Home Blog Page 920

Now, All Eyes On TDP-JSP Manifesto Ahead Of Polls

A few days ago, YSRCP president and Chief Minister YS Jagan Mohan Reddy released his party’s manifesto, seeking another term of rule in Andhra Pradesh. Quite surprisingly, the schemes and freebies offered by Jagan in the latest manifesto didn’t gain much traction among the public because they featured more or less the same policies that were promised prior to the 2019 elections. Even the party supporters and leaders are highly disappointed with the manifesto because, except for the enhancement in the monetary benefits of the existing ‘Navaratnalu’ (9 schemes), it didn’t offer anything concrete on some of the key factors that have been grappling with the state. 

Now, all eyes are on the combined manifesto of the alliance partners, the TDP, Janasena, and BJP, which is likely to be out this morning. TDP president Chandra Babu Naidu and Janasena supremo Pawan Kalyan, along with BJP leaders, will announce the manifesto through a press conference. Political analysts opine that the manifesto by the NDA alliance will play a significant role in deciding the outcome of the assembly elections in Andhra Pradesh this time. 

Even before the announcement of the election schedule, Chandra Babu Naidu promised to implement a bunch of schemes for different sectors if he was voted to power this time. Some of the significant freebies include an increment of the existing pension from Rs 3000 to Rs 4000 at a time, monthly assistance of Rs 1500 to women, free bus services to women of all age groups, three gas cylinders for each household, and Rs 3000 for unemployed youth every month. 

Besides these freebies, Naidu also vowed to release the Mega DSC to fill the long-pending vacancies and also give away 20 lakh jobs to the youth in the next five years. He also promised to continue the existing volunteer system with a salary of Rs 10,000 and also deposit Rs 15,000 for school-going children.

All these promises are going to make a cut in the manifesto, as per reliable reports. Moreover, it is likely to include information about the government’s plans to revive Amaravati as the sole capital of the state. The manifesto may also feature information about shaping up Vizag as an IT hub in the next five years.

Meanwhile, the YSRCP has already started to criticize Naidu’s poll promises as fake and claims that the budget of the state is not sufficient to implement all these freebies in the next five years. They are sending a message to the public that Naidu has a poor track record of implementing his poll promises in the past. 

Amidst this backdrop, it would be interesting to see the response of the public to the manifesto of the alliance in Andhra Pradesh. 

Mehreen Pirzada Shows Her Journey On Freezing Her Eggs

Mrunal Thakur recently opened up about the consideration of freezing her eggs. After Mrunal, Mehreen Pirzada joins the list of people freezing eggs. Recently, Mehreen shared a video of her personal journey to freezing her eggs.

Mehreen took to Instagram to share her egg-freezing journey and posted a video. Along with the video, the F3 actress wrote about the importance of considering freezing eggs and her heartfelt experience, highlighting her own two-year journey to reach this decision. 

Despite her initial hesitation about sharing her personal news, Mehreen chose to raise awareness among women facing similar uncertainties about marriage and having a baby. She urged every woman to consider this process to avoid further complications in life and to safeguard their future.

She additionally added about her experience and wrote, “Did it hurt? Sometimes. Was it challenging? A lot. Especially for someone like me who has a phobia of needles, blood, and hospitals. I faint every time I go to a hospital. The constant emotional turmoil that you’re going through because of all the hormonal injections is not easy. But if you ask me – was it worth it?? HELL YES! Whatever you choose to do, just do it for you.”

Over the years, several actresses, including Kristen Stewart, Mona Singh, Rakhi Sawanth, Mrunal Thakur, and even Priyanka Chopra, have openly discussed their choice to undergo egg freezing. Many actors and fans appreciated Mehreen’s courage to post and share her experience.

On the work front, the actress was last in ‘Sultan of Delhi’ and ‘Spark’. Mehreen’s upcoming endeavors include ‘Indra’ and ‘Nee Sigoovaregu’, which will hit theaters this year.

