Home Blog Page 935

Prashanth Varma And Ranveer Singh Join Forces For ‘Rakshas’

Tollywood director Prashanth Varma hogged the limelight after he delivered a blockbuster with the first superhero film in our country, Hanu-Man, a mythological extravaganza based on the Hindu deity Lord Hanuman. The film emerged as one of the biggest box office hits of all time and made Prashanth Varma a name to reckon with not just in Tollywood but all over the country. Emboldened by this success, Varma has already announced that he will continue making more films in his cinematic universe. 

As revealed earlier, Prashanth Varma will soon be joining hands with Bollywood superstar Ranveer Singh for another ambitious and larger-than-life drama that is going to be made on a stupendous budget. The film, we hear, is tentatively titled Rakshas, and it is billed as a mythological action film set against the backdrop of the pre-Independence era. Ranveer Singh was reportedly blown away by the vision and the detailing of Varma and immediately agreed to jump on the board. The title suggests that the lead protagonist will play a negative role inspired by Brahmarakshasa, an unrighteous being of Hindu folklore. 

The formal launch of this film was held recently, and the regular shooting will kick off very soon. Interestingly, Rakshas will be the immediate next film of both Varma and Ranveer Singh. This means that Jai Hanuman, which was supposed to be the next film in the Prashanth Varma Cinematic Universe, will be kept on hold for the time being, and Rakshas will hit the screens in 2025. 

Mythri Movie Makers is on board to shell the money bags for Rakshas. More details about this crazy project will be out shortly. 

Naga Chaitanya’s Thandel Seals A Stunning Deal

Thandel is going to be a make-or-break film for Naga Chaitanya because critics have been breathing down his neck due to the lackluster performance of his recent outings. The Akkineni scion will need to deliver big with this Chandoo Mondeti directional, as a lot of money is riding on it in terms of budget. In order to recoup the high budget, the film will need to secure handsome deals for its digital and theatrical rights. 

Thankfully, Thandel is hot in trade circles. Besides garnering the attention of distributors, the rustic thriller has managed to pique the interest of streaming giants, which have been jostling to secure digital rights, as the teaser and other promotional material turned out to be a big hit. 

As per the latest reports, Netflix has bagged the digital streaming rights to Thandel for a whopping 40 crore. With this handsome deal, the makers of Thandel will recoup a major chunk of their investment. This is a great sigh of relief for both Naga Chaitanya and his producers. This means that the disastrous box-office performances of his last couple of films have had no impact on the business of Thandel. This is the highest price in Naga Chaitanya’s career so far. 

Thandel is billed as a rural drama set against the backdrop of a fisherman’s life, which is inspired by true events. Naga Chaitanya plays a de-glam role for the first time in his career. Sai Pallavi is the female lead, and Devi Sri Prasad is scoring the soundtrack. 

Amit Shah Projected 145 Assembly Seats To TDP Allies!

The Union Minister Amit Shah has reportedly estimated that TDP, Jana Sena and BJP combine is likely to win over 145 assembly seats in Andhra Pradesh. Though this was the estimation prepared by BJP general secretary Sunil Bansali, who is said to be a close associate of Amit Shah, BJP sources are indicating that the estimation was made under the supervision of the Home Minister only.

According to this estimation, the alliance candidates are likely to win in 24 Lok Sabha constituencies, out of total 25 constituencies.

According to this estimation, YSR Congress Party is likely to be limited to 30 seats, as against its strength of 151 seats in 2019 polls.

The estimation is said to be a combination of inputs received from central intelligence agencies and several external poll survey agencies.

It may be recalled that TDP is contesting these polls in alliance with Jana Sena and BJP. Prime Minister Narendra Modi has already visited the state launching the poll campaign of the three parties, last month. He is expected to visit again on May 3rd and 4th.

Meanwhile, TDP chief Chandrababu Naidu and Jana Sena chief Pawan Kalyan are jointly touring several constituencies, receiving mammoth response from the public. According to BJP top leaders estimation that people of the state are angry towards YS Jaganmohan Reddy’s regime of terror and corruption.

As the process of nominations was over, it is now clear who are candidates in each constituency contesting and every one is engaged in an intense election campaign. However, the response from the people to TDP and its allies campaign is seen as spontaneous, more expressing their anger against YS Jagan’s miserable regime.

Already several national surveys have clearly indicated that the three parties alliance is going to win a majority of seats in the state and change of the government is certain. Even many predict that Chandrababu Naidu will take oath as Chief Minister on June 9, as counting of votes will be on June 4.

