Home Blog Page 884

గీతక్క పుణ్యం: వైసీపీ ఓట్లబేరాలు బట్టబయలు!

‘వంగా గీతను గెలిపించండి.. డిప్యూటీ ముఖ్యమంత్రిని చేస్తా’ అని తన నియోజకవర్గం ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి ప్రజలతో అనేసరికి.. ఆమెకు ఆశ పుట్టినట్టుగా ఉంది. గెలిస్తే చాలు.. అప్పనంగా డిప్యూటీ పదవి దక్కుతుందనే ఆశతో, ఆమె సాహసిస్తున్నట్టుగా కనిపిస్తోంది. పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తారనే అంచనాలు బాగా ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఓటర్లకు డబ్బు పంచే సాహసం చేశారు. అయితే కొందరికి మాత్రం ఓట్లకు డబ్బులు పంచి, నియోజకవర్గంలో మరికొందరికి పంచకపోవడంతో మొత్తం బండారం బట్టబయలు అయింది.

తమ ఓట్లకు డబ్బు అందని ప్రజలంతా.. ఒక్కుమ్మడిగా పిఠాపురంలోని వంగాగీత కార్యాలయాన్ని ముట్టడించారు. కొందరికి డబ్బులిచ్చి తమకు ఇవ్వలేదంటూ ఆందోళనలకు దిగారు. తమకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం ముట్టడితో దిక్కుతోచని వైసీపీ నేతల ఫిర్యాదు మీద అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ జనాలు అందరినీ చెదరగొట్టి పంపేశారు. ఏదో గుట్టుచప్పుడు కాకుండా జనాలకు డబ్బులిచ్చి ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకోవాలని నోట్ల పంపిణీ దందాలు మొదలెడితే.. అది కాస్త జనం నుంచి డిమాండుగా మారి కార్యాలయం మీదికి దండుగా వచ్చేసరికి వంగా గీత పరువు పోయినట్లయింది.

పిఠాపురంలో తనను ఓడించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఓటుకు పదివేల రూపాయలు ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోందని పవన్ కల్యాణ్ ముందే చెప్పారు. నిజానికి వైఎస్సార్ కాంగ్రెస్ కూడా.. పవన్ కల్యాణ్ ను ఓడించడాన్ని అంతే ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా సరే ఓడించాలని డబ్బు పంపిణీకి తెరలేపింది. అయితే పిఠాపురం ఒక్కచోట మాత్రమే కాదని.. వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్రవ్యాప్తంగా కూడా డబ్బు పంపిణీ ద్వారా మాత్రమే గెలవాలని అనుకుంటున్నదని వ్యాఖ్యలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. మరి వారు డబ్బులిస్తే తీసుకోండి.. ఓటు మాత్రం కూటమి అభ్యర్థులకు వేయండి.. అంటూ పవన్ కల్యాణ్ ప్రజలను కోరారు. ప్రజలు కూడా అలాగే చేయబోతున్నారా? లేదా? అనేది వేచిచూడాలి. 

పవన్ ను చులకన చేసిన అల్లు అర్జున్!

ఏపీలో సాగుతున్న రాజకీయ రణరంగం పుణ్యమాని.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో, అదికూడా మెగా కాంపౌండ్ లోనే ఉన్న విభేదాలు కూడా బయటకు వస్తున్నాయి. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ ను తక్కువ చేసినట్టుగా, అల్లు అర్జున్ ప్రవర్తన ఉన్నదని మెగా ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పవన్ పట్ల చాలా రోజులుగా తేడాగానే వ్యవహరిస్తున్న అల్లు అర్జున్ తాజాగా ఎన్నికల నేపథ్యంలో.. తన దృష్టిలో ఆయనకు ఉన్న విలువ తక్కువ అని పనిగట్టుకుని నిరూపించాలని అనుకున్నట్టుగా పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

