Home Blog Page 939

కల్కి 2998 ఏడీ నుంచి ప్రభాస్‌ లుక్ వచ్చేసింది!

యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కల్కి 2998 ఏడీ నుంచి మరో అప్‌ డేట్‌ వచ్చేస్తున్నట్లు చిత్రం బృందం వివరించింది. దర్శకుడు నాగాశ్విన్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని అమితాబ్‌ క్యారెక్టర్‌ ను ఇప్పటికే చిత్ర బృందం పరిచయం చేసింది.

 తాజాగా అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించే మరో వీడియోను చిత్ర బృందం నెట్టింట విడుదల చేయబోతున్నట్లు మూవీ మేకర్స్‌ ప్రకటించారు.   ‘కల్కి 2998’ చిత్రం నుంచి ఏప్రిల్ 27 సాయంత్రం 5 గంటలకు అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ చేయబోతున్నట్లు వైజయంతి మూవీస్ ట్విటర్లో ట్వీట్ చేసింది. ఇక ఇందుకు సంబంధించి రిలీజ్ చేసిన వీడియోలో.. శివుడు రుద్రాక్షాలతో కొలువై ఉండగా.. ముఖానికి ముసుగులో ఒక వ్యక్తిని చూపించారు.

అయితే ఆ ముసుగులో ఉన్నది ఎవరూ అనేది మాత్రం క్లారిటీ లేదు. దీంతో ఈ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న సినిమాలో దీపికా పదుకొణె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

జగన్ బ్యాండేజీ : సింపతీకోసం చూస్తే చీము పడుతుందా?

ఎవడో ఆకతాయి రాసి విసిరినందుకు జగన్మోహన్ రెడ్డి నుదుటిమీద చిన్న గాయమైంది. నిజం చెప్పాలంటే చాలా చిన్నగాయం అది. ముఖ్యమంత్రికి తగిలిన గాయం గనుక.. దాని గురించి హడావుడి ఎక్కువగా జరిగింది. గాయం తగిలిన నాటినుంచి రెండు వారాలకు పైగా జగన్మోహన్ రెడ్డి ఆ చిన్నగాయానికి వేసుకున్న పెద్ద బ్యాండేజీతోనే తిరుగుతున్నారు. సభల్లో ప్రజలకు ఆ గాయాన్ని చూపించి నన్ను చంపేయాలనుకున్నారు.. అయినా సరే భయపడకుండా పోరాడుతాను.. అని సింపతీ ఆశించే డైలాగులు చెప్పాలని ఆయన తపన పడ్డారేమో గానీ.. నిజానికి బ్యాండేజీని ఇన్నాళ్లుగా తొలగించకపోవడం వల్ల ఆయనకు సెప్టిక్ అయి చీము పట్టే ప్రమాదం కూడా ఉంది. కోతిపుండు బ్రహ్మరాక్షసి అన్న సామెత చందంగా.. జగన్మోహన్ రెడ్డి సింపతీ కోసం ప్రయత్నించి తన గాయాన్ని పెద్దది చేసుకుంటారేమో అనికూడా ప్రజలు అనుకుంటున్నారు.

నిజానికి జగన్ కు తగిలిన గాయం చాలా చిన్నది. ఇళ్లలో పిల్లలకు ఆడుకుంటూ ఉండగా కూడా అలాంటి దెబ్బలు అనేకం తగులుతూనే ఉంటాయి. వంటింట్లో ఉండే పసుపు చిటికెడు పెడితే ఆమాత్రం గాయం రెండురోజుల్లో ఎండి పొక్కు కట్టేస్తుంది. నాలుగురోజులకు మచ్చ కూడా కనిపించదు. కానీ జగన్మోహన్ రెడ్డి.. ఈ చిన్న గాయం ద్వారా చాలా పెద్ద మైలేజీని సానుభూతి రూపంలో ఆశించారు. అందుకే గాయానికి సరిపడినంత చికిత్సను బస్సులోనే చేయించుకున్నప్పటికీ.. ఆయన జీజీహెచ్‌కు వెళ్లి రెండు కుట్లు కూడా వేయించుకున్నారు. కుట్ల పడ్డ రోజు చాలా చిన్న బ్యాండేజీ వేశారు డాక్టర్లు. మరురోజు విశ్రాంతి తీసుకున్నారు. మూడోనాడు తిరిగి ప్రజల్లోకి వెళ్లే సమయానికి ఆ బ్యాండేజీ కూడా తీసేసి ఉండొచ్చు. కానీ.. జగన్ లక్ష్యం ‘గాయం ద్వారా ప్రజల సానుభూతి’! అందుచేత ఆయన మరింత పెద్ద బ్యాండేజీ తగిలించుకున్నారు. అప్పటినుంచి నుదుటిమీద గాయానికంటె చాలా పెద్దదైన బ్యాండేజీతోనే ఇప్పటిదాకా ఆయన ప్రజల్లో తిరుగుతున్నారు.

అయితే ఆయన చెల్లెలు, స్వయంగా డాక్టరు కూడా అయిన నర్రెడ్డి సునీత, అన్నయ్యకు ఒక సలహా ఇస్తున్నారు. గాయానికి బ్యాండేజీ తీయకుండా అలాగే పెట్టుకోవడం వలన, గాయం సెప్టిక్ అయి చీముపడుతుందని ఆమె సూచిస్తున్నారు. బ్యాండేజీ తీసేస్తే గాయం త్వరగా ఆరిపోతుందని అంటున్నారు. ఆమాత్రం సింపుల్ సంగతి స్వయంగా డాక్టరు కొడుకు అయిన జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఉంటుందా? కానీ, ఆయన ఆశిస్తున్నది అనుచితమైన సానుభూతి మైలేజీ కదా.. బ్యాండేజీ తీసేస్తే ఎలా అనేది కొందరి సందేహం.

అయినా.. జగన్ షాట్ లో కెమెరా ముందుకు వెళ్లే నటులు.. కంటిన్యుటీ మేకప్ చెక్ చేసుకున్నట్టుగా ప్రజల్లోకి వచ్చేప్పుడు మాత్రమే బ్యాండేజీ తగిలించుకుంటున్నారని, తిరిగి ఇంటికి వెళ్లగానే దాన్ని తీసేస్తున్నారని… గాయం ఎప్పుడో పూర్తిగా ఆరిపోయిందని కూడా కొందరు అంటున్నారు. పాపం ఓట్లకోసం ఎవరి తిప్పలు వారివి.!!

సెగలు పుట్టిస్తున్న రుక్సార్‌ ధిల్లాన్‌!

చాలా కాలం క్రితం వరకు సినిమా అవకాశాల కోసం అందాల భామలు తమ ఫోటోలు షూట్‌ చేసుకొని వాటిని ప్రొడక్షన్‌ హౌస్‌ లకు పంపేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిర్మాతులు కానీ, దర్శకులు కానీ హీరోయిన్లు కావాల్సి వస్తే సోషల్‌ మీడియా ఖాతాలను చూస్తే చాలు వారికి కావాల్సిన నచ్చిన, మెచ్చిన హీరోయిన్లు దొరికేస్తున్నారు.

 హీరోయిన్లు అవ్వాలనుకునే వాళ్ళు కూడా తగ్గేదేలే అనేలా హాట్ హాట్  ఫొటోషూట్ లు చేస్తూ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే లండన్ లో సెటిల్ అయ్యి ఇండియా వచ్చిన రుక్సార్ ధిల్లాన్ కన్నడ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించి ఆకతాయి మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్ట్టిన విషయం తెలిసిందే.

తరువాత నాచురల్ స్టార్ నాని తో  కృష్ణార్జున యుద్ధం మూవీలో యాక్ట్‌ చేసింది. ఆ తరువాత అల్లు శిరీష్ కి జోడీగా ఏబీసీడీ మూవీలో కూడా చేసింది. తెలుగులో చేసిన మూడు సినిమాలు ఆమెకి హిట్ ఇవ్వక పోవడంతో హిందీలోకి అడుగుపెట్టి అక్కడ ఒక మూవీలో నటించింది. ఇక విశ్వక్ సేన్ కి జోడీగా అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది, నిజానికి ఆ సినిమాలో ఆమెది మెయిన్ హీరోయిన్ రోల్ కాదు. ఇక తరువాత కొత్త హీరోతో స్పార్క్ అనే సినిమాలో నటించినా అది కూడా పెద్దగా రాణించలేదు.

 తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో రెచ్చిపోయే గ్లామర్ ఫోటోలని అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆలస్యంగా గెంతారు.. అత్యాశలేకుండా ఉంటే బెటర్!

గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తాజాగా తెలుగుదేశంలో చేరారు. మాజీ మంత్రి కూడా అయిన ఆయన అధికార పార్టీనుంచి చాలా ఆలస్యంగా గెంతు వేసినట్టు లెక్క. నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోతున్న తరుణంలో ఆయన ఫిరాయింపు జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ తనను పట్టించుకోవడం లేదు కాబట్టి, అక్కడ తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు కాబట్టి మాత్రమే డొక్కా.. అటునుంచి ఇటు వచ్చారు. వచ్చినంత మాత్రాన ఇక్కడ తనకు పెద్దపీట వేయాలని ఆశపడకుండా ఉండాలని పలువురు తెలుగుదేశం నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

డొక్కా మాణిక్యవరప్రసాద్ తొలినుంచి కూడా స్థిరంగా ఎన్నడూ లేరు. రాజకీయాల్లో రాయపాటి సాంబశివరావును గురువుగా భావించే డొక్కా తొలుత కాంగ్రెసులో ఉన్నారు. మంత్రిగా కూడా చేశారు. తర్వాతి పరిణామాల్లో తెలుగుదేశంలోకి వచ్చారు. 2019 అధికార మార్పిడి తర్వాత ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లారు. పార్టీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవిని లూప్ లైన్లోకి నెట్టిన తర్వాత.. డొక్కా కు కొన్నాళ్లు ఆ నియోజకవర్గం ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆయన అక్కడ టికెట్ ఆశించారు. టికెట్ల సీజను వచ్చేసరికి జగన్, మేకతోటి సుచరితకు కేటాయించారు జగన్. అప్పటినుంచి డొక్కా పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉన్నారు గానీ.. తాజాగా తెలుగుదేశంలో చేరారు.

అధికార పార్టీలో ఉంటూ.. పదవిలేకపోయినా సరే.. ఏదో ఒక ప్రయోజనం దక్కుతుందని అందరూ అనుకుంటారు. అలాంటిది డొక్కా తెలుగుదేశంలో చేరడం అంటే.. రాష్ట్రంలో ఈసారి అధికార బదలాయింపు ఉంటుందని, తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని అనుకోవడానికి సంకేతంగా భావించాలి. అదలా ఉండగా తిరిగి తెలుగుదేశంలోకి రాగానే.. ఆయనకు టికెట్ దక్కే అవకాశం ఇప్పుడు ఎటూ లేదు. అలాగని పదవులు ఆశిస్తూ కూర్చోరాదని పార్టీ వారు అంటున్నారు.

డొక్కా మాణిక్యవరప్రసాద్ సీనియర్ నాయకుడిగా గుంటూరు జిల్లాలో కొన్ని నియోజకవర్గాలను ప్రభావితం చేయగల స్థితిలో ఉంటారు. తెలుగుదేశంలో చేరినందుకు మొక్కుబడిగా ఉండకుండా, పార్టీ గెలుపుకోసం చిత్తశుద్ధితో పనిచేస్తే పార్టీకి మాత్రమే కాదు ఆయనకు కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. 

 Sudheer Babu Teases Fans With A Major Clue For ‘Harom Hara’: Guess The Update!

Sudheer Babu is currently working on his much-anticipated upcoming film, ‘Harom Hara’, helmed by Gnanasagar Dwaraka. Touted to be an action thriller, the film captivated audiences with its teaser and the latest two songs. Recently, the actor dropped a major clue for the film’s next update.

Sudheer Babu took to his Instagram, dropped a video, and captioned, “A big update from #HaromHara. Clue in the video… keep guessing.”

The actor asked his fans to anticipate the upcoming update by providing a hint. Within the video, Sudheer Babu shared a snippet from one of the late Superstar Krishna’s films, asking fans to guess the impending update.

Soon after the actor posted the video, fans swiftly speculated, made a guess, and shared their thoughts in the comment section. Some fans anticipated that the release date of Harom Hara would be May 31st, as Superstar Krishna’s birthday shares the same date. We’ll have to wait for the actor’s next announcement regarding this update.

Speaking more about ‘Harom Hara’, helmed by Sehari fame Gnanasagar Dwaraka and backed by Sumanth G. Naidu under the banner of Sree Subrahmanyeshwara Cinemas. The film boasts an ensemble cast, including Sudheer Babu, Malvika Sharma, Sunil, and V. Jaya Prakash in significant roles.

Chaitan Bharadwaj’s music added another layer to the cinematic experience. The makers have yet to reveal the release date of this flick. Arvind Viswanathan is handling the film’s photography, while Raviteja Girijala handles the editing.

రూట్‌ మార్చిన కొండన్న..ఈసారి వర్కౌట్ అవుతుందా!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. సినిమా పెద్దగా హిట్‌ కాకపోయినప్పటికీ ఓ మాదిరిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయ్‌ బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. విజయ్‌ తాజాగా మూడు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం విజయ్‌ గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న యాక్షన్ డ్రామా సినిమా పై దృష్టి పెట్టాడు.  ఈ చిత్రంలో పోలీసు పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.విజయ్ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం విజయ్ కొత్త ప్రయోగం చేస్తున్నాడంట. ఈ సినిమాలో ఒక్క పాట కూడా ఉండదట.

ఏదైనా సినిమా విజయం అందుకోవాలంటే అందులో పాటలు కీలక పాత్ర పోషిస్తుంటాయి. అలాంటిది విజయ్‌ సినిమాలో మాత్రం ఓ పాట కూడా ఉండదట. ఇప్పటివరకు విజయ్ సినిమాల్లో పాటలు సూపర్ టాక్ ను అందుకున్న విషయం తెలిసిందే. మరి అసలు పాటలు లేకుండా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.

 ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడీగా ‘ప్రేమలు’ హీరోయిన్ మమితా బైజుని తీసుకోవాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలాగే మరోవైపు రవితేజ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తో సంప్రదింపులు జరుపుతున్నారని టాక్. 

 Tamannaah Bhatia Starrer ‘Odela 2’: Second Schedule Begins

Tamannah Bhatia is gearing up for her upcoming film “Odela 2”, which is a sequel to the 2022 crime-thriller ‘Odela Railway Station. Earlier, the film ‘Odela 2’, helmed by Ashok Teja, completed its first schedule. Now, the makers have announced an update that the film is gearing up for its second schedule. 

The makers took to their social media platforms to share the glimpse and wrote, “The Name… the Myth… the Saviour… Introducing the alluring @tamannaahspeaks as the powerful ‘SHIVA SHAKTI’ from #Odela2. Second Schedule Begins… A dive into our #Odela 2 World.”

In the recent update, the makers released a video of making ‘Odela 2’, featuring Tamannah Bhatia. The 1 minute and 15 second video offers a glimpse behind the scenes of the film, capturing Tamannaah’s transformation into the character of Shiva Shakti, including getting her temporary tattoo. 

Speaking more about ‘Odela 2’, the film is helmed by Ashok Teja and backed by D. Madhu under the banner of Madhu Creations and Sampath Nandi teamworks. Apart from Tamannaah, the film also features Hebah Patel, Vasishta N. Simha, Yuva, Naga Mahesh, Vamsi, and others in pivotal roles. The makers have yet to reveal the release date.

On the work front, Tamannaah is currently gearing up for her highly anticipated upcoming film, ‘Aranmanai 4’, which was titled ‘Baak’ in Telugu. Helmed by Sundar C, the film features Tamannaah Bhatia and Raashi Khanna as the main leads, alongside Sundar C. The film is scheduled to release on May 3.

Tamannah will also appear in the Hindi film ‘Vedaa’, helmed by Nikkhil Advani. The film features Tamannah Bhatia alongside John Abraham and Sharvari Wagh.

కల్కితో సరికొత్త ప్రపంచంలోకి!

యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సలార్ సినిమా తరువాత చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. సలార్‌ బిగ్గెస్ట్‌ హిట్ అందుకోవడంతో ఆయన తరువాత సినిమా కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రభాస్ బిజీగా వున్నాడు .ప్రభాస్ చేస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘కల్కి 2898 ఏడి’.ఈ సినిమాను మహానటి ఫేమ్ దర్శకుడు నాగ్‌ఆశ్విన్‌ ఎంతో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు.

కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ సరికొత్త ప్రపంచం ఆవిష్కరించబోతున్నాడు.సినిమాలో మరిన్నికొత్త పాత్రలను పరిచయం చేయబోతున్నాడు. ‘కల్కి 2898 ఏడి’ సినిమా ఇండియన్‌ స్క్రీన్‌పై ఇంతకు ముందెన్నడూ చూడని అద్భుతం అని ఆ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్ చెబుతున్నారు.ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపిక పదుకొణే,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌హాసన్‌ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.’కల్కి 2898ఏడి’ ప్రభాస్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

శ్రీమద్భాగవతంలో ప్రస్తావించిన ఓ అంశం ఆధారంగా పురాణపాత్రల నేపథ్యంలో జరిగే ఫాంటసీ, సైంటిఫిక్‌ థ్రిల్లర్‌ గా  ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే రీసెంట్ గా ద్రోణుడి తనయుడు అశ్వద్థామగా అమితాబ్‌ను చిత్ర యూనిట్ పరిచయం చేసింది. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ప్రేక్షకుల్లో కన్ఫ్యూషన్ నెలకొంది .ఈ సినిమాను మే 9న విడుదల చేయనున్నట్టు వైజయంతీ మూవీస్‌ సంస్థ కొన్ని నెలల క్రితమే ప్రకటించింది.

కానీ ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలలో  ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నిర్మాతలు సినిమా విడుదల వాయిదా వేసి త్వరలోనే కొత్త డేట్‌ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా…సినిమా విడుదలకు ముందే ఈ సినిమా పై ఓ యానిమేషన్‌ వీడియోను వైజయంతీ మూవీస్‌ సిద్దం చేస్తున్నట్లు సమాచారం.  ఆ వీడియో ద్వారా ‘కల్కి 2898’ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లి కూర్చోపెట్టనున్నట్లు మూవీ మేకర్స్‌ వెల్లడించారు.

Key YCP Leader Dokka Manikya Vara Prasad Resigns

As crucial elections are in progress, key leaders are leaving the ruling YSRCP with discontent over the leadership. Some leaders waited till the completion of nominations period expecting the leadership to rethink and accommodate them. After making sure that their candidature is not under consideration of the leadership, they started to quit the party.

Key leader from Guntur district, YCP Guntur Parliament President and former minister Dokka Manikya Vara Prasad resigned from the party on Thursday. During the Congress regime he was elected to the assembly twice from Tadikonda and after the formation of TDP government he joined the ruling party.

TDP chief Chandrababu Naidu makes him MLC and also whip in the legislative council. But after YS Jaganmohan Reddy became chief minister he resigned from TDP and also as MLC and joined YCP. In YCP also he became MLC.

He expected to contest in the assembly poll either from his earlier Tadikonda constituency or from Pattipadu constituency. But YCP leadership did not consider his candidature. He tried till the last minute. He was also present in Jaganmohan Reddy’s Bus Yatra, expecting that the party may consider his candidature even at the last minute.

He is unhappy as the party has been ignoring him since some time. He was also unhappy as he was not renominated as MLC. Realising that he may not have a political future in YCP, he has resigned from the party. He has close association with Krishna Madiga and is likely to join TDP again.

Komati Jayaram Refute Code Violation Charge

TDP’s NRI wing Coordinator Komati Jayaram has strongly refuted the allegation that he had violated Model Code of Conduct (MCC) during the elections period. Strongly responding to Election Commission’s AP CEO M K Meena’s notice on it, he asserted that he has a fundamental right to campaign for the party of his choice, as an NRI.

He said that he respects and obeys the laws of India, but he blamed that the EC issued notice to him on the basis of ruling party leaders, who distorted his comments made during a meeting held with the leaders of the TDP NRI wing.

He said that it was an open meeting held at Telugu Desam Party’s headquarters in Mangalagiri and not a secret meeting. He addressed the meeting with NRIs as a member of TDP’s NRI wing, advising them to work for the party during elections.

During the meeting, Komati Jayaram said that no wrong comments were made on the government advisors. It was only decided to tour the entire state using our own funds. He stated that their aim is to explain to people the good that has happened to various communities under the Telugu Desam Party government in the state.

He expressed his anger that it is inappropriate to say that he made wrong comments on the government advisors and tried to influence people by giving bribes. Jayaram explained that he has been working for the Telugu Desam Party for many years and has never violated the rules. He asked the EC’s AP CEO to look into the facts of the deliberate complaint made by the ruling party against him and stop further action.