Home Blog Page 891

Devi Sri Prasad completes 25 years as composer

evi Sri Prasad is one of the most prolific music composers ever in the history of Telugu cinema after its inception 90 years ago. He entered the music scene with a private album ‘Dance Party’ and then went on to debut as a film composer in 1999 with the Telugu film Devi. He derived his first name from this film’s title and became popular with the sobriquet ‘DSP’ among music lovers. He successfully completed 25 years as composer today as Devi released on March 12th 1999. 

After his debut in Tollywood, there is no looking back for Devi because he emerged as one of the leading musicians with numerous chartbuster albums to his credit. He belted out a foot-tapping album with his third outing ‘Anandam’ and announced his arrival in style. After Anandam, Devi scored hits with Kalusukovalani, Sontham and Khadgam. He got the biggest break with Nagarjuna’s Manmadhudu and Varsham was the turning point in his career. 

With back-to-back hit albums like Arya and Shankar Dada MBBS, DSP consolidated his position in Tollywood. By this time, he was in his prime form dishing out chart-topping songs very frequently. He hit a purple patch by delivering consecutive hit albums over the years. 

Like every technician in the film industry, there was a lean phase in Devi Sri Prasad’s career as well due to various factors. However, he stood the test of time and bounced back strongly whenever critics wrote him off with his signature-style renditions. With the massive success of Pushpa album, DSP bagged accolades from pan-India audiences. 

Devi Sri Prasad tested his luck in other languages as well. He composed numerous albums in Tamil and Hindi. 

He won many awards at renowned events like Film Fare, Nandi, SIIMA, Santosham IIFA utsavam, etc. He is also known for making guest appearances in some of his songs besides star heroes. DSP’s onstage performances during audio events fetched him a legion of fans and he was often called a live wire because of his unwavering energy levels. 

Devi is known for composing redefining item numbers and romantic melodies in Tollywood. 

On the occasion of completing 25 years, the teams of his upcoming films paid tribute to the ace composer and wished him the best of luck. 

Up next, he has a bunch of crazy projects in his pipeline. Films like Pushpa 2, Thandel, Kanguva, Ustaad Bhagat Singh and Kubera are gearing up to release in the next few months. 

ReplyReply allForwardAdd reaction

షారుక్‌ ఖాన్‌ కాళ్లు పట్టుకున్న స్టార్‌ డైరెక్టర్‌!

Inbox

Search for all messages with label Inbox

అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి ఒకే ఒక్క సినిమాతో స్టార్‌ డైరెక్టర్‌ గా ఎదిగిపోయాడు తమిళ దర్శకుడు అట్లీ. షారుక్‌ ఖాన్‌ నటించిన బాలీవుడ్‌ మూవీ
జవాన్‌ తో రికార్డులు తిరగరాసేశాడు. షారుక్‌ ఖాన్‌ హీరోగా నయనతార, దీపికా పదుకొణె హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ మ్యూజిక్‌ అందించారు.

ఫుల్‌ యాక్షన్‌ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా దాదాపు రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను వసూలు చేసింది. దీంతో అట్లీ పాన్‌ ఇండియా డైరెక్టర్‌ గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా ఈ సినిమా జీ సినీ అవార్డుల్లో కూడా అవార్డుల మోత మోగించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమానికి జవాన్‌ సినిమాకు ఉత్తమ దర్శకునిగా అట్లీ అవార్డు ని అందుకోవడానికి స్టేజీ మీదకు పిలిచారు.

ఆ  క్రమంలో అట్లీ పేరును అనౌన్స్ చేయగానే పక్కనే కూర్చుని ఉన్న షారుక్‌ ఖాన్‌ కాళ్లకు అట్లీ నమస్కరాం చేశాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఆ సీన్‌ కి పైకి లేచి చప్పట్లు కొట్టారు. తరువాత స్టేజీ మీదకు వెళ్లి అవార్డును అందుకున్నాడు.దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు అట్లీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమంటే ఇదే అని పొగుడుతున్నారు.

Remove label Inbox from this conversation

దివి పాప కోసం రంగంలోకి దిగిన రష్మిక!

బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. బిగ్‌ బాస్‌ లో తన అందచందాలతో ప్రేక్షకులను అలరించింది ఈ ముద్దుగుమ్మ. బిగ్‌ బాస్‌ నుంచి బయటకు వచ్చిన తరువాత మెగా స్టార్‌ గాడ్‌ ఫాదర్‌ సినిమాలో మెరిసింది. జగపతిబాబుతో కలిసి రుద్రంగి అనే సినిమా చేసింది.

సినిమాలు చేస్తునే కొన్ని వెబ్‌ సిరీస్‌ లు కూడా చేస్తుంది. ప్రస్తుతం మెయిన్‌ హీరోయిన్‌ గా లంబసింగి సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్‌ వేడుక చూద్దాం, బంగార్రాజు సినిమాలను డైరెక్ట్‌ చేసిన కల్యాణ్‌ కృష్ణా కురసాల ఈ సినిమాతో నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ చిత్రానికి నవీన్‌ గాంధీ డైరక్టర్‌ గా వ్యవహరిస్తున్నాడు. భరత్‌ హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమాకు సంబంధించిన చిన్న చిన్న పనులను త్వరలోనే పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు చిత్ర మేకర్స్‌ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ చిత్రం కోసం ఏకంగా నేషనల్‌ క్రష్‌ రష్మికను రంగంలోకి దింపింది దివి పాప.

ఎందుకంటే పుష్ప 2 లో దివి కూడా ఓ కీలక పాత్ర చేస్తుంది. ఆ సమయంలోనే రష్మికకు లంబసింగి గురించి వివరించింది. దాంతో రష్మిక రంగంలోకి దిగింది. మార్చి 15న థియేటర్లలోకి లంబసింగి విడుదల అవుతుంది. చిత్ర బృందం అంతా సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. థియేటర్లకు వెళ్లి అందరూ కచ్చితంగా సినిమా చూడాలని రష్మిక అంది.

అంతేకాకుండా చిత్ర బృందానికి రష్మిక శుభాకాంక్షలు కూడా తెలిపింది. రష్మిక దివి చిత్రానికి సపోర్ట్‌  చేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌ గా మారింది.

ఆ సౌత్‌ స్టార్ దర్శకునితో సినిమా చేస్తున్న సల్మాన్‌ ఖాన్‌

బాలీవుడ్ స్టార్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ విజయాన్ని అందుకుని చాలా కాలమే అయ్యింది. సరైన హిట్‌ కోసం ఈ కండల వీరుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. గతేడాది సల్మాన్‌ నుంచి వచ్చిన కీసికి భాయ్‌ కీసికి జాన్‌, టైగర్‌ 3 చిత్రాలు ఏదో ఫర్వాలేదు అనిపించాయి కానీ హిట్‌ టాక్‌ ను మాత్రం తెచ్చుకోలేదు.

ఇప్పుడు సల్మాన్‌ షారుక్‌ ఖాన్‌ తో కలిసి టైగర్ వర్సెస్‌ పఠాన్‌ అనే చిత్రంలో నటించబోతున్నట్లు ఎప్పటి నుంచో టాక్‌ వినిపిస్తుంది.
ఈ క్రమంలోనే సల్మాన్ తన తరువాత చిత్రం గురించి అధికారికంగా ప్రకటించారు. అది కూడా ఏ బాలీవుడ్ డైరెక్టర్‌ తోనూ కాదు. ఓ సౌత్ స్టార్‌ డైరెక్టర్‌ తో .. ఆయన మరెవరో కాదు… ఏ ఆర్‌ మురుగదాస్‌.

వీరిద్దరి కాంబోలో రాబోతున్న చిత్రానికి సాజిద్‌ నడియాడ్‌ వాలా నిర్మాతగా ఉన్నారు. ఈ కొత్త సినిమా గురించి సల్మాన్‌ ఖాన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. అద్భుతమైన టాలెంట్‌ ఉన్న ఏఆర్‌ మురుగుదాస్‌, నా ప్రియ మిత్రుడు అయినటు వంటి సాజిద్‌ నడియడ్ వాలాతో ఓ సినిమా ను చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.

మా కాంబో ఎంతో ప్రత్యేకమైనది. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదం ఎప్పుడూ మా మీద ఉంటాయని ఆశిస్తున్నాను అంటూ సల్మాన్‌ ట్వీట్ చేశారు. వచ్చే సంవత్సరం ఈద్‌ కి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సల్మాన్‌ వివరించారు. తమిళ స్టార్ డైరెక్టర్ అయినటు వంటి ఏఆర్‌ మురుగదాస్‌…అమిర్‌ ఖాన్‌ తో గజినీ హిందీ రీమేక్‌ చేసిన తరువాత బాలీవుడ్‌ లో కూడా బాగా ఫేమస్‌ అయ్యారు. గజినీ హిందీ రీమేక్‌ తో బాలీవుడ్‌ లో కూడా మురుగదాస్‌ మంచి పేరు సంపాదించుకున్నాడు.

గజినీ తరువాత మరో రెండు చిత్రాలను కూడా మురుగదాస్‌ హిందీలో చేశారు. ఇప్పుడు కండల వీరుడు సల్మాన్‌ తో ఓ భారీ మూవీని చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో రూపొందించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే చిత్ర నిర్మాణానికి ఇండియాతో పాటు పోర్చుగల్ , యూరప్‌ దేశాల్లో కొన్ని లోకేషన్లను పరిశీలించినట్లు సమాచారం.

స్లిమ్ గా తయారైన ముద్దుగుమ్మ అనుష్క

0

స్లిమ్ గా తయారైన ముద్దుగుమ్మ అనుష్క!

బాహుబలి తరువాత అనుష్క అంతటి విజయాన్ని అందుకోలేక పోయింది. అనుష్క చివరి సారిగా మిస్ శెట్టి..మిస్టర్‌ పోలిశెట్టి సినిమాతో అలరించింది. ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంది. ఆ తరువాత అనుష్క మరో మూవీ చేయలేదు. అసలు ఆ సినిమా తరువాత అనుష్క బయట కూడా ఎక్కడ కనిపించలేదు. దాంతో అనుష్క అసలు ఏం అయ్యిందో..ఏం చేస్తుందో అని కూడా చాలా మంది అనుకుంటున్నారు.

అయితే తాజాగా ఓ మలయాళ సినిమా షూటింగ్‌ లో అనుష్క పాల్గొన్నారు. రోజిన్‌ థామస్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న కథనార్‌- ది వైల్డ్‌ సోర్సెరర్‌ సోమవారం నుంచి షూటింగ్‌ మొదలైంది. కథనార్‌  చిత్ర బృందంతో కలిసి ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. అవి కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

ఈ ఫొటోల్లో అనుష్క చాలా సన్నగా కనిపిస్తున్నారు. ఈ చిత్రం కోసం అనుష్క ఇన్నాళ్లు వర్కౌట్‌ లో చేసిందని ఈ ఫొటోలు చూసిన వెంటనే అర్థం అవుతుంది. అయితే ఈ సినిమాను మిస్‌ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి సినిమాకంటే ముందుగానే కథనార్‌ చిత్రానికి సైన్‌ చేసింది. చాలా కాలం గ్యాప్‌ తరువాత ఈ చిత్రం సెట్స్‌ మీదకి వచ్చింది.

ఈ చిత్రానికి రాహుల్‌ సుబ్రమణియన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత అనుష్క క్రిష్‌ సినిమాలో నటించేందుకు అంగీకరించిందని సమాచారం.

