Home Blog Page 971

జగన్, అవినాష్ లకు చుక్కలు చూపిస్తున్న దస్తగిరి!

గబ్బర్ సింగ్ సినిమాలో హీరో పవన్ కల్యాణ్ ఒక డైలాగు చెబుతారు- ‘‘ఒకమ్మాయి వారానికి పడుద్ది.. ఒకటి నెలకు పడుద్ది.. ఇంకోటి సంవత్సరానికి పడుద్ది.. అమ్మాయన్నాక అది పడే తీరాల్రా’’ అని! ఈ థియరీ అప్పటికి కామెడీగా అనిపించి ఉండొచ్చు. మనుషుల్ని లొంగదీసుకోవడంలో ఒక్కోడూ ఒక్కో రేటు వద్ద పడిపోతాడని, లేదా ఒక్కొక్కడూ ఒక్కో పద్ధతికి పడిపోతాడని.. కొందరు పెద్దవాళ్లకు అభిప్రాయాలు ఉండవచ్చు. అందుకే మనుషుల్ని లొంగదీసుకునే విషయంలో సామదానభేద దండోపాయాలనే మాట కూడా వాడారు. సామ- ఉపాయం అంటే మామూలుగా మాటలతో చెప్పిచూడడం, దాన- ఉపాయమంటే ప్రలోభపెట్టి, గిఫ్టులు నగదు ఆఫర్ చేసి లొంగదీసుకోవడం, భేదోపాయమంటే.. విభేదించి బెదిరించి లొంగదీసుకోవడం, దండోపాయం అంటే కొట్టి లొంగదీసుకోవడం అన్నమాట.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రియమైన తమ్ముడు- బాబాయిని హత్య చేయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి ఇప్పుడు ఈ నాలుగు ఉపాయాల మీద చాలా నమ్మకం ఉంది. తాము ఎలాంటి వారినైనా ఏదో ఒక పద్ధతిలో లొంగదీసుకోగలం అని వారికి నమ్మకం. అయితే వీటికి లొంగకుండా, కొరుకుడుపడకుండా దస్తగిరి ఈ అన్నాతమ్ముళ్ల వ్యవహారసరళికి పెద్ద సవాలుగా నిలుస్తున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ కు అప్రూవర్ గా మారి.. హత్య చేసినదెవరనే సంగతి, ఎలా చేశారనే సంగతి విపులంగా చెప్పేసిన దస్తగిరి, ఆ హత్య వెనుక అవినాష్ రెడ్డి హస్తం ఉన్నట్టుగా వారితో అన్నారు. అప్పటినుంచే అవినాష్ చుట్టూ కేసు బాగా బిగుసుకుంది. అప్పటినుంచే.. దస్తగిరిని లొంగదీసుకోవడానికి జగన్ అవినాష్ ద్వయం కష్టపడడం క కూడా జరుగుతోంది.

దస్తగిరిని మాటలతో బెదిరించి చూశారు. వేరే కేసులో అతను కడప సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు.. నేరుగా అక్కడకు 20 కోట్ల రూపాయల ముడుపుల ఆఫర్ కూడా తీసుకువెళ్లారు. విభేదించారు.. అన్నీ అయ్యాయి.. ఇప్పుడు దండోపాయం- దాడులకు దిగుతున్నారు. తాజాగా ఆటో తోలుకుని బతికే దస్తగిరి తండ్రి మీద ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడిచేసి గాయపరచడం సంచలనం అవుతోంది.

అయినా సరే దస్తగిరి మాత్రం లొంగడం లేదు. పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తానని ఆల్రెడీ ప్రకటించిన దస్తగిరి.. ఇలాంటి దాడులతో తనను ఎన్నికల నుంచి తప్పించలేరని అంటున్నారు. తాను పోటీచేస్తానంటే, జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నారని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ప్రత్యక్ష దాడులు, హత్యాప్రయత్నాల్లాంటివి జరుగుతున్నప్పటికీ.. దస్తగిరికి గానీ, అవినాష్ రెడ్డి నుంచి ప్రమాదం పొంచి ఉన్న అతని కుటుంబానికి గానీ రక్షణ కల్పించడం గురించి ప్రభుత్వం, పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదనేది అందరికీ ప్రశ్నగానే మిగిలిపోతోంది.