Sharmila Accuses Jagan Only Included YSR Name In CBI’s FIR

TPCC president YS Sharmila revealed that in the first phase the CBI did not include her father Dr YS Rajasekhara Reddy’s name in the FIR registered in the cases of illegal assets against her brother YS Jaganmohan Reddy. But, she made a sensational allegation that on the directions of her brother YS Jagan, Ponnavolu Sudhakar Reddy tried to include YSR name in the charge sheet.

She said that as per Jagan’s order, petitions were filed in three courts. That’s why she alleged that soon after Jagan assumed the charge as Chief Minister, Ponnavolu was given the post in a hurry. She questioned why the post of AAG was given in a hurry if there was no connection.

Reacting to the recent comments made by AAG Ponnavolu Sudhakar Reddy against her, YS Sharmila said that he showed devotion to his `boss’.

Meanwhile, YS Sharmila questioned that YSRCP did not keep the promises given in the old manifesto, how can people believe in the new one now? She alleged that the government is selling alcohol without banning it in the state. She objected that instead of Mega DSC, Daga DSC was given.

She wondered what happened to the job calendar promised to be given every year for Sankranti? Stating that five Sankrantis have passed, she asked her brother if at least one job calendar was given? Sharmila pointed out why job opportunities are not being provided to the youth and why they have not been able to fill up the vacancies in the government departments.

She asked why the YCP government failed to complete a single irrigation project during the last five years? She reminded the promise of Rs 3,000 crore allotment for price stabilization fund for farmers and asked have they allocated a single rupee?

మరో బిగ్గెస్ట్‌ సినిమాతో రాబోతున్న బెల్లంకొండ వారబ్బాయి!

టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్‌ కుమారుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్‌…అల్లుడు శీను సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చి..ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తరువాత వరసు సినిమాలు చేసినప్పటికీ కొన్ని హిట్లు..కొన్ని ఫ్లాపులతో కెరీర్ లో ఎత్తుపల్లాలను చూశాడు.

తెలుగులోనే కాకుండా హిందీలో కూడా అడుగు పెట్టాడు..కానీ అక్కడ కూడా ఫ్లాప్ నే అందుకున్నాడు. కొంచెం బ్రేక్‌ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ మరో రెండేళ్ల పాటు వరుస సినిమాలను లైన్ లో పెట్టి ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ యంగ్ హీరో తాజాగా సాగర్ చంద్ర దర్శకత్వంలో టైసన్ నాయుడు సినిమాలో యాక్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది..అంతేకాకుండా  కౌశిక్ డైరెక్షన్‌ లో “కిష్కిందపురి” అనే సినిమాకు ఇప్పటికే సంతకం చేయగా.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇదిలా ఉంటే బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే ఓ బిగ్గెస్ట్ మూవీలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా బైరెడ్డి దర్శకుడిగా పరిచయం కానున్నారు .అయితే ఈ చిత్రం స్క్రిప్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ కు నచ్చడంతో చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరిపింది. ఈ సినిమాను తెరకెక్కించేందుకు  సరైన నిర్మాణ సంస్థ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.

గం..గం..గణేషా అంటూ వచ్చేస్తున్న ఆనంద్‌ దేవరకొండ !

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ బేబీ సినిమాతో ఇండస్ట్రీలో భారీ హిట్‌ అందుకున్నాడు. చేసింది రెండు మూడు సినిమాలే అయినప్పటికీ సినీ పరిశ్రమలో మంచి పేరును సంపాదించుకున్నాడు. ఆనంద్‌ తాజా చిత్రం గం..గం..గణేష్‌ సినిమా నుంచి విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌ పోస్టర్ ఇప్పటికే ఇండస్ట్రీలో వైరల్‌ గా మారింది.

ఈ క్రమంలోనే చాలా రోజుల తరువాత ఆనంద్‌ దేవరకొండ ఈ సినిమా గురించి ఓ క్రేజీ వార్తను సోషల్‌ మీడియా వేదికగా తెలియజేశాడు.
 ‘గం..గం..గణేష్.’ ఓ యాక్షన్ చిత్రమని…త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని ఆయన ట్వీట్ చేశారు. మేము చాలా సంవత్సరాలుగా క్రైమ్, కామెడీ కోసం కష్టపడుతున్నాం. సినిమా చేస్తున్న సమయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము..కానీ అంతా బాగానే ఉంది.