సందీప్ కిషన్ తన 30వ సినిమా కోసం ధమాకా ఫిల్మ్ మేకర్‌తో చేతులు కలిపాడు

0

సందీప్ కిషన్, #SK30, నక్కిన త్రినాధ్ రావు, ఊరు పేరు భైరవకోన

టాలీవుడ్ నటుడు మరియు నిర్మాత సందీప్ కిషన్ ప్రస్తుతం తన ఇటీవలి సూపర్ నేచురల్ థ్రిల్లర్ ఊరు పేరు భైరవకోన విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు, తన తదుపరి చిత్రానికి తాత్కాలికంగా #SK30 అని పేరు పెట్టారు.

ఊరు పేరు భైరవకోన యొక్క ఇటీవలి విజయానికి తన అభిమానులు మరియు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలుపుతూ, సందీప్ కిషన్ తన రాబోయే ప్రాజెక్ట్ గురించి ఉత్తేజకరమైన వార్తలను పంచుకోవడానికి తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూడా తీసుకున్నాడు. అదే విషయాన్ని పంచుకుంటూ, నటుడు ఇలా వ్రాశాడు – “ప్రేమ, బలం & #ఊరుపేరుభైరవకోన కోసం ప్రియమైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. నా 30  చిత్రం “మ్యాడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్”ని నా ఫేవరెట్‌లతో #నక్కినత్రినాధ్‌రావు & #ప్రసన్నబెజవాడ & ఇంట్లో నా ప్రియమైన @anilsunkara1 sir & @rajdanda #SK30తో ప్రకటించినందుకు సంతోషిస్తున్నాను.

పోస్ట్ ప్రకారం, నటుడు చిత్రనిర్మాత నక్కిన త్రినాధ్ రావు మరియు రచయిత ప్రసన్న కుమార్ బెజవాడతో చేతులు కలుపుతున్నాడు మరియు ప్రొడక్షన్ బ్యానర్లు ఎకె ఎంటర్టైన్మెంట్స్ మరియు హాస్య మూవీస్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ యొక్క తారాగణం మరియు సిబ్బంది గురించిన వివరాలు ఇంకా వెల్లడించలేదు.

ఇంతలో, సందీప్ కిషన్ ప్రస్తుతం ప్రతిభావంతులైన నటుడు ధనుష్ చేత హెల్మ్ చేయబోయే యాక్షన్ థ్రిల్లర్ రాయన్ షూటింగ్‌లో మునిగిపోయాడు, అతను టైటిల్ రోల్‌లో కూడా నటిస్తున్నాడు.

సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్, ఎస్ జె సూర్య, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి, వరలక్ష్మి శరత్‌కుమార్, శరవణన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీతం అందించింది మరెవరో కాదు లెజెండరీ A. R రెహమాన్, సినిమాటోగ్రఫీని ఓం ప్రకాష్ మరియు ఎడిటింగ్ వరుసగా ప్రసన్న GK.

దీపికా నువ్వు కూడానా… నిజమేనా

0

దీపికా నువ్వు కూడానా… నిజమేనా!

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌ కొద్ది రోజుల క్రితమే తాము తల్లిదండ్రులం కాబోతున్నామంటూ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయం గురించి తెలుసుకున్న అభిమానులంతా బుల్లి దీపికా కోసం తెగ వెయిట్‌ చేస్తున్నారు. అయితే దీపికా ప్రెగ్నేసీ గురించి ప్రకటించిన తరువాత నుంచి అందరి చూపు ఆమె మీదే ఉంది.

ఫిబ్రవరి 18న లండన్‌ లో జరిగిన బాఫ్టా అవార్డుల కార్యక్రమంలో వన్ ఆఫ్‌ ది యాంకర్‌ గా ఆమె కూడా వ్యవహరించారు. ఆ వేడుకలో దీపికా బంగారు, వెండి రంగుల కలయికలో ఉన్న చీరను ధరించి ఎంత సేపు తన పొట్టను దాచుకోవడానికీ ప్రయత్నించింది. దీంతో అందరూ ఆమె గర్భవతిగా ఉందని అందుకే బేబీ బంప్‌ ను దాచుకోవడానికి ప్రయత్నిస్తుందని భావించారు.