ప్రజాగళంలో త్రిమూర్తుల గర్జన!

చిలకలూరిపేట సభలో ప్రధాని నరేంద్రమోడీ ఒక గొప్ప పోలిక తెచ్చారు. కోటప్పకొండ దేవుని సమీపంలో నిర్వహిస్తున్న ఈ సభకు హాజరైన జనసందోహాన్ని గమనిస్తోంటే.. తనకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల త్రిమూర్తుల ఆశీస్సులు లభించాయనేంత ఉత్సాహం కలుగుతోందని ఆయన అన్నారు. ఆ త్రిమూర్తుల ఆశీర్వాదంతో.. వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. ప్రధాని మోడీకి అక్కడి సభాకు హాజరైన జనంలో త్రిమూర్తుల ఆశీస్సులు కనిపిస్తే.. ఆ జనానికి మాత్రం వేదిక మీద త్రిమూర్తులే ఆసీనులైనట్టుగా కనిపించిందే.
ఏపీ రాష్ట్రంలో దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మట్టుపెట్టడానికి త్రిమూర్తులే కలసికట్టుగా దండెత్తుతున్నట్టుగా ప్రజలు భావించారు.

సృష్టి కారకుడైన బ్రహ్మ స్వరూపంగా- ప్రధాని నరేంద్రమోడీ
స్థితి కారకుడైన, రక్షకుడైన విష్ణు స్వరూపంగా- నారా చంద్రబాబునాయుడు
లయ కారకుడైన, దుర్మార్గుల పీచమణిచే శివ స్వరూపంగా- పవన్ కల్యాణ్
ముగ్గురూ కలిసి ఒకే వేదిక మీద కూర్చుని.. జగన్ దుర్మార్గపు, అవినీతిమయమైన పాలనను అంతమొందించడానికి కంకణ బద్ధులు అయినట్టుగా ప్రజలు భావించారు. దానికి తగ్గట్టుగానే ఆ ముగ్గురు నాయకులు కూడా జగన్ సర్కారు మీద విరుచుకు పడ్డారు.

ప్రధాని మోడీ.. వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వంలోని మంత్రులు ఒకరితో మరొకరు పోటీపడి అవినీతి చేయడంలో చెలరేగిపోతున్నారని, అలాంటి అవినీతిమయమైన పాలకులను ఇంటికి పంపాలని ఆయన పిలుపు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయవద్దని ఆయన సొంత చెల్లెళ్లే చెబుతున్నారని, ఆ పార్టీ పునాదులే జగన్ బాబాయి నెత్తురుతో తడిసిన సంగతిని కూడా వారే చెబుతున్నారని అంటూ చంద్రబాబునాయుడు విరుచుకుపడ్డారు. తమ మూడు పార్టీల జెండాలు వేరువేరు అయినప్పటికీ.. తమ అందరి ఎజెండా సంక్షేమం, అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ మాత్రమేనని చంద్రబాబు అన్నారు. అచ్చంగా, స్థితి కారకుడైన విష్ణమూర్తి స్వరూపంలాగా.. ‘‘మీ జీవితాలను తీర్చదిద్దే బాధ్యత మాది.. మీ ఆశీర్వాదం మాకు కావాలి’’ అని చంద్రబాబు సెలవిచ్చారు.

పవన్ కల్యాణ్ ఫోకస్ పూర్తిగా జగన్ సర్కారును తుదముట్టించడం మీదనే సాగింది. ‘‘ధీరులు శూరులు మందీమార్బలం ఉన్నారని, ఎవరేం చేయగలరని రావణాసురుడు కూడా విర్రవీగాడని.. నారవస్త్రాలు ధరించి, నేలమీద నిలబడిన శ్రీరాముడు బాణంతో రావణుడిని సంహరించారని అన్నారు. అయోధ్యకు రాముడిని తీసుకువచ్చిన మోదీ ఇక్కడుంటే .. రాష్ట్రాన్ని రావణకాష్టం చేసిన ఈ చిటికెన వేలంత రావణాసురుడిని గద్దెదించడం కష్టమా’’ అని అన్నారు.

