Home Blog Page 904

Jr. NTR Fans Kick Off Their Beloved Actors’ Birthday Celebrations In Advance

Jr. NTR is one of the most celebrated and talented actors in the Indian film industry. The actor amassed a massive fan following worldwide with his outstanding performances. The actor garnered die-hard fans from his debut film onward. This year, Jr. NTR will turn 41 on May 20. As the actor’s birthday approaches, his fans kick off the celebrations nearly a month in advance.

A video is surfacing online and doing the rounds on the internet where Man of Masses Jr. NTR’s fans unveiled the actor’s massive cutout to kick off the birthday celebrations of their beloved hero. In the video, we can see Jr. NTR’s massive cutout with a garland, where fans are riding on motorcycles, drumming, dancing, and proudly chanting “Jai Tarak Anna, Jai Jr. NTR.” The event took place at Sudarshan 35mm in Hyderabad.

The actor was recently seen at Hyderabad airport, jetting off to Mumbai to continue his shoot for the action-packed film ‘War 2’ alongside Hrithik Roshan. War 2 marks Man of Masses Jr. NTR’s much-anticipated debut film in Hindi cinemas. The film also marks the first collaboration between Young Tiger Jr. NTR and Bollywood actor Hrithik Roshan. War 2 is a much-anticipated sequel to 2019’s action thriller, ‘War’, and features Hrithik Roshan and Tiger Shroff as the main leads.

On the work front, the actor was last seen in RRR, helmed by visionary director SS Rajamouli. Besides War 2, the actor will be seen in Devara: Part 1, under the direction of Maverick director Koratala Siva. Janhvi Kapoor romances Jr. NTR in this action drama.

పెళ్లి పిల్లలు వద్దు అంటున్న యంగ్‌ హీరో!

షార్ట్ ఫిల్మ్‌ ల ద్వారా టాలీవుడ్‌ కి పరిచయమై తనదైన కామెడీ, యాక్షన్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకుని ముందుకు దూసుకుపోతున్న యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. నటించిన మొదటి సినిమా ఉయ్యాలా..జంపాలానే సూపర్‌ హిట్ అయ్యింది. ఆ తరువాత కొన్ని సినిమాలు ఒకే అనిపించినా..ఆ తరువాత సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.

ప్రస్తుతం రాజ్‌ తరుణ్‌…పురుషోత్తముడు, భలే ఉన్నాడే, తిరగబడరా సామీ సినిమాలతో ప్రేక్షకులను ఆలరించేందుకు రెడీ అవుతున్నాడు.
కొంత కాలం క్రితం  రాజ్ తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడని  వార్తలు వచ్చాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్ మాట్లాడుతూ తన పెళ్లి గురించి ఓ కీలక విషయాన్ని వెల్లడించాడు.

జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. తనకు పెళ్లి, పిల్లలు వద్దని తెలిపాడు. సింగిల్ గా తాను చాలా హ్యాపీగా ఉంటానని అన్నాడు. పెళ్లి విషయంలో ఇంట్లో ముందు నుంచి కూడా   మా నాన్న నీ ఇష్టం అనేవారు.. కానీ మా అమ్మ మాత్రం పెళ్లి చేసుకో అంటూండేది , ఇప్పుడు నీ పెళ్లి నీ ఇష్టం అంటూ వదిలేసిందని చెప్పుకొచ్చాడు. పెళ్లి గురించి ఇప్పట్లో తమ ఇంట్లో ఎలాంటి ఆలోచన చేయట్లేదని వివరించాడు.  

మొన్న బేబీ..ఇప్పుడు బ్యూటీ!

డైరెక్టర్‌ మారుతి టీమ్‌ నుంచి వచ్చిన బేబీ సినిమా ఎంత పెద్ద హిట్‌ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మరో సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రానుంది.  మారుతి టీమ్ ప్రొడక్ట్ – వానరా సెల్యూలాయిడ్ సంయుక్త నిర్మాణంలో రావు రమేష్ ప్రధాన పాత్రలో అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ కథానాయికలుగా బాల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది.

 ఎ.విజయ్ పాల్ రెడ్డి నిర్మాతగా ప్రకాష్ రౌతు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న సినిమాకి “బ్యూటీ” అనే టైటిల్ ఖరారు చేశారు. . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన స్టార్‌ దర్శకుడు మారుతి క్లాప్ కొట్టగా, మరో దర్శకుడు బుచ్చిబాబు సాన కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

ఈ కార్యక్రమంలో దర్శకులు వీరశంకర్, సుబ్బు మంగాదేవి, డార్లింగ్ స్వామి తదితరులు పాల్గొని టీంకి తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న బ్యూటీ సినిమా మే రెండు నుండి హైదరాబాద్ పరిసర పాంతాల్లో షూటింగ్ జరుపుకోనుందని అంటున్నారు. 