అయితే తాజాగా దీపికా ఎయిర్‌ పోర్ట్‌ లో కనిపించింది. కానీ దీపికా ని చూసిన వారు ఎవరూ కూడా ఆమె ప్రెగ్నెంట్‌ అంటే నమ్మరు. ఎందుకంటే దీపికా బేబీ బంప్‌ ఏ మాత్రం కనిపించడం లేదు. దీంతో బాలీవుడ్‌ లో మరోసారి గుసగుసలు వినిపిస్తున్నాయి. దీపికా రణ్‌వీర్‌ కూడా సరోగసీ పద్దతి ద్వారా పిల్లల్ని కనాలనుకుంటున్నట్లు అనుకుంటున్నారు.

ఇప్పటికే బాలీవుడ్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా, సౌత్‌ స్టార్‌ నయన తార వంటి వారు సరోగసి ద్వారానే బిడ్డల్ని పొందారు. వారి బాటలోనే దీపికా కూడా వెళ్తుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం గురించి దీపికా ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

సల్మాన్ ఖాన్ తన తదుపరి కోసం AR మురుగదాస్ మరియు సాజిద్ నదియాడ్‌వాలాతో జతకట్టాడు

0

తాజా ప్రకటన ప్రకారం, బాలీవుడ్ భాయ్జాన్ సల్మాన్ ఖాన్ తన తదుపరి చిత్రం కోసం ప్రఖ్యాత చిత్రనిర్మాత AR మురుగదాస్ మరియు ప్రముఖ నిర్మాత సాజిద్ నదియాడ్‌వాలాతో చేతులు కలిపాడు.

సల్మాన్ ఖాన్ స్వయంగా తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన అభిమానులు మరియు శ్రేయోభిలాషులతో ఉత్తేజకరమైన వార్తను పంచుకున్నారు. అదే విషయాన్ని పంచుకుంటూ, టైగర్ 3 నటుడు ఇలా వ్రాశాడు – “చాలా ఉత్తేజకరమైన చిత్రం కోసం అనూహ్యంగా ప్రతిభావంతులైన @ARMurugadoss మరియు నా స్నేహితుడు #SajidNadiadwalaతో కలిసి చేరడం ఆనందంగా ఉంది !! ఈ సహకారం ప్రత్యేకమైనది, మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలతో ఈ ప్రయాణం కోసం ఎదురు చూస్తున్నాను. EID 2025ని విడుదల చేస్తోంది.

తన ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ బ్యానర్ నదియద్వాలా గ్రాండ్‌సన్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించిన ఈ ఫ్యూచర్ వెంచర్‌లో AR మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించారు.

మనకు తెలిసినట్లుగా మురుగదాస్ తన దర్శకత్వ కళాఖండాలకు ప్రసిద్ధి చెందాడు మరియు చిరంజీవి, సూర్య, అజిత్ కుమార్, తలపతి విజయ్, అమీర్ ఖాన్ మరియు ఇతరులతో సహా చాలా మంది స్టార్ హీరోలతో పనిచేశాడు.

అతను గజిని, స్టాలిన్ మరియు తుప్పాకి వంటి అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించాడు, వీటిని ప్రముఖ చిత్రనిర్మాత స్వయంగా హిందీలో రీమేక్ చేశారు.

ఇంతలో, సల్మాన్ ఖాన్ చివరిసారిగా 2023లో మనీష్ శర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ టైగర్ 3లో కనిపించాడు. గూఢచర్యం యొక్క డైనమిక్ ప్రపంచంలో సెట్ చేయబడిన ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, కరీనా కైఫ్ మరియు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రం 2017 బ్లాక్‌బస్టర్ టైగర్ జిందా హైకి సీక్వెల్ మరియు వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో ఐదవ భాగం.

