Home Blog Page 887

‘Thandel’s Team Shares Special Glimpse Of Sai Pallavi As ‘Bujji Thalli’

Lady Superstar Sai Pallavi celebrates her 32nd birthday today. As the actress celebrates another year of life, the makers of her upcoming film ‘Thandel’ shared a special glimpse of the video and surprised her fans. Helmed by Chandoo Mondeti, the film stars Naga Chaitanya and Sai Pallavi as the main leads.

The makers shared a glimpse of Sai Pallavi as ‘Bujji Thalli’, transcending into the world of ‘Thandel’ and wrote, “You act. We celebrate. You perform. We cherish. Happy Birthday ‘Bujji Thalli’ aka @saipallavi.senthamarai. On your special day here’s a special gift from team #Thandel.”

In the special birthday video, the team shared a glimpse of Sai Pallavi’s off-screen, playful nature, showcasing her commitment to the role, playing with kids, and affection towards others on the sets, which delighted her fans. 

Speaking more about ‘Thandel’, the film is a rustic love drama set against the backdrop of a seashore village where a fisherman is trapped by Pakistani forces in international waters. Expected to be based on true events, the film is backed by Bunny Vasu under the renowned banner of Geetha Arts. Musical sensation Devi Sri Prasad is at the helm of music direction for this romantic action drama.

On Sai Pallavi’s future endeavors, apart from Thandel, the actress is currently working on her next ‘Amaran’ paired opposite Siva Karthikeyan, helmed by Rajkumar Periasamy and set to release in September this year. The actress will also appear in Hindi ‘Ramayan’ alongside Ranbir Kapoor, helmed by Nitesh Tiwari, and will also be seen in Amir Khan’s son Junaid Khan’s debut Hindi film. 

దేవర మరోసారి వాయిదా పడనుందా!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్‌ఆర్ సినిమా తరువాత నటిస్తోన్న చిత్రం దేవర. ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ కొరటాల శివ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్న ఈ పవర్ ఫుల్ యాక్షన్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

అయితే ముందుగా  ఏప్రిల్‍ 5న దేవర మూవీని రిలీజ్ చేయాలనీ చిత్ర బృందం భావించింది. షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడుతుందనే వార్త సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తుంది

 ప్రస్తుతం దేవర రిలీజ్ తేదీల్లో  మార్పులు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది .ఈ సినిమాను ఓ రెండు వారాలు ముందుగా  విడుదల చేసేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.దీనితో ఈ సినిమా షూటింగ్ పనులను త్వరత్వరగా జరిపేందుకు మేకర్స్ చూస్తున్నట్లు తెలుస్తుంది.

బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రం గా వస్తున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాలో సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో వచ్చే హైవోల్టేజ్ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించేలా ఉండనున్నట్లు సమాచారం.

ఆ స్టార్ సినిమా వదులుకున్న యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల!

యంగ్‌ స్టార్ బ్యూలీ శ్రీలీల నటన, డ్యాన్స్ , అందం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గతేడాది వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఆ సమయంలో ఈ భామ డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక బోలెడు సినిమాలు వదులుకుంది. కానీ ఆమె నటించిన సినిమాలేవీ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. గతేడాది ఆమె నటించిన 4 సినిమాలు విడుదల అవ్వగా అందులో భగవంత్ కేసరి మినహా మిగిలిన సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.

ఈ ఏడాది గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న కూడా ఈ సినిమాలో శ్రీలీల పాత్రకు అంత స్కోప్‌ లేదు. ప్రస్తుతం ఈ భామ చేతిలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే ఉంది.ప్రస్తుతం ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే తాజాగా ఈ భామకు కోలీవుడ్ నుంచి పెద్ద హీరోల సినిమాలలో నటించే అవకాశాలు వచ్చినట్లు సమాచారం.

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ,వెంకట్ ప్రభు కాంబోలో వస్తున్న “ది గోట్ ” మూవీలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఆఫర్ వచ్చినట్లు టాక్. కానీ ఈ ఆఫర్ శ్రీలీల ఒప్పుకోలేదంట. అంతేకాకుండా తమిళ స్టార్ హీరో అజిత్ సరసన “గుడ్ బ్యాడ్ అగ్లీ” అనే సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుబోతున్నట్లు సమాచారం.

