విలువల్ని తీసుకుని వచ్చే నాయకుడు ఆయన!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓ చేతిలో తన సినిమాలు మరో చేతిలో రాజకీయ పనుల్లో కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా తన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” ని మళ్లీ మొదలు పెట్టగా.. ఇంకోపక్క సనాతన ధర్మం విషయంలో కూడా ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటున్నారు.

 అయితే ఈ విషయంలో పవన్ పై చాలా కామెంట్లు కూడా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అయితే పవన్‌ పై మన టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ  ప్రశంసల జల్లు  కురిపించారు. నాకు కళ్యాణ్ గారు అంటే ఎంతో గౌరవం అని ఫైనల్ గా కలుషితం అయిన అవినీతి రాజకీయాల్లోకి విలువల్ని తీసుకొచ్చే పవన్ లాంటి రాజకీయ నాయకులు ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని కృష్ణవంశీ రాసుకొచ్చారు. దీంతో పవన్ పై కృష్ణ వంశీ పోస్ట్ లు వైరల్ గా మారాయి.

Related Posts

Comments

spot_img

Recent Stories