Pawan Accuses YCP Turned Kapu Stir Violent Only To Sabotage It

Jana Sena chief Pawan Kalyan made key allegations against YCP government assuming that it had intentionally turned the movement into violence to sabotage. Taking part in Varahi Vijaya Yatra in Jaggampeta of Kakinada district, he alleged that Chief Minister YS Jaganmohan Reddy plotted to deny Kapu reservations.

He said that Kapu youth were kidnapped during Kapu reservation stir and Jagan’s hired goons set fire in Tunai, resulting in weakening of the movement. He said that any movement should be honest, otherwise innocent people will be victimized.

In the Kapu reservation movement, he alleged the YCP leaders already knew that they would not get reservations. However, the plan was to deceive and exploit the Kapus, but the Kapus reservation movement was incompletely adapted to suit them.

According to him, the entire Kapu reservation movement in 2014 was under the watchful eye of YCP leaders. He said that leaders like Kakinada Dwarampudi Chandrasekhar Reddy and Tirupati’s Karunakar Reddy knew that they would not get reservation, but they pushed for a movement for their vested interests.

Any movement should proceed non-violently with a step direction and that should influence everyone in the society and gather their support. However, Pawan Kalyan deplored that during the Kapu reservation movement, the train was set on fire by the YCP gangs with coconut rent gangs. Innocent Kapu youths faced cases for the work done by the mercenaries and their whole life was put in vain.

Pawan Kalyan in this regard to decades-old MMRPS movement and the separate Telangana state movement and said that they all fought together with determination and achieved.

Pawan Kalyan said “The Prime Minister supported the SC classification today as a result of the two decades long movement of Manda Krishna Madiga. Whether it is a caste movement or a state movement, it should work as a trinity. Otherwise the innocent youth of the society will fall prey to gossip”.

పాపం ముద్రగడ.. వాడుకోవడంలేదని దిగులు!

వర్తమాన రాజకీయాల్లో సిద్ధాంతాలు అనే పదానికి నిర్వచనం తెలిసిన వ్యక్తులు అసలు ఉండరు. కేవలం అవకాశ వాదులు మాత్రమే ఉంటారు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే నమ్మకాన్ని బట్టి, లేదా, తమ గతిలేనితనాన్ని బట్టి మాత్రమే వారు ఏదో ఒక పార్టీలో కొనసాగుతూ ఉంటారు. ఫలానా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని తెలిసి, ఆ పార్టీలో దూరి టికెట్లు దక్కించుకోవడానికి అవకాశం ఉంటే.. తమ సిద్ధాంతం కోసం వేరే పార్టీలో కొనసాగేవారు నూటికో కోటికో ఒకరు ఉంటే ఎక్కువ. ఈ సిద్ధాంతం ప్రకారం చూసినప్పుడు జనసేనలో చేరితో తెలుగుదేశంతో కలిసిన కూటమి అధికారంలోకి వస్తుందని నమ్మి ముందు వారితో బేరాలు మాట్లాడుకున్నా కాపునేత ముద్రగడ పద్మనాభం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్లో చేరారు. వైసీపీ గెలుస్తుందని ఆయన నమ్మి ఉండవచ్చు. ఆయన నమ్మకం ఆయన ఇష్టం. అయితే.. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ తనను సరిగా వాడుకోవడం లేదని ఆయన దిగులుపడిపోతున్నారట.

