Home Blog Page 859

మూడు నియోజకవర్గాలను శాసిస్తున్న సికె!

చిత్తూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సికె జయచంద్రారెడ్డి అలియాస్ సికె బాబు.. విస్తృతంగా ప్రజాసంబంధాలు, ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆయన ఎమ్మెల్యేగా నెగ్గి రాజకీయం చేశారు. వైఎస్సార్ అనుచరుడే అయినప్పటికీ.. ఆయన హవా రాజ్యమేలిన ఎన్నికల్లో తనకు టికెట్ దక్కకపోయేసరికి, ఇండిపెండెంటుగా పోటీచేసి, వైఎస్ హవాను తట్టుకుని నెగ్గిన చరిత్ర సికెబాబుది. అలాంటి సికె బాబు ఇప్పుడు చిత్తూరు నియోజకవర్గ ఎన్నికల్లో  తెలుగుదేశం అభ్యర్థి గురజాల  జగన్మోహన్ కు అనుకూలంగా పనిచేస్తున్నారు. సికె బాబు చాలా కష్టపడి తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తుండడం వల్ల.. తెలుగుదేశం ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే అంచనాలు సాగుతున్నాయి. అయితే ఇంకో ట్విస్టు ఏంటంటే.. కేవలం చిత్తూరు మాత్రమే కాదు.. చిత్తూరు పార్లమెంటు పరిధిలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశాన్ని గెలిపించే బాధ్యతను సికెబాబు భుజానికెత్తుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమేరకు ఆయన తన మాటగా పార్టీకి హామీ ఇచ్చినట్టు సమాచారం.

చిత్తూరు నియోజకవర్గ పరిధిలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ఇక్కడ తెలుగుదేశం తరఫున గురజాల జగన్మోహన్ పోటీచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున సిటింగ్ ఎమ్మెల్యే, కాపు కులానికి చెందిన ఆరణి శ్రీనివాసులును పక్కన పెట్టి.. ఆర్టీసీ ఛైర్మన్ బాధ్యతలు నిర్వర్తించిన ఎంసి విజయానందరెడ్డిని జగన్ ఎంపిక చేశారు. ఆరణి శ్రీనివాసులు అలిగి.. జనసేనలో చేరి, ఆ పార్టీ తరఫున తిరుపతినుంచి పోటీచేస్తున్నారు.


ఆ రకంగా వైఎస్సార్ కాంగ్రెస్ లో ఆరణి శ్రీనివాసులు వర్గం వైసీపీకి వ్యతిరేకంగా తయారైంది. పైగా సికె బాబు.. తెదేపా జగన్మోహన్ కోసం చాలా కష్టపడి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. చిత్తూరుతోపాటు, పూతలపట్టు, గంగాధర నెల్లూరుల్లో కూడా పార్టీని గెలిపిస్తానని ఆయన హామీ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. ఆ రెండు నియోజకవర్గాల మీద కూడా సికెబాబుకు మంచి పట్టు ఉంది. అక్కడ తన వర్గానికి చెందిన నాయకులు అందరినీ పిలిపించుకుని, వారిని తరచూ కలుస్తూ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయాల్సిందిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. సికె వర్గంలోని కీలక నాయకులు.. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా పర్యటిస్తున్నారు. మొత్తానికి సీనియర్ నాయకుడు సికెబాబుకు చంద్రబాబు ఎలాంటి హామీ ఇచ్చారో తెలియదు గానీ.. ఆయన మాత్రం తెలుగుదేశం విజయం కోసం గట్టిగా రంగంలో పనిచేస్తున్నారు.

Jr.NTR Joins Tillu Square Success Meet With Trivikram, Vishwak Sen: A Star-Studded Event

The Siddhu Jonnalagadda and Anupama Parameswaran starrer ‘Tillu Square’ has been winning hearts for its comic timing. The film was critically and commercially acclaimed and became the biggest blockbuster in Siddhu Jonnalaggada’s career. Siddhu Jonnalagadda joined the 100 crore club, and the film is still running successfully in theaters.

To celebrate the film’s success and for achieving the milestone, the makers conducted a special success meet event. Man of Masses Jr.NTR graced the event as the chief guest. Mass Ka Das Vishwak Sen, Trivikram, and Neha Shetty also attended the success meet and made it a star-studded event. 