 పిఠాపురంలో పవన్ పోటీచేస్తుండగా.. మెగా ఫ్యామిలీ  మొత్తం ఆయనకు అనుకూలంగా వ్యవహరించారు. చిరంజీవి వీడియో సందేశం విడుదల చేయగా, ఆయన భార్య సురేఖ, రాంచరణ్ కూడా అక్కడకు వెళ్లి ఆయనకు మద్దతు తెలిపారు. అదే సమయంలో అనేక మంది నటులు పవన్ కు అనుకూలంగా ట్వీట్లు చేశారు. అలాంటి అంకితభావం గల వ్యక్తిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నలుగురిలో నారాయణా అన్నట్టుగా, తాను కూడా ఒక ట్వీటు చేయకపోతే బాగుండదని భావించినట్టుగా అల్లు అర్జున్ కూడా ఒక ట్వీట్ పెట్టారు. కథ అక్కడితో ఆగిపోతే ఇంకో రకంగా ఉండేది. 
కానీ తన దృష్టిలో పవన్ కల్యాణ్ కు ఉన్న విలువ తక్కువే అని నిరూపించాలంటే.. మరొకరికి ఎక్కువ విలువ ఉన్నట్టు చూపించాలి కదా!? రాజుగారి పెద్దభార్య మంచిది అని అంటే.. దాని అర్థం చిన్న భార్య గయ్యాళి అనే కదా! ఆ సూత్రాన్నే అల్లు అర్జున్ ఫాలో అయ్యారు. 

నంద్యాల ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి ఇంటికి అల్లు అర్జున్ శనివారం ఉదయం అల్పాహారానికి వెళ్లారు. అదేమీ పోలీసు అనుమతి తీసుకున్న యాత్ర, రోడ్ షో, కార్యక్రమం కాదు. కానీ అల్లు అర్జున్ వస్తున్నట్టు ముందుగానే ప్రచారం చేసుకున్న వైసీపీ నాయకులు.. పట్టణ శివారు నుంచి అల్లు అర్జున్ వందల వాహనాలతో ఊరేగింపుగా తీసుకువెళ్లారు. పోలీసు అనుమతులు లేవుగానీ.. భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ‘తనకు రాజకీయాలతో సంబంధం లేదని, కానీ శిల్పా రవి తనకు ఆత్మీయుడని, ఆత్మీయుడిని గెలిపించమని కోరడానికి వచ్చానని’ అర్జున్ చెప్పుకున్నారు. పిఠాపురంలో పవన్ కోసం ట్వీట్ తో సరిపెట్టి, శిల్పా రవి కోసం స్వయంగా రావడం ద్వారా.. తన దృష్టిలో పవన్ తక్కువే అని ఆయన తేల్చి చెప్పారు. 
అనుమతులు లేని పర్యటన కింద.. అల్లు అర్జున్ మీద కేసు నమోదు అయింది. అక్కడి ఎస్పీ మీద కూడా చర్యలకు ఈసీ ఉపక్రమించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పవన్ పట్ల ఉండే చులకనభావాన్ని అల్లు అర్జున్ స్పష్టంగా చాటిచెప్పడం గురించి జనం చర్చించుకుంటున్నారు.

PM Modi Invites Chandrababu, Pawan For His Nomination

Andhra Pradesh is getting ready for historic polling in a few hours for both Assembly and Lok Sabha elections. These elections became a prestigious battle for the three main regional parties- Telugu Desam Party, Jana Sena and YCP.

The BJP, which is striving hard to return power at the center for the third consecutive term, is also heavily depending upon TDP and Jana Sena with a formal alliance, as it has a very negligible presence in the state.

Though Prime Minister Narendra Modi and Home Minister Amit Shah were seen reluctant in the beginning towards this alliance, due to their earlier proximity with the ruling YCP and chief minister YS Jaganmohan Reddy, they also became vocal in their criticism against the ‘corrupt regime’ of Jaganmohan Reddy.