మీరందరూ సినిమాను ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాం. ఈ సినిమాలో కామెడీ, డ్రామాను వినూత్నంగా తెరకెక్కించినట్లు  ఆనంద్‌ తన సోషల్‌ మీడియా ఖాతాలో  పేర్కొన్నారు. ఇప్పటికే సినిమా నుంచి మొదటి సింగిల్ గా ‘బృందావానివే’ పాట ప్రమోషన్‌ ను ప్రారంభించినప్పటి  సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.

మరోవైపు సినిమాలోని పాత్రలు ఎలా ఉంటాయో హింట్ ఇచ్చే విధంగా, థ్రిల్ ఇచ్చే సరదా ట్విస్ట్ గా డిజైన్ చేసిన యానిమేషన్ పోస్టర్ వైరల్ అవుతోంది. 

కేసీఆర్, జగన్ ఇద్దరి కోరిక ఒక్కటే!

2014లో ఒక గట్టి నమ్మకంతో, బంగారు తెలంగాణను సాధిస్తారనే విశ్వాసంతో తన చేతిలో అధికారం పెట్టిన రాష్ట్ర ప్రజలలోని అమాయకత్వం ఇంకా అలాగే పదిలంగా ఉన్నదని మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తలపోస్తున్నారేమో తెలియదు. ఈ పదేళ్లలో తెలంగాణ ప్రజలలో ఏ కొంచమైనా రాజకీయ చైతన్యం వచ్చిందనే నమ్మకం ఆయనకు ఉన్నదో లేదో కూడా తెలియదు. కానీ తలా తోకాలేని వాదనలు, విశ్లేషణలు, మాటల గారడీలతో పార్లమెంటు ఎన్నికలలో గులాబీ పార్టీ పరువు నిలబెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.

ఒకవైపు భారతీయ జనతా పార్టీ సారథి నరేంద్ర మోడీ దేశంలో ఎన్డీఏ కూటమికి 400 పైచిలుకు సీట్లు కట్టబెట్టాలని చాలా ఆశావహ దృక్పథంతో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏ ఊర్లో సభ పెట్టినా తమ కూటమికి 400 సీట్లు ఇవ్వాలంటూ ప్రజలను అడుగుతున్నారు. అదలాఉండగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాత్రం ‘కేంద్రంలో ఈసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకపక్షంగా ఏర్పడడం జరగదు’ అని హెచ్చరిస్తున్నారు. ఆయన చెబుతున్న జోస్యం ప్రకారం ఎన్డీఏ కూటమికి కేవలం 200 ఎంపీ సీట్లు మాత్రమే దక్కుతాయట. కేంద్రంలో ఈ దఫా కచ్చితంగా హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని, భారతీయ జనతా పార్టీ మెజారిటీ సీట్లు సాధిస్తే గనుక తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వాన్ని మెడలు వంచి సాధించుకొస్తుందని కేసీఆర్ చాలా గంభీరంగా ప్రకటిస్తున్నారు.

తమాషా ఏమిటంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో కూడా అచ్చంగా ఇదే కోరిక వ్యక్తమవుతున్నది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన ఒక సమావేశంలో మాట్లాడుతూ గత ఎన్నికలలో ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీ సీట్లు గెలిపించినప్పటికీ కూడా కేంద్రం నుంచి ప్రత్యేక హోదా రాబట్ట లేకపోయిన చేతగానితనాన్ని అందంగా సమర్ధించుకున్నారు.

మనం అనుకున్నది జరగాలంటే భారతీయ జనతా పార్టీ ఎక్కువ స్థానాలలో ఓడిపోవాలని కోరుకోండి. కేంద్రంలో మన మీద ఆధారపడే ప్రభుత్వం ఏర్పడాలని కోరుకోండి.. అంటూ జగన్మోహన్ రెడ్డి నాయకులకు విజ్ఞప్తి చేసిన వీడియోలు ఇటీవల కాలంలో సంచలనం అయ్యాయి.

యాదృచ్ఛికం ఏంటంటే తమ మధ్య ఎంతో సత్సంబంధాలు కలిగి ఉన్న కేసీఆర్- జగన్ ఇద్దరు కూడా కేంద్రంలో బిజెపి ఓడిపోవాలని కోరుకుంటున్నారు. తమ మీద ఆధారపడే ప్రభుత్వమే కేంద్రంలో రావాలంటున్నారు. ఒకవేళ అదే జరిగితే వారు రాష్ట్రప్రయోజనాలకోసం ఆ పరిస్థితిని వాడుతారో, తమ సొంత ప్రయోజనాల కోసం వాడుతారో దేవుడికెరుక! వారి కలలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.

చంద్రబాబు ఎఫెక్ట్ : ఈ రెండునెలలు వృద్ధుల చావులుండవ్!

చంద్రబాబునాయుడు పదేపదే అటు ఎన్నికల సంఘానికి, ఇటు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాస్తూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మళ్లీ మళ్లీ హెచ్చరించడం అనేది సత్ఫలితాలనే ఇచ్చింది. ఏప్రిల్ నెలలో పింఛన్ల పంపిణీ పేరుతో 32 మంది నిరుపేదల ప్రాణాలను ప్రభుత్వనిర్లక్ష్యం బలి తీసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శవరాజకీయం చేసింది. చంద్రబాబు కారకుడు అంటూ ప్రచారం చేయడానికి.. పండుముదుసులలను ఎండల్లో మంచాల మీద ఊరేగిస్తున్నట్టుగా తీసుకువచ్చి వాళ్ల చావులకు కారణమైంది. అయితే అలాంటి డ్రామాలు మే, జూన్ నెలల పింఛన్ల పంపిణీ వ్యవహరంలో జరిగే అవకాశమే లేదు. చంద్రబాబు రిపీటెడ్ విజ్ఞప్తుల ఫలితంగా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి.

మే, జూన్ నెలల్లో ఒకటో తేదీనాటికి నేరుగా లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లోకే పింఛను మొత్తాలు జమచేసేలాగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. బ్యాంకు ఖాతాలు లేని వారికి మాత్రం ఇళ్ల వద్దకే ప్రభుత్వం సిబ్బంది వెళ్లి 1నుంచి 5వ తేదీలోగా పింఛను అందజేస్తారు. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచాన పడిన వారు, వీల్ చెయిర్ కు పరిమితం అయిన వారు, వితంతువులు, బ్యాంకు ఖాతాలు లేనివారందరికీ ఇళ్లకే అందుతుంది.
చంద్రబాబునాయుడు మాత్రం.. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారిని యాతన పెట్టకుండా అందరికీ ఇళ్ల వద్దనే పించన్లు ఇచ్చే ఏర్పాటు చేయాలంటూ ఈసీకి, సీఎస్ కు లేఖలు రాశారు. ఈసీ కూడా సీఎస్ ను హెచ్చరించింది. తాజాగా పంచాయతీ రాజ్ ముఖ్యకార్యదర్శి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ఈ ఏర్పాట్ల గురించి తెలియజెప్పారు. ఈ మేరకు బ్యాంకు ఖాతాలు ఉన్న వారందరికీ ఒకటో తేదీనాటికే నగదు బదిలీ జరుగుతుంది.

రాష్ట్రంలో మొత్తం 65 లక్షలకుపైగా పింఛను లబ్ధిదారులు ఉండగా వారిలో 74 శాతం మందికి ఆధార్ తో ముడిపడిన పేమెంట్ వ్యవస్థ ద్వారా బ్యాంకు ఖాతాలకు జమచేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 48 లక్షలకు పైగా జనానికి అందుతుంది. మిగిలిన వారికి మాత్రం ఇళ్లకే అందుతుంది. మే, జూన్ నెలల్లో ఇదే ఏర్పాటు జరుగుతుంది.

జులైనెలలో తమ ప్రభుత్వం ఏర్పడితే.. ఏప్రిల్ నెల నుంచి రూ.4 వేలకు పింఛను పెంచడంతో పాటు, అరియర్స్ సహా మొత్తం సొమ్మును జులై ఒకటోతేదీన ఇళ్లవద్దకే అందజేస్తాం అని చంద్రబాబునాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కృష్ణుడిని నమ్మి మురిసిపోతే భంగపాటే

యనమల రామకృష్ణుడు సోదరుడిగా కంటే తుని నియోజకవర్గానికి చెందిన కీలక తెలుగుదేశం నాయకుడిగా యనమల కృష్ణుడికి పేరు ఉంది. అలాంటి నాయకుడు ఇవాళ అసంతృప్తితో తెలుగుదేశాన్ని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచన చేరుతున్నాడు అంటే ఆ నియోజకవర్గ రాజకీయాలలో కీలక పరిణామమే! యనమల రామకృష్ణుడు పరోక్షంలో అక్కడ తెలుగుదేశం పార్టీని కాపాడుతూ వచ్చిన వ్యక్తి కృష్ణుడే అనడంలో సందేహం లేదు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కలేదని అసంతృప్తి ఆయనను వైయస్సార్ పార్టీలో చేరేలా ప్రోత్సహిస్తోంది. అయితే కృష్ణుడు చేరిక ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదనపు బలంగా కనిపించవచ్చు గానీ, అందువలన వారు అతిగా మురిసిపోవడం కరెక్టేనా అనే సందేహం స్థానిక ప్రజలలో వ్యక్తం అవుతుంది.

ఇవాళ అసంతృప్తి ఆయనతో ఎలాంటి నిర్ణయం తీసుకునే లాగా అయినా చేసి ఉండొచ్చు గాని, వాస్తవానికి తుని నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ- యనమల కృష్ణుడు అనేవి వేరువేరుగా స్థానికులు చూడలేరు. ఆయన అంతగా కష్టపడి పార్టీ క్యాడర్ ను కాపాడుకుంటూ వచ్చారు అనడంలో సందేహం లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన విలువను ప్రాధాన్యాన్ని తగ్గించలేదు. కాకపోతే పలు దఫాలుగా నిర్వహించిన పార్టీ సర్వేలలో అనుకూల ఫలితాలు రాకపోవడం వల్ల మాత్రమే కృష్ణుడును పక్కనపెట్టి యనమల రామకృష్ణుడు కూతురు యనమల దివ్యకు టికెట్ కేటాయించారు. యనమల కృష్ణుడుకు ఎమ్మెల్యే పదవికి  ప్రత్యామ్నాయంగా మంచి అవకాశమే ఇస్తామని ఆయన భవిష్యత్తుకు తాము పూచి ఉంటాం అని తెలుగుదేశం పెద్దలు హామీ ఇచ్చారు కూడా. అయినా సరే ఎమ్మెల్యే టికెట్ దక్కలేదనే బాధ ఆయనను వైసీపీ వైపు పంపింది.


కానీ ప్రజలకు కలుగుతున్న సందేహం ఏమిటంటే రేపు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏ కారణం చేతనైనా గాని తునిలో తెలుగుదేశం పార్టీ నే గెలిస్తే యనమల కృష్ణుడు వైసిపి లోనే కంటిన్యూ అవుతారా అనేది సందేహం. ఎందుకంటే ఆయన మూలాలు ఆత్మ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. తునితో పాటు రాష్ట్రంలోర ఎన్డీయే  ప్రభుత్వం ఏర్పడితే ఆయన ఖచ్చితంగా మళ్లీ తెలుగుదేశంలోకి వచ్చేస్తారని అంతా అనుకుంటున్నారు. అందువల్లనే, యనమల కృష్ణుడు చేరిక గురించి వైఎస్సార్ కాంగ్రెస్ అతిగా మురిసిపోకుండా ఉంటే మంచిదనే అభిప్రాయం వెల్లడవుతోంది. 

Chandrababu Assures Never Injustice During NDA Regime

TDP supremo and former chief minister N Chadnrababu Naidu assured Muslim community that no injustice was done during the NDA regime in the state. Refuting fears of being created by YCP among Muslims after his alliance with BJP, Naidu asked who supported the CAA and NRC Act.

Participating in a face-to-face programme with Muslim in Nellore on Sunday, he asserted that as long as he is alive he will not allow any injustice to Muslims in the state.

He strongly refuted the YCP campaign that the TDP government will cancel 4 percent reservation for Muslims and also their mosques will be demolished. He said that the reservation matter has been pending in the Supreme Court since 2014.

Indicating that even if YCP MPs are elected they will also need to support a BJP government at the center, he dare to answer them if the YCP MP is elected from here, which party he will support in New Delhi? He lamented that CM Jaganmohan Reddy is able to press buttons for people presently only due to his previous five- year regime that generated assets and revenues to the government.

Chandrababu asked Muslims to introspect themselves. Who has done justice to them? Whether it was during the TDP regime or YCP regime, were they happy? He recalled that it was his government that set up Urdu University in Kurnool.

He also said that his government had built Haz Houses in Kadapa and Vijayawada and a Shadi House with Rs 8 crore. He said that they had built modern houses for 20,000 Muslims. It was the TDP government that made Urdu a second language.

He said that they should realise that it was only the TDP government that showed a special interest for their welfare and development and took up several programmes. He accused Jagan of giving 10 rupees, robbing 100 rupees, increased electricity charges several times and introduced adulterated liquor that sucks the blood of the poor.

Chandrababu reminded that the `bread festival’ (rottela panduga) has been made as a state level festival. He expressed concern that there has been an increase of attacks on Muslims in the state and 50 Muslims have been attacked during the last five years.