గేమ్‌ ఛేంజర్‌ నుంచి మరో క్రేజీ అప్డేట్‌ ఎప్పుడో తెలుసా!

మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ ఆర్‌ఆర్‌ ఆర్‌  తరువాత హీరోగా కియారా అద్వానీ అలాగే అంజలి హీరోయిన్స్‌ గా కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ భారీ పాన్‌ ఇండియా సినిమా గేమ్‌ ఛేంజర్‌. అయితే ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మూవీ మేకర్స్‌ రీసెంట్‌ గానే సినిమా నుంచి సెకండ్‌ సింగిల్‌ ని విడుదల చేయబోతున్నట్లుగా చాలా రోజుల నుంచి అభిమానులను ఊరిస్తున్నారు.

అయితే  తాజాగా ఇప్పుడు మరో అప్డేట్ కి థమన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈరోజు సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకి సెకండ్ సింగిల్ పై మరో ట్రీట్ సిద్ధంగా ఉందంటూ ఆశలు రేపుతున్నాడు. దీంతో ఈ అప్డేట్ కోసం అభిమానులతో పాటు సినిమా లవర్స్‌ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈసారి మరో పోస్టర్ గాని ఏమన్నా వస్తుందేమో వేచి చూడాలి. 

Related Posts

Comments

spot_img

Recent Stories