“గుడ్ బ్యాడ్ అగ్లీ” సెట్స్ లో అదరగొట్టారు!

కోలీవుడ్ సినిమా దగ్గర ఉన్నటువంటి బిగ్గెస్ట్ మాస్ హీరోల్లో అజిత్ కూడా ఒకరు. ఇప్పుడు అజిత్ తాజాగా రెండు సినిమాల్లో నటిస్తుండగా వాటిలో దర్శకుడు తన అభిమాని అయినటువంటి అధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ సినిమా “గుడ్ బ్యాడ్ అగ్లీ” ఓ సినిమా.

మరి ఈ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమా కోసం అజిత్ ప్రిపేర్ చేసిన కొత్త లుక్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా సెట్స్ నుంచి దర్శకుడు తన అభిమాన హీరోపై పెట్టిన పోస్ట్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారింది. అజిత్ వైట్ అండ్ వైట్ సూట్ లో స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టారు అని చెప్పుకొవచ్చు.

దీంతో ఈ పిక్ ఫ్యాన్స్ లో సూపర్‌ గా వెళ్తుంది. మరి ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేస్తుండగా వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా మేకర్స్ విడుదలకు సిద్దం చేస్తున్నారు.

Related Posts

Comments

spot_img

Recent Stories