The event was made even more special by the stars’ presence. Jr. NTR congratulated the team for its success and appreciated Siddu Jonnalagadda’s performance and comedy timing. The actor claimed he enjoyed the movie and laughed thoroughly at Siddhu’s comic timing and one-liners.

Additionally, Jr.NTR also praised Siddhu Jonnalagadda and Vishwak Sen for their contribution to the cinema industry, saying that the industry requires these two daredevils to push new-age films, new ideas, and new tales.

The makers took to Instagram and shared some of the candid moments from the Double Blockbuster Success Meet of Tillu Square.

In the event, Jr.NTR donned a green shirt paired with an off-white trouser. Siddhu was seen in a white shirt with a pink suit. Vishwak Sen wore a floral black shirt and black trousers. Anupama Parameswaran exudes charm in a black saree, while Neha Shetty was seen in a light blue saree.

The film Tillu Square is a sequel to the 2022 romantic crime comedy DJ Tillu. The film is helmed by Mallik Ram and backed by Suryadevara Naga Vamsi under Sithara Entertainments and Fortune Four Cinemas. Bheems Ceciroleo composed the tunes for this film.

సిద్దు ప్రతి ఇంట్లో అబ్బాయి: తారక్‌!

డీజే టిల్లుకి సీక్వెల్‌ గా వచ్చిన టిల్లు స్క్వేర్‌ సక్సెస్‌ మీట్‌ ఈవెంట్‌ లో జూనియర్‌ ఎన్టీఆర్‌ పాల్గొన్నారు. ముందుగా ఆయన తన అభిమానులకు, సిద్దు జొన్నలగడ్డ అభిమానులకు నమస్కారాలు తెలియజేశాడు.అంతేకాకుండా మీడియా మిత్రులకు కూడా తన నమస్కారాలన్నాడు.

సిద్దు నటించిన సినిమాలను ఇంతకుముందు చూశాను.. కానీ ఎప్పుడూ కూడా వ్యక్తిగతంగా కలిసింది లేదు. కరోనా తరువాత సిద్దుతో చాలా బాండింగ్‌ పెరిగింది అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా అంటే పిచ్చి ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో సిద్దు ఒకడు. సిద్దుకి సినిమా తప్ప మరేమి తెలియదు.

డీజే టిల్లు అనే క్యారెక్టర్‌ చూసి సిద్దూ ఇలానే ఉంటాడేమో అని మీరు అనుకోవచ్చు.. కానీ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం సిద్దు అలా ఉండడు. తనకి ఎంతసేపు సినిమా… తాను చేస్తున్న క్యారెక్టర్‌ గురించి తప్ప ఇంకో ఆలోచన ఉండదు. ఎంతసేపు అదే తపన.  డీజే టిల్లు సినిమాతో కేవలం సక్సెస్ ని కాదు మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఓ పాత్రను మనకి ఇచ్చాడు.

చాలా సార్లు అనుకునేవాడిని, నేను చిన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ బాగా చూసేవాడిని, పాపాయి, హిమాన్ అనే కార్టూన్స్ చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్లు మన జీవితంలో కేవలం సినిమాల రూపంలో మిగిలిపోతే ఎంత బాగుంటుందో అనుకునేవాడిని, అలాగే ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు. టిల్లు అంటే మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు.

నవ్వించడం అనేది ఒక వరం నవ్వకపోవడం ఒక శాపం.  బేసిగ్గా నేను నవ్వితే దాన్నిఆపడం  చాలా కష్టం. నేను అదుర్స్ సినిమా చేస్తున్నప్పుడు వినాయక్ చాలా కష్టపడేవాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనను చూస్తేనే నాకు నవ్వు వచ్చేసేది.

నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్దుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు ఇంకా చాలా అద్భుతమైన క్యారెక్టర్ లని క్రియేట్ చేయాలి. మనందరికీ అందించాలని, భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. దేవర సినిమాలో ఒక డైలాగ్ ఉంది ఆ డైలాగ్ గురించి వివరించాను. కలగనే ధైర్యం ఉండాలి, ఆ ధైర్యాన్ని, ఆకలని సార్ధకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి అని ఒక డైలాగ్ చెప్పారు.. అది కుదిరితే సరిదిద్దండి లేదంటే క్షమించండి అంతేగాని నేనున్నానని గుర్తించండి ఇక్కడ మీరు, ఐ యాం టెల్లింగ్ దట్ అంటూ నవ్వులు పూయించారు.