గోదావరి జిల్లాల్లోని తన స్వగ్రామం నుంచి రెండువేల కార్లతో తాడేపల్లికి వెళ్లి జగన్ సమక్షంలో పార్టీలో చేరాలని ముద్రగడ అనుకున్నారు. అయితే.. అంత ఓవరాక్షన్ వద్దని తాడేపల్లి వర్గాల నుంచి మొట్టికాయ పడిన తర్వాత.. తన కొడుకుతో మాత్రం కలిసి, గుట్టుచప్పుడు కాకుండా తాడేపల్లి వచ్చి కండువా కప్పించుకుని.. జగన్ ను కీర్తించి వెళ్లిపోయారు. ఆ సందర్భంగా ఆయన వైసీపీ మళ్లీ గెలుస్తుందని అంటూనే.. జగన్ ను మళ్లీ సీఎం చేయడానికి రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేయడానికి కూడా సిద్ధం అని ప్రకటించారు. తాను ఏ పదవీ కోరుకోవడం లేదని అంటూనే.. జగన్ ఏ పదవి ఇచ్చినా తీసుకుంటానని ఆశను బయటపెట్టారు. నిజానికి ఆయన కాపు కులస్తుల్ని కూడగట్టడానికి రాష్ట్రమంతా తనను తిప్పుతారని ఆశించారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా చేసిన సేవలకు రాజ్యసభ సభ్యత్వం అడగవచ్చునని ప్లాన్ చేసుకున్నారు. కానీ జగన్ ఆయనను పార్టీలో చేర్చుకుని పక్కన పెట్టేశారు. ఇంటికే పరిమితం చేశారు. ఒక్కఊరిలో ప్రచారానికి కూడా పిలవలేదు. కనీసం ఆ ప్రాంతంలో సిద్ధం సభలు నిర్వహించినప్పుడు వేదికమీదికి కూడా రానివ్వలేదు.

ముద్రగడ వల్ల కాపు ఓట్లు వైసీపీకి అనుకూలంగా మారుతాయి అనే భావనే ఆయనకు రాకుండా చేసేశారు. తనను జగన్ ఫుల్లుగా వాడుకుంటే.. అప్పుడు తాను ఏదైనా పదవులు అడగడానికి అవకాశం ఉంటుంది గానీ.. తనను వాడుకోకపోతే ఏం పదవులు అడగగలడు? అదే ఆయన దిగులు? ఆ పార్టీ గెలిచినా ఓడినా తనకు దక్కేదేం ఉండదు అని భయపడుతున్నట్టున్నారు. అందుకే ముద్రగడ పద్మనాభం తనను ప్రచారానికి కించిత్తు వాడుకోకపోయినా.. తానే ప్రెస్ మీట్లు పెడుతూ.. పార్టీకోసం ఏదో పనిచేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికరి చంద్రబాబును, పవన్ తిడుతూ గడుపుతున్నారు. ముద్రగడ పద్మనాభం పరిస్థితి చూస్తే జాలి కలుగుతున్నదని కాపు నాయకులే అంటున్నారు. 

Chandrababu Flays CM Jagan Became Monster Towards Employees

Accusing that no justice has been done to any government employee in the last five years, former chief minister and TDP chief N Chandrababu Naidu lamented that Chief MInister Jaganmohan Reddy has become like a monster in their lap.

He recalled how Jagan cheated government employees on Contributory Pension Scheme (CPSA); he promised a special policy  after the TDP alliance came to power. He assured that justice will be done to the employees during his tenure. He also assured timely PRC and pensions.

As part of his state-wide election campaign, Naidu addressed a massive public meeting in Nandikotkur of Nandyala district. Ridiculing CM Jagan’s claim of creating government jobs, the TDP chief said that if his government had created lakhs of IT jobs for our youth, Jagan would have given only volunteer jobs to about 5,000 youth. When the unemployed ask about jobs, he shows fishmarts, he added.

When the TDP comes to power, he assured that it will take the responsibility of conducting a census to facilitate the skill development of the youth and provide them with training and employment in the field of their choice. Soon after coming to power, he said Mega DSC will be signed and 4 lakh jobs will be provided annually.

He asserted that the coalition government should come to the state to get jobs for the youth. He said there is no other CM in the country except CM Jagan who has not gone to the secretariat for five years and has not held a single press conference in five years. He alleged that the Jagan government is trying to steal people’s properties  by bringing the Land Titling Act.

Naidu deplored that during Jagan’s regime our youth are being made addicted to cannabis by turning drugs into a state. Has even a single farmer’s life in the state improved in these five years? Have people’s living standards improved? Has any category improved?, he asked.

Chandrababu said that Jagan has destroyed agriculture. He called Jagan a robber and he appealed that people should not vote for the person who killed his own uncle  and filed a case against his younger sister.

Amnesty Says Telangana’s Samagra Vedika Risks Human Rights

Governments must ensure automated social protection systems are fit for purpose and do not prevent people eligible for welfare from receiving it, Amnesty International said as it published a `technical explainer on the underlying technology behind Samagra Vedika’, an algorithmic system that has been used inTelangana state since 2016. 

