Home Blog Page 894

కింగ్‌ లుక్ పై చైతూ కామెంట్స్!

కోలీవుడ్‌ స్టార్ నటుడు ధనుష్‌ ప్రధాన పాత్రలో టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల డైరెక్షన్‌ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం కుబేర. ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి కూడా సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చిత్ర బృందం ధనుష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా, సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

 ఈ చిత్రం లో కింగ్ నాగార్జున ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిత్ర బృందం తాజాగా నాగార్జున పాత్రకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్  చేసారు. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. నాగార్జున లుక్ పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

అయితే యంగ్‌ హీరో నాగ చైతన్య ఈ లుక్ పట్ల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ”నాన్న లుక్ చాలా నచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటూ పేర్కొన్నారు.  ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ రష్మిక  ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొల్పాయి.

సీక్రెట్‌ గా మూడు పెళ్లిళ్లు చేసుకున్న యంగ్ హీరో..అసలు విషయం చెప్పిన తల్లి!

టాలీవుడ్‌ నటుడు తరుణ్‌ లవర్‌ బాయ్‌ గా ఓ సమయంలో వరుస సినిమాలతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశాడు. ఎన్నో హిట్‌ సినిమాలు తరుణ్‌ ఖాతాలో ఉన్నాయి. కానీ తరుణ్‌ జీవితం సాఫీగా సాగలేదు. దీంతో అనుకొని కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యాడు. ఆ తర్వాత కొద్ది రోజులు రూమర్స్ షికార్లు చేశాయి. ఇప్పుడు అసలు తరుణ్‌ గురించి ఇండస్ట్రీ వారు పట్టించుకోవడమే మానేశారు.

ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈయనకు ముగ్గురు భార్యలు అని గతంలో బాగానే ప్రచారం జరిగింది.. ఈ విషయం పై అప్పట్లో ఎవరు స్పందించలేదు.. దాంతో చాలా మంది అది నిజమని నమ్మారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న తరుణ్ తల్లి ఈ విషయం గురించి స్పందించారు.  ఆ ముగ్గురు భార్యల వెనుక ఉన్న అసలు కథేంటో చెప్పారు.

తరుణ్ తల్లి రోజా రమణి.. ఆమె రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నా కొడుకు ఇప్పటికే 3సార్లు పెళ్లి జరిగింది అంటూ ఒక షాకింగ్ విషయం చెప్పారు.  మేము చెయ్యలేదు అతను చేసిన సినిమాల్లోకి హీరోయిన్లతో పెళ్లిళ్లు చేశారు. తరుణ్ తో పెళ్లి చేసిన చాలా మంది హీరోయిన్లు ఏంటి ఆంటీ ఇలా చేశారు అంటూ  ఫోన్ చేసి అడిగేవారని తెలిపారు.   ఇక తరుణ్ కి క్లోజ్ ఫ్రెండ్స్ త్రిష, ప్రియమణి, శ్రీయ వంటి వాళ్ళు అయితే ఆ ఫొటోస్ చూసి నాకు ఫోన్ చేసి తెగ ఆటపట్టిస్తుండేవారు.కానీ తరుణ్‌ కి ఇంకా పెళ్లి కాలేదు. తను ఎలాంటి అమ్మాయిని చేసుకున్న మాకు అభ్యంతరం లేదంటూ ఆమె చెప్పుకొచ్చారు.

 Ram Charan And Dil Raju Spotted At Hyderabad Airport

Helmed by Maverick director Shankar, Ram Charan is currently gearing up for his highly anticipated film ‘Game Changer’. This cinematic venture is backed by renowned producer Dil Raju under the prestigious banner of Sri Venkateswara Creations. Recently, Ram Charan and Dil Raju were spotted together in Hyderabad upon their return from wrapping up the film’s schedule in Chennai.

Earlier, Ram Charan was seen leaving for Chennai to complete a schedule for ‘Game Changer’. However, it appears that the actor has successfully completed the scheduled shoot and has now returned to Hyderabad. The actor was seen in a white shirt and grey formal trousers, paired with sunglasses.

As the film gears up for its release later this year, Ram Charan is currently shooting for his much-awaited ‘Game Changer’. The production is swiftly wrapping up its shooting schedules, aiming for a quick release as fans were eagerly waiting for the film.

Touted as a political action thriller, ‘Game Changer’ is directed by S. Shankar and features Ram Charan and Kiara Advani as the main leads. The film also boasts an ensemble cast including Anjali, Naveen Chandra, S.J. Suryah, Sunil, Srikanth, Jayaram, and Samuthirakani in significant roles.

Adding to the anticipation, with SS Thaman at the helm of music direction, the makers released the first single, ‘Jaragandi’, which garnered 25 million views on YouTube. It was reported that the film is scheduled to hit theaters in September.

నా బాడీ సూపర్‌ డీలక్స్‌ అంటున్న అషురెడ్డి!

టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బిగ్‌ బాస్‌ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి కూడా టీవీ షోస్‌ లో సందడి చేస్తూ మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత తెలుగులో పలు చిత్రాలలో నటించి మెప్పించింది. ఆ తరువాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ భామ చాలా క్రేజ్‌ సొంతం చేసుకుంది.

ఈ ముద్దుగుమ్మ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ కుర్రకారుని రెచ్చగొడుతుంది. తాజాగా అషురెడ్డి తెలుగులో ”యేవం” అనే ఓ క్రేజీ చిత్రంలో నటిస్తుంది.ఈ సినిమాలో తెలుగు హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలో నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో వశిష్ఠ సింహ, జై భారత్ ,అషురెడ్డి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రకాష్ దంతులూరి దర్శకత్వం వహిస్తున్నాడు.

నవదీప్,  గోపరాజు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కీర్తన శేషు ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్గా ఈ సినిమాలో చాందిని చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్ లో చాందిని పోలీస్ గెటప్ లో కనిపించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి  అషు రెడ్డి బోల్డ్ లుక్ ను మూవీ టీమ్‌ విడుదల చేశారు. ఈ చిత్రంలో అషు రెడ్డి హారిక అనే పాత్రలో నటిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన లుక్ లో ‘నా బాడీ సూపర్ డీలక్స్’ అనే కాప్షన్ ను ఉంచారు.దీనితో ఈ సినిమాలో అషు రెడ్డి బోల్డ్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అషు రెడ్డి ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నా లైఫ్‌ నా ఇష్టం అంటున్న సమంత!

టాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఏదోక వార్త నిత్యం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంటుంది.  ముఖ్యంగా అక్కినేని వారసుడు నాగచైతన్యతో విడాకులు అయ్యాక సామ్ పాపులారిటీ మరింత పెరిగిపోయింది. సమంత ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా అది ఓ పెద్ద సెన్సేషనే అయిపోతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే అంతగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు జనాలు.

ఇటీవల సమంత ఏప్రిల్ 28 న తన పుట్టిన రోజు వేడుకలను గ్రీస్ దేశంలోని ఏథెన్స్‌లో జరుపుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్ స్టాలో పోస్ట్‌ చేసింది. ఏథెన్స్‌లో తాను తిరిగిన ప్రదేశాల ఫొటోలు కూడా షేర్ చేసింది. దీంతో కొంత మంది .. సమంత ఎంతో సంతోషంగా, జాలీగా అక్కడ వీధుల్లో తిరుగుతుంది. నా జీవితం నా ఇష్టమొచ్చినట్లుగా ఎంజాయ్ చేస్తాను, మధ్యలో విమర్శలు చేయడానికి  మీరెవరు? అని ప్రశ్నించినట్లుగా ఉన్నట్లుందని అంటున్నారు.

అలాగే సమంతకు ఎక్కడా పని లేదా..ఏకంగా గ్రీస్ దేశానికి వెళ్లి బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలా..అంటూ నెగిటివ్‌గా కామెంట్స్ చేస్తూ, ట్రోల్‌ చేస్తున్నారు. దీంతో వారిపై సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సామ్ లైఫ్ సామ్ ఇష్టం.. మధ్యలో మీకెందుకు.. ఆమెను ట్రోల్ చేయడమే మీరు పనిగా పెట్టుకున్నట్లు ఉన్నారుగా అంటూ ఫైర్ అవుతున్నారు. 

Bold Jolt To Mudragada Padmanabham From Daughter Kranthi

Former minister and veteran Kapu leader Mudragada Padmanabham, who has been making moves in support of chief minister YS Jaganmohan Reddy and doing everything to save him from the `political onsaulght’ of Jana Sena chief Pawan Kalyan, seems to be first time facing a bold jolt from his own daughter Mudragada Kranthi Bharathi.

A day after his challenge to defeat Pawan Kalyan in Pithapuram and to change his name as `Padmanabha Reddy’, if he fails to defeat him, she lashes out at him. She said that his father is free to support a candidate or a party, but changing name in such a way may be `meaningless’.

Mudragada is campaigning for YCP candidate Vanga Geetha in Pithapuram. In that order, Mudragada Padmanabham made sensational comments on Jana Sena chief Pawan Kalyan. He proudly declared that YCP will win from here by  winning in kicking out Pawan Kalyan.

Further, surprisingly he challenged that if Vanga Geetha does not win in Pithapuram, he will change his name to Mudragada Padmanabha Reddy. In a video tweet, extending her support to Pawan Kalyan, his daughter Kranti Bharti expressed anger and anguish towards her father’s challenge.

The video was tweeted on social media X. Kranti Bharti introduced herself in the video. She said that it is not wrong that her father may work and struggle for the victory of YCP candidate Vanga Geetha. But, she deplored the language spoken about Pawan Kalyan for Jagan’s praise and said that is not correct.

She politely advised her father that he should not speak such language, kindling Pawan Kalyan and his fans. Advising her father to change his language, she made it clear that he can get nothing by abusing Pawan Kalyan.

She deplored that CM Jagan is using her father for the sake of elections and after elections he will not bother about her father. She prayed that her father should realise designs of CM Jagan.

Kranti Bharti declared that she would do her best for the victory of Pawan Kalyan in Pithapuram. Mudragada Padmanabham, who rose to fame through Kapu reservation stir joined YCP just before elections, but did not contest from anywhere.

He is mainly focusing on Pithapuram constituency aiming at defeating of Pawan Kalyan, As Kapus are in more number in the constituency and Pawan Kalyan’s rival and YCP candidate Vanga Geetha is also from the same community, political observers felt that CM Jagan is using Mudragada to abuse Pawan by using a prominent Kapu leader.

Many are realising that Mudragada unknowingly falling into Jagan’s trap, his daughters entry into the stage in support of Pawan Kalyan and criticising her father’s attitude naturally creating jubiliance among Jana Sena and its alliance parties.

Jagan Fears The Land Titling Act May Spoil Poll Results!

Fears being created in people on the fate of their properties once AP Land Titling Act, formulated by the Andhra Pradesh state government comes into force, is causing frustration among YCP leaders that it may hamper poll results.

As TDP and Jana Sena leaders are successfully explaining people on the evil effects of this Act, calling it `Land Grabbing Act’, suddenly Chief Minister YS Jaganmohan Reddy, Minister Botsa Sathyanarayana and govt. Advisor Sajjala Ramakrishna Reddy is seen coming out in support of this act.

TDP and Jana Sena leaders warned that this Act will hamper people’s land rights and may facilitate ruling party leaders to encroach their lands indiscriminately. As attachment towards landed properties is more an issue of emotion and also related to ‘social dignity’, people are now fearing that if land title papers are not with them, how can they avoid misuse of such papers?

Initially, YCP leaders ignored criticisms towards this Act. They only realized very late that it is likely to damage their electoral prospects too. Then they swing into action for corrective measures. Instead of explaining the purpose of this legislation, they are simply attempting to shift the blame to the Narendra Modi-led Central Government.