అనంతరం పోలే అదిరి పోలే అంటూ త్రివిక్రమ్ ని నవ్వించాడు. దేవర అనే సినిమా లేట్ అయినా మీ అందరూ కాలర్ ఎగరేసుకునేలా అందిస్తామని అంటూ ఆయన ముగించారు

వచ్చే సంక్రాంతికి మెగా వర్సెస్‌ మాస్‌!

గతేడాది సంక్రాంతికి బాక్సాఫీస్‌ వద్ద నందమూరి బాలయ్య బాబు ,మెగాస్టార్‌  చిరంజీవి సినిమాలు వార్‌ లో నిలిచాయి. రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకున్నాయి. వీర సింహారెడ్డిగా బాలయ్య బాబు రెచ్చిపోతే.. వాల్తేరు వీరయ్యగా చిరు రచ్చ చేశాడు. అయితే ఈ సారి సంక్రాంతి మాత్రం చిరు వర్సెస్‌ రవి తేజ అన్నట్లుగా ఉండేటట్లు ఉంది.

వాల్తేరు వీరయ్య సినిమాలో  చిరు, రవితేజ కలిసి నటించారు. బాక్సాఫీస్‌ను షేక్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఇద్దరి మధ్య పోటీ జరగనుండడతో ఆసక్తిగా మారింది.  మెగాస్టార్ నటిస్తున్న విశ్వంభర సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.  ఈ సినిమాని బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ కానుంది. జగదేక వీరుడు అతిలోక సుందరి తర్వాత.. చిరు చేస్తున్న భారీ సోషియో ఫాంటసీ సినిమా కావడంతో విశ్వంభరపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటుంది.
మరోపక్క మాస్ మహారాజా రవితేజ.. మెగాస్టార్‌తో బాక్సాఫీస్ ఫైట్‌కు రెడీ గా ఉన్నా అంటున్నాడు .ఉగాది సందర్భంగా  రవితేజ కొత్త సినిమా అనౌన్స్మెంట్ వచ్చేసింది. సమాజవరగమన సినిమాకు రచయితగా పని చేసిన భాను భోగవరపుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఓ సినిమాను తీస్తుంది.

ఈ సినిమాను కూడా వచ్చే సంక్రాంతికే  రిలీజ్ చేస్తున్నట్టుగా ఈరోజు  ప్రకటించారు. ‘వచ్చే సంక్రాంతికి రవన్న దావత్ ఇస్తుండు.. రెడీ అయిపొండ్రి’ అంటూ చెప్పేశారు. దీంతో ప్రస్తుతానికి 2025 సంక్రాంతికి చిరంజీవి వర్సెస్ రవితేజగా మారిపోయింది.

ఈ పోస్ట్‌ కి అర్థం ఏంటి.. నిహారిక మళ్లీ ప్రేమలో పడిందా?

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె తన భర్తతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తోంది. యాంకర్‌ గా ఓ షో చేస్తూనే మళ్లీ హీరోయిన్‌ గా రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ గా ఉంది. అంతేకాకుండా నిర్మాతగా మారి సినిమాలు, వెబ్‌ సిరీస్‌ లు చేస్తుంది.

ఈ క్రమంలో ఆమెపై పలు ట్రోల్స్ వచ్చినప్పటికీ ఎవరేమి అనుకున్నా పట్టించుకోకుండా తనకు నచ్చింది చేస్తూ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. గ్యాప్ దొరికినప్పుడల్లా తన ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టైమ్ కేటాయిస్తూనే కెరీర్‌ను ఫుల్ ఫామ్‌లోకి తెచ్చుకుంది. ఈ క్రమంలోనే నిహారిక తాజాగా సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ వైరల్‌ గా మారింది.

అందులో ఏముందంటే.. రెండు ఏనుగులు ముఖాన్ని దగ్గరగా పెట్టుకుని ఓ కపుల్‌ లవ్‌లో ఉంటే ఎలా ప్రేమగా ఉంటారో అలా కనిపించాయి.ఈ ఫొటో షేర్ చేసిన నిహారిక ప్రేమకు గుర్తుగా చెప్పుకునే.. రెడ్ హార్ట్ సింబల్ కూడా షేర్ చేసింది. దీనిని చూసిన వారంతా కూడా నిహారిక ఈ పోస్ట్ పెట్టడానికి కారణం ఏంటి.. ఆమె మళ్లీ ప్రేమలో పడిందా ? అంటూ చర్చలు మొదలు పెట్టారు.

