Home Blog Page 890

Shooting Begins For Raj & DK’s ‘The Family Man’ Season 3

The acclaimed actor Manoj Bajpayee starrer ‘The Family Man’ is undoubtedly one of the best series. The series garnered high acclaim for the actors’ stellar performances, compelling narrative, and the visionary direction of Raj and DK. Fans eagerly anticipate its upcoming season, which has recently commenced filming.

Dropping the same, Amazon Prime took to its social media handles to share a glimpse into the shooting of the much-awaited series. The post included an image from the set, showcasing a clapboard, along with another image featuring Manoj Bajpayee alongside the series’ directors, Raj and DK. Along with the photos, Amazon Prime captioned, “#TFM3W??? us: shoot begins.”

Speaking more about ‘The Family Man’ series, renowned actor Manoj Bajpayee will reprise the character of Srikanth Tiwari, who is a common middle-class guy and a world-class spy. In the upcoming season, Srikanth deals with the intricate web of national security threats while also dealing with his professional and personal lives.

Created by Raj and DK, the upcoming season of ‘The Family Man’ series boasts a stellar cast, including Priyamani, Sharib Hashmi, Ashlesha Thakur, Vedant Sinha, and others to reprise the characters. Adding to the excitement, Samantha Ruth Prabhu played a pivotal role in the second season of this series and garnered high praise for her exceptional performance as Raji. The makers are aiming to release the next season by 2025. Stay tuned for more updates!!

Dhruv Vikram And Anupama Parameswaran’s Next, Titled ‘Bison Kaalamaadan’: First Look Unveiled

Kollywood actor Dhruv Vikram is gearing up for his third foray into the world of films with his upcoming venture titled ‘Bison Kaalamaadan’. Helmed by renowned Tamil director Mari Selvarajan, the film is set against the backdrop of Kabaddi. The makers have unveiled the film’s title and first look today.

Taking to social media handles, the makers dropped the first look featuring Dhruv with a strong physique. Along with the first look, the makers unveiled the film’s title as ‘Bison Kaalamaadan’. It was reported that the film commenced shooting today.

Dropping the same, Dhruv Vikram took to his Instagram handle, shared the poster, and wrote, “BISON. To the ones who waited for me. Thank you for your continuous support and patience. I’m extremely thrilled to finally begin shooting my third and most important film with the visionary @mariselvaraj84 Sir. BISON on floors from today.” 

Touted to be a sports drama, the film, helmed by Tamil director Mari Selvarajan, who has only delivered super hits so far, features Dhruv Vikram and Anupama Parameswaran as the main leads. The film has an ensemble cast, including Lal, Pasupathy, Rajisha Vijayan, Hari Krishnan, Aruvi Madhn, and others in significant roles. Nivas K. Prasanna is at the helm of music direction for this flick.

Dhruv Vikram made his debut with the remake of the Telugu blockbuster ‘Arjun Reddy’, titled ‘Aditya Varma’. He then played in ‘Mahaan’ alongside Chiyaan Vikram. Now, the actor is coming with ‘Bison Kaalamaadan’, which marks his third film in Indian cinemas, expecting to strike big with this film.

On the work front, Anupama Parameswaran has a lineup of female-centric films, including ‘Paradha’, helmed by Praveen Kandregula, and another with Lyca Productions. She will also appear in the Malayalam film ‘Pet Detective’.

 Raj Tarun’s ‘Bhale Unnade’ Teaser Out: Promising A Hilarious Ride

Tollywood’s young and talented actor Raj Tarun is all set to entertain audiences with his upcoming film ‘Bhale Unnade’. As the film is gearing up for its release, the makers released the teaser on Sunday. Director Maruthi, who is the presenter of this film, unveiled the film’s teaser at the teaser launch event, which was held in Hyderabad.