ఈ సహకారం గురించి మాట్లాడుతూ, ఈ వెంచర్ గురించి మరిన్ని వివరాలు ఇంకా వెల్లడించలేదు. కాబట్టి, మరిన్ని అప్‌డేట్‌ల కోసం వేచి ఉండండి!

17న మోడీ, చంద్రబాబు, పవన్ ప్రచారం

0

ఆరేళ్ల విరామం తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిన తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి ఉమ్మడిగా పోటీ చేసేందుకు సీట్ల సర్దుబాటు కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఉమ్మడి ఎన్నికల ప్రచారంపై దృష్టి సారిస్తోంది.

ఈ నెల 17న చిలుకలూరిపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభ నుంచి ఈ మూడు పార్టీల అగ్రనేతలు సంయుక్తంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు పాల్గొననున్నారు.

ఈ ముగ్గురు నేతలు పదేళ్ల విరామం తర్వాత వేదిక పంచుకోవడంతో 2014 ఎన్నికల తర్వాత ఈ బహిరంగ సభ మూడు పార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారింది. 8 ఏళ్ల క్రితం అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీతో కలిసి వేదికను పంచుకోవడం గమనార్హం.

ఎన్నికలకు ముందు ఈ బహిరంగ సభ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బలమైన రాజకీయ సందేశాన్ని పంపేలా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే కార్యాచరణలోకి దిగింది. ఈ బహిరంగ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ 13 కమిటీలను నియమించగా, ఆ కమిటీలతో సమన్వయం చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు బాధ్యతలు అప్పగించారు.

ఈ కమిటీల సభ్యులతో మంగళవారం సమావేశం నిర్వహించిన చంద్రబాబు నాయుడు.. నేటి నుండే కార్యాచరణలోకి దిగి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. అప్పటికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని భావిస్తున్న నేపథ్యంలో ఈ బహిరంగ సభ ఓ విధంగా ఎన్నికల ప్రచారానికి నాందిగా మారనుంది.

17న చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడిలో బీజేపీ-టీడీపీ-జనసేనల కలయిక బహిరంగ సభ జరగనుంది. ఉమ్మడి బహిరంగ సభను విజయవంతం చేసేందుకు 3 పార్టీలకు చెందిన 115 మంది నాయకులతో 12 జాయింట్ కమిటీలను ఏర్పాటు చేశారు. కమిటీల వివరాలను నిన్న రాత్రి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

అమరావతి భూ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది

రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను తరిమికొట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వచ్చే ఎన్నికల్లో సమిష్టిగా పోరాడుతున్న తరుణంలో అధికార పార్టీ ఇరుకున పడినట్లే కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం, ఎన్నికల వ్యూహాల నుంచి తన దృష్టిని మరల్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు న్యాయపరమైన చిక్కులు తెచ్చిపెట్టింది.

రూ.4,400 కోట్ల అమరావతి రాజధాని నగర అసైన్డ్ భూముల కుంభకోణం కేసులో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పి.నారాయణ తదితరులపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ సోమవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 

తుళ్లూరు మండల మాజీ తహశీల్దార్‌ అన్నే సుధీర్‌బాబు, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కేపీవీ అంజనీకుమార్‌ (బాబీ) పేరు చార్జిషీట్‌లో ఉంది. గత టీడీపీ హయాంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంపై ఈ కేసు ఉంది.

‘మూడు రాజధాని’ పేరుతో రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని, అది ప్రధాన ఎన్నికల అంశంగా మారే అవకాశం ఉందని రాజకీయ ప్రత్యర్థుల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. , చంద్రబాబు నాయుడు మరియు అతని సహచరులపై అనేక కేసులతో సమస్యను జటిలం చేయడంలో ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

మంగళగిరిలోని CID పోలీస్ స్టేషన్‌లో 2020లో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 420 (మోసం), 409 (నేరపూరితమైన విశ్వాస ఉల్లంఘన), 506 (నేరపూరిత బెదిరింపు), 166 & 167 (ప్రజా సేవకుడు చట్టాన్ని ఉల్లంఘించడం) కింద కేసు నమోదు చేయబడింది. , 217 (ప్రజా సేవకుడు తప్పుగా నమోదు చేయడం), 109 (ప్రేరేపణ)తోపాటు నేరపూరిత కుట్రకు సంబంధించిన వివిధ సెక్షన్లు, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టం, మరియు అవినీతి నిరోధక చట్టం.

నాయుడు, నారాయణ, ఎ సుధీర్‌బాబు, కెపివి అంజనీకుమార్‌లు రూ. 4,400 కోట్ల విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేశారని ఆరోపించారు. వారిపై వివిధ IPC సెక్షన్లు 420 (మోసం), 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన), 506 (నేరపూరిత బెదిరింపు), 166 & 167 (ప్రజా సేవకుడు చట్టాన్ని ఉల్లంఘించడం), 217 (ప్రజా సేవకుడు తప్పుగా నమోదు చేయడం), 109 (ప్రేరేపణ) కింద కేసు నమోదు చేశారు. నేరపూరిత కుట్ర, షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భూముల (బదిలీ నిషేధం) చట్టం మరియు అవినీతి నిరోధక చట్టానికి సంబంధించిన వివిధ సెక్షన్లతో. నారాయణ 2014 నుంచి 2019 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు.

మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూములను రాజధాని ల్యాండ్ పూలింగ్ పథకంలో చేర్చాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఎంఎస్‌నెం 41 జారీ చేయాలని నిందితులు ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చారని చార్జిషీట్‌లో సీఐడీ పేర్కొంది.

“అప్పటి అడ్వకేట్ జనరల్ ఇచ్చిన స్పష్టమైన మరియు కట్టుబడి ఉన్న న్యాయ సలహా ఉన్నప్పటికీ, నిందితులు ఉద్దేశపూర్వకంగా మరియు సమన్వయంతో చట్టపరమైన ఆదేశాన్ని ఉల్లంఘించారు” అని ప్రకటన పేర్కొంది.

రాజధాని నగరంలోని ఎస్సీ, ఎస్టీల నుంచి అసైన్డ్ భూములను లాక్కోవాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి నాయుడు, అప్పటి మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ, ఇతర మంత్రులు, వారి ‘బినామీలు’ (ప్రాక్సీలు) ఉన్నట్లు సీఐడీ పేర్కొంది. బీసీలు, అసైన్డ్ భూములను ప్రభుత్వం ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ పథకం కింద లాక్కుంటుందన్న భయంతో వారి నుంచి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేశారు.

అనంతరం అసైన్డ్ భూములకు ల్యాండ్ పూలింగ్ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు జిఓ జారీ చేయాలని మంత్రులు అప్పటి ప్రభుత్వ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. నిందితులు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, అంజనీకుమార్‌, గుమ్మడి సురేష్‌, కొల్లి శివరామ్‌లతో నిశ్చితార్థం చేసుకున్నారని, వారు నాటి మంత్రులకు బినామీలుగా వ్యవహరించి పేదల అసైన్డ్‌ భూములను కొనుగోలు చేశారని ఆరోపించారు.

నిషేధిత జాబితాలోని భూములపై ​​రిజిస్ట్రేషన్లు, జీపీఏలు అనుమతించాలంటూ మంగళగిరిలోని సబ్‌ రిజిస్ట్రార్‌ అధికారులపై ఒత్తిడి తీసుకురాగా, విద్యాసంస్థలు, సంస్థల నుంచి సుమారు రూ.16.5 కోట్ల నిధులు వచ్చినట్లు విచారణలో స్పష్టమైన ఆధారాలు లభించాయి. నారాయణ కుటుంబ సభ్యులు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఇతర రియల్ ఎస్టేట్ మధ్యవర్తులు, అసైన్డ్ భూముల రైతులకు చెల్లించి, నారాయణ ‘బినామీల’ పేర్లతో అక్రమ విక్రయ ఒప్పందాలను పొందారు.

ReplyForwardAdd reaction