మార్పుల లక్ష్యం : అసంతృప్తి ఉండరాదు.. గెలుపు చేజారరాదు!

చంద్రబాబునాయుడు మొత్తం అయిదు సీట్లలో అభ్యర్థులను మార్పు చేశారు. ఈ మార్పులనుకూడా ప్రకటించిన తర్వాత.. ఆయన పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. అయితే ఈ మార్పుల వెనుక గెలుపే లక్ష్యంగా కనిపిస్తోంది.  మొత్తం అయిదు స్థానాల్లోచంద్రబాబునాయుడు అభ్యర్థులను మార్చారు. ఈ మార్పులన్నింటిలోనూ కనిపిస్తున్న లక్ష్యం ఒక్కటే. అసంతృప్తి ఉండరాదు.. గెలుపు చేజారరాదు.

పాడేరులో కొత్తగా గిడ్డి ఈశ్వరికి టికెట్ ఇచ్చారు. అలాగే మాడుగుల నుంచి బండారు సత్యనారాయణమూర్తిని ఎంపిక చేశారు. వీరిద్దరినుంచి తీవ్రస్థాయిలో అసంతృప్తి వెల్లువెత్తుతూ వచ్చింది. తొలుత వెంకటరమేశ్ నాయుడును ఎంపికచేశారు. అయితే గిడ్డి ఈశ్వరి కూడా నామినేషన్ వేయడానికి సిద్ధపడడంతో చివరకు ఆమె పేరును ఖరారుచేశారు. అలాగే మాడుగుల నుంచి ముందుగా పైలా ప్రసాద్ ను అనుకున్నారు. కానీ.. బండారు సత్యనారాయణమూర్తి నియోజకవర్గం పెందుర్తి పొత్తుల్లో జనసేనకు వెళ్లడంతో ఆయనకు మరొకచోట టికెట్ ఇవ్వడం అనివార్యం అయింది. దాంతో పైలా ప్రసాద్ కు నచ్చజెప్పి ఆ నియోజకవర్గంలో పుష్కలమైన బంధువర్గం, పరిచయాలు ఉన్న బండారుకు టికెట్ ఇచ్చారు.

మడకశిరలో తొలుత సునీల్ కుమార్ పేరును ప్రకటించారు గానీ.. రకరకాల సమీకరణాలను పరిశీలించిన తర్వాత.. తాజాగా ఎంఎస్ రాజుకు టికెట్ ఇచ్చారు. తిరుపతి జిల్లా వెంకటగిరి విషయంలో గతంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామక్రిష్ణ కుమార్తె లక్ష్మీ సాయిప్రియకు టికెట్ ఇచ్చారు. అయితే స్థానిక సర్వేల్లో ఆమె కాస్త బలహీనంగా తేలడంతో, ఆమె తండ్రి రామక్రిష్ణ పేరునే ఖరారు చేశారు.

సంచలనంగా మారిన ఉండి నియోజకవర్గం చివరకు రఘురామక్రిష్ణ రాజుకే దక్కింది. అక్కడి ఎమ్మెల్యే రామరాజును నరసాపురం పార్లమెంటు పార్టీ ఇన్చార్జిగా చేశారు. ఆ పదవిలో ఉన్న తోట సీతారామలక్ష్మిని పాలిట్ బ్యూరో సభ్యురాలు చేశారు. మొత్తానికి ఎవ్వరిలోనూ అసంతృప్తి రేగకుండా ఉండడం ఒక్కటే లక్ష్యంగా ఈ మార్పులన్నీ జరిగాయి. మరి వీరు ఎన్నికల సమరాంగణంలో ఎలా చేస్తారో చూడాలి.

 Teja Sajja’s ‘HanuMan’ Adds Another Milestone: Celebrates Historic 100 Days

Tollywood’s highly acclaimed film ‘HanuMan’, which arrived in theaters on January 12, emerged as a unique addition to the cinematic landscape, blending mythological storytelling with superhero elements. The film garnered critical and commercial acclaim and emerged as a blockbuster with a worldwide collection of 330 crores.

The film has achieved another remarkable feat in its journey, marking a historic milestone by completing a successful 100-day run, and is still captivating audiences across 25 theaters. HanuMan created history in Telugu cinemas, emerging as the all-time Sankranthi blockbuster in 92 years of Telugu cinema.