The teaser begins with the introduction of Raj Tarun as Radha, who is a professional saree draper. The teaser looks interesting and captivates with Raj Tarun’s portrayal of Radha. He shies away from romantic involvement with women, preferring to keep his distance. On the other hand, Manisha, the female lead, finds herself drawn to him despite their differences and falls deeply in love with him.

Directed by J. Sivasai Vardhan, he opted for a unique and interesting subject, showcasing Raj Tarun in a new avatar. The film is backed by N.V. Kiran Kumar under the banner of Ravi Kiran Arts. The film ‘Bhale Unnade’ features Raj Tarun and Manisha Kandkur as the main leads, along with Hyper Adi, Srikanth Iyer, Racha Ravi, Sudarshan, and many others in significant roles, and promises solid entertainment.

Shekar Chandra is composing the tunes for this romantic comedy, while Nagesh Banella handles the film’s cinematography. The makers have yet to reveal the film’s release date. So, stay tuned for further updates!!

Blue-Corner Notice Issued Against Prajwal Revanna

Karnataka Home Minister G Parameshwara on Sunday said a Blue Corner notice had been issued and Interpol’s help is being taken to bring NDA’s Hassan Lok Sabha candidate Prajwal Revanna, who is facing sexual harassment cases, back to India.

A Blue Corner Notice is issued by the international police cooperation body to collect additional information from its member countries about a person’s identity, location or activities in relation to a crime.

The minister said the Special Investigation Team formed to probe the sex scandal will decide on how to bring Prajwal back. “Already a Blue Corner notice has been issued. The Interpol will inform all the countries and locate him,” Parameshwara said.

Appreciating the work of SIT, formed to probe the case, he said the team is doing its job and has acted as per law on the complaints it has received. He recalled it has arrested the ‘accused,’ apparently referring to Prajwal’s father HD Revanna, who was apprehended in an abduction case.

Prajwal’s father Revanna, a JD(S) MLA, is also facing molestation and kidnapping charges, and has been arrested by the SIT on Saturday. He was arrested by the sleuths of SIT on Saturday in the kidnapping case linked to sexual abuse allegations against his son Prajwal. He was sent to four-day Special Investigation Team (SIT) custody on Sunday.

Explicit video clips allegedly involving the 33-year-old Prajwal, grandson of JD(S) patriarch and former prime minister Deve Gowda, had started making the rounds in Hassan in recent days, following which the state government constituted the SIT to probe the sexual abuse allegations against the MP. 

ఔన్నత్యం చాటుకున్న పవన్ కల్యాణ్!

ఇది ఎన్నికల సీజను. నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలు తరలివచ్చి తమ పార్టీల్లోకి చేరుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చుకోవడం అనేది రాజకీయ పార్టీలకు సర్వసాధారణమైన సంగతి. ఊరూపేరూ లేని వారిని కొంతమందిని పోగేసి.. వారికి రింగులీడరులాగా ఒకరిని పురమాయించి.. వారందరికీ వరుసగా పార్టీ కండువాలు కప్పేసి.. పదికి వందగా లెక్కలు చెబుతూ.. వారంతా వచ్చి తమ పార్టీలో చేరుతున్నారని.. డప్పు కొట్టుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటు. ప్రత్యేకించి.. ప్రచారపర్వం ముమ్మరం అయ్యేకొద్దీ.. నియోజకవర్గాల్లో ఫేక్ చేరికలు వందల సంఖ్యలో జరుగుతూ ఉంటాయి. అలాంటిది ప్రజల్లో అంతో ఇంతో గుర్తింపు ఉన్న వ్యక్తి, రాజకీయ ప్రాధాన్యం ఉన్న కుటుంబానికి చెందిన వారసురాలు తనంతగా తరలి వచ్చి పార్టీలో చేరుతానని అంటే.. వద్దనే వారుంటారా? వద్దని అనడం మాత్రమే కాదు.. ఎందుకు వద్దంటున్నాననే విషయంలో సహేతుకమైన కారణాలు చెప్పి.. ప్రజల మనసు గెలవగల వారు ఉంటారా? ఆ పని జనసేనాని పవన్ కల్యాణ్ చేశారు. ఆ రకంగా ఆయన తన మానవీయతను, కుటుంబ బంధాల పట్ల గౌరవాన్ని, ఔన్నత్యాన్ని చాటుకున్నారు.

