Home Blog Page 953

TDP Seeks ECI Intervention In Police Attempts To Arrest Bonda Uma

Accusing that the police is harassing and attempting to arrest political opponent, Telugu Desam Party urged the intervention of Election Commission of India (ECI) to prevent the police attempts to arrest party’s former MLA and presently contesting from Vijayawada (Central) Assembly Constituency Bonda Umamaheswara Rao.

It alleged that the police are implicating his name in stone pelting on chief minister YS Jaganmohan Reddy’s case with an evil intention of benefiting the ruling party in the elections.

In a letter to the Election Commission of India (ECI), TDP’s former Rajya Sabha member Kanakamedala Ravindra Kumar mentioned the attempts to arrest TDP candidate and former MLA Bonda Umamaheswara Rao, who filed his nomination for the Vijayawada (Central) Assembly seat.

He has expressed his concerns over the lack of transparency in the conduction of elections in Andhra Pradesh. He highlighted the alleged misuse of the police administration and targetting NDA alliance partners and further their electoral prospects.

He also highlighted an incident involving Chief Minister YS Jaganmohan Reddy, where a roadshow was conducted PM in violation of the Model Code of Conduct. He alleged that the police launched a reign of terror, arresting and torturing individuals to implicate political opponents.

Ravindra Kumar called on the ECI to intervene and ensure a level playing field in the elections. He requested independent reports from Special Police Observers/Election Observers or a special ECI team to examine the functioning of the police in Vijayawada. He emphasized the need for fair and transparent elections in Andhra Pradesh to prevent the electoral process from becoming a mockery of democracy.

The letter highlights the ongoing challenges faced by opposition parties in the state and raises important questions about the integrity of the electoral process. The ECI’s response to these concerns will be crucial in ensuring free and fair elections in Andhra Pradesh, he added.

Meanwhile, AP TDP Chief Atchannaidu expressed his anger that TDP leader Bonda Uma is being harassed by the police and  demanded that the ECI should order an inquiry into the incident. He said they have already complained to the Governor about the harassment of TDP candidates and also will bring to the notice of the ECI and also the AP High Court. If the harassment is not stopped, he warned that those responsible will have to pay the price in the future.

వార్ 2 కోసం రంగంలోకి ఫేమస్‌ యాక్షన్‌ డైరెక్టర్‌!

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌, బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కాంబోలో వసత్ఉన్న బిగ్గెస్ట్‌ మూవీ వార్‌ 2. ఈ సినిమాను బాలీవుడ్‌ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వైఆర్‌ఎఫ్‌ బ్యానర్లో ఆదిత్య చోప్రా ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్ట్‌ 14న విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా షూటింగ్‌ లో తారక్‌ కూడా జాయిన్‌ అయ్యాడు. పది రోజుల పాటు జరిగిన తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ ఫై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా కనిపిస్తాడని చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వార్ 2 సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్గా తెరకెక్కుతుంది .’వార్ 2′ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.అమెరికన్ యాక్షన్ డైరెక్టర్ అయినా స్పిరో రాజటోస్ వార్ 2 సినిమాకు యాక్షన్ డైరెక్టర్ గా పని చేయనున్నారని సమాచారం. స్పిరో రాజటోస్ ‘కెప్టెన్ అమెరికా సివిల్ వార్’ వంటి చిత్రాలకు స్టంట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు.

ఇప్పుడు వార్ 2కి పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ‘వార్ 2’కి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని కూడా ఆయనే రూపొందిస్తున్నట్లు సమాచారం.”వార్ ” మొదటి పార్ట్ లో వచ్చే యాక్షన్ సీన్స్ కంటే వార్ 2 యాక్షన్ సీన్స్ అంతకు మించి ఉండనున్నాయని చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే.

Producer Radha Mohan Hints On The Much-Anticipated Sequel ‘Vikramarkudu 2’

Mass Maharaja Ravi Teja’s superhit blockbuster Vikramarkudu is getting its highly anticipated sequel soon. Vikramarkudu marks the first collaboration between Mass Maharaja Ravi Teja and Maverick director SS Rajamouli. The film garnered critical and commercial acclaim and marked a significant milestone in both Ravi Teja and Rajamouli’s film careers. Following the film’s enormous success, it was eventually remade in Kannada, Tamil, Hindi, and Bengali.

Producer Radha Mohan recently hinted at Vikramarkudu 2 during the promotions of the Hindi film ‘Ruslaan’. Radha Mohan revealed his intentions to create a sequel to 2006’s action-entertainer Vikaramarkudu under the title ‘Vikramarkudu 2’, affirming that the script work for the sequel is complete.

He also announced that the script work for Salman Khan’s much anticipated ‘Bajrangi Bhaijaan’ has also been completed. Vijayendra Prasad has confirmed the completion of both Vikramarkudu and Bajrangi Bhaijaan’s sequel scripts. The Bajrangi Bhaijaan sequel will start shooting once Salman Khan reviews and approves the script.

The writer for both Vikramarkudu and Bhajrangi Bhaaijaan was the renowned Vijayendra Prasad, who is the father of cinematic genius SS Rajamouli. Vijayendra Prasad recently completed the script work for SS Rajamouli and Super Star Mhesh Babu’s much-anticipated next, which is tentatively titled ‘SSMB 29’. World-wide fans were eagerly awaiting its release.

ఈ సూపర్ హిట్‌ సినిమాల్ని రీమేక్‌ చేయాలనుంది: మంచు విష్ణు!

మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం కన్నప్ప. ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో విష్ణు కన్నప్పగా నటిస్తున్న విషయం తెలిసిందే. మహాశివరాత్రి సందర్భంగా కన్నప్ప సినిమా నుంచి మంచు విష్ణు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ను కూడా విడుదల చేశారు.

అందులో మంచు విష్ణు జలపాతం నుంచి కనిపిస్తూ బాణంతో ఎక్కుపెడుతున్నట్లు గా వుంది . ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కన్నప్ప మూవీలో మోహన్ లాల్ , ప్రభాస్ , అక్షయ్ కుమార్ వంటి బిగ్ స్టార్స్ నటిస్తున్నారు.  దీనితో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మంచు విష్ణు ప్రస్తుతం కన్నప్ప షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఓ వైపు మా అధ్యక్షుడి గా ఉంటునే బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు హీరోగా విష్ణు రాణిస్తున్నాడు .

ఇదిలా ఉంటే మంచు విష్ణు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు .మంచు విష్ణు మాట్లాడుతూ టాలీవుడ్ లో సీనియర్ హీరోల చిత్రాలు కొన్ని రీమేక్ చేయాలని ఉన్నట్లు తన మనసులో మాట బయట పెట్టాడు. నాకు భైరవద్వీపంలో బాలకృష్ణ గారి పాత్ర అంటే చాలా ఇష్టం. ఆ పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. ఆ చిత్రంలో బాలకృష్ణ గారు ఎంతో అద్భుతంగా నటించారు. అవకాశం వస్తే ఆ పాత్రలో నటించాలని ఉందని విష్ణు తెలిపారు.

.అలాగే నాన్నగారి చిత్రాల్లో అల్లుడుగారు , అసెంబ్లీ రౌడీ వంటి చిత్రాలు రీమేక్ చేయాలని ఉందని తెలిపారు.అలాగే నాగార్జున గారు నటించిన అన్నమయ్య , వెంకటేష్ గారు నటించిన చంటి అంటే ఎంతో ఇష్టమని విష్ణు తెలిపారు.ఇక చిరంజీవి గారు , కె విశ్వనాథ్ గారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలంటే తనకు పిచ్చ ఇష్టమని విష్ణు తెలిపారు.

Revanth Says KCR’s `Dark Deal’ With Modi To Save Kavitha From Liquor Scam

Chief Minister A Revanth Reddy accused that BRS chief K Chandrasekhar Rao had a `dark deal’ with Prime Minister Narendra Modi to save his daughter K Kavitha who indulged in the Delhi liquor scam.

As per the deal, he alleged that the BRS will help the BJP in Mahbubnagar, Bhongir, Chevella, Malkajgiri and Zaheerabad in the Lok Sabha elections. In these constitutions, he said that BRS leaders are not showing interest in election campaigns, leaving the field to BJP.

Addressing a public meeting, christened as Jana Jatara in Mahabubabad,Revanth Reddy also alleged that both Modi and KCR have a strong bond. He recalled that  BRS supported Farm Laws, GST, Demonetisation etc. on the other hand, BJP feigned unawareness when KCR looted the State in the name of Kaleshwaram Lift Irrigation Project.

He asserted that the Congress along with Communists, TJS and other like minded social fora are working together to end the BJP rule at the Centre that remained a threat to democracy. Stating that the BRS and the BJP have ignored the development of the Mahabubabad constituency, he said that both parties made no effort to establish a steel plant in Bayyaram.

“Centre snubbed Kazipet and gave away the rail coach factory to Latur. The Centre delayed the establishment of a tribal university at Mulugu until recently. Both these assurances are in the AP Reorganisation Act-2014,” Revanth said.

Chief Minister lamented that Modi hurt the sentiments of people in Telangana by commenting that its bifurcation from Andhra Pradesh was ‘unscientific and hasty”. He deplored that the Centre which organises Kumbh Mela on a grandeur note is unwilling to give the national status to the Medaram jatara.

Strongly refuting KCR claims that 20 Congress MLAs are in touch with him, chief minister warned that he will see how the Congress gets empty. He advised him first to check how many of his MLAs will remain with him.

PM Modi Greets Chandrababu On His 75th Birthday

On the occasion of TDP chief and former chief minister N Chandrababu Naidu’s 75th birthday, wishes are pouring in. Apart from the common people, the political leaders on a large scale are also wishing Chandrababu.

 Prime Minister Narendra Modi wished Chandrababu on his birthday on Twitter. Modi praised Chandrababu as an experienced leader. Modi said that he prays for a long and healthy life in the service of the people.

Chandrababu’s birthday celebrations are going on in Telugu states. Everywhere his fans, party leaders and workers are celebrating by cutting the cake. Some are doing cycle rally while others are showing their love by giving alms.

On the other hand, wishes are pouring in for him on social media. Fans from all over the world are congratulating Chandrababu on Twitter. With this, the hashtag HBDBabu is trending on Twitter.

Megastar Chiranjeevi also congratulated Chandrababu Naidu. Happy birthday to Nara Chandrababu Naidu who lives among the people and works for public welfare. Megastar Chiranjeevi tweeted that he wishes God to bless them with perfect health.

On the other hand, Jana Sena chief Pawan Kalyan also wished Chandrababu on his birthday. Pawan Kalyan stated that Chandrababu is experienced politically and administratively. In a statement, it was stated that Chandrababu always thinks about the state.. Even though he is in jail due to the cases filed by YCP, he has not lost his spirit. A visionary leader for the development of the state. Pawan Kalyan has said in a statement that he is praying to God to give Chandrababu full health.

In Kuppam, Chandrababu’s wife Nara Bhuvaneswri celebrated birthday celebrations at the camp office in the presence of party leaders and workers, cutting a cake.

ఆవకాయతో అదరగొట్టిన చిరు సతీమణి!

మెగాస్టార్ సతీమణి సురేఖ, కోడలు ఉపాసన కలిసి అత్తమ్మాస్‌ కిచెన్‌ అంటూ ఓ కొత్త బిజినెస్‌ ని స్టార్ట్‌ చేసిన విషయం తెలిసిందే. సాంప్రదయా రుచులలో భాగంగా ఇంట్లో చేసుకునే వంటకంలా వారి రుచులు ఉండబోతున్నట్లు వారు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగానే అత్తకోడళ్లు ఇద్దరు కూడా ఆ పనిలోనే ఉన్నారు.

అసలు విషయం ఏంటంటే..చిరు సతీమణి స్వయంగా ఆవకాయ పచ్చడిని ఆమె చేతులతో పెడుతున్న వీడియోను ప్రస్తుతం చరణ్‌ భార్య ఉపాసన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.  దీంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోలో మొదటగా  చిరంజీవి తల్లి అంజనాదేవి కనబడుతుంది. ఉపాసన వెళ్లి అంజనాదేవిని  నాయనమ్మ మీరు ఎందుకు సీరియస్ గా ఉన్నారని అడగగా.. దానికి ఆమె పని లేక ఇక్కడ కూర్చున్న అంటుంది.

ఆ తర్వాత వీడియోను సురేఖ దగ్గరికి తీసుకువెళ్లి.. ‘అత్తమ్మ క్యా హోరా అత్తమ్మ’ అంటూ అనగా ఆ తర్వాత వెల్కమ్ టు ‘అత్తమ్మాస్ కిచెన్’ అంటూ ఆ వీడియో చివర్లో తెలుపుతుంది.ఈ వీడియోని చూసిన మెగా అభిమానులు కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఇంట్లోనే లేడీస్ అందరూ ఎంతో చక్కగా చూడముచ్చటగా ఉన్నారంటూ తెగ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

 Bhaje Vaayu Vegam Teaser: A Blend Of Action And Emotion

Tollywood’s talented and dynamic actor Karthikeya Gummakonda is gearing up for his next film, ‘Bhaje Vaayu Vegam’. Earlier, Superstar Mahesh Babu unveiled the first look of this flick. Now, the makers of Bhaje Vaayu Vegam have enlisted Padma Vibhushan Chiranjeevi to launch the film’s teaser.

Megastar Chiranjeevi unveiled the film’s teaser today. The makers took to their social media handle, shared the film’s teaser, and captioned, “The race of life takes a ‘U’ turn. Get ready for a racy, pacy emotional entertainer on the big screens soon.”

