సూపర్ మచ్చి, శాకాహారి, కాళరాత్రి, నేనే నా, కాజల్ కార్తీక, టీనెజర్స్, కథ కంచికి మనం ఇంటికి లాంటి చిత్రాలు హనుమాన్ మీడియా పతాకంపై తెరకెక్కించి తెలుగు లో విడుదల చేసిన సక్సెస్ ఫుల్ నిర్మాత బాలు చరణ్ ఇప్పుడు తమిళం లో అద్భుతమైన సస్పెన్స్ థ్రిల్లర్ గా నిలిచి బ్లాక్ బస్టర్ విజయవంతం అయిన ఆరత్తు సీనం చిత్రాన్ని తెలుగు లో గరుడ 2.0 గా మన తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
అరివాజగన్ వెంకటాచలం దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ డిమోంటి కాలనీ హీరో అరుళ్ నీతి తమిళరాజు, సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, ఐశ్వర్య దత్త హీరో హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ గా నిలిచిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం “ఆరత్తు సీనం” అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని మన తెలుగు ప్రేక్షకులకు నిర్మాత బాలు చరణ్ గరుడ 2.0 గా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.