి కొనసాగింపుగా ప్రీక్వెల్ రూపంలో కొత్తగా సినిమా తెరపైకి రానుంది. ఈ ప్రాజెక్ట్‌ని అక్టోబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాకి సంబంధించిన బిజినెస్ విషయంలో మేకర్స్ భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా సమాచారం. తెలుగులోనే ఏకంగా వంద కోట్లకు పైగా డీల్ ఫిక్స్ చేయాలని వారు ప్రయత్నిస్తున్నారట. ఈ మొత్తం విన్నవెంటనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే మొదటి భాగం సక్సెస్ అయినా, ప్రీక్వెల్ కూడా అదే స్థాయిలో వర్కౌట్ అవుతుందని చెప్పడం కష్టం

Related Posts

Comments

spot_img

Recent Stories