ఈ ముగ్గురు నాయకులూ త్రిమూర్తుల్లా వేదిక మీద ఉన్నారని ప్రజలు అనుకుంటే.. ఆ ముగ్గురు నాయకుల ప్రసంగాలు కూడా త్రిమూర్తుల తత్వానికి తగ్గట్టుగానే సాగడం విశేషం.

Dattatreya Hosabale re-elected as RSS Sarkaryawah

Dattatreya Hosabale was re-elected as Sarkaryavah of Rashtriya Swayamsevak Sangh (RSS) at the three-day-long annual Akhil Bharatiya Pratinidhi Sabha, concluded in Nagpur on Sunday. He has been unanimously re-elected as Sarkaryavah for the next three years (2024-2027).

In RSS, Sarkaryavah (General Secretary) is the top executive position, while the RSS chief, ‘Sar Sanghachalak,’ is the honorary head of the organization. After his re-election, Hosabale nominated a new executive committee with six saha sarkaryavahas. They are Krishna Gopal, Mukund, Arun Kumar, Ramdutt Chakradhar, Atul Limaye, and Alok Kumar.

Hosabale said that elections are a significant festival of democracy. It is essential to strengthen the nation’s democracy, unity, and maintain the pace of progress. Swayamsevaks of the RSS will spread awareness for cent percent polling. The society should be vigilant so that there is no aspect of enmity, separatism, divisive attempts, or anything that goes against unity.

He also observed that the impact of RSS work is visible in society today. There is a sense of being blessed and gratitude for the society’s affinity towards Sangh. He pointed out that key issues like environmental protection and Samajik samarasata (social harmony) are for the entire society and not just for any single organization.

He deplored that there are still a few incidents of social discrimination and untouchability observed in society. Their impact is very minimal among urban areas. There should not be any discrimination related to lakes, wells, temples, and crematoriums in society.

On the widespread usage of the term minority, he emphasized that the Sangh opposes minoritism in politics. Right from the second Sar Sanghchalak, all the Sar Sanghchalaks had worked towards coordination with Muslims and Christians. The recent disturbances in Manipur were painful and made deep marks. RSS is working in both the communities involved, Meities and Kukis. We have tried to normalize the situation by talking to the leaders of both communities, and our efforts have been successful, he said.

RCB crowned 2nd Women’s Premier League Championship


Royal Challengers Bangalore were crowned the champions of the second edition of the Women’s Premier League on Sunday. The Smriti Mandhana-led team lifted the title with an eight-wicket victory over Delhi Capitals in the final held at the Arun Jaitley Stadium, New Delhi.

Indian youngster Shreyanka Patil and Australian spinner Sophie Molineux took a combined seven wickets to bowl out the Meg Lanning-led Capitals for 113. Then RCB’s top order produced crucial knocks to chase down the low target with eight wickets and 3 balls remaining.

This win also marked the end of the franchise’s 16-year-long wait for the silverware, having lost three times in the Indian Premier League finals (2009, 2011, and 2016). Captain Smriti Mandhana finally fulfilled RCB fans’ famous ‘Ee Sala Cup Namde’ chant to script history.

Shreyanka, 21, took four wickets for 12 runs to clinch the Purple Cap, while Ellyse Perry smashed an unbeaten 35 to claim the Orange Cap.

Meanwhile, Delhi Capitals were off to a cracking start after winning the toss in the final. Meg Lanning and Shafali Verma helped Delhi post 61 runs without losing a wicket in the powerplay overs as RCB bowlers struggled with the new ball.

Molineux gave RCB a breakthrough in the eighth over by taking three big wickets of Shafali Verma, Alice Capsey, and Jemimah Rodrigues, and then Delhi never found a chance to make a comeback.

Shreyanka took Lanning’s crucial wicket and then took three more to produce the best figures in the WPL final, finishing with 4 for 12. Shafali top-scored with 44 off 27 balls, but her valiant knock came for the losing side.

Royal Challengers Bangalore also enjoyed an impressive start from Mandhana and Sophie Devine, who added 49 runs for the opening wicket. Delhi bowlers produced greedy spells to keep the game alive and eventually dragged it to the wire.

But Richa Ghosh and in-form Ellyse Perry kept their calm to avoid any last-over drama, with the former smashing the winning runs off Arundhati Reddy.

ఆ సినిమా కోసం రోజులో 17 గంటలు కష్టపడ్డానంటున్న బాలీవుడ్‌ భామ!

పాన్‌ ఇండియా చిత్రంగా తెరమీదకు వచ్చిన ఆదిపురుష్‌ చిత్రం అనుకున్న అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్‌ నటించగా, ఆయన పక్కన సీతగా బాలీవుడ్‌ భామ కృతి సనన్‌ నటించి మెప్పించింది. కృతి సనన్‌ కొద్ది రోజుల క్రితం నిర్మాతగా తన సెకండ్‌ కెరీర్‌ ను మొదలు పెట్టింది.ఓ పక్క హీరోయిన్‌ గా సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడ్యూసర్‌ గా బాధ్యతులు నిర్వర్తిస్తుంది.

బ్లూ బటర్‌ ఫ్లై ఫిలిమ్స్‌ అనే నిర్మాణ సంస్థ ను ఈ అమ్మాడు స్టార్ట్‌ చేసింది. ఈ ప్రొడక్షన్‌ నుంచి దో పత్తీ అనే సినిమా రూపుదిద్దుకుంటుంది.
దీనికి సంబంధించిన విషయాలు గురించి తాజాగా ఈ అమ్మడు ఈ సినిమాకు నిర్మాతగా తాను పడ్డ కష్టాల గురించి చెప్పుకొచ్చింది. నిర్మాతగా మొదటి సారి బాధ్యతలు నిర్వహిస్తుండడం వల్ల  రోజులో కనీసం 16 నుంచి 17 గంటల వరకు కష్టపడి పని చేయాల్సి వచ్చేదని తెలిపింది.

ఈ సినిమాలో ఏ సీన్‌ ని అయినా సరే ఆరోజే పూర్తి చేయాలని భావించేదాన్ని.. అందుకోసం ఏకంగా తాను, తనతో పాటు మరికొంతమంది కూడా ఏకంగా 17 గంటలు కష్టపడే వారని తెలిపారు. నేను నిర్మాతగా మారతా అని చెప్పినప్పుడు చాలా మంది ఖర్చులు బాగా పెరిగిపోయాయని ఇప్పుడు ఇలాంటి ఆలోచన చేయడం కరెక్ట్‌ కాదు అని తెలిపారు.

నేను స్వయంగా సినిమా వారందరికీ ప్రతి రూపాయి ఖర్చు పెడుతుంటే కానీ తెలియలేదు పరిస్థితి మొత్తం అంటూ చెప్పుకొచ్చింది. దో పత్తీ సినిమాను శశాంకా చతుర్వేది తెరకెక్కిస్తున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌ కథా నేపథ్యంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటుంది. 

YS Jagan’s Shameless Act Draws Criticism

It has been five years since the brutal murder of Andhra Pradesh Chief Minister YS Jagan’s uncle and former MP, YS Vivekananda Reddy, at his home. This heinous act, which occurred just before the 2019 assembly elections in the State, has evolved into a major political issue over the years. Following a prolonged investigation, the CBI finally arrested several individuals in connection with the case, among them Cuddapah MP YS Avinash Reddy. Although arrested, Avinash Reddy was immediately released on bail last year. Opposition parties have alleged that Avinash Reddy was the mastermind behind the murder, criticizing Jagan for purportedly using his influence in Delhi to shield Avinash.

YS Vivekananda’s daughter, Sunitha, and Congress leader YS Sharmila openly condemned Jagan Mohan Reddy’s alleged tactics to protect Avinash. They further alleged that Jagan is intentionally shielding Avinash Reddy to safeguard his party from embarrassment, as Avinash is one of the 22 MPs. Sunitha made startling comments about Jagan’s response when she requested an inquiry into Avinash Reddy’s involvement in the murder. These incidents have fueled suspicions regarding Avinash Reddy’s role in the murder. Undoubtedly, the mystery surrounding Vivekananda Reddy’s death has brought considerable disgrace to the YSRCP and Jagan Mohan Reddy over the past five years.

In this context, YS Jagan has blatantly announced Avinash Reddy’s candidacy for the upcoming elections from the same segment. This move is unexpected, as political experts speculated that Jagan might overlook Avinash Reddy’s candidacy this time due to the ongoing uproar surrounding Viveka’s murder, both within the family and from opposition parties. At the very least, to preempt criticism from his family members, Jagan should have sidelined Avinash Reddy for the upcoming elections. However, this has not been the case.

Jagan appears to have disregarded the allegations and criticisms, opting to endorse Avinash Reddy due to the latter’s significant financial resources and influence in the area. Jagan’s sole agenda seems to be winning the elections regardless of the character and background of his candidates. This instance once again underscores Jagan’s purported protection of his nephew Avinash, who stands accused of involvement in his uncle’s murder. Opposition parties have once again denounced Jagan’s alleged brazen actions.

అన్నా చెల్లెళ్లవి కుమ్మక్కు రాజకీయాలేనంట?

అన్నా చెల్లెళ్లవి కుమ్మక్కు రాజకీయాలేనంట?

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక కొత్త రహస్యాన్ని బయటపెట్టారు. ఆయనకు ఉన్న సమాచారం ఏమిటో, దాని ఆధారం ఏమిటో గానీ.. మొత్తానికి సరికొత్త కుమ్మక్కు రాజకీయాల గుట్టు విప్పుతున్నట్టుగా ఆయన మాట్లాడారు. ఏపీలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి చీఫ్ గా ఉన్న ఆయన చెల్లెలు షర్మిల ఇద్దరూ కలిసి కుమ్మక్కు అయి.. విపక్షకూటమికి ఓటు పడకుండా ఉండేందుకు డ్రామా నడిపిస్తున్నారన్నట్టుగా మోడీ వ్యాఖ్యానించారు. జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ వేర్వేరు కాదని, వారు నాటకం ఆడుతున్నారని, జగన్ వ్యతిరేక ఓటును కాంగ్రెసుకు మళ్లించేందుకు ఆయన చెల్లెలు ఆ పార్టీ సారథ్యం తీసుకుని ఇలా చేస్తున్నారని మోడీ ఆరోపించారు.

2019లో జగన్ గెలవడానికి తన శక్తివంచన లేకుండా పనిచేసిన తర్వాత, షర్మిల ఏపీ రాజకీయాలకు పూర్తిగా దూరం అయ్యారు. తెలంగాణలో సొంతంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి, అక్కడ సీఎం అవుతానంటూ పాదయాత్రల రాజకీయం ప్రారంభించారు. అయితే ఎన్నికలు వచ్చేనాటికి తన పార్టీ తరఫున ఒక్కసీటైనా గెలిచే అవకాశం లేదనే అవగాహన కలగడం, అదే సమయంలో కాంగ్రెసు పార్టీనుంచి బంపర్ ఆఫర్ రావడంతో ఆమె ఎన్నికల బరినుంచి తప్పుకుని, అక్కడ విజయం తర్వాత, తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేశారు. ఏపీసీసీ సారథ్యం పుచ్చుకున్నారు. అప్పటినుంచి ఆమె ఏకపక్షంగా జగన్ మీద విరుచుకుపడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రధానంగా ప్రత్యేకహోదా అంశమ్మీద, కడపలో తన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలోనూ జగన్ మీద నిశిత విమర్శలతో విరుచుకుపడుతూ ఊపిరాడకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ అభిమానులైన ప్రజల్లో జగన్ అంటే ఇష్టపడని వారు.. షర్మిలవైపు మొగ్గుతారని, అంచనాలుసాగుతున్నాయి. అయితే ఇవాళ చిలకలూరిపేట సభలో మోడీ ఒక కొత్త సంగతి బయటపెట్టారు.

జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికే షర్మిల రంగంలోకి వచ్చారని, ఇది కూడా జగన్ వ్యూహమేనని అనుకునేలా ఆయన వివరించారు. ప్రజలు అలాంటి మాయోపాయాలకు లొగవద్దని.. జగన్ వ్యతిరేక ఓటు ఒక్కటి కూడా పోల్లుపోకుండా.. బిజెపి తెలుగుదేశం జనసేన కూటమికి పడేలా అందరూ కష్టపడాలని ఆయన పిలుపు ఇచ్చారు.

షర్మిల పీసీసీ సారథ్యం స్వీకరించడం పట్ల అందరూ ఒక కోణాన్ని మాత్రమే చూడగలుగుతున్నారు. కానీ ఈ వ్యవహారంలో రెండో కోణాన్ని చూడడం ప్రధాని మోడీకి మాత్రమే సాధ్యమైందని అంతా అనుకుంటున్నారు.

Modi says both YCP and Congress are same

Asking people of Andhra Pradesh to vote NDA for a double- engine government in the state and also at the center, Prime Minister Narendra Modi says that both YCP and Congress parties are same, moreover their leadership is from the same family.

He addressed a mammoth election rally at Boppudi village, near Chilakaluripet of the state. This was the prime minister’s first rally after the Election Commission announced the Lok Sabha poll schedule on Saturday.

After a gap of ten years he shared dais with TDP chief Chandrababu Naidu and Jana Sena chief Pawan Kalyan. Modi said that the NDA is strengthening day by day with the return of several new partners like Chandrababu Naidu. He expressed confidence that NDA will get more than 400 Lok Sabha seats, besides forming a government in Andhra Pradesh.

Accusing that YS Jaganmohan Reddy government locked in corruption, ignored development of the state for the last five years, he alleged that the Congress party in the state is intending to divide anti- government votes in the state, so as to help YCP to return power.


Lamenting that ministers in Andhra Pradesh are competing with each other in corruption, he deplored that during Jagan’s regime the state is behind in growth, he said only return of NDA government will ensure intensive developmental activities during next five years.

A double-engine government of the National Democratic Alliance (NDA) in Andhra Pradesh will ensure speedy development of the state and asserted that the NDA’s aim is for ‘Viksit Bharat’ and to build ‘Viksit Andhra Pradesh’
.
Modi said the NDA moves ahead, taking into account regional aspirations and national progress, and during the third term after the polls, the country will take many more big decisions.  He claimed that during the last 10 years, around 25 crore people were lifted out of poverty. Attacking the Congress party, the prime minister said the agenda of the grand old party is to ‘use and throw’ its alliance partners.

Bharat Rashtra Samithi (BRS) Leaders Defect To Congress: Impact On Telangana Politics

In a significant turn of events in Telangana politics, Bharat Rashtra Samithi (BRS) Member of Parliament Ranjith Reddy and Member of Legislative Assembly Danam Nagender have announced their decision to join the Indian National Congress. The move marks a strategic shift in alliances and could potentially reshape the political landscape of the state.

Ranjith Reddy, who represented the Chevella constituency in the Lok Sabha, and Danam Nagender, a prominent MLA from the Khairatabad constituency, have been influential figures within the BRS. Their decision to defect to the Congress party comes amidst growing discontent within the BRS ranks and signals a consolidation of opposition forces against the ruling Telangana Rashtra Samithi (TRS) led by Chief Minister Revanth Reddy.

The meeting between Ranjith Reddy, Danam Nagender, and Chief Minister Revanth Reddy is likely to have far-reaching implications for Telangana politics. It signifies a realignment of political equations, with the Congress party aiming to strengthen its position ahead of the upcoming state elections. The defection of two prominent leaders from the BRS to the Congress could bolster the latter’s electoral prospects, particularly in urban constituencies where Danam Nagender wields considerable influence.

Ranjith Reddy, a seasoned politician with a strong grassroots connect, brings with him valuable experience and a loyal support base from the Chevella constituency. His decision to join the Congress is expected to bolster the party’s prospects in the Greater Hyderabad region and surrounding areas. Similarly, Danam Nagender’s defection is likely to energize the Congress cadre, especially in the state capital, where his political influence is substantial.

The defection of Ranjith Reddy and Danam Nagender is indicative of the shifting dynamics within Telangana’s political landscape. It underscores the growing disillusionment among certain sections of the BRS leadership with the policies and leadership of Chief Minister Revanth Reddy. The decision to switch allegiance to the Congress reflects a strategic calculation on their part to align with a party that they believe offers better prospects for their political future.

For Chief Minister Revanth Reddy and the TRS, the defection of two prominent leaders comes as a setback. It raises questions about the cohesion and stability of the party, particularly as it gears up for the upcoming elections. The Chief Minister’s meeting with the defectors suggests an attempt to contain the fallout and mitigate any further damage to the party’s image.

In conclusion, the defection of Bharat Rashtra Samithi (BRS) MP Ranjith Reddy and MLA Danam Nagender to the Congress party represents a significant development in Telangana politics. It underscores the fluidity of alliances and the strategic calculations that drive political realignments. As the state braces for elections, the impact of this defection on electoral outcomes remains to be seen, but it undoubtedly adds a new dimension to the political dynamics of Telangana.

జూన్ 5న చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్తం!

భారతీయ జనతా పార్టీ, జనసేనలతో పొత్తుల బంధం కూడా ఒక పెద్ద పాజిటివ్ అంశంగా పనిచేయనున్న నేపథ్యంలో.. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని అనుకుంటున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు.. తన ప్రమాణ స్వీకారానికి ముహూర్తాన్ని కూడా నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఎలాంటి అరిష్టాలు లేకుండా.. ఈ ప్రభుత్వ పదవీకాలంలో.. రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యం కావాలని, అయిదేళ్లుగా పెండింగులో పడిపోయిన అసంపూర్తి ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం అన్నీ కూడా ఆశావహంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబునాయుడు మంచి ముహూర్తం ఎంచుకున్నట్టుగా కనిపిస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఆరోజు సాయంత్రానికి ఫలితాల మీద పూర్తి క్లారిటీ వచ్చేస్తుంది. దానిని బట్టి.. 5వతేదీన బుధవారం ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ఆరోజున వైశాఖమాసం కృష్ణ చతుర్దశి అవుతుంది. ఫలితాలు వెలువడిన వెంటనే ఆరోజున ప్రమాణం చేయాలని పండితులు తెలుగుదేశం పెద్దలకు సూచించినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

అయితే ఈసారి ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోడీని  కూడా చంద్రబాబు ఆహ్వానించే అవకాశం ఉంది. అలాంటి నేపథ్యంలో.. ఢిల్లీలో మోడీ ప్రమాణం ఎప్పుడు ఉంటుందో దానిని బట్టి తేదీల్లో మార్పుచేర్పులు అవసరం అవుతుంది. అందువలన.. 5వ తేదీ ప్రమాణం మిస్సయితే గనుక.. మూడురోజులు వాయిదా పడే అవకాశ: ఉంది. బుధవారం 5వ తేదీ మిస్సయితే గురువారం అమావాస్య గనుక ఆరోజున ముహూర్తం పెట్టుకోరు. శుక్రవారం7వ తేదీ  పాడ్యమి రోజు కూడా శుభకార్యాలను చేపట్టడం జరగదు. అందువల్ల 8వ తేదీ శనివారం విదియ రోజు ప్రమాణ స్వీకారానికి బాగుంటుందని పండితులు సూచించినట్టు సమాచారం.

తెలుగుదేశం పార్టీకి ఈసారి గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉన్నట్టుగా ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఎందుకంటే..  ఇప్పటిదాకా అన్నీ వారు అనుకున్నట్టుగానే నడుస్తున్నాయి. పొత్తులు కుదరడం గానీ, మిత్రపక్షాలకు  ఇద్దరికీ కలిపి ఇవ్వదలచుకున్న సీట్ల సంఖ్యలో రాజీపడకుండానే.. పొత్తు కుదరడం గురించి గానీ.. అలాగే ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన గానీ.. అన్నీ గొప్పగా ఉన్నాయని అనుకుంటున్నారు. అందుకు సుముహూర్తంలోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరాలని ఇప్పటినుంచే అభిమానులు అనుకుంటున్నారు.