ఈ మూవీని మార్క్ ఆంటోనీ ఫేమ్ “అధిక్ రవిచంద్రన్” తెరకెక్కిస్తున్నారు. టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ ఒప్పుకొని నిండా మునిగిన శ్రీలీల కోలీవుడ్ లో ఆ తప్పు చేయకూడదని విజయ్ మూవీ ఆఫర్ తిరస్కరించినట్లు సమాచారం 

Prabhas Joins Manchu Vishnu’s ‘Kannappa’: Shoot Begins

Ever since the announcement was made about Manchu Vishnu’s magnum opus ‘Kannappa’, excitement has been built around this highly anticipated mythological film. Helmed by Mukesh Kumar Singh, the film is steered by Manchu Vishnu as the main lead, portraying the film’s titular role, who is a great devotee of Lord Ram.

The film stars a star-studded cast, including all the big names in the Indian film industry, such as Prabhas, Akshay Kumar, Nayanthara, Kajal Aggarwal, Mohan Lal, Shiva Rajkumar, Tamannaah Bhatia, Madhubala, Sarath Kumar, Brahmanandam, and many others in pivotal roles. Earlier, Bollywood actor Akshay Kumar wrapped up his shooting for this epic film, ‘Kannappa’. Manchu Vishnu shared a picture and conveyed it via his Instagram.

Adding to the anticipation, Rebel star Prabhas has now joined the sets of ‘Kannappa’, which sparks a flurry of interest and widespread excitement among fans. The makers announced the update and shared a poster showcasing Prabhas’ feet.

Revealing the same, the makers updated the announcement on their social media handles and wrote, “Get ready for a cinematic explosion! We’re ecstatic to reveal that our beloved darling, @actorprabhas, has joined the sets of #Kannappa! Please stay tuned for more exciting updates.”

The epic grandeur tale is backed by actor-producer Mohan Babu under 24 Frames Factory and Ava Entertainments. Elevating the cinematic experience with the musical compositions of Mani Sharma and Stephen Devassy and the stunning visuals of Sheldon Chau, while Anthony Gonsalves is handling the film’s editing.

Sundeep Kishan’s ‘MaayaOne’ Teaser Out: A Sci-Fi Action Adventure

Sundeep Kishan is currently gearing up for his highly anticipated next ‘MaayaOne’, which is a sequel to the 2017 sci-fi film ‘Project Z/Maayavan’. Helmed by director CV Kumar, the film stars Sundeep Kishan as the main lead. The makers unveiled the teaser for this much-awaited sci-fi film on Thursday.

The film’s teaser plunges audiences into the intriguing world of Maayavan, unfolding within a snow-draped scientific facility where revolutionary brain transference experiments take place. In the film, Neil Nitin Mukesh plays the antagonist, wielding extraordinary powers.

Amidst the suspense, Sundeep Kishan’s portrayal as an ordinary man reveals unexpected complexities. The teaser ends with an exciting sequence of adrenaline-fueled stunts, leaving fans eagerly anticipating the cinematic experience. The teaser teases a compelling romantic subplot between Sundeep Kishan and Akanksha Ranjan Kapoor, which adds emotional depth to the action-packed storyline. 

The teaser promises a sci-fi adventure with exhilarating action sequences under the helm in the direction of CV Kumar, and Santhosh Narayan’s music adds another layer to the cinematic experience. Produced by Raambrahmam Sunkara under the banner of AK Entertainments, the film casts Neil Nitin Mukesh, Kathryn Davison, Prudhvi Raj, Babloo Prithveeraj, Murali Sharma, Anish Kuruvilla, and others in pivotal roles.

The technical crew of ‘MaayaOne’ includes Karthik Thillai and Kavin Raj as the film’s cinematographers, adding cinematic visuals, while Raviteja Girijala handles the editing. The film is slated to be released later this year.

Chandrababu’s Biopic ‘Telugodu’ Is A Sensation On YouTube

Nara Chandrababu Naidu, leader of the Telugu Desam Party, is one of the leaders who left an indelible mark in Telugu politics. He is a visionary. The reforms undertaken by him as the Chief Minister and the paths laid for future generations are a history.