Now, they are arguing they are only implementing the legislation brought by the Modi government. But, they were silent to the questions then why no other state, including BJP-rules state having such Act?

Many suspect evil designs behind Jagan’s government taking steps towards implementing this law on the spur of the moment. YCP leaders at ground level practically locked in confusion to answer people’s suspicions that how can they keep their land owning documents with the government?

 Really, no matter how strong the law is, it is difficult for people to accept the feeling of not having their documents with them. But officials say that there is a different story behind Jagan’s government getting ready to implement this on such a whim.

Observers felt that Sajjala and others comments towards TDP and Jana Sena opposition to this document only reflected their frustration and inability to defend their own act.

ఈ పాపం జగన్ ను ఊరికే వదలదు!

కేవలం రాజకీయ లబ్ధి ఒక్కటే ఆయన లక్ష్యం. ప్రజలు, పేదలు, వృద్ధులు ఎన్నిరకాలుగా అగచాట్లు పడినా ఆయనకు పట్టదు! వారు ఎక్కువ కష్టాలు పడుతున్న కొద్దీ.. వారి ప్రాణాలు పోయే కొద్దీ ఆయనకు ఒక రకమైన ఆనందం కలుగుతూ ఉంటుంది. ఎన్ని ఎక్కవ ప్రాణాలు పోతే అంత ఎక్కువ ఆనందం. అంతగా చంద్రబాబు మీద బురద చల్లవచ్చు.. చంద్రబాబు కుట్ర చేశాడని టముకు వేయవచ్చు. ఆయన ఎన్ని రకాల వంకర ప్రచారాలైనా చేయవచ్చు గాక.. కానీ సత్యం దాగుతుందా? ఈ పాపాలు ఊరికే పోతాయా? నానా కష్టాలు పడుతున్న, చచ్చిపోతున్న వారి ఉసురు జగన్మోహన్ రెడ్డికి తగలకుండా ఉంటుందా? అని ప్రజలు ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు.

మే నెలవచ్చింది. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడానికి సంబంధించి.. మళ్లీ డ్రామాను ప్రారంభించింది జగన్ సర్కారు. ఫుష్కలంగా అందుబాటులో ఉన్న సచివాలయాల సిబ్బంది, ఇతర రెవెన్యూ సిబ్బందితో లబ్ధిదారులు అందరికీ ఎప్పటిలాగా ఇళ్లవద్దకే పింఛన్లు అందే ఏర్పాటు చేయాలని.. చంద్రబాబునాయుడు తొలినుంచి మొత్తుకుంటూనే ఉన్నారు.  మార్చి నెలాఖరులో వాలంటీర్లను పింఛన్ల పంపిణీ నుంచి పక్కకు తప్పించాలంటూ ఈసీ ఆదేశాలు వెలువడినప్పటినుంచి చంద్రబాబు ఒకటే మాట చెబుతున్నారు. ఏప్రిల్ నెలలో కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. వృద్ధులందరూ సచివాలయాల వద్దకు వచ్చి తీసుకోవాలని దుర్మార్గమైన ఆదేశాలు జారీచేసింది. వారందరూ పొద్దున్నించి వచ్చి పడిగాపులు పడుతుండగా.. డబ్బులు సచివాలయాల ఖాతాల్లోకి సకాలంలో ట్రాన్స్ఫర్ చేయకుండా ఇబ్బంది పెట్టింది. మొత్తానికి ప్రభుత్వ పాపానికి 32 మంది బలైపోయారు. ఇప్పుడు మే వచ్చింది. ఎండలు మరింత పెరిగాయి. గత పదిరోజులకు పైగా చంద్రబాబునాయుడు పదేపదే మొత్తుకుంటున్నారు. ఇళ్ల వద్ద మాత్రమే పింఛన్లు ఇవ్వండి. వృద్ధుల్ని ఎండల్లోకి రానివ్వవద్దు.. వారి ప్రాణాలు తీయవద్దు అని ఆయన కోరుతూనే ఉన్నారు.