విషయంలోకి వెళితే..
కాపు కులమే తన ప్రాతిపదికగా రాజకీయం చేస్తూ ఉండే సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలోకి చేరడానికి ఊగిసలాడి ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. వైసీపీలో తనకు పెద్దపీట వేస్తారని ఆయన ఆశించారు గానీ.. అక్కడ అంత సీన్ దక్కలేదు. కాకపోతే.. మరీ లూప్ లైన్ లో పడిపోకుండా.. కొన్ని ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి పవన్ కల్యాణ్ ను తిట్టడానికి మాత్రం ఆయన పరిమితం అవుతున్నారు. పిఠాపురంలో పవన్ ను ఓడించి తీరుతానని భీషణమైన ప్రతిజ్ఞ కూడా చేశారు.

అయితే ఆయన తీరుకు సొంత కుటుంబంలో ప్రతిఘటన ఎదురైంది. ఆయన కూతురు క్రాంతి, తన తండ్రి ధోరణిని తప్పుపట్టారు. జగన్ తన తండ్రిని పవన్ ను తిట్టడానికి మాత్రమే వాడుకుంటున్నారని, ఆ సంగతి ఆయనఅర్థం చేసుకోవడం లేదని, తాము పిఠాపురంలో పవన్ను గెలిపించడానికి పనిచేస్తామని ప్రకటించారు. ఈ విషయంలో తండ్రీకూతుళ్ల మధ్య మాటామాటా నడిచింది.

తాజాగా ముద్రగడ కూతురు క్రాంతి, తన భర్త చందుతో కలిసి పవన్ కల్యాణ్ వద్దకు వచ్చి.. తాము జనసేన పార్టీలో చేరుతాం అని అడిగారు. అయితే వారి ప్రతిపాదనను పవన్ సున్నితంగా తిరస్కరిస్తూ.. తాను మూడు పార్టీలనే కలపడానికి ప్రయత్నించిన వ్యక్తిని అని.. అలాంటిది ముద్రగడ కుటుంబాన్ని వేరు చేస్తానా అంటూ ప్రశ్నించారు. నన్ను ఎందరో తిట్టారు. పెద్దలు ఎందరు తిట్టినా భరిస్తాను. ఎదురు తిట్టను.. అని ముద్రగడ గురించి అంటూనే.. నాకు ఇప్పటిదాకా ముద్రగడ కూతురు క్రాంతి తెలియదు. జనసేనలో చేరుతానంటే తండ్రీ కూతుళ్లను వేరుచేయడం నాకు ఇష్టం లేదు. తండ్రి బాధను అర్థం చేసుకునేవాడిని. కూతురు బాధ్యతను కూడా గౌరవిస్తాను. ఎన్నికల కోసం వాడుకునే ఉద్దేశం నాకు లేదు. నన్ను మీ ఇంటికి తీసుకువెళ్లండి.. అప్పుడు ముద్రగడకు చెప్పి అందరు కుటుంబసభ్యులతో సహా జనసేనలోకి సంపూర్ణంగా ఆహ్వానిస్తా.. అని పవన్ చెప్పారు.
200రూపాయలు తీసుకుని వచ్చే కూలీలకు కండువాలు కప్పేసి నాయకులు మురిసిపోతున్న రోజుల్లో, నాయకురాలు స్వయంగా వస్తే.. కుటుంబం విచ్ఛిన్నం కాకూడదని అంటూ.. పార్టీలో చేర్చుకోకుండా తిరస్కరించిన పవన్ ఔన్నత్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

EC Transfers AP DGP Rajendranath Reddy

In a sensational move, the Election Commission of India (ECI) has transferred the Andhra Pradesh DGP  K Rajendranath Reddy on Sunday evening, just a week ahead of the polling. The EC has taken this crucial decision on the opposition’s complaints that the DGP and several other officials are colluding with the ruling YSR Congress Party in the state and violating Model Code of Conduct (MCC).

The ECI issued orders to the Chief Secretary to transfer the DGP immediately. The poll panel has also asked the DGP to hand over charge to the next in rank officer instantly. It has directed the Chief Secretary to provide a list of three DGP rank officers by 11 am on Monday for selection as the next DGP.

The Chief Secretary has also been instructed not to give any election duties to Rajendranath Reddy. The transfer of DGP K V Rajendranath Reddy created ripples in the Telugu states at a time when there is a strong fight between the YSRCP and the TDP-BJP-Janasena alliance in the Andhra Pradesh Assembly elections being simultaneously held with the Lok Sabha election 2024.

The opposition parties have been criticising from the beginning that Rajendranath Reddy was not discharging his duties impartially and that he was acting like a YSRCP activist. In several representations to the ECI they have been demanding for his transfer.

Rajendranath Reddy also faced allegations that false cases were being filed leading to illegal arrests of opposition leaders during his tenure. The TDP-BJP-Janasena leaders have also alleged that their genuine complaints against the atrocities of the ruling YSRCP leaders were ignored.

Moreover, they have been objecting for continuing him as In-charge DGP for more than two years, without appointing a `regular DGP’.

ప్రియుడికి బ్రేకప్‌ చెప్పిన బాలీవుడ్ ముద్దుగుమ్మ!

బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే..లైగర్‌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. సినిమా హిట్‌ అవ్వకపోయినా ఈ భామ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే తాజాగా ఈ భామ తన ప్రేమ బంధానికి బ్రేకప్ చెప్పినట్లు టాక్‌ నడుస్తుంది.  అనన్య పాండే, ఆదిత్య రాయ్ కపూర్ ఇద్దరూ విడిపోయారని చాలా కాలంగా టాక్ వినిపిస్తుంది. మీడియా కథనాల ప్రకారం, వారిద్దరూ దాదాపు నెల రోజుల క్రితమే విడిపోయినట్లు తెలుస్తుంది.

 వీళ్ల బ్రేకప్ వార్త వారి స్నేహితులను కూడా షాక్ కి గురి చేసిందని తెలుస్తుంది. ఈ ఇద్దరి సన్నిహితుడు ఒకరు వీరు నెల రోజుల క్రితం విడిపోయారని ఇటీవల పేర్కొన్నారు.  ఆదిత్య రాయ్ కపూర్,   అనన్య పాండేల స్నేహితుడు, ‘వారు ఒక నెల క్రితం విడిపోయారు, వారు చాలా బాగా కలిసి ఉండేవారు కానీ విడిపోవడం మా అందరికీ షాక్ ఇచ్చింది. వారు ఒకరికొకరు చాలా మంచివారు. అనన్య మూవ్ ఆన్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది, ఇప్పుడు అయితే ఆమె కచ్చితంగా గాయపడిందనే చెప్పాలి అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు.

ఆదిత్య కూడా పరిస్థితిని డీల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని వివరించారు. ఇక ఆదిత్య, అనన్య దాదాపు రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. గత నెలలో, అనన్య పోస్ట్ ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ తర్వాతనే  వీరిద్దరూ తమ బంధానికి వీడ్కోలు తెలిపినట్లు  ఊహాగానాలు వచ్చాయి. అయితే నిజానికి వారిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించలేదు. వార్తల ప్రకారం ఇద్దరూ రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నారు. అయితే ఇద్దరూ కూడా  వారి  బ్రేకప్ వార్తలపై మౌనం వహిస్తున్నారు.

ఇక అనన్య తన పోస్ట్‌లో ఇలా పేర్కొంది, ‘ఇది నిజంగా మీ కోసం అయితే, అది మీకు తిరిగి వస్తుంది. ఇఇది నిజంగా మీ కోసం ఉద్దేశించబడినట్లయితే, మీరు దానిని దూరంగా నెట్టివేసినప్పటికీ, మీరు తిరస్కరణకు గురైనప్పటికీ, అంత అందమైనది నిజంగా మీది కాదని మీరు విశ్వసించినప్పటికీ, అది తిరిగి వస్తుంది అంటూ వేదాంత ధోరణిలో ఓ పోస్ట్ పెట్టింది.దీనిని చూసిన నెటిజన్లు వీరిద్దరూ విడిపోయినట్లు కన్ఫామ్‌ చేశారు.

EC Orders CID Probe Against Sajjala Bhargava Reddy

The Election Commission of India (ECI) has given another slap on YS Jaganmohan Reddy’s government over violation of Model Code of Conduct (MCC) by issuing orders for CID inquiry against ruling YSRCP SOcial Media coordinator Sajjala Bhargava Reddy.

He is the son of AP Government advisor and crucial person in Jagan’s poll mechanism Sajjala Ramakrishna Reddy. The Election Commission has responded to the complaint made by TDP leader Varla Ramaiah that YCP is spreading false propaganda against its chief and former chief minister Chandrababu Naidu on social media in the context of the implementation of the Election Code in AP.

Varla Ramaiah stated in his complaint that YCP is campaigning through IVRS calls that Chandrababu Naidu is the reason why pensions are not being received. He complained that YCP social media in-charge Sajjala Bhargava Reddy has spread false propaganda with conspiracy and inciting hatred.

In the complaint, it has been stated that under the leadership of Bhargava Reddy, IVRS calls were made to mislead voters and pension beneficiaries. Based on Varla Ramaiah’s complaint, the Election Commission ordered a CID investigation into YCP’s IVRS calls.

The CID has issued instructions to the DG, AP CID to investigate and submit a report immediately. Varlaramaiah, a member of the Telugu Desam Politburo, accused YCP of conspiring to harm Telugu Desam by blocking the social media.

 He expressed anger over YSRCP social media coordinator Sajjala Bhargav Reddy and Manvit Krishna Reddy as they are creating communal differences among people with fake videos.  He criticized Chief Minister Jagan for doing such dirty work with those two for political gain. A complaint was filed with the EC along with the CID regarding the fake video matter. 

వైసీపీకి 5 సీట్లు మించి ఇచ్చే ఉద్దేశం లేదా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో వైనాట్ 175 అనే నినాదంతో రాజకీయం చేస్తోంది. వై నాట్ కుప్పం అని జగన్ పదేపదే అంటూ వచ్చారు. పవన్ కల్యాణ్ పోటీచేస్తున్న పిఠాపురం గురించి ఎవరైనా అడిగితే.. 175 లో అది కూడా భాగమే కదా.. అని సెటైరికల్ సమాధానం ఇస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయి. దగ్గుబాటి పురందేశ్వరి మాటలను గమనిస్తే.. ఫ్యాను గుర్తు ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 5కు మించి సీట్లు ఇస్తే రాష్ట్రానికి ప్రమాదమే అని ఆమె అంటున్నారు.

దగ్గుబాటి పురందేశ్వరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సారథ్యం వహిస్తున్నారు. సోమువీర్రాజు చేతులనుంచి పురందేశ్వరి పగ్గాలుతీసుకున్న తరువాత.. బిజెపి , వైసీపీతో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నదనే విమర్శలు తగ్గాయి. అంతకుముందు సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో జగన్ పాలన మీద బిజెపి విమర్శలు.. తమలపాకుతో స్పృశించినట్లుగా ఉండేవి. పురందేశ్వరి హయాం మొదలైన తర్వాత తలుపుచెక్కతో వడ్డించడం లాగా తయారయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వపు దందాలు, ఇసుక దందాలలో సాగుతున్న వేల కోట్ల దోపిడీ, లిక్కర్ వ్యాపారంలో ప్రతిరోజూ ఎన్నేసి కోట్లు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయనే విషయాలను పురందేశ్వరి గణాంక వివరాల సహా పదేపదే ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఓ ఆటాడుకున్నారు.
దానికి తగినట్టుగానే ఎన్నికల సీజను వచ్చేసరికి భారతీయ జనతాపార్టీకి తెలుగుదేశం, జనసేనలతో పొత్తు కుదిరింది. ఇప్పుడు జగన్ ను ఓడించి.. అధికారం హస్తగతం చేసుకోవడానికి కూటమి ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో రాజమండ్రి ఎంపీగా పోటీచేస్తున్న దగ్గుబాటి పురందేశ్వరి ఒక ఇంటర్వ్యూలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 5కు మించి సీట్లు ఇవ్వడం రాష్ట్రానికి ప్రమాదకరం అని అర్థం వచ్చేలా విమర్శలు చేశారు. వైసీపీ దుర్మార్గమైన పరిపాలన వలన రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిపోయారని, అందువల్ల యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారని ఆరోపిస్తున్న పురందేశ్వరి అందుకు ఒక కారణం కూడా వివరించారు. ఇంట్లో ఉండే ఫ్యాన్ కు 1 నుంచి 5 నెంబర్ల వరకు స్పీడ్ పెట్టగలుగుతాం.
అంతవరకు అది బాగానే తిరుగుతుంది.  రాష్ట్రంలో పొరబాటున ప్రజలు ఫ్యాన్ స్పీడును 151 వద్ద పెట్టేశారు. ఫ్యాను ఓవర్ స్పీడ్ అయిపోయి.. ఇంటిపైకప్పు కూడా కూలిపోయి ప్రజలంతా శిథిలాలలో చిక్కుకున్నారు… అంటూ ఆ పార్టీ సాధించిన సీట్ల గురించి పురందేశ్వరి ఎద్దేవా చేస్తున్నారు. అంటే.. ఈ ఎన్నికల్లో 5సీట్లకు మించి ఫ్యాను స్పీడు నెంబరు పెంచే కొద్దీ.. రాష్ట్రానికి ఓవర్ స్పీడ్ ప్రమాదం పెరుగుతూ ఉంటుందని దగ్గుబాటి పురందేశ్వరి సంకేతాలు ఇస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.

ఆ ఇద్దరు నేతలంటే జగన్‌కు అంత భయమా?

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి.. ఈ అయిదేళ్లు ప్రభుత్వ కాలంలో మీడియాతో మాట్లాడిన  సందర్భాలు ఒకటిరెండు కూడా లేవు. ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులతో మాట్లాడడం, ప్రభుత్వ పురోగతికి సంబంధించిన విషయాలను వారితో పంచుకోవడం అంటే ఆయనకు భయం. వారు ఏప్రశ్న వేస్తే.. తాను ఏం సమాధానం చెప్పేస్తానో.. ఎక్కడ ఇరుక్కుపోతానో అనేది ఆయన భయం. అయినా సరే.. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో అవసరం ఆయనది గనుక.. లోకల్ మీడియా అంటే అహంకారంతో కూడిన చిన్నచూపు గనుక.. జాతీయ మీడియా చానెల్లకు ఆయన రెండు ఇంటర్వ్యూలు ఇచ్చారు. మీడియా ప్రశ్నలకు ఎంతగా తడబడతారో.. కంగారు పడతారో.. అడ్డగోలు సమాధానాలు చెబతారో.. ఈ ఇంటర్వ్యూల్లో అడ్డంగా దొరికిపోయారు.

షర్మిల రాజకీయాల్లోకి ఎంట్రీ గురించి, జగన్ అవకాశం ఇవ్వకపోవడం వల్లనే.. ఆమె సొంత పార్టీ ప్రయత్నం, అది బెడిసిన తర్వాత ఏపీసీసీ చీఫ్ గా అన్నతోనే పోటీపడుతుండడం గురించి ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నలు అడిగారు. జగన్ ఈ ప్రశ్నకు చిత్రమైన సిద్ధాంతం చెప్పారు. ‘రాజకీయాల్లో ఒక తరంలో ఒక వ్యక్తే లీడ్ చేయాలి. మిగతా వాళ్లు సపోర్టింగ్ కేరక్టర్లుగా ఉండాలి. ఒక జనరేషన్ నుంచి ఎంతమంది వస్తారు? అందుకే నా చెల్లెల్ని రాజకీయాల్లోకి రావొద్దని చెప్పాను.. వ్యాపారం చేసుకోవాలని సపోర్టుచేస్తానని చెప్పాను’ అని జగన్ చెప్పుకున్నారు.
సాధారణంగా ఎవరైనా ఇలాంటి నీతులు మాట్లాడితే ఒక ఫ్యామిలీ నుంచి ఒకరు మాత్రమే రావాలి.. అందరికీ అవకాశాలు దక్కాలి కదా అని అంటూ ఉంటారు. కానీ.. ప్రస్తుత ఎన్నికల్లో ఒక్కొక్క ఫ్యామిలీనుంచి అనేకమందికి టికెట్లు కట్టబెట్టిన చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఆ మాట అనగల ధైర్యం లేదు. కానీ.. ఒక తరంలో ఒకే వ్యక్తి రాజకీయాలను లీడ్ చేయాలి అంటూ ఆయన చెబుతున్న సొంత సిద్ధాంతం కూడా పచ్చి అబద్ధం. ఎందుకంటే.. ఆయన సొంత కుటుంబంలోనే ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి, చిన్నాన్న వివేకానందరెడ్డి ఒకే తరంలో రాజకీయాలు నడిపారు. ఈ సిద్ధాంతం నేను నా పార్టీకోసం తయారు చేసుకున్నది అని జగన్ సమర్థించుకోవచ్చు. అప్పటికీ ఆయన డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నట్టే లెక్క.

పుంగనూరు ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న ద్వారకనాధ్ రెడ్డి ఇద్దరూ అన్నదమ్ములేకదా.. వారిద్దరూ వేర్వేరు తరాలకు చెందినవ్యక్తులు కాదు కదా..? అనేది జనం ప్రశ్న. పైగా ఇదే పెద్దిరెడ్డి కుటుంబం నుంచి రెండో  మిథున్ రెడ్డికి కూడా టికెట్ ఇచ్చారు. అలాగే బొత్స కుటుంబం కూడా. చీపురుపల్లి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం ఎంపీగా బరిలో ఉన్న ఆయన భార్య ఝాన్సీ వేర్వేరు తరాలకు చెందిన వ్యక్తులు కాదు కదా? వీరెవ్వరికీ వర్తించని జగన్మోహన్ రెడ్డి ఆధునిక రాజకీయ నీతుల సిద్ధాంతం.. తన సొంత చెల్లెలు షర్మిలకు తాను ఒక అవకాశం ఇవ్వాల్సి వచ్చేసరికి మాత్రమే గుర్తుకొస్తోందా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.  లోకల్ మీడియా అయితే ఇలాంటి అవగాహనతో ప్రశ్నలు అడుగుతుంది. జాతీయ మీడియాకు ఇక్కడి పరిస్థితులు పూర్తిగా తెలియవు గనుక.. వారి ముందు మాటల గారడీతో నీతులు ప్రవచించి తప్పించుకోవచ్చునని.. జగన్ వారికి మాత్రమే ఇంటర్వ్యూలు ఇస్తున్నట్టుగా ఉంది.