A biopic `Telugodu’ released on Thursday in YouTube on his life is creating a sensation on social media. Telugu signature on the world is the tagline of the film. The movie was presented by Cheela Venugopal under Vijayavani Productions banner. The film is produced by Dr. Venky Medasani under his own direction, providing the story, narration and dialogues.

Dr Venky Medasani, a hair transplant surgeon who has no background or experience in cinema, is receiving praise for making a biopic of Chandrababu, who made his mark on the Telugu public in his first attempt. On the occasion of the release of this film, he said people’s lives have changed due to the reforms undertaken in Chandrababu’s life and his administration.

“I was so fascinated by that topic. Even after 5 decades of independence, the lives of the rural people have not changed. Due to the development made by Chandrababu Garu, the rural people who came to the cities are leading a high standard of life. Development is not just about big buildings. Even the change in society!”, he added.

He further said that his film is the story of a leader who thought to make an unknown region a destination for the world. “I thought of making a film five or six months ago. After preparing the story, I met some producers. I also met some elders. They warned that if a film is made on a political leader, it will not be successful.But we made a big film with small artists. I believe that people can be reached by trusting in the content,”, he said.

Cinematography by Mallik Chandra and music by Rajesh Raj for the movie ‘Telugudu’ starring Vinod as Chandrababu.

Vijay Deverakonda Announces His Next With Rahul Sankrityan: New Poster Unveiled

Tollywood star Vijay Deverakonda celebrates his 35th birthday today. On his special day, the makers of his upcoming film, tentatively titled ‘VD 14’, delighted fans by revealing a new poster.

Touted to be a periodic action drama, the prestigious production house Mythri Movie Makers announced a new film, tentatively titled ‘VD 14’, and unveiled an intriguing poster featuring a king sculpted in stone riding a horse, set against the historical backdrop of 1854–1878 with the interesting tagline “The Legend of the Cursed Land”.

Making an official announcement, along with the poster, the makers wrote on their social media handles, “Epics are not written, they are etched in the blood of heroes. Presenting #VD14 – THE LEGEND OF THE CURSED LAND. Happy Birthday, Vijay Deverakonda.”

Speaking more about this highly anticipated film, ‘VD 14’, is helmed by Rahul Sankrityan. The film marks the second collaboration between Vijay Deverakonda and director Rahul, following their film ‘Taxiwala’. With the film’s new poster release, Vijay Deverakonda will be seen in a never-seen-before avatar in this upcoming periodic action. 

Backed by Mythri Movie Makers, recent reports suggest that Sree Leela stars as the female lead in this flick. However, the makers have not confirmed it yet. The plot and other cast details of ‘VD 14’ have been kept under wraps.

On his professional commitments, the rowdy actor was last seen in ‘The Family Man’ alongside Mrunal Thakur. The actor is currently gearing up for his next projects, tentatively titled, ‘VD 12’ and ‘SVC 59’, helmed by Gowtham Tinnanuri and Ravi Kiran Kola, respectively.

అవినాష్‌ను గాలికొదిలి.. చెమటోడుస్తున్న వైఎస్ భారతి!

జగన్మోహన్ రెడ్డి భార్య వైఎస్ భారతికి, ప్రస్తుతం కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి స్వయంగా మేనమామ కొడుకే. జగన్ చెల్లెలు షర్మిలకు మించిన ప్రాధాన్యం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఆయన దక్కించుకోవడానికి ప్రధాన కారణం కూడా అదే. హంతకులను కాపడేందుకు జగన్ తాపత్రయపడుతున్నారని, హంతకులను మళ్లీ చట్టసభలకు పంపాలని జగన్ చూస్తున్నారని మొన్న మొన్నటిదాకా షర్మిల, సునీతలు పదేపదే ఆపాదించిన మాటల వెనుక మర్మం కూడా అదే. అయితే ఈ ప్రాధాన్యం, వైభవం అంతా గతించిపోయిన వ్యవహారం అనుకోవాల్సి వస్తోంది. ప్రస్తుతం మునుపెన్నడూ లేనంతగా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో గడపగడపకూ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వైఎస్ భారతి- అక్కడ ఎంపీగా పోటీచేస్తున్న అవినాష్ రెడ్డి పేరును నామమాత్రంగా కూడా ప్రస్తావించడం లేదు. కేవలం తన భర్త జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని, ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని మాత్రమే అడుగుతున్నట్లుగా తెలుస్తోంది. అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించి ఆయనకు ఓటు వేయాలని అడిగితే చాలు.. అది జగన్ కు పడే ఓటును కూడా పడనివ్వకుండా చే స్తుందనే భయం ఆమెలో వ్యక్తం అవుతున్నట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. అవినాష్ రెడ్డిని భారతి గాలికొదిలేసినట్టే అని కూడా అంటున్నారు.

పులివెందుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఈసారి వైఎస్ భారతి గతంలో  ఎన్నడూ లేనంతగా కష్టపడి చెమటోడ్చాల్సి వస్తోంది. అవును నిజమే. గతంలో భారతికి ఇంత కష్టం ఉండేది కాదు. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ తన సొంత నియోజకవర్గం పులివెందులలో తాను ప్రచారం చేయడం గురంచి పట్టించుకున్నది లేదు. కానీ అప్పట్లో ఆయన బలసంపత్తులు వేరు. అప్పట్లో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల ఇద్దరూ ఆయనకోసం పులివెందుల నియోజకవర్గంలో ఇంటింటికీ తిరిగేవారు. ఇంకా సూటిగా చెప్పాలంటే పులివెందుల నియోజకవర్గానికి సంబంధించినంతవరకు భారతికి ఉన్న ఫేస్ వేల్యూ కంటె, ప్రజల్లో విజయమ్మ, షర్మిలకు ఉన్న ఫేస్ వేల్యూనే ఎక్కువ. అందుకే వారినే ఎక్కువగా ప్రచారానికి తిప్పేవారు. కానీ ఈసారి ఎన్నికల్లో జగన్ వారిద్దరినీ కూడా దూరం చేసుకోవడంతో.. పాపం భారతికి భారం పెరిగింది. ఆమె ఒక్కటే ఇంటింటికీ తిరగాల్సి వస్తోంది.

ఎంతగా జగన్ సొంత నియోజకవర్గమే అయినా భారతికి అనేక చేదు అనుభవాలూ ఎదురయ్యాయి. ఒకరిద్దరు మండల స్థాయి నాయకులు పాలన తీరును నిలదీస్తూ ‘నువ్వయినా చెప్పొచ్చు కదమ్మా’ అంటూ భారతినే అడిగారు. జగన్ తో పాటు, అవినాష్ రెడ్డికి కూడా ఓటు వేయమని అడుగుతూంటే.. వెంటనే ప్రజలనుంచి వైఎస్ వివేకా హత్య గురించిన ప్రస్తావన వస్తోంది. హత్య విషయంలో ఆడపడచులు వేసిన ప్రశ్నలే ప్రజలనోటినుంచి వస్తూంటే భారతి సమాధానం చెప్పలేకపోతున్నారు. అందుకే ఆమె పులివెందులలో అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా, జగన్ కు ఓట్లు వేయమని మాత్రమే అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. 

వైసీపీ : ‘సాలిడ్‌’గా ఇస్తే తప్ప ఇల్లు కదలం!

వైసీపీలో ఇప్పుడు చిత్రమైన పరిస్థితి ఎదురవుతోంది. పోలింగ్ రోజు దగ్గరపడిపోతోంది. ద్వితీయశ్రేణి నాయకుల చేతుల్లోకి రాజకీయం వెళ్లిపోతోంది. ఈ కీలక సమయంలో వారందరూ కూడా సహకరిస్తే తప్ప పార్టీ గెలవడం కష్టం. ఇలాంటి సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులకు ఒక గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. తమకు సాలిడ్ గా సొమ్ము  ముట్టజెబితే తప్ప ఈ ప్రచారపర్వాన్ని ముందుకు తీసుకువెళ్లబోయేది లేదని, తమకు సొమ్ము ముందే ముట్టాల్సిందేనని కొన్ని నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నాయకులు పట్టుబడుతున్నారు. ముందు జనానికి డబ్బు పంచి ఓట్లు కొనే వ్యవహారం కానివ్వండి మీకు కావాల్సింది తర్వాత ఇస్తానని అభ్యర్థులు అంటున్నాసరే.. వారు వినిపించుకోవడం లేదు. తమకు ఇచ్చేదేదో ముందే ఇస్తే తప్ప అడుగు బయటపెట్టేది లేదని అంటున్నారు. దీంతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