The technical explainer sheds light on Samagra Vedika’s human rights risks and its use of a technical process called “entity resolution” wherein machine-learning algorithms are used to merge databases together, with the goal of assessing the eligibility of welfare applicants and detecting fraudulent and duplicate beneficiaries in social protection programmes. 

Publication of the technical explainer follows media reports blaming Samagra Vedika for allegedly excluding thousands of people from accessing social protection measures, including those related to food security, income, and housing.

A 2024 investigation published in Al Jazeera exposed how errors in the system, which consolidates individuals’ data from several government databases, led to thousands of families being denied vital benefits, raising serious human rights concerns around their right to social security.  

“Automated decision-making systems such as Samagra Vedika are opaque, and they flatten people’s lives by reducing them to numbers using artificial intelligence (AI) and algorithms. In a regulatory vacuum and with no transparency, investigating the human rights impacts of such systems is extremely challenging,” said David Nolan, Senior Investigative Researcher at Amnesty Tech.  

Amnesty International dedicated a year to designing – and attempting to carry out – an audit of the Samagra Vedika system. Despite these efforts, the audit remains incomplete due to challenges in accessing the underlying system and a blanket lack of transparency from the developers and deployers of this system.

Nevertheless, through embarking on this process, Amnesty International uncovered key methodological learnings and insights into the nascent field of algorithmic investigations. By sharing these, Amnesty International aims to enhance the collective capacity of civil society, NGOs, and journalists to conduct future research in this field. 

“Governments must realize that there are real lives at stake here,” David Nolan said.  The case of Samagra Vedika in Telangana is emblematic of governments increasingly relying on AI and automated decision-making systems (ADMs) to administer social protection programmes. This trend often leads to unjust outcomes for already marginalized groups, such as exclusion from social security benefits, without adequate accountability or transparency and remedy. 

ముగ్గురు భామలతో ఆడిపాడనున్న రాజాసాబ్!

యంగ్‌ రెబల్‌ స్టార్‌  ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇంకా ఒప్పుకున్న సినిమాలు షూటింగ్‌ పూర్తి కాకముందే మరికొన్ని సినిమాలను లైన్‌ లో పెడుతున్నాడు. గతేడాది సలార్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రస్తుతం నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌ లో కల్కి 2898 ఏడీ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్‌ 27న థియేటర్లలోకి రానుంది. ఇదిలా ఉండగానే మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన కన్నప్ప సినిమాలో కూడా ప్రభాస్‌ కీలక పాత్ర చేస్తున్నాడు. ప్రస్తుతం కన్నప్ప సినిమా  షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అతి త్వరలోనే ఈమూవీ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నాడు . ఇదిలా ఉంటే ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “ది రాజాసాబ్”. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మారుతీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మారుతీ ఈ సినిమాను తనదైన శైలిలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కామెడీ హారర్ మూవీగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే  ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

ఈ సినిమాలో ప్రభాస్ ఓ స్పెషల్ సాంగ్ లో నటించబోతున్నట్లు సమాచారం. ఈ పాటలో ప్రభాస్ ఏకంగా ముగ్గురు భామలతో ఆడిపాడనున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్‌, రిద్ది కుమార్‌, మాళవిక మోహనన్‌ హీరోయిన్స్ గా చేస్తున్నారు.. ఈ ముగ్గురూ ఒకే పాటలో ప్రభాస్‌తో స్టెప్పులేయనున్నట్లు సమాచారం. ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించే డాన్స్‌ మూమెంట్స్‌తో ఈ పాట ఉండనుందని సమాచారం. హరర్ కామెడీ జోనర్ లో ప్రభాస్‌ చేస్తున్న తొలి మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి . ‘

ప్రభాస్‌ కి జోడిగా ఇద్దరు హీరోయిన్లు!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ , పాన్‌ ఇండియా స్టార్‌ హీరో ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఓ పక్క చేతినిండా సినిమాలున్నప్పటికీ మరో పక్క కొత్త సినిమాలను లైన్‌ లో పెడుతున్నాడు. గతేడాది బాలీవుడ్ లో యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సందీప్ రెడ్డి వంగ తో ప్రబాస్‌ ఓ సినిమా చెయ్యబోతున్నాడు. ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నట్లు సందీప్ రెడ్డివంగా కొంతకాలం క్రితమే ప్రకటించారు.

ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో సందీప్ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచే స్పిరిట్ షూటింగ్ జరగనున్నట్లు చిత్ర బృందం చెప్పారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ షికారు చేస్తుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లను డైరెక్టర్ రంగంలోకి దింపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం బాలీవుడ్ టు టాలీవుడ్ మంచి క్రేజ్ అందుకున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ని ఈ సినిమా కోసం సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మరి ఇది ఎంతవరకు నిజమో చూడాలి.

అయితే ఈ సినిమాలో మరో కథానాయికగా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకుంటున్నట్లుగా సమాచారం. ఈ వార్తల్లో నిజమేంత ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అప్డేట్ వచ్చేవరకు వెయిట్ చెయ్యాల్సిందే.. ప్రస్తుతం స్పిరిట్‌కి 60 శాతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్లు ఇటీవల సందీప్ రెడ్డి  ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రూ.300 కోట్లకి పైగా బడ్జెట్‌‌తో ఈ చిత్రం తీయబోతున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

చేతగానితనానికి తోడు చంద్రబాబుపై విమర్శలా?

వాలంటీర్ల ద్వారా పింఛన్ల లబ్ధిదారులను మభ్యపెట్టి, ప్రలోభ పెట్టి, భయపెట్టి వారితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించుకోవాలని జగన్ దళం ఆశించింది. అయితే సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదు పర్యవసానంగా.. మూడు నెలల పాటు వాలంటీర్లను పింఛన్ల పంపిణీ వ్యవహారానికి దూరంగా ఉంచాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి నిజాయితీ ఉన్నట్లయితే గనుక.. ఈసీ ఆదేశాలు వచ్చిన తక్షణం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం గురించిన ఆలోచన సాగి ఉండాలి. అలాంటి ప్రయత్నం చేయకపోగా సచివాలయాల వద్దకు వచ్చి పింఛన్లు తీసుకువెళ్లాలంటూ ఒక చేత్తో ఉత్తర్వులు జారీ చేసేసి.. మరొక చేత్తో తమ పార్టీ కార్యకర్తలను ఎగదోలి వృద్ధులందరినీ రోడ్లమీదకు లాక్కొచ్చి వారి ప్రాణాలను బలిగొన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టుగా చంద్రబాబు నాయుడుని నిందించడానికి ప్రయత్నిస్తున్నది.

ఏప్రిల్ నెలలో 32 మంది వృద్ధుల ప్రాణాలను బలి తీసుకున్న ప్రభుత్వ వైఫల్యం.. నెల రోజుల వ్యవధిలో ఎలాంటి ప్లాన్ బి మార్గాన్ని కనిపెట్టలేకపోవడం చేతకానితనం కాక మరేమిటి? ఒకవైపు చంద్రబాబు నాయుడు- ఎంత మంది సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉంటారో గణాంక వివరాలతో సహా పదేపదే మొత్తుకుంటూ ఉన్నారు. ఆయన ఒకవైపు ఎన్నికల సంఘానికి మరోవైపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి లేఖలో రాస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 1.6 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉన్నప్పుడు వారి ద్వారా రోజుకు 20 మందికి పంపిణీ చేసినా సరే రెండు మూడు రోజుల్లో మొత్తం లబ్ధిదారులకు అందజేయవచ్చుననేది చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రతిపాదన. కానీ పోగాలము దాపురించిన వారికి హిత వాక్యములు చెవినికెక్కవు అనే సామెత రీతిగా ఈ మాటలను ప్రభుత్వ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు.

