కావాలనే పెట్టారా!

కావాలనే పెట్టారా! ఇండియన్ సినిమా దగ్గర సహా క్రికెట్ హిస్టరీలో ప్రెజెంట్ జెనరేషన్ కి మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. అయితే ధోని క్రికెటర్ గా ఒక్క ఐపీఎల్ తప్ప మిగతా అన్ని ఫార్మాట్స్ లో కూడా రిటైర్ అయ్యిపోయిన సంగతి తెలిసిందే. ఈ తర్వాత మాహి సినిమా నిర్మాతగా కూడా మారారు. అయితే ధోని సినిమాల్లోకి కూడా వస్తారని పలు రూమర్స్ ఉన్నాయి కానీ లేటెస్ట్ గా మాత్రం ఇండియన్ సినిమా సెన్సేషన్ అనిమల్ చిత్రంలో కొన్ని సీన్స్ ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పర్యవేక్షణలో చేయడం అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 

అయితే ఈ యాడ్ లాస్ట్ లో అనిమల్ సినిమాలో రణబీర్ తో చేయించే ఓ కౌంటర్ ని ధోనితో కూడా చేయించడం ఇపుడు మంచి ట్రెండింగ్ గా మారింది. అయితే ఇదంతా ఓ ఐపీఎల్ టీంని కౌంటర్ చేస్తూ అని కొంతమంది అంటే ఇంకొంతమంది ధోనీపై నెగిటివ్ ప్రచారం చేసేవాళ్ళకి మాహి ఇచ్చిన కౌంటర్ అంటూ ఎవరికి నచ్చిన వెర్షన్ ని వారు స్ప్రెడ్ చేసుకున్నటున్నారు. అయితే అందులో ఆ అర్ధం కూడా కనిపించవచ్చు కానీ ధోని అక్కడ సైకిల్ ని చూపిస్తూ కౌంటర్ ఇవ్వడం జరిగింది. అది వాంటెడ్ గా పెట్టినా పెట్టకపోయినా మాత్రం దానికి ఇంకోపక్క మరో ప్రచారం కూడా జరిగింది.

Related Posts

Comments

spot_img

Recent Stories