They seem to have realized that Jagan’s government days are numbered and TDP and its allies are bound to come to power in the state. More particularly, PM Modi was said to be impressed with the amazing response to his road show in Vijayawada a few days prior to polling. This has revealed that people of Andhra Pradesh are in a revolt mood against CM Jagan.

For the first time after 2018, both Modi and Amit Shah mentioned in public meetings that Chandrababu Naidu’s earlier regime pushed the state into development, whereas it was blocked by Jagan’s governance.

Meanwhile, Prime Minister Modi has invited both Chandrababu Naidu and Pawan Kalyan for his nomination filing programme in Varanasi. He will be filing his nomination on Tuesday, May 14, next day of AP Polling.  It is customary for PM Modi to invite leaders of all NDA partners for his nomination filing event.

Responding to the invitation, Chandrababu Naidu has decided to go to Varanasi on Tuesday morning in a special flight from Gannavaram. He will also participate in a meeting arranged with the NDA parties after the nomination submission ceremony.

APSRTC Troubles Voters Coming AP From Other States

As the APSRTC failed to provide sufficient numbers of buses to meet the rush of thousands of voters from neighbouring states reaching Andhra Pradesh to cast their vote on Monday.

Lakhs of AP people are flocking to their own villages to vote from neighboring states. They are angry that APSRTC has acted negligently in running the buses required by the passengers. It is clear that in addition to regular services, RTC has arranged  only very few special buses.

RTC arranged only 45 special buses from Hyderabad to Vijayawada on Saturday. Special buses have been arranged for Guntur 18, Machilipatnam 23, Eluru 20, West Godavari 16, East Godavari 7, Amalapuram 8, Kakinada 8, Anakapalli 1. RTC has not provided reservation facilities for special buses.

TSRTC is said to be arranging more special buses for Andhra Pradesh voters, than APSRTC. Sensing a huge rush of voters coming to AP, TDP chief Chandrababu Naidu has personally written a letter to APSRTC MD suggesting to provide sufficient additional buses.

He asked to run special buses from Hyderabad, Bangalore and Chennai. But, the APSRTC has ignored all such requests. Many suspect that the officials may be facing political pressure to create inconvenience for voters who want to come from neighbouring states.

Even within AP also, APSRTC authorities ignored requests for special buses from major cities to villages. The rush for buses for elections is said to be on par with festival seasons like Dussehra and Sankranti.  Voters are clamoring for buses at bus stands.

As private travellers are collecting four to five times of bus fares, common people are searching for RTC buses, but the authorities show most discontent towards their needs.  They are seen waiting for the buses for hours with the determination to vote anyway.

Abnormal crowds waiting for buses are seen at Vijayawada bus stand. There is a shortage of buses from Vijayawada to Gudivada, Machilipatnam, Eluru and Guntur. There are not enough buses for both the Godavari and North Andhra districts. Passengers were lined up at the reservation counters for hours together. 

TDP Chief Flays Jagan Cheated Everyone In The Name Of Social Justice

TDP chief and former Chief Minister N Chandrababu Naidu lamented that Chief Minister YS Jaganmohan Reddy had cheated everyone in the name of social justice. Addressing his last Prajagalam election rally in Chittoor on Saturday evening, at the fag end of the poll campaign, he asserted that both TDP and Jana Sena following Social Justice with all sinciarity.

He said that he is addressing his last election rallies in Chittoor, as this district has given him political entry and prior to this city he addressed a rally in Nandyal, where he was illegally arrested by YS Jagan government last year. He said that throughout his life he committed to keep Chittoor district at the top.

Chandrababu said that apart from establishing Tirupati as an electronic hub, he also brought Apollo Knowledge City. He alleged that Jagan cheated people in the name of liquor ban. He recalled that it was he who paved the way for the expansion of highways by setting up IIT and ICRC institutes in Tirupati.

He recalled that NTR initiated many irrigation projects in the state. He asked what Jagan had done to Rayalaseema, which had given 49 seats for his party?. The TDP chief commanded the role played by Jana Sena chief for realizing a three party alliance so as to avoid division among anti- government votes.