ఇంతకూ విషయం ఏంటంటే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తుందో లేదో అనే భయం ఆ పార్టీలోనే మొదలైంది. ఆ పార్టీ నాయకులే పలువురు తమ ప్రెవేటు సంభాషణల్లో పరిస్థితి క్లిష్టంగా ఉంటుందని అంటున్నారు. కొంత మంది అసలు తమ పార్టీ గెలుపు మీద పెదవివిరుస్తున్నారు. ఢంకాబజాయించి గెలిచి మళ్లీ అధికారంలోకి వస్తున్నాం.. అనే మాట ఏ ఒక్కరూ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ద్వితీయశ్రేణి నాయకులతో పనిచేయించుకోవడం అనేది అబ్యర్థులకు కష్టం అయిపోతోంది. పార్టీ ప్రభుత్వం వస్తుందనే గ్యారంటీ ఉండేట్లయితే.. రకరకాల పదవులు, నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు వంటి తాయిలాల ఆశచూపించి వారితో పనిచేయించుకోవడం వీలయ్యేది. కానీ.. ఇప్పుడు అలాంటి మాటలు చెబితే ద్వితీయశ్రేణి నాయకులు పట్టించుకోవడం లేదు. తృణమూ పణమో తమ సేవలకు  ఒక ధర కట్టి, ముందుగా అది చెల్లిస్తేనే ప్రచారానికి వస్తామంటున్నారు. డబ్బు పంపిణీ వ్యవహారాలు దగ్గరుండి చూస్తాం అంటున్నారు. పార్టీ గెలుస్తుందో లేదో.. గెలిస్తే అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం.. ఇప్పుడు మేం పడే కష్టానికి ప్రతిఫలం దక్కాల్సిందే అని పట్టుదలగా ఉంటున్నారు. దీంతో అభ్యర్థులు ఒక్కసారిగా కోట్లకు కోట్ల రూపాయలు సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఓట్లు కొనుగోలు చేయడానికి ఇప్పటికే లిక్విడ్ క్యాష్ సిద్ధం చేసుకున్న వాళ్లు.. కిందిస్థాయి నాయకులకు మళ్లీ ఇప్పటికిప్పుడే డబ్బు నగదురూపంలో ఇవ్వాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు.  కొందరైతే తమ ఆస్తులను కూడా రాసేస్తున్నారు. కిందిస్థాయి నాయకుల మద్దతు లేకుండా ఏ ఒక్కరూ నెగ్గడం కష్టం. అందుచేత వారి అడిగిన డిమాండ్లకు ఒప్పుకుని తల తాకట్టు పెట్టి మరీ ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. పనిచేయడానికి డబ్బులు అడుగుతున్న నాయకులపై అభ్యర్థులు కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడంటే గతిలేక డబ్బు ఇస్తున్నారు గానీ.. రేపు తమ ప్రభుత్వం రాగానే.. వారి సంగతి చూస్తాం అని.. పార్టీలో మళ్లీ భవిష్యత్తులేకుండా చేస్తామని అంటున్నారు. మొత్తానికి వైసీపీ శ్రేణుల్లో గెలుపు గ్యారంటీ భావన లేకపోవడంతో.. పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉన్నదని తెలుస్తోంది.

చెల్లెలికి జవాబు చెప్తే జగన్ గెలిచినట్టే!