తమంత తాముగా ఒంటెత్తు పోకడలతో పింఛన్లను 74 శాతం మంది బ్యాంకు ఖాతాల్లో వేయడానికి మిగిలిన వారికి మాత్రం ఇళ్లవద్ద ఇవ్వడానికి సిద్ధమయ్యారు. మొత్తం అందరికీ కూడా ఇళ్ల వద్ద ఇచ్చే ఏర్పాటు ఎందుకు చేయలేకపోతున్నారు?  మీ సమర్థత ఇంతేనా? అని ప్రశ్నించినందుకు చంద్రబాబును అసలు మనిషేనా అనే అభ్యంతరకర పదజాలంతో సజ్జల రామకృష్ణారెడ్డి దూషించడం అసహ్యం కలిగిస్తున్నది. ఆడలేని నాట్యగత్తె మద్దెల ఓడు అన్నది అనే సామెత మనకు తెలుసు. పెన్షనర్లకు ఇళ్ల వద్దకే పంపిణీ చేయడం చేతగానటువంటి జగన్ సర్కారు, ఎదురవుతున్న వైఫల్యాలు అన్నింటికీ చంద్రబాబే కారకుడు అన్నట్లుగా అతిశయంగా నిందిస్తున్నది.

కడపలో కాంగ్రెస్ ప్రచారానికి రేవంత్ రెడ్డి!

కడప ఎంపీ నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంపీ ఎన్నికల విషయంలో పొరుగు రాష్ట్రాల వారికి కూడా ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గం కడప. ఇక్కడినుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పోటీచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎంపీ అవినాష్ రెడ్డితోను, అవినాష్ ను మళ్లీ గెలిపిపంచడానికి కంకణం కట్టుకున్న అన్న జగన్ తోను ఆమె తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో షర్మిలకు మద్దతుగా కాంగ్రెస్ ను గెలిపించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారని, మేనెల మొదటివారం తర్వాత ఆయన ఒకరోజు సుడిగాలి ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి.. బాధ్యత గల సీనియర్ కాంగ్రెస్ నాయకుడిలాగా వ్యవహరిస్తూ ఉన్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ గాను, ముఖ్యమంత్రిగాను ఊపిరి సలపని బాధ్యతల్లో ఉన్నప్పటికీ కూడా.. ఆయన కేరళ వెళ్లి అక్కడ కాంగ్రెసుకు అనుకూలంగా ప్రచార సభలు నిర్వహించారు. అలాగే కర్ణాటకలో కూడా సుడిగాలి పర్యటనలతో కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు.

అయితే ఏపీలో కూడా ప్రత్యేకించి కడప నియోజకవర్గంలో తనను గెలిపించడానికి రేవంత్ వచ్చి ప్రచారం చేయాల్సిందిగా.. వైఎస్ షర్మిల ఆయనను కోరినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో పలుప్రాంతాల్లో సభలు నిర్వహించాలని షర్మిల కోరినప్పటికీ, తన సొంత రాష్ట్రంలో ఎన్నికల ప్రచార బాధ్యతల ఒత్తిడిని కూడా చూసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో.. రేవంత్ రెడ్డి ఒక్కరోజు ప్రచారానికి మాత్రం అంగీకరించినట్టు తెలుస్తోంది. కడపలో మాత్రమే ఆయన పర్యటించనున్నారు.

ఇప్పటికే షర్మిల తన పదునైన విమర్శనాస్త్రాలతో వైఎస్సార్ కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నారు. జగన్ ను ఆత్మరక్షణలో పడేస్తున్నారు. చిన్నాన్నను చంపిన హంతకుడిని మళ్లీ గెలిపించి పార్లమెంటుకు పంపుతారా? అని ప్రజలను నిలదీస్తున్నారు. హంతకుడికి మద్దతివ్వడానికి మనసెలా వచ్చిందని జగన్ ను అడుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు కాగా.. రేవంత్ రెడ్డి కూడా కడపలో ప్రచారానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకో రేంజిలో ఊపు వస్తుందని, సూటిగా పదునైన విమర్శలు చేయడంలో మేటి అయిన రేవంత్ రెడ్డి షర్మిల విజయానికి దోహదం చేస్తారని అంతా అనుకుంటున్నారు.