He said that Pawan has been working with sincerity keeping in view of the developmental needs of the state and appreciated him as a `Real Heri’ in life also.

He accused Jagan of giving seats to red sandalwood smugglers. Chandrababu said that there is a rebellion among the people against the YSRCP government. He said that women, youth and petty traders have all turned against Jagan.

He alleged that the YS Jagan government failed to do anything for the betterment of any one in the state, except its own leaders like   Peddireddy, Vijayasai Reddy, Subba Reddy and Sajjala. He said that all sections have been victimized by the exploitation of YCP.

Meena Warns Against Use Of Indelible ink For Marking Voters’ Fingers

The Chief Electoral Officer (CEO) of Andhra Pradesh, Mukesh Kumar Meena, has issued a warning against the unauthorized use of indelible ink for marking voters’ fingers.

Meena stated that there is a campaign circulating on social media claiming that voters’ fingers are being marked with indelible ink, which is produced by the government and only available at the Central Election Commission.

Meena emphasized that any claims of others having access to indelible ink are false propaganda and that strict action will be taken against those found using unauthorized ink for marking voters’ fingers.

He stressed that indelible ink is a government-produced product and any illegal activities involving other ink will not be tolerated. The warning comes ahead of the upcoming elections in Andhra Pradesh and serves as a reminder to ensure the integrity and transparency of the electoral process.

Meena urged voters to remain vigilant and report any instances of unauthorised ink being used during the voting process. Similarly, he said that webcasting is being done at 34 thousand 165 polling stations out of a total of 46 thousand 389 polling stations. He said that there is a ban on opinion polls and exit polls.

This time 10 lakh young voters are going to exercise their right to vote. Instructions have been given to educational institutions to give leave. Also, orders have been given to give leave to private and government institutions. He said that 1.60 lakh EVMs will be used for polling.

Clear instructions have been issued to ensure that there is no violence on election day. Any violent incident will be dealt with strictly. It is said that the Election Commission is giving assurance in this regard. He said that the state borders are not being seized anywhere on the polling day. He warned that no person who is a voter will be detained.

A special queue line is being set up for the disabled and the elderly at the polling stations. Earlier, polling was recorded at 79.84 percent, he said. Mukesh Kumar Meena said that efforts are being made to ensure that 83 percent polling is done this time.

వైసీపీకి తలపోటు : ‘‘అక్కడ 5వేలు ఇచ్చారుగా??’’

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులకు ఇప్పుడు కొత్త తలపోటు ఎదురవుతోంది. ఎన్నికల ప్రచారం ఎలా మంటగలిసినా సరే.. పోల్ మేనేజిమెంట్ ద్వారా గెలిచిపోవచ్చునని వారంతా అనుకున్నారు. ఎవరు ఎలా ప్రచారం నిర్వహిస్తే మాత్రం ఏముంది..? పోలింగుకు ముందు రోజు ఇచ్చే క్వార్టర్ బాటిల్, డబ్బులను బట్టే కదా ఓట్లుపడేది అని అధికార పార్టీ అభ్యర్థులు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. పైగా అయిదేళ్లు పాటూ అధికారంలో ఉండి సంపాదించుకున్న డబ్బును మళ్లీ గెలవడానికి ఖర్చు పెట్టకపోతే ఎలా? అనే భావన కూడా వారికి ఉంది. ఇప్పుడు డబ్బు పంపిణీ మొదలైంది. శనివారం రాత్రి నుంచే పలు నియోజకవర్గాల్లో ఇళ్లలో ఓట్లను లెక్కించి డబ్బు పంచేస్తున్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎదురవుతున్న కొత్త సమస్య ఏంటంటే.. పలుచోట్ల వారికి ప్రజలనుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఫలానాచోట మీ వారు ఒక్కో ఓటుకు అయిదువేల వంతున ఇచ్చారు కదా.. మాకు కూడా అలాగే ఇస్తే తప్ప ఓటు వేయం అంటూ డబ్బు తీసుకుంటున్న ఓటర్లు భీష్మించుకుంటున్నారు. తమకు కూడా ఓటుకు అయిదువేల వంతున ఇవ్వాలని పట్టుపడుతున్నారు. దీంతో అన్ని ప్రాంతాల వారికి అంతంతమొత్తం డబ్బు సప్లయి చేయలేక పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

