జక్కన్న మజాకా..డైరెక్షన్‌ మాత్రమే కాదు..!

జక్కన్న సినిమా అంటే చెక్కిన శిల్పంలా ఉంటుంది. మితభాషి తనకు కావాల్సిన ఔట్‌ పుట్‌ ను కథానాయకులని రప్పించేసుకునే పని మాంత్రికుడు…ఎస్‌ ఎస్‌ రాజమౌళి. సినిమా సెట్స్‌ లో ఆయన ఎంత కచ్చితంగా ఉంటారో అందరికీ తెలిసిన విషయమే… అవసరమైతే తప్ప ఎక్కువగా మాట్లాడని వ్యక్తి….స్టేజ్‌ ఎక్కి డ్యాన్స్ ఇరగదీస్తే ఎలా ఉంటుందో తెలుసా..

ఓ  కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్న ఆయన భార్య రమతో కలిసి ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే అనే పాటకు వేదిక మీద చిందులేశారు. ఈ వీడియోను చూసిన వారంతా కూడా జక్కన్న లో ఈ టాలెంట్‌ కూడా ఉందా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories