వార్‌ 2 పై ఆసక్తికర వ్యాఖ్యలు!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ మల్టీస్టారర్ సినిమా ఏదన్నా ఉంది అది బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ అలాగే మన టాలీవుడ్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలయికలో దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ మల్టీస్టారర్ చిత్రం “వార్ 2” అనే చెప్పొచ్చు. అయితే ఇది ఎప్పుడు వచ్చినా విధ్వంసమే అనే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

అయితే ఈ సినిమాపై ఇపుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాకి డైలాగ్స్ అందిస్తున్న మాటల రచయిత అబ్బాస్ టైర్ వాలా కామెంట్స్ వైరల్ గా మారాయి. వార్ 2 సినిమా దాదాపు పూర్తి అయ్యిపోయింది అని అలాగే సినిమా ఆగస్ట్ రిలీజ్ కే వస్తుంది అని తను తెలిపారు. సో వార్ 2 ఆన్ టైం రాబోతుంది అని చెప్పవచ్చు. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.

Related Posts

Comments

spot_img

Recent Stories