ఎన్నికల్లో డబ్బు పంపిణీ పర్వం మొదలైపోయింది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఈ విషయంలో మంచి దూకుడు మీదున్నారు. ఒక్కొక్క ఓటుకు రెండు వేల రూపాయలు చెల్లించడం అనేది కనీస ధరగా ఈసారికి నిర్ణయించారు. కొన్నిచోట్ల ఓటర్లు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నప్పుడు లేదా, ఇతర పార్టీల ఓటర్లు అయిఉంటే వారిని ప్రలోభపెట్టి తమకు ఓటు వేయించుకోవాలని అనుకున్నప్పుడు అయిదువేల వరకు కూడా ఇస్తున్నారు.
అయితే అలా కొన్నిచోట్లు రేటు పెంచి ఇస్తుండడమే అభ్యర్థులకు ప్రస్తుతం సంకటంగా మారుతోంది. సోషల్ మీడియా మాత్రమే కాకుండా కమ్యూనికేషన్ చాలా ప్రభలంగా ఉన్న ఈ రోజుల్లో ఎక్కడ ఎక్కువ డబ్బులు ఇచ్చినా క్షణాల్లో నియోజకవర్గం మొత్తం తెలిసిపోతోంది. మరో చోట డబ్బు ఇవ్వడానికి వెళ్లినప్పుడు.. ‘ఫలానా చోట అయిదువేలు ఇచ్చారంట కదా.. మేం మాత్రం అంత పనికిరానివాళ్లమా.. మాగ్కూడా అయిదువేలు ఇస్తే ఇవ్వండి లేకపోతే వెళ్లిపోండి..’ అంటూ ప్రజలు మొండికేస్తున్నారు. రెండువేలు ఇస్తే తీసుకోవడం లేదు. ఫరెగ్జాంపుల్ ఒక్కో నియోజకవర్గంలో లక్ష కొనడం అనేది టార్గెట్ గా పెట్టుకుంటే.. ప్రతి ఓటుకూ అయిదువేలు వంతున ఇవ్వడానికి అభ్యర్థులు సిద్ధంగా లేరు. ఇటు ప్రజలు ఒప్పుకోవడం లేదు. వైసీపీ వారికి ఎటూ అయిదేళ్లలో సంపాదించిన అక్రమార్జన పంచిపెట్లడమే అయినప్పటికీ.. మనసు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు పంపిణీ దగ్గర వైసీపీ వారికి కొత్త తలపోటు ఎదురవుతోంది.

జగన్ ఆ హామీఇస్తే.. గాలికి కొట్టుకుపోయినట్టే!

‘మాట తప్పను- మడమ తిప్పను’ అని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తన గురించి తాను పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఆయన జనం ముందు అవసరార్థం చెప్పే  ఎన్నెన్ని మాటల విషయంలో మాట తప్పారో లెక్కతీస్తే కొండవీటి చాంతాడంతవుతుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకించి ఒక కేటగిరీ కిచెందిన హామీ.. ప్రజలకు ఇచ్చాడంటే గనుక.. ఖచ్చితంగా దానిని నెరవేర్చేది ఉండదని ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలను బుట్టలో పెట్టడానికి ఆయన మాట చెబుతారే తప్ప దానిని నెరవేర్చే చిత్తశుద్ధి ఆయనకు ఏమాత్రం ఉండదని నవ్వుకుంటున్నారు. ఇంతకూ అది ఏ కేటగిరీ హామీనో తెలుసా.. ‘‘మీరు ఈ నాయకుడిని గెలిపించండి.. గెలవగానే పలానా పదవి ఇస్తా’’ అని ప్రకటించడం!