The movie makers took to their social media to announce this rare feat achieved by HanuMan and wrote, “CELEBRATING 100 BLOCKBUSTER DAYS of the Historical Blockbuster #HanuMan in 25 Centres. A rare phenomenon, but HANUMAN continues to achieve another remarkable feat by making its place everlasting in the audience’s hearts. #HanuMania has etched its legacy in TFI With Humongous Love from audiences across the globe, #HanuMan creates HISTORY and becomes the ALL-TIME SANKRANTHI BLOCKBUSTER IN 92 YEARS OF TELUGU CINEMA.”

Teja Sajja took to his Instagram to share his gratitude and wrote, “Heart Filled with Gratitude! Will always remember that you all have made this possible for me. #HanuMan will be my Sweetest memory for life. With Your Next Door SuperHero.”

HanuMan, helmed by Prashanth Prashanth Varma and backed by Niranjan Reddy under the banner of Primeshow Entertainment. The film stars Teja Sajja and Amritha Aiyer as the main leads, along with Varalaxmi Sarathkumar, Vinay Rai, Vennela Kishore, and Getup Srinu in significant roles.

Following the film’s enormous success, makers have announced a sequel to Hanuman, titled ‘Jai Hanuman’. Earlier, the makers released a new poster for Sri Rama Navami.

Amitabh Bachchan As ‘Ashwatthama’ In Nag Ashwin’s Kalki 2898AD

Nag Ashwin’s highly anticipated film ‘Kalki 2898AD features Prabhas as the main lead. The film boasts an ensemble cast, including Amitabh Bachchan, Kamal Haasan, Deepika Padukone, and Disha Patani in the pivotal roles. On Sunday, the makers released a new poster featuring Amitabh Bachchan, followed by the grand unveiling of Amitabh Bachchan’s portrayal as ‘Ashwatthama’ in Kalki 2898AD. 

The makers unveiled the special introduction glimpse of legendary Amitabh Bachchan during the live broadcast of the IPL match between KKR and RCB. The teaser clip was released on Star Sports. The teaser features Amitabh Bachchan, clad in an earthy tone, praying to Shiva Linga in a cave. The teaser unfolds with a curious young boy posing inquiries: What is your name? Can you not die? Are you god? Who are you? The teaser ends with Big B revealing his name, stating, “I have been waiting for the arrival of the Avatar. I am Guru Drona’s son. Ashwatthama.”

The makers took to their social media platforms (X and Instagram) to share the teaser and wrote, “From the BIGGEST battle of the previous Yuga, to the FINAL battle of the present Yuga. Introducing the legendary @amitabhbachchan as immortal ‘ASHWATTHAMA’ from #Kalki2898AD.”

Kalki 2898AD is a mythological sci-fi helmed by Maverick director Nag Ashwin. The film is backed by C. Aswani Dutt under Vyjayanthi Movies. With its stellar cast and now this unique sneak peek, Kalki 2898AD is setting new standards. The video features multiple Indian languages. Scheduled for release in Telugu, Hindi, Tamil, Malayalam, Kannada, and English, Kalki 2898AD is set to captivate audiences across linguistic boundaries. The film is slated to hit theaters on May 9, 2024.

Property Disputes Widen Jagan- Sharmila Gulf?

The affidavit of assets filed by APCC president YS Sharmila with her nomination for Kadapa Lok Sabha has exposed that her differences with her brother and chief minister YS Jaganmohan Reddy are related to share in family property, but not political issues as many visualized.

Though in her campaign speeches she has been very critical about her brother’s politics and governance, in her affidavit she honestly mentioned about her debts to brother Rs 82.5 crore and further Rs 19.5 lakh debts to her sister-in-law Bharathi (wife of CM Jagan).

Moreover, on Sunday she even gave some clear indications on her rift with brother with regard to share in family property. She said  “Any brother in the society should give his sister a share of property. It is the right of a girl child. The brother has a responsibility to give”.

She also asserted that it is the responsibility of the brother to look after the children of his sister stating that because it is the uncle who takes the place after the mother. This is a rule that everyone naturally follows, she said.

However, indicating her displeasure towards brother, she said some people consider the share of property to be given to the sister as their share. “There are no people in the society who give a gift to their sister. On the other hand, there are some who give a loan to their sister. This is a fact. Our whole family knows this,” she added.

When she started a regional political party in Telangana, many felt that she did not want to disturb his brother in Andhra Pradesh and also not to be seen as an alternate `power center’ there, she preferred to focus on Telangana. Even some political observers felt that she started the party on the guidance of YS Jagan so that to divide anti- KCR Reddy’s vote bank, so that to help his friend KCR in polls.

But suddenly without contesting in Telangana elections she merged her party with Congress and surprisingly surfaced in Andhra Pradesh as APCC chief. On the otherhand, she has decided to contest herself from Kadapa Lok Sabha, her family fortress, challenging YS Jaganmohan Reddy’s supremacy at native place.