జగన్మోహన్ రెడ్డిని ఆయన ప్రత్యర్థులు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రభృతులు తిట్టడం ఒక ఎత్తు. వాళ్లు ఎటూ ఆయనకు ఎప్పటినుంచో శత్రువులు గనుక ఖచ్చితంగా తిడతారనే నమ్మవచ్చు. కానీ కిందటి ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయడానికి తన చెమట నెత్తురు చిందించి పనిచేసిన చెల్లెలు షర్మిల.. ఆయన తనంత తానుగా తయారుచేసుకున్న శత్రువు. ఇప్పుడు ఆమె కూడా ప్రత్యర్థిగా మారి జగన్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. చంద్రబాబు, పవన్ ల మాటలను జనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ.. షర్మిల మాటలను సీరియస్ గానే పరిగణిస్తారు కదా..! ఆమె జగన్ కు సంధిస్తున్న ప్రశ్నలు మాత్రం.. ప్రజలను ఆలోచింపజేసేవిగాను, జగన్ కు కంటిమీద కునుకు లేకుండా చేసేవిగానూ ఉంటున్నాయి. అందుకే ప్రజలు.. మీ చెల్లెలు షర్మిల ప్రశ్నలకు జవాబు చెప్పగలిగితే చాలు జగనన్నా.. నువ్వు ఎలక్షను కూడా గెలిచినట్టే అని జోకులు వేసుకుంటున్నారు.

తాజాగా వైఎస్ షర్మిల జగన్ కు  ఒక లేఖాస్త్రం సంధించారు. ఈలేఖలో ఆమె పూర్తిగా రాజధాని మీదనే తన ఫోకస్ పెట్టారు. మాట తప్పిన జగన్ కు ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని అంటూ.. ఆమె జగన్ కు ఓ సవాలు విసిరారు. ‘‘రాజధాని విషయంలో మాట తప్పానని మీకు అనిపిస్తే నాకు ఓటేయకండి- అని ప్రజలను అడిగే ధైర్యం మీకుందా’’ అని షర్మిల ప్రశ్నిస్తున్నారు. నవసందేహాలు పేరుతో ఒక్కొక్క సబ్జెక్టు మీద తొమ్మిదేసి ప్రశ్నలు సంధిస్తూ జగన్ కు వరుసగా లేఖలు రాస్తున్న షర్మిల తాజాగా పూర్తిగా రాజధాని గురించే లేఖలో ప్రస్తావించారు. మీ రాజధాని ఏది అని ఎవరైనా అడిగితే.. సమాధానం చెప్పలేని దుర్భర స్థితిలో ఏపీ ప్రజలనుఅయిదేళ్ల పాటు జగన్ అయోమయంలో ముంచేశారంటూ షర్మిల సూటిగా విమర్శించడం విశేషం.

ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఏదో స్పష్టంగా చెప్పండి? అనేది షర్మిల అన్నను అడుగుతున్న మొదటి ప్రశ్న. ఆ ఒక్క ప్రశ్నకు జగన్ సూటిగా సమాధానం చెప్పగలిగితే చాలు.. ఆయన రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నట్టే. తప్పకుండా ఎన్నిక కూడా గెలిచినట్టే అనుకోవచ్చు. కానీ.. జగన్ తన జీవితంలో ఎన్నటికీ కూడా సమాధానం చెప్పలేని ప్రశ్న అది. ఇటీవలి ఒకటి రెండు ఇంటర్వ్యూల్లో ఇంతకంటె సూటిగా రాజధాని గురించి ప్రశ్న ఎదురైతే.. అత్యంత డొంకతిరుగుడుగా ఎవ్వరికీ అర్థం కాని సమాధానం చెప్పిన వ్యక్తి జగన్. 2019ఎన్నికలకు ముందు.. రాజధానిగా అమరావతికి మద్దతు ఇస్తూ.. చంద్రబాబుకు ఇక్కడ ఇల్లు కూడా లేదు. నేను ఇల్లుకట్టుకున్నా అనే బూటకపు మాటలతో జగన్ వంచించిన తీరును కూడా షర్మిల ఎండగడుతున్నారు.
అమరావతిమీద మీకు ఎందుకంత కక్ష అంటూనే.. రైతుల మీద పగబట్టినట్టుగా వారి ఉద్యమాన్ని పోరాటాన్ని అణిచివేయడానికి ప్రయత్నించిన జగన్ దుర్మార్గాన్ని కూడా షర్మిల తన లేఖలో నిలదీశారు.
నిజానికి షర్మిల ఏపీసీసీ సారథిగా, కడప ఎంపీ అభ్యర్థిగా ఏ మేరకు విజయం సాధిస్తారోగానీ.. ఆమె తన లేఖల్లో సంధిస్తున్న ప్రశ్నలతో జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.