చాలా మందికి గుర్తుండకపోవచ్చు గానీ.. 2014 ఎన్నికల నాటికే తెలంగాణతో తనకు  సంబంధంలేదని దాదాపుగా వదిలించుకున్న జగన్మోహన్ రెడ్డి ఖమ్మం పరిధిలో మాత్రం పొంగులేటి కోసం గట్టిగానే ప్రచారం నిర్వహించారు. పొంగులేటిని ఎంపీగా గెలిపిస్తే.. కేంద్రమంత్రిని చేస్తానని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఒక రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీకి మాత్రమే నేత అయిన, జాతీయ స్థాయిలో ఏ కూటమిలోనూ లేని జగన్ ఆ హామీ ఎలా ఇచ్చారో తెలియదు. ప్రజలు పొంగులేటిని గెలిపించారు గానీ.. జగన్ మాట నిలబెట్టుకోలేదు సరి కదా.. కనీసం గెలిపించిన పొంగులేటిని కూడా నిలబెట్టుకోలేదు. తన ఆత్మీయుడైన కేసీఆర్ పార్టీ లోకి పంపేసి చేతులు దులుపుకున్నారు.
2019 ఎన్నికలకు ముందు ఇలాంటి ‘మంత్రి పదవి’ హామీలు చాలా ఇచ్చారు. మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడిస్తే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్నారు. అలాంటి మంత్రి పదవి హామీని అనేక నియోజకవర్గాల్లో ఇచ్చారు. మర్రి రాజశేఖర్ ను కూడా మంత్రి పదవితో ఊరించారు. ఇవేవీ ఒక గదిలో వారికి ఇచ్చిన హామీలు కాదు. బహిరంగ సభల వేదికల మీద నుంచి ప్రజలకు జగన్ ఇచ్చిన హామీలు. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదంతా మరచిపోయారు. మంత్రి పదవుల లెక్కలు వేరే. ప్రజలకు మాట ఇచ్చి గెలిపించుకున్న నేతల్ని పక్కన పెట్టారు.

ఇప్పుడు కూడా జగన్ అదే మాయ టెక్నిక్ ను ప్రయోగిస్తున్నారు. పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికే చెందిన వంగా గీత ద్వారా పవన్ కల్యాణ్ ను ఓడించేయగలనని  అనుకుంటున్న జగన్.. చివరిరోజు అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ.. వంగా గీతను గెలిపిస్తే ఆమెను డిప్యూటీముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించడం గమనార్హం. వంగా గీత ఖచ్చితంగా గెలవదు అనే నమ్మకంతోనే జగన్.. ఇలాంటి ఆర్భాటపు హామీ ఇస్తున్నారని పిఠాపురం ప్రజలు నవ్వుకుంటున్నారు.

పోటీనుంచి తప్పుకుంటానన్న బొత్స ఝాన్సీ !!

విశాఖపట్నం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా బరిలో ఉన్న బొత్స ఝాన్సీ తాను ఈ ఎన్నికల్లో పోటీనుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తాను తప్పుకోవడం మాత్రమే కాదండోయ్! తనతోపాటు ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజువాక బరిలో ఉన్న గుడివాడ అమర్నాధ్ ను కూడా బరిలోనుంచి తప్పిస్తానని ఆమె చెబుతున్నారు. కంగారు పడకండి.. ఆమె పోటీనుంచి తప్పుకోవడానికి కండిషన్లు వర్తిస్తాయండోయ్! విశాఖ స్టీలు ప్లాంటు ప్రభుత్వరంగంలోనే కొనసాగుతుందని ప్రధాని నరేంద్రమోడీ ఒక్క మాట చెబితే చాలుట! వీరిద్దరూ పోటీనుంచి తప్పుకుంటారట. ఆ సంగతి పోలింగుకు రెండు రోజుల ముందు చెబుతున్నారు. మోడీ గురించి మాట్లాడడానికి అసలు బొత్స సత్యనారాయణకే హక్కు లేదని.. ఒకవైపు కూటమి నాయకులు దెప్పి పొడుస్తూంటే.. ఇప్పుడు తగుదునమ్మా అంటూ ఆయన భార్య కూడా తయారయ్యారు.

బొత్స ఝాన్సీ గతంలో కూడా ఒక దఫా ఎంపీగా చేశారు. ఒక కుటుంబం నుంచి ఒక తరంలో ఒక్కరు మాత్రమే రాజకీయాల్లో ఉండాలని ఒక విచిత్రమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన జగన్మోహన్ రెడ్డి.. ఆ సిద్ధాంతం విలువలకోసమే తన సొంత చెల్లెలు షర్మిలకు రాజకీయాలు వద్దని ఆదేశించినట్టుగా చెప్పారు. అలాంటి జగన్ కు వేరే గత్యంతరం లేక, మరో మనిషి దొరక్క ఒకే కుటుంబానికి చెందిన ఒకే తరం నాయకులు బొత్స సత్యనారాయణకు ఎమ్మెల్యే టికెట్, బొత్స ఝాన్సీకి విశాఖ ఎంపీ టికెట్ ఇచ్చారు.

అలాంటి ఝాన్సీ ఇప్పుడు స్టీలు ప్లాంట్ కోసం త్యాగమూర్తి అవతారం ఎత్తాలనుకుంటున్నారు. తమకు పదవులు ముఖ్యం కాదని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ముఖ్యమని అంటున్న ఝాన్సీ.. గత అయిదేళ్లలో స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నడైనా పెదవి విప్పి మాట్లాడారా? అనేది జనం ప్రశ్న. కనీసం ఆమె భర్త సత్యనారాయణ అయినా పెదవివిప్పలేదు. ఇప్పుడు మాత్రం మోడీకే సవాళ్లు విసురుతున్నారు.

బొత్స ఝాన్సీ చేస్తున్న ఇంకో కామెడీ ఏంటంటే.. జగన్ చేసిన ఒత్తిడి వల్లనే స్టీల్ ప్లాంట్ ప్రెవేటీకరణ ఇన్నాళ్లూ జరగలేదట. విశాఖ పరిపాలన రాజధాని అయితేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అంటున్న ఝాన్సీ.. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే… అక్కడ రాజధాని ఉండాల్సిందేనన్న కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నారా? అని కూడా జనం నవ్వుకుంటున్నారు.

KCR Dubbed BJP’s “Ab Ki Baar, 400 Paar” As Trash

BRS chief and former Chief Minister K Chandrasekhar Rao dubbed the BJP’s “Ab ki baar, 400 paar” as trash and asserted that the party was unlikely to win more than 220 seats in the Lok Sabha this time. He said while the BJP would get one or none in Telangana, while in the entire South India, the saffron party might win around 10 out of 130 seats.

Hours before the high-octane Lok Sabha poll campaign ended on Saturday, KCR expressed confidence that the BRS would win 12 to 14 seats in Telangana. Stating that regional parties would rule the country after the Lok Sabha polls, he hinted at the BRS playing a key role in national politics.

He attributed this realisation as the reason for Prime Minister Narendra Modi trying to invoke Muslims, reservations and other communal statements out of frustration during his poll rallies.

“The BJP graph is dipping in North India as well. The Congress is also in a bad shape. The Lok Sabha results will shock everyone as regional parties will emerge as major political forces to form the government,” he added.

After the BRS, he predicted that the BJP would be in a distant second position in Telangana, while the Congress would be relegated to third position in nine of 17 Lok Sabha constituencies in the State.

The BRS supremo ruled out any doubts with regards to his role in national politics and affirmed that all efforts to create an alternative political force at the national level were very much alive.  After the Lok Sabha elections, KCR said that he would resume his efforts to align like-minded regional political parties with whom he was already in touch.