Chiranjeevi Supports NDA Candidates In AP

In a significant political development, Megastar Chiranjeevi Konidela, giving up his political silence for over 10 years, has appealed to the people of Andhra Pradesh to vote for NDA candidates, ahead of the simultaneous Lok Sabha and Assembly elections in the state.

He openly extended his support to NDA following BJP Lok Sabha candidate C M Ramesh and Panchakarla Ramesh Babu, Jana Sena candidate from Pendurthi assembly, met him at his residence in Hyderabad on Sunday and sought his support.

Though he has been extending his moral support to his brother Pawan Kalyan and his Jana Sena party, he never endorsed brother’s political activity openly. Only recently he conveyed his blessings to his brother, who is contesting from Pithapuram assembly seat and handed over a cheque of Rs 5 lakh towards election expenses.

At the time of AP bifurcation in 2014, he was in the Congress-led Union Cabinet and after bifurcation he is keeping silence politically and concentrating on his film career. SO, AP Congress Committee is claiming that technically he is still a member of the Congress party, as he didn’t resign from the party.

In a video statement, he was seen asking people to support NDA candidates CM Ramesh and Panchakarla Ramesh Babu. “After years of political disinterest, I’m back discussing politics, spurred by the alliance between the Jana Sena, TDP, and the BJP,” he said.

He further said: “For the development of Andhra Pradesh, consider voting for NDA candidates, especially my close associates CM Ramesh and Panchakarla Ramesh Babu.”

Meanwhile, speculations are going on that he is likely to participate in his brother Pawan Kalyan’s campaign in Pithapuram at the fag end. As Kapu community is a politically sensitive and predominant community in the state and Chief Minister YS Jaganmohan Reddy is making all efforts to divide that community, Chiranjeevi is said to be facing pressures from his own community to open up at this crucial time.

నయా లుక్ లో అదరగొట్టిన ఎన్టీఆర్!

యంగ్‌ టైగర్  ఎన్టీఆర్ సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.  తారక్‌ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా  పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. దీంతో ఇప్పుడు ఆయన బాలీవుడ్‌ సినిమాపై ఫోకస్‌ పెట్టారు. హిందీలోకి ఎంట్రీ ఇస్తూ `వార్‌ 2`లో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాలోని ఎన్టీఆర్ లుక్స్‌  వైరల్ అయిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో తారక్‌ నెగటివ్ రోల్‌లో కనిపిస్తారని సమాచారం. అయితే చాలా రోజులుగా ఈ మూవీ చిత్రీకరణ జరుపుకుంటోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ కూడా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ ముంబైలోనే ఉన్నాడు..

అక్కడి సినిమా వాళ్లు ఎన్టీఆర్‌కి పార్టీ ఇచ్చారు. ప్రముఖ నటుడు అక్బర్‌ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించారు.  తాజాగా ఎన్టీఆర్ మరోసారి ముంబై కు వెళ్లాడు.  ఎన్టీఆర్ విమానాశ్రయంలో ఉన్న ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. వైట్‌ షర్ట్, జీన్స్ లో మెరిశారు. మాస్ లుక్ లో ఎన్టీఆర్ సూపర్ గా ఉన్నాడు. 

దేవరలో ఐటమ్ సాంగ్‌ చేయబోతున్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌!

టాలీవుడ్ స్టార్ హీరో, యంగ్‌ టైగర్‌ జూనియర్ ఎన్టీఆర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘దేవర’. కొరటాల శివ  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండ‌గా.. జాన్వీకపూర్ హీరోయిన్‌గా చేస్తుంది.  ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమా రెండు భాగాలుగా రానున్న‌ట్లు చిత్ర బృందం ముందే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తొలిభాగం దసరా కానుకగా 2024 అక్టోబ‌ర్ 10న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే విషయం ఒకటి బ‌య‌ట‌కు వ‌చ్చింది . ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే స్పెష‌ల్ సాంగ్‌లో ఆడిపాడబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఈ విష‌యం గురించి పూజను చిత్ర‌యూనిట్ సంప్ర‌దించ‌గా.. పూజ ఓకే చెప్పినట్లు టాక్‌ వినిపిస్తుంది.

కాగా దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. పూజ హెగ్డే ఇంత‌కుముందు రామ్ చ‌రణ్‌తో రంగ‌స్థ‌లం సినిమాలో జిగేలు రాణి అంటూ ఆడిపాడిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు  తారక్‌ కోసం మరోసారి పూజా ఐటమ్‌ సాంగ్‌ చేయనుంది.