Navdeep’s Love Mouli Trailer Is Out: Unveiled By Nani And Vishwak

Tollywood’s talented actor, Navdeep, is gearing up for his upcoming romantic drama, ‘Love Mouli’. Earlier, the makers released the release date poster and announced the release date of this flick. The movie is now all set to hit theaters on April 19. As the movie is about to release, the moviemakers released the trailer ahead of its theatrical release.
 
Tollywood young hero Mass Ka Das Vishwak Sen graced the trailer launch event of Love Mouli. Vishwak launched the theatrical trailer, and Natural Star Nani launched the theatrical trailer digitally for Navdeep’s Love Mouli movie. 

Natural Star Nani took to his social media platform X and shared the theatrical trailer digitally and wrote, “Wishing the extremely talented @pnavdeep26 a huge success for his special film #LoveMouli. A tale of one man’s journey for love and a stunning treat for the eyes. All the very best to the entire team. Here’s the theatrical trailer..”

The trailer features Navdeep in a rugged look and playing an intense character. Navdeep was seen in a completely different avatar and character. In this flick, Navdeep will be seen as a free-spirited travel enthusiast who appears to be embarking on an adventure and hoping to find his soulmate.
Love Mouli is helmed by Avaneendra, and the movie is backed by CSpace, Nyra Creations, and Srikara Studios. Pankhuri Gidwani is romancing Navdeep in this flick. Govind Vasanth is the music composer for this romantic drama. The film is slated to hit theaters on April 19th.

Speaking about Navdeep’s upcoming projects, the actor is currently awaiting the release of his film. He will be seen in Nithya Menen’s next, Dear Exes. The actor was last seen in Varun Tej’s movie, Operation Valentine. 

Sensex Breaches 75,000-Mark For First Time Ever

Benchmark equity indices continued their record-breaking rally on Tuesday, with the BSE Sensex breaching the historic 75,000-mark for the first time ever in early trade and the Nifty climbing to its fresh new record peak.

The 30-share BSE Sensex climbed 381.78 points to reach its all-time peak of 75,124.28. The NSE Nifty advanced 99 points to hit its record peak of 22,765.30. 

The market capitalisation, or the total value of all listed shares, of the BSE-listed firms stood at 401.82 lakh crore on Tuesday morning. The combined market capitalisation of BSE companies crossed the Rs 400 lakh crore mark to touch Rs 400.86 lakh crore on Monday. It took 9 months for these firms to add Rs 100 lakh crore of market capitalisation. The BSE m-cap had crossed Rs 300 lakh crore in July 2023.

On Monday, the US stocks ended nearly flat as investors looked ahead to the release of key inflation  reports later this week for more clarity about when the US Fed may start cutting rates as economic growth remains strong. Investors also awaited the kick-off of the first-quarter earnings season.

From the Sensex basket, Infosys, Tech Mahindra, Tata Consultancy Services, HCL Technologies, Tata Motors, Wipro, ICICI Bank and Nestle were the major gainers.

JSW Steel, Kotak Mahindra Bank, Reliance Industries and Larsen & Toubro were among the laggards. In Asian markets, Tokyo and Hong Kong were trading in the positive territory while Seoul and Shanghai quoted lower. 

Foreign Institutional Investors (FIIs) offloaded equities worth Rs 684.68 crore on Monday, according to exchange data. Global oil benchmark Brent crude climbed 0.19 per cent to USD 90.55 a barrel.

The BSE benchmark jumped 494.28 points or 0.67 per cent to settle at a new closing peak of 74,742.50 on Monday. The NSE Nifty climbed 152.60 points or 0.68 per cent to 22,666.30.

Again Dr Sunitha Approached Supreme Court In Viveka’s Murder

As the time for the elections in the state of Andhra Pradesh is approaching, former minister YS Vivekananda Reddy’s murder case continues to rage. A key development has recently taken place in the murder case as his daughter Dr N Sunitha Reddy approached the Supreme Court again.

Sunitha, who is fighting a legal battle to punish her father’s killers, has recently challenged in the Supreme Court the grant of bail to Sivashankar Reddy, who is an accused in the Vivekananda Reddy murder case.

The Telangana High Court has granted bail to Devi Reddy Shiva Shankar Reddy in the murder case of former Minister Vