Home Blog Page 968

AAP Alleges ‘Huge Conspiracy’ To Kill Kejriwal In Jail

The AAP, on Thursday, alleged that there is a conspiracy to kill jailed Delhi Chief Minister Arvind Kejriwal by denying him insulin and home-cooked food. Kejriwal is a diabetic patient.

Delhi Cabinet minister Atishi claimed that there was a “huge conspiracy” to kill Kejriwal and accused the Enforcement Directorate of lying about the chief minister’s diet.Her charge came hours after ED claimed before a court that Kejriwal is eating high sugar foods like mangoes and sweets every day despite having Type 2 diabetes to create grounds for medical bail.

The ED claimed before a Delhi court that Kejriwal, who has been arrested by the ED in the Delhi excise policy case, is eating food items containing high sugar like mangoes and sweets every day despite having type 2 diabetes to create grounds for medical bail.

The special judge for CBI and ED cases, Kaveri Baweja, directed the Tihar jail authorities to file a report in the matter, including Kejriwal’s diet chart, after the ED’s claims.

Reacting to ED’s allegations, Atishi said, “The BJP through its wing ED is trying to harm Kejriwal’s health. They are trying to stop the supply of home-cooked food to Kejriwal in jail. The ED lied in court and said that Kejriwal is having tea with sugar and eating sweets. This is a complete lie. Kejriwal is taking an artificial sweetener.”

Referring to ED’s  accusation that Kejriwal is eating bananas, Atishi said  “any doctor will tell you that diabetes patients are asked to carry bananas or any toffee or chocolate because a drop in sugar-level can be dangerous for life”.

“ED said he is eating aloo-puri. ED should be afraid of God for lying so much. He ate puri only on the first day of Navratri. All these lies are being spread by BJP and ED to stop the supply of home-cooked food to Kejriwal,” she alleged.

Atishi fears that once he is disallowed home food, it will not be known what Kejriwal is being fed in the jail and when. “Everyone knows Arvind Kejriwal is a patient of severe diabetes; he has been suffering for the past 30 years. To keep his sugar level under control he takes 54 units of insulin daily”, she added.

Nabha Natesh Playfully Imitates Prabhas ‘Darling’

Ismart Shankar beauty Nabha Natesh is now gearing up for her projects after a long hiatus following her car accident. The actress recently joined the sets of her upcoming historical action drama ‘Swayambhu’, which stars Nikhil Siddhartha in the lead role. 

Nabha Natesh’s recent video on her social media and fun banter with Priyadarshi has sparked intrigue among her fans. The actress delighted her fans with a playful video, imitating Prabhas and his trademark word, ‘Darling’. In the video, the actress imitated all of Prabhas’s famous lines and dialogues featuring the word darling.

The talented actor Priyadarshi reacted to her video and addressed her as ‘Darling’. The actress responded by sharing an image saying, Calling an unknown woman ‘Darling’ is sexual harassment under Sec 354A: IPC: Calcutta HC”, with the comment, “Mr. Choose your words carefully before commenting!! Many suspected that it was a publicity stunt, and they were correct that it was a marketing tactic for their upcoming film, titled ‘Darling’.

Priyadarshi and Nabha Natesh are collaborating for the first time as the lead pair for their next film, Darling. Aswin Raam, a Tamil director, will direct this project. Leveraging the popularity of Prabhas’s ‘Darling’, the team ingeniously incorporated him to enhance the film’s promotional campaign. An official announcement regarding the movie and crew details will be revealed shortly by the filmmakers. So, stay tuned for further updates.

On the work front, Nabha Natesh is back in full swing with her lineup, including Swayambhu, Darling, and Tyson Naidu. The actress was last seen in 2021’s thriller comedy ‘Maestro’.

Satish Arrested In Stone Attack On CM Jagan Case

After days of stone attack on Chief Minister YS Jaganmohan Reddy, the Vijayawada police arrested one youth Satish on Thursday and produced him in the court. As this incident has been creating political uproar in the state and the ruling party attempting to blame the opposition, the police continue maintaining silence.

The police who identified the accused, a resident of Vaddera colony,  have already registered cases against them and arrested two days ago. Police stated he was the person who pelted the stone against the chief minister.

But, the police are yet to reveal what actually happened. The stone attack took place on the 13th of this month as part of the bus yatra organized across the state by CM Jagan in the name of ‘Memantha Siddam’, for election campaign. The stone attack took place when Jagan was greeting people at Vivekananda School in Singh Nagar during the bus yatra in Vijayawada.

The police also included another person Durga Rao in this case and alleged he helped Satish. While Satish was named as A1, Duraga Rao was named as A2. Police stating that on the persuasion of Durga Rao only Satish resorted to this act.

Satish, who was on the road next to Vivekananda School from 20 feet away from the bus, attacked Jagan Mohan Reddy who was traveling on the bus with a piece of cement stone, the police revealed. After the stone attack, Satish and Durga Rao went to their homes, it was revealed in the investigation.

Along with Satish, four other persons have already been detained and the police have conducted an investigation and recorded their statements. Later, Satish was arrested and medical tests were conducted, before he was produced in the court.

Meanwhile, TDP Politburo member Varla Ramaiah alleged that the stone throwing incident was a big drama enacted by the ruling party to garner sympathy among voters. He accused that as their dramas were successful during 2019 polls in the form of Kodi Katti attack case and also YS Vivekananda Reddy’s murder case, this time knowing their defeat is certain, attempting such cheap tactics.

He lamented that police are just proceeding in the case as per the false narrations given in Sakshi news paper, but not conducting independent investigation. Why are such news stories coming only in Sakshi, not in any other newspaper, he asked.

నితిన్‌ సినిమా నుంచి శ్రీలీల ఔట్‌!

నితిన్‌ వెంకీ కుడుముల సినిమా పేరు రాబిన్‌ హుడ్‌ అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ కూడా చాలా వేగంగా జరుగుతోంది. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు.  ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20న విడుదల చేస్తున్నామని కూడా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

 ఈ సినిమాలో రాబిన్ హుడ్ గా నితిన్ మునుపెన్నడూ లేని తరహా పాత్రలో కనిపించబోతున్నాడు అని తెలుస్తుంది. అలాగే దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ లుక్ ని ప్రత్యేకంగా ఈ సినిమా కోసమని మార్చినట్లు సమాచారం. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా నితిన్‌ చెయ్యని ఓ కొత్త పాత్రలో నితిన్‌ నటిస్తున్నాడని అంటున్నారు.

నితిన్‌ ని దొంగగా పరిచయం చేసిన టీజర్‌ హాస్యభరితంగా ఉండగా.. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన ఓ చిన్న వీడియో పూర్తి యాక్షన్‌ డ్రామాగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ తో  ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో కథానాయికగా రాశి ఖన్నా చేస్తున్నట్టుగా వినికిడి. ఇంతకు ముందు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు పేర్లు ప్రకటించారు, కానీ వారు ఈ సినిమాలో చెయ్యడం లేదు. మొదటిసారిగా ప్రకటించినప్పుడు రష్మిక మందన్న కథానాయిక అని అధికారికంగా అన్నారు.

 కానీ ఆమె అప్పుడు హిందీ సినిమా చేస్తూ ఉండటంతో ఈ సినిమా నుండి పక్కకు జరిగింది. ఆ తరువాత ఆమె ప్లేస్ లో శ్రీలీలని అధికారికంగా ప్రకటించారు. కానీ నితిన్, శ్రీలీల సినిమా ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్’ బాక్స్ ఆఫీస్ దగ్గర విఫలం అవటంతో, శ్రీలీలని కూడా కాదు అనుకున్నారు. ఇప్పుడు ఆమె ప్లేస్ లో రాశి ఖన్నాని తీసుకున్నారని తెలుస్తోంది. ఇంకా  ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగానే  విడుదల తేదీని ప్రకటించారు.

 రాబిన్ హుడ్‌ డిసెంబర్ 20న విడుదల కానుంది. క్రిస్మస్ సెలవులు, ఆ తర్వాత న్యూ ఇయర్ సెలవులు ఈ సినిమాకి కలిసి రానున్నాయని అందువలన ఆ తేదీకి ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

ప్రభాస్‌ పై ఆసక్తికర పోస్ట్‌ పెట్టిన ముద్దుగుమ్మ..ప్రియదర్శి కామెంట్‌ చేయడంతో వార్నింగ్‌ ఇచ్చిన అమ్మడు!

యంగ్‌ బ్యూటీ నభా నటేష్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో మాత్రమే కాకుండా..కన్నడ లో కూడా పలు చిత్రాల్లో నటించి తన కంటూ పేరును తెచ్చుకుంది.  ముఖ్యంగా రామ్ పోతినేని సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో నభా నటేష్‌కు క్రేజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది.

ఆ తర్వాత వరుస సినిమాలు  చేసుకుంటు  బిజీగా ఉన్న క్రమంలో ఈ అమ్మడుకి ప్రమాదం జరిగింది. దీంతో కొద్ది కాలం నటనకు దూరమైంది. ప్రస్తుతం హీరో నిఖిల్ నటిస్తున్న పాన్‌ ఇండియా సినిమా స్వయంభు లో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. నభా నటేష్ తాజాగా, తన సోషల్ మీడియా వేదికగా ప్రభాస్‌ను డార్లింగ్ అంటూ ఓ వీడియోను పెట్టింది.  

దానిని చూసిన నటుడు ప్రియదర్శి వావ్ సూపర్ డార్లింగ్ కిరాక్ ఉన్నావ్ అని రాసుకొచ్చాడు. దానికి నభా రిప్లై ఇస్తూ మిస్టర్ కామెంట్ చేసే ముందు మాటలు జాగ్రత్త ”డార్లింగ్” అంటే లైంగిక వేధింపుల కిందకు వస్తుందని చెప్పుకొచ్చింది. దీంతో ప్రియదర్శి.. ‘‘ మీరేమో డార్లింగ్ అని అనొచ్చు. మేము అంటే మాత్రం ఐపీసీ సెక్షన్ పెడతారా? లైట్ తీస్కో డార్లింగ్ అని కామెంట్ పెట్టాడు.

ఇక అది చూసిన నభా లైన్ క్రాస్ అవ్వొద్దు అంటూ సీరియస్‌ అవగా.. ప్రియదర్శి  దానికి సమాధానంగా వై దిస్ కొలవెరి అని ఫన్నీ కామెంట్‌ పెట్టాడు. ప్రస్తుతం వీరిద్దరి చిట్ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

వరుణ్‌ ని అంత మాట అన్న సమంత!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం ఫుల్‌ బిజీగా ఉంది. యాడ్‌ షూటింగ్ లు బిజీగా గడుపుతుంది. గత కొంత కాలంగా మయోసైటిస్‌ కారణంగా సినిమాలకు దూరంగా ఉంటూ సోషల్‌ మీడియలో యాక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుం ఆమె చేతిలో ఏ ప్రాజెక్ట్‌ లేకపోయినా..పరిశ్రమలో మాత్రం స్టార్‌ హీరోయిన్‌ గానే కొనసాగుతోంది.

తాజాగా, సమంత, బాలీవుడ్‌ హీరో వరుణ్ దావన్ చేసిన పోస్ట్‌పై కామెంట్ చేసింది. వరుణ్ దావన్ తన ఇన్‌స్టాలో ఓ హ్యండ్సమ్ ఫొటో షేర్ చేయగా.. దానికి సామ్ ఎవరీ టీనేజర్ కుర్రాడు అని కామెంట్ పెట్టింది. దీంతో ఆ పోస్ట్‌ చూసిన  వరుణ్ ధావన్‌ కొద్ది రోజుల క్రితమే ఈ కామెంట్ పెట్టిన హాట్ బ్యూటీతో ఒక సిరీస్ చేశాడు అంటూ రిప్లై ఇచ్చాడు.

ప్రస్తుతం సామ్, వరుణ్ చిట్ చాట్ నెట్టింట వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు సామ్ అంత మాట అనేసిందేంటని నెట్టింట చర్చించుకుంటున్నారు. కానీ అదంతా ఫన్నీగా అన్నట్లు తెలుస్తోంది. కాగా, సమంత, వరుణ్ దావన్ జంటగా సీటాడెల్ అనే వెబ్‌సిరీస్‌లో కలిసి నటించారు. 

కృష్ణ ఫ్రమ్ బృందావనం అంటూ వచ్చేస్తున్న ఆది సాయి కుమార్‌!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆది సాయి కుమార్‌ ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ ల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంటున్నాడు. సినిమా హిట్టా, ఫ్లాపా అనే సంబంధం లేకుండా ఏదోక విధంగా థియేటర్లలోకి వచ్చి పలకరిస్తున్నాడు.  ఆది తాజాగా మరో  కొత్త సినిమాను ప్రకటించాడు.  ప్రస్తుతం మూడు సినిమాలను ఆది లైన్ లో పెట్టాడు.

తాజాగా మరో సినిమా కూడా షురూ  చేసారు. సూపర్ హిట్ కాంబోని రిపీట్ చేస్తూ ఆడియన్స్ ముందుకు వస్తున్నారు. గతంలో చుట్టాలబ్బాయి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు వీరభద్రమ్ చౌదరితో కలిసి మరో సినిమాను చేస్తున్నాడు. మళ్లీ విలేజ్ డ్రామా, ఫ్యామిలీ, లవ్, కామెడీ, ఫీల్ గుడ్ ఎమోషన్ ఇలా అన్ని అంశాలతో ఉన్న చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  

రు. ఈ మూవీని లక్ష్మీ ప్రసన్న ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తూము నరసింహా, జామి శ్రీనివాసరావు కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. గురువారం పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, విలక్షణ నటుడు, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ప్రభాస్‌ తరువాతే నేను!

ప్రస్తుతం హీరోలు, హీరోయిన్‌ లు సినిమాల మీద ఫుల్‌ ఫోకస్‌ పెట్టి తమ వ్యక్తిగత జీవితాలకు కొంచెం దూరంగా ఉంటున్నారు. పెళ్లి అనేది వారి జీవితంలో అంత ముఖ్యమైన అంశం కాదని వారు భావిస్తున్నారు. పెళ్లి ఎప్పుడు అంటే ఏదోకటి చెప్పి తప్పించుకుంటున్నారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఎవర్ గ్రీన్ బ్యాచిలర్‌ ఉన్న విషయం తెలిసిందే.

అలాగే టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా ప్రభాసే.  ఇంకో రెండు సంవత్సరాలు ఆగితే సల్మాన్ ఖాన్ కు 60 ఏళ్లు వస్తాయి.దీనితో ఇకపై ఆయన పెళ్లి చేసుకోకపోవచ్చు కూడా . ఇక ప్రభాస్ కూడా 40 ప్లస్  లోనే ఉన్నారు.  ప్రభాస్ ను పెళ్లి గురించి ఎప్పుడు అడిగినా కూడా త్వరలోనే అంటూ మాట దాటేస్తూ ఉంటాడు. దీనిని బట్టి ప్రభాస్ కు పెళ్లి ఫై ఆసక్తి లేదేమో అనే భావన కూడా కలుగుతుంది.

ఇదిలా ఉంటే ప్రభాస్ పెళ్లి మేటర్ మరోసారి తెరపైకి వచ్చింది. హీరో విశాల్ తన లేటెస్ట్ మూవీ “రత్నం” ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పెళ్లి ఎప్పుడనే ప్రశ్న ఆయనకు ఎదురైంది. దీనికి విశాల్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు.  నడిగర్ సంఘం బిల్డింగ్ పూర్తి కాగానే అందులో పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా అని ప్రశ్న అడగగా ప్రభాస్ పెళ్లి చేసుకున్నాకే  నా పెళ్లి ఉంటుందని విశాల్ అన్నారు.  

అలాగే తన పెళ్లి మొదటి కార్డు కూడా ప్రభాస్ కే ఇస్తాను అని అన్నారు. దీంతో వీరెవరికీ ప్రస్తుతం పెళ్లిపై ఆసక్తి లేదని తెలుస్తుంది. .అయితే హీరో విశాల్ కి గతంలో ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగి కొన్నికారణాలతో ఆ వివాహం ఆగిపోయింది. దీనితో ప్రస్తుతానికి విశాల్ కి పెళ్లి గురించి ఇంట్రెస్ట్ లేక అలాంటి సమాధానం ఇచ్చారని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

గాయం చిన్నది.. బ్యాండేజి పెద్దది!

జగన్ మీద గులకరాయి పడడం.. చిన్న గాయం కావడం .. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాశమవుతోంది. సానుభూతి సృష్టించుకోవడం కోసం ఇది జగన్ ఆడిన డ్రామాగా టీడీపీ వర్గాలు పదేపదే చెబుతున్నాయి. అంత ఖర్మ మాకేమిటి.. జగన్ సభలకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక జగన్ రాయితో కొట్టి చంపేయాలని చంద్రబాబు సుపారీ ఇచ్చి కిరాయి హంతకులను పురమయించారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులు మాత్రం నిందితులను పట్టుకోవడం అంతా సులువు కాదని అంటున్నారు. ఈ రచ్చ ఇలా సాగుతుండగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నుదుటి మీది గాయానికి కట్టుకున్న బాండేజీ కూడా చర్చకు వస్తోంది.

జగన్ నుదుటి మీద ఆకతాయి విసిరిన రాయి తగిలింది. ఒక సెంటీమీటర్ పొడవున గాయమైంది. సాక్షి మీడియా తొలుత ఒక సెంటి మీటర్ లోతైన గాయం అయినట్టుగా ప్రచారం చేశారు గానీ.. అంత లోతు అంటే ప్రజలు నమ్మరని.. నుదుటిమీద అంతలోతు అంటే పుర్రె పగిలి మెడకు కూడా గాయం కావాలని గ్రహించి కామ్ అయిపోయారు. కానీ ఈ గాయం ద్వారా వచ్చే ఎడ్వాంటేజీ ని జగన్ వదలుకోవాలని అనుకోవడం లేదు. 

నిజం చెప్పాలంటే ఆ మాత్రం గాయాలు మన ఇళ్ళలో తరచూ అవుతుంటాయి. ఆటలు ఆడుకోవడంలో పసి పిల్లలకు కూడా ఆ మాత్రం గాయాలు అవుతుంటాయి. చాలా సాధారణంగా గాయం ఆయిన వెంటనే మన ఇంట్లో పెద్దలు నీళ్లతో కడిగి, వెంటనే పసుపు పొడి అద్దుతారు. అంతే. డాక్టర్ దగ్గరకు తీసుకు వెళ్ళడం కూడా అరుదు. రెండు రోజులకు  వాపు తగ్గి, గాయం పొక్కుగట్టి రాలిపోతుంది. కానీ జగన్ ఆస్పత్రికి వెళ్లి కుట్లు కూడా వేయించుకున్నారు. సరే, ఆయన వీవీఐపీ గనుక ఆ జాగ్రత్త అనుకోవచ్చు. కానీ నాలుగు రోజులుగా తలకు పెద్ద బ్యాన్డేజితో తిరుగుతున్నారు. చూడబోతే ఆయన అంత చిన్న గాయానికి బాండేజీని ఎన్నికల ప్రచారం ముగిసేదాకా ఉంచుకుంటారేమో అని ప్రజలు నవ్వుకుంటున్నారు.

భయపెట్టే బాబు హామీలపై ముసలం పుట్టించే కుయత్నం!

తెలుగుదేశం పార్టీ జనాకర్షక హామీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ జడుసుకుంటున్నదన్న మాట నిజం. ఎందుకంటే అవి సర్వ జనమోదయోగ్యమైన హామీలుగా ప్రజలకు చేరువ అవుతున్నాయి. ఈ హామీల దెబ్బకు తమ పార్టీ పుట్టి మునుగుతుందేమో అని భయపడుతున్న అధికార పక్షం.. ఎన్డీయే కూటమి పార్టీల్లో హామీల గురించి ముసలం పుట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తాజాగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా కూటమి పార్టీల మధ్య హామీలపై విభేదాలు ఉన్నట్టుగా ప్రచారం చేయడానికి తపన పడుతున్నారు. ఆయన ట్విట్టర్ లో బిజెపి రాష్ట్ర సారథి దగ్గుబాటి పురంధేశ్వరికి ఒక సవాలు విసిరారు. ఆ ట్వీట్ ను గమనిస్తే చాలు.. చంద్రబాబు చెబుతున్న ఏఏ హామీలకు అధికారపార్టీ ఎక్కువగా భయపడుతున్నదో మనకు అర్థం అయిపోతుంది.

ఈ ట్వీట్ లో .. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి మహిళకు 1500 రూపాయలు ప్రతి నెలా అందివ్వడం, అలాగే అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు గురించి ప్రస్తావిస్తున్నారు. ఇవన్నీ చంద్రబాబు హామీలు మాత్రమేనా.. లేదా మూడు పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోలో భాగమా అనే సంగతి పురంధేశ్వరి తేల్చిచెప్పాలని విజయసాయి కోరుతున్నారు. 

ఇలాంటి డిమాండ్ చేయడంలో ఒక మర్మం ఉంది. ఒకవేళ ఉమ్మడి మ్యానిఫెస్టోలో భాగం అని ఆమె అంటే.. ఇదే హామీలు ఇతర రాష్ట్రాల్లో బిజెపి ఎందుకు ఇవ్వడం లేదని ఇరికిస్తారు. కాదు అనిఅంటే.. బాబు వాటిని అమలు చేయరని.. కూటమి పార్టీల మీదకు సాకునెట్టేసి తప్పించుకుంటారని వక్రభాష్యం చెబుతారు. మొత్తానికి బాబు హామీలే పునాదిగా కూటమి పార్టీల్లో ముసలం పుట్టించేందుకు విజయసాయి విఫలయత్నం చేస్తున్నారు. ఆయన ప్రయాస గమనిస్తే ఈ హామీల గురించి ఎంతగా భయపడుతున్నారో అర్థమౌతుంది.