The film’s teaser begins with police investigating a drug-related crime intertwined with the murder of a police officer. In the teaser, Karthikeya says, “Everyone has someone in their life for whom they can go to any extent. In my life, that someone is my father.”

The teaser captivates with its stunning visuals, hinting at a racy, pacy crime thriller with a fatherly sentiment. Kapil Kumar’s dynamic background score elevates each moment, adding depth to every frame. Bhaje Vaayu Vegam promises to deliver a captivating blend of action and emotion.

The film is helmed by Prashanth Reddy and backed by the prestigious production company UV Creations under the banner of UV Concepts. The film stars Karthikeya Gummakonda and Iswarya Menon as the main leads. The film also casts Rahul, Tanikella Bharani, Ravi Shankar, and Sharath Lohtashwa in the key roles. Radhan is composing the tunes for this flick. The film’s official release date will be revealed soon.

అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్న నాని!

నేచురల్ స్టార్‌ నాని నటించిన సూపర్ హిట్‌ సినిమాలలో జెర్సీ మూవీ కూడా ఒకటి. ఈ సినిమాని డైరెక్టర్‌ గౌతం తిన్ననూరి తెరకెక్కించారు. ఈ సినిమా సితార ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ లో రూపుదిద్దుకున్న సినిమాల్లో జెర్సీ ఒకటి. ఈ సినిమాలో నాని చాలా బాగా నటించి మెప్పించారు.
నాని యాక్ట్‌ చేసిన సినిమాల్లో బెస్ట్‌ సినిమా జెర్సీ కూడా ఒకటి.

ఈ సినిమా వచ్చి 5 సంవత్సరాలు గడిచిన సందర్భంగా జెర్సీ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నాని ఫ్యాన్స్‌ ఎంతో హ్యాపీ గా ఉన్నారు. అయితే ఈ సినిమా రీరిలీజ్‌ సందర్భంగా నాని ఫ్యాన్స్‌ కు మరో సర్‌ప్రైజ్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నాడు.
ఈ సినిమాను నాని అభిమానల తో కలిసి చూసేందుకు సిద్ధం అయ్యారు. నాని తో పాటు జెర్సీ మూవీ దర్శక నిర్మాతలు గౌతం తిన్ననూరి ,నాగ వంశీ ఈ స్పెషల్ షో కి హాజరవనున్నారు.

సుదర్శన్ 35 ఎం.ఎం లో జెర్సీ సినిమా రీ రిలీజ్ సందర్భంగా ఏప్రిల్ 20 ఈవెనింగ్ ఆరు గంటల షోకి నాని, గౌతం తిన్ననూరి,  నాగ వంశీ రాబోతున్నారు. ప్రేక్షకులతో పాటు వారు కూడా సినిమాను చూడబోతున్నారు. 

ప్రభాస్‌ టైటిల్‌ తో వస్తున్న బలగం హీరో!

టాలీవుడ్‌ లో కామెడీ పాత్రలు చేస్తూ హీరోగా మారిన వారెందరో ఉన్నారు. వారిలో ప్రియదర్శి కూడా ఒకరు. మల్లేశం బయోపిక్‌ తో హీరోగా మారాడు. ఆ సినిమా ప్రియదర్శికి నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది.ఆ తరువాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్‌ లోనే పెద్ద హిట్‌ అందుకున్నాడు.

బలగం తరువాత ప్రియదర్శికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. దీంతో ఆయన ఫుల్‌ బిజీగా మారిపోయాడు. అయితే గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ప్రియదర్శి , నటి నభా నటేష్‌ మధ్య డార్లింగ్‌ వివాదం నడుసత్ఉంది. ఆ గొడవ అంత వారి రాబోయే చిత్ర ప్రమోషన్స్ కోసమే అని తెలిసిపోయింది. హీరో ప్రియదర్శి ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రధాన పాత్రల్లో ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది .ఈ సినిమాకు ‘డార్లింగ్’ అనే టైటిల్ ని మేకర్స్ ఫిక్స్ చేసారు.

‘వై దిస్ కొలవెరి’ అంటూ ట్యాగ్ లైన్ ను ఉంచారు. తాజాగా ఈ సినిమా టైటిల్ ని చిత్ర బృందం ప్రకటించడమే కాకుండా..గ్లింప్స్ ను కూడా  విడుదల  చేశారు. తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.వివేక్ సాగర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించనున్నారు . ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి,   కృష్ణ తేజ వంటి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు .ఈ సినిమా టీజర్ చూస్తే ఇందులో భార్య భర్తల మధ్య జరిగే గొడవ నేపథ్యంలో జరిగే కథ అని తెలుస్తోంది.