అయినా జగన్ వృద్ధుల బాగు గురించి వారి మేలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఎంత మంది చస్తే చంద్రబాబు మీద అంతగా బురద చల్లవచ్చు అనుకున్నట్టుగా.. సచివాలయాలకు రమ్మనకుండా, అందరి డబ్బు వారి బ్యాంకు ఖాతాల్లో వేసేశారు. ఇప్పుడు ప్రజలు బ్యాంకులకు వెళ్లి పడిగాపులు కాయాల్సి వస్తోంది. బ్యాంకు సర్వర్లు పనిచేయక మళ్లీ మళ్లీ ఎండలో వెళ్లాల్సి వస్తోంది. ఇంత దుర్మార్గం ప్రజలను వేధించే ప్రభుత్వంగా జగన్ సర్కారు తయారైందని ప్రజలు ఈసడించుకుంటున్నారు. 

Chandrababu Says Kadapa Is No One’s Jagir

TDP chief and former chief minister N Chandrababu Naidu asserted that Kadapa is no one’s jagir and if people think about it, they have to come down to the ground. Speaking at a largely attended roadshow in Kadapa as part of his Prajagalam election campaign, he cautioned that if Jagan comes to power again, axes will come to every house.

Stating that Jagan’s regime is a curse on people, he said that prices of essential commodities like petrol and diesel have increased and the lives of common people have become miserable.

He lamented that Jagan, who had given kisses and gifts during last election to everyone, did not implement any promise.  He said that CM Jagan has not made any development even in his own district after being the Chief Minister for five years.

Kadapa steel plant has been blocked and not even one irrigation project has not been completed, he said. Chandrababu deplored that `politics of violence’ have returned to Rayalaseema. He wondered how Jagan can ask votes by keeping aside the accused in the murder case of his own uncle?

Naidu said that having come to power in the name of prohibition, is now selling spurious liquor at abnormal prices and moreover he banned quality liquor coming from Telangana and Tamil Nadu. He recalled that during the last elections, Jagan promised that he would ask votes again only after implementing prohibition. Does he have any right to ask for votes now?, he asked.

Chandrababu Naidu deplored that Jaganmohan Reddy has spoiled the environment in the state and made ganja available everywhere. Expressing concern over Jagan’s regime apathy towards minorities, he asserted that TDP is the only party that stood by Muslims in the state. He promised to restore all the schemes after coming to power that were halted by CM Jagan.

Kanakamedala Accuses Jagan’s Criminal Background

Ridiculing Chief Minister YS Jaganmohan Reddy  stating present elections are a fight against the poor and the beggars, TDP MP Kanakamedala Ravindrakumar said that Reddy has a criminal background.

He recalled that Jagan himself revealed in his affidavit  that there are 11 CBI and 7 ED cases against him and a total of 29 cases. He wondered that such a person is blaming Chandrababu in the election so that the members of the society do not bow down.

Moreover, he said that Jagan, who was arrested on May 27, 2012, came out on bail on September 29, 2013, and has not attended thousands of court dates so far. According to him, Jagan has avoided attending as many as 3,400 court adjournments.

He lamented that such a person using abusive vocabulary like evil, poisonous and snake, that no one should use and attempting to provoke people.

Kanakamedala demanded that the Election Commission should respond to the situation of abusive language while addressing with one text and take action against Jagan’s comments as sumoto. He said that he has already complained to the CEO about those comments and clarified that there is a need to put a brake on Jagan’s bad mouth.

He alleged that false cases against Chandrababu were foisted after CM Jagan, a financial terrorist, came to power.  He said that AP CID has been accused of making illegal cases against Chandrababu too. He said that the details of the cases were also not disclosed deliberately to cause trouble in the election s.

He recalled that details of cases were revealed only after the intervention of the AP High Court. He ridiculed CM Jagan, having as many as 29 CBI and ED cases against him and being the No 1 in those cases, how can accuse Chandrababu as a `cheater’?