ట్రెడిషనల్‌ లుక్‌ లో పెళ్లి చచూపులు హీరోయిన్‌!

రీతూ వర్మ హీరోయిన్‌ కి ఫ్రెండ్‌ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌ గా సెటిల్‌ అయిపోయింది. తన నటన అందంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ గా ఉంది.  హీరోయిన్‌ అంటే స్కీన్ షో కి ఎక్కువ అవకాశాలుంటాయి. కానీ రీతూ వర్మ అందుకు దూరం.

ఎక్కువ శాతం ట్రెడిషనల్‌ పాత్రల్లోనే రీతూ నటిస్తుంది. అందుకే ఆమెకు స్పెషల్ క్రేజ్‌ ఉంది. రీతూ సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌ డేట్‌ ను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటుది. తాజాగా రీతూ ట్రెడిషనల్‌ లుక్‌ లో ఉన్న ఫొటో లను అభిమానులతో పంచుకుంది. నల్ల రంగు పూల చీరలో అమ్మడు మెరిసిపోతుంది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories