Home Blog Page 927

 Nagarjuna’s First Look In Kubera: Intriguing Yet Classy

Critically acclaimed Telugu filmmaker Sekhar Kammula is helming a multi-starrer with Tamil star Dhanush and seasoned Tollywood actor Akkineni Nagarjuna. The first look of Kubera featuring Dhanush as a pauper evoked a stirring response from the audience and created strong hype for the film. Now, the makers unveiled Akkineni Nagarjuna’s look from the film today evening and it presents him a classy avatar with an intriguing backdrop. 

The teaser, which is less than a minute, has Nagarjuna walking in a steady drizzle holding an umbrella infront of a heavy vehicle loaded with bundles of cash. A lot seems be going through his mind as he takes a few steps moving forward before stopping to notice a cash note lying on the road. He then takes out some money from his pocket and places one note inside the truck and moves ahead. 

Devi Sri Prasad’s superlative background score stands out as it builds anticipation even though the teaser didn’t reveal anything concrete about the plot or Nagarjuna’s role. One thing is very clear is that Nag will be seen in author backed role which carries the narrative forward. 

Now that both characters are introduced and it looks like Sekhar Kammula is attempting another interesting subject with Kubera. Rashmika Mandanna is the female lead. 

The shooting formalities are progressing at a brisk pace in Mumbai and the team is planning to release the film in the second half of this year. 

పెళ్లికి ముందే అదిరిపోయే గిఫ్ట్‌!

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ సినీ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచే తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తన ఓన్‌ వాయిస్‌, బోల్డ్‌ యాక్టింగ్‌ తో అభిమానులను ఆకట్టుకుంటుంది.  ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఆమె  బిజీగా ఉంది.

సినిమాలతో బిజీ గా ఉన్నవరలక్ష్మి నికోలాయ్‌ అనే గ్యాలరిస్టుతో ప్రేమలో ఉన్న వరలక్ష్మి అతనితో నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఇక నిజానికి ఇలా ఎంగజ్మెంట్ ఆమె ప్రకటిస్తుందని చాలా మంది ఊహించలేదు. అయితే ఆమె ఇలా అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఇంకా పెళ్లి జరగని తరుణంలో నికోలాయ్‌ వరలక్ష్మికి ఖరీదైన బహుమతిని ఇచ్చాడని తెలుస్తోంది. నికోలాయ్ వరలక్ష్మి కోసం ముంబైలో మొత్తం రెండు బంగ్లాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. బంగ్లాలలో అన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నాయని వాటి ధర కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని కూడా చెబుతున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించగా దర్శకుడు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

SS Rajamouli And Anil Ravipudi Share Fun Banter On ‘SSMB 29’ Update

SS Rajamouli is undoubtedly one of the most revered and talented directors in Indian cinema. Following the global success of his recent masterpiece, ‘RRR’, the anticipation grows for his next collaboration with Superstar Mahesh Babu, which is tentatively titled ‘SSMB 29’. With each passing day, the excitement builds around Rajamouli’s upcoming venture.

During the recent pre-release event of Satya Dev’s upcoming film ‘Krishnamma’, the blockbuster directors of Telugu cinema, including SS Rajamouli, Koratala Siva, Anil Ravipudi, and Gopichand Malineni, graced the event. At the event, director Anil Ravipudi and SS Rajamouli shared a fun banter about ‘SSMB 29’.

At the event, renowned director Anil Ravipudi asked about the updates on Rajamouli’s next ‘SSMB 29’, to which Rajamouli responded humorously and said, “I will give ten thousand rupees if someone goes behind Anil Ravipudi with a camera and puts a mask on him and punches him.”

On the work front, visionary director Rajamouli directed the global sensation ‘RRR’, starring Ram Charan and Jr. NTR as the main leads. The film received enormous success and also garnered acclaim worldwide for the director’s exceptional directional skills as well as the actors’ performances. He has now teamed up with Mahesh Babu for ‘SSMB 29’, which promises to be an exhilarating globe-trotting adventure. 

Meanwhile, Anil Ravipudi is collaborating with Victory Venkatesh on his next project, tentatively titled ‘SVC 58’. The film marks his third collaboration with Venkatesh.

అతిలోక సుందరి ఇంట్లో గడపాలనుకుంటున్నారా?

బాలీవుడ్ తో పాటు.. టాలీవుడ్‌ , అన్ని ఇండస్ట్రీల వారికి అదిరిపోయే న్యూస్‌. ఎందుకంటే అతిలోక సుందరి శ్రీదేవి నివసించిన మొదటి ఇంట్లో సామాన్యులు కూడా గడిపేందుకు అవకాశం కలిపిస్తున్నారు.  శ్రీదేవి బోని  కపూర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత కొనుగోలు చేసిన ఆమె మొదటి ఇంట్లో గడిపే అవకాశం ఇస్తున్నారు. నిజానికి జాన్వీకి ఈ ఇల్లు చాలా ప్రత్యేకమైనది. ఆమె తన బాల్యాన్ని ఇక్కడే గడిపింది. నేషనల్ మీడియా కథనాల ప్రకారం, ఇప్పుడు శ్రీదేవి ఇంట్లో ఉండేలా అవకాశం కల్పిస్తున్నారని చెబుతన్నారు.

నిజానికి Air BnB అనే ఒక హోటల్ బుకింగ్ సంస్థ ఈ ఇంటిని 11 ప్రసిద్ధ ఆస్తుల జాబితాలో చేర్చింది. ఇక ఇంటి మెయింటెనెన్స్ సమస్య, లీకేజీ కారణంగా శ్రీదేవి, బోనీలు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. అయితే శ్రీదేవి మరణానంతరం బోనీ ఇంటికి మరమ్మతులు చేయించారు. శ్రీదేవి ఇంట్లో గడపాలని అనుకుంటున్న వారికి ఓ చిన్న కండిషన్ ఉంది. అదేమంటే Air BnB వినియోగదారులు మాత్రమే ఒక రాత్రి అందులో ఉండగలరు. విశేషమేమిటంటే ఇక్కడికి వచ్చేవారికి జాన్వీ కపూర్‌తో మాట్లాడే అవకాశం కూడా ఉంటుందట.

శ్రీదేవి వేసిన మొదటి పెయింటింగ్ కూడా ఈ ఇంట్లోనే ఉంది. కరోనా లాక్‌డౌన్ సమయంలో జాన్వీ ,  ఖుషీ కపూర్ వేసిన పెయింటింగ్‌లను కూడా ఇక్కడ చూసే అవకాశం ఉంది. చెన్నైలో ఆమె కొనుగోలు చేసిన మొదటి ఆస్తి ఇదే అని ఇండస్ట్రీలో అందరికీ తెలిసిందే. శ్రీదేవి పెళ్ళైన వెంటనే ఎంతో ముచ్చట పడి ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఎంతో ఖరీదైన, ఎన్నో విశేషాలు కలిగిన ఆ ఇంటిని రెంట్ కి ఇస్తూ ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.  

దేవరకి పోటీ లేనే లేదు…వార్‌ వన్‌ సైడ్‌ అంతే!

మాస్‌ యాక్షన్‌ హీరో ఎన్టీఆర్ ఆర్‌ఆర్‌ఆర్‌ తరువాత చేస్తున్న సినిమా దేవర. టాలీవుడ్‌ మాస్ డైరెక్టర్‌  కొరటాల శివ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్,   ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కల్యాణ్ రామ్ ,సుధాకర్ మిక్కిలినేని,  కొసరాజు హరికృష్ణ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాతోనే ఈ భామ తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంది. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు.బిగ్గెస్ట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతున్న దేవర సినిమాను ఏప్రిల్ 5 న రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావించారు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది .

అక్టోబర్ 10 న దసరా కానుకగా దేవర సినిమాను రిలీజ్ చేయనున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం నడుస్తుంది. దేవర చిత్రం నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ,గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి .ఈ సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ కు చిత్ర బృందం పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసారు.

అయితే దసరా కానుకగా వస్తున్నఎన్టీఆర్ దేవర మూవీకి పోటీగా ఎలాంటి పెద్ద సినిమా విడుదల కావట్లేదు.దీనితో దసరాకు ఎన్టీఆర్ సినిమా భారీగా కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

A Congress Minister Protecting KCR In Phone Tapping, Says Bandi Sanjay

BJP general secretary and MP Bandi Sanjay Kumar has made sensational allegations that a Congress minister from Karimnagar district is trying hard to completely water down the phone tapping case that is rocking Telangana and to save KCR’s family from going to jail.

 He also said that the same minister was accused of flirting with KCR and KTR, entering into dark deals and sidetracking the phone tapping case. Sanjay stated that in the statement of former DCP Radhakishan, the prime accused in the phone tapping case, he confessed  that he had done the phone tapping on the orders of KCR.

However, it is surprising that the government has not taken action in this case. Sanjay alleged that Prabhakar Rao, who is an prime accused in the phone tapping case, is a close relative of Ashok Rao, who has been monitoring financial dealings of Karimnagar Congress MP candidate Velicharla Rajender Rao.

“I and Revanth Reddy are also victims of phone tapping. Phone tapping is not happening now, it has been going on since the assembly elections. My family members and staff phones were also tapped”, he added.

The BJP MP also alleged that crores of rupees have changed hands of several Congress leaders from galli to Delhi through Prabhakar Rao and Ashok Rao only. Asserting that phone tapping involves issues of national security also, he demanded that it should be handed over to CBI if Revanth Reddy government is honest to expose real culprits.

If the case is handed over to CBI, Sanjay said that he would provide key evidence to it. If Revanth Reddy hesitates to hand over to CBI, he accused that it would be suspected that Congress party is also now involved in the case and want to dilute the same.

Sanjay asked whether Chief Minister Revanth Reddy intended to dilute the phone tapping case also on the lines of Nayeem’s case, drugs case and Miyapur land case, in which he himself made severe alleations while in the opposition.

దొరల దొంగ లెక్కలు సరిచేయడానికి వచ్చేస్తున్నాడు!

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, యంగ్‌ క్రియేటివ్‌ డైరెక్టర్‌ క్రిష్‌ కాంబోలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమాని ఏఏం రత్నం సమర్పిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్ పతాకం పై ఏ దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు.  ఈ సినిమా ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరియర్ లో మొదటి పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతుంది.

అయితే ఈ సినిమా గత కొంతకాలంగా ఆగిపోయిందంటూ తెగ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ ,  పోస్టర్స్ రిలీజ్ చేసి  సినిమాపై అంచనాలను పెంచేశారు.. కానీ ఇప్పటి వరకుఈ సినిమాపై ఎటువంటి అప్డేట్ లేకపోవడం అలాగే ఇన్ని సంవత్సరాలైనా సినిమా షూటింగ్ కూడా పూర్తి కాకపోవడంతో పవన్ కల్యాణ్ అభిమానులలో ఈ సినిమా ఆగి పోయిందేమో అనే అభిప్రాయం వచ్చేసింది,

 కానీ ఈ మూవీ మేకర్స్ తాజాగా పవన్ ఫాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ను అందించారు చిత్ర బృందం .తాజాగా ఈ సినిమాకు సంబంధించి ధర్మం కోసం యుద్ధం అంటూ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది .ఈ టీజర్ చూసి పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ఈ టీజర్ లో పవన్ కల్యాణ్ స్టంట్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.

ఈసారి టిల్లుకి జోడిగా టాలీవుడ్‌ బుట్టబొమ్మ!

గత కొంత కాలంగా టాలీవుడ్‌ బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కాలం కలిసి రావడం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ నటిస్తున్న సినిమాలు గత కొంతకాలంగా ఫ్లాపు అవుతూనే ఉన్నాయి.  దీంతో ప్రస్తుతం సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇచ్చి ఫ్రీ టైం తన కుటుంబంతో హ్యాపీగా గడిపేస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ భామకు అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్‌. టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన డీజే టిల్లు మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. టిల్లు హీరో సిద్దు తనదైన కామెడీతో అదరగొట్టాడు .అలాగే ఈ సినిమాలో మెయిన్ హైలైట్ రాధికా పాత్ర .ఈసినిమాలో రాధికా పాత్రలో యంగ్ హీరోయిన్ నేహా శెట్టి అదరగొట్టింది .తన హాట్ అందాలతో యూత్ లో పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది .డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో తాజాగా ఆ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన టిల్లు స్క్వేర్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

టిల్లు స్వేర్‌ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసింది .ఈ సినిమాలో అనుపమ హాట్ షో తో అదరగొట్టింది .అనుపమ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు .టిల్లు స్క్వేర్ మూవీ ఏకంగా రూ.125 కోట్ల కలెక్షన్స్ సాధించి సిద్దు సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా త్వరలోనే  ‘టిల్లు క్యూబ్‌’ రాబోతున్న విషయం తెలిసిందే.  

హీరో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నారు . తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేను ఎంపిక చేసినట్లు సమాచారం. డీజే టిల్లు, టిల్లు స్వేర్‌ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో  తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడో పార్ట్ లో పూజహెగ్డేను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని సమాచారం . అయితే ఈ విషయం గురించి చిత్రబృందమే క్లారిటీ ఇవ్వాలి మరి.

‘Hari Hara Veera Mallu Part 1: Sword Vs Spirit’ Teaser: Pawan Kalyan As “A Lone Warrior”

One of the most anticipated films is ‘Hari Hara Veera Mallu Part 1: Sword vs Spirit’, starring Pawan Kalyan, set to feature in a periodic drama for the first time in his illustrious career. Helmed by renowned director Krish Jagarlamudi, the film not only marks the first collaboration between Pawan and Krish but also Pawan Kalyan’s foray into pan-Indian films.

Adding to the anticipation, the makers unveiled the film’s teaser today, revealing that the film will be presented in two parts. The first part is titled ‘Hari Hara Veera Mallu Part 1: Sword vs Spirit’. with the tagline “Battle for Dharma”. 

Sharing the film’s first part teaser, the makers captioned, “A Lone Warrior Wages a War for Justice #HariHaraVeeraMallu – Part 1 – Sword vs Spirit Teaser out now. In Cinemas ~ 2024.”

In the teaser, Pawan Kalyan is shown in Hari Hara Veera Mallu as “A Lone Warrior” who “Wages for Justice,” while Bobby Deol is introduced as the Mughal emperor who exploits the people. The teaser promises exhilarating action sequences and with Gnana Sekhar’s captivating visuals and the Oscar-winning MM. Keeravani Musical, anticipation for this periodic adventure is solid.

Speaking more about ‘Hari Hara Veera Mallu’, jointly backed by A.M. Rathnam and A. Dayakar Rao under the banner of Mega Surya Productions, the film stars a stellar ensemble cast, including Pawan Kalyan, Bobby Deol, Nidhi Agerwal, Nora Fatehi, and Arjun Rampal. The first part of the film is scheduled to hit theaters this year. 

నాని లేటెస్ట్ లుక్‌ అదిరింది!

టాలీవుడ్‌ యంగ్‌ అండ్‌ నేచురల్‌ హీరో నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..గతేడాది వరుస సినిమాలతో హ్యాట్రిక్‌ విజయాలను అందుకుని సంబరాలు చేసుకుంటునే మరో పక్క వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. గతేడాది దసరా, హాయ్‌ నాన్న అంటూ పలకరిస్తే..ఇప్పుడు  సరిపోదా శనివారం సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ఆ తరువాత దసరా ఫేం  యంగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్ ఓదెల, బలగం వేణులతో సినిమాలను రెడీ పెట్టాడు.  తాజాగా నాని లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఆ ఫోటోల్లో నాని స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు.వేసవిలో  చిల్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఏది ఏమైనా ఆ ఫోటోలు మాత్రం ట్రెండిగ్‌ అవుతున్నాయి.  ఇక నాని సినిమాల లైనప్ మాములుగా లేదు..

నాని ప్రస్తుతం సరిపోదా శనివారం అనే సినిమాలో నటిస్తున్నాడు.. ఆ తర్వాత తమిళ డైరెక్టర్ తో ఓ సినిమా చెయ్యనున్నట్లు తెలుస్తుంది.. నాని ఎప్పుడు కొత్త ప్రయోగాలను చేస్తుంటాడు.. కొత్త దర్శకులకు ఛాన్స్ లను కూడా ఇస్తుంటాడు.. శ్రీకాంత్ ఓదెలతో దసరా చేసి దర్శకుడిగా అతడ్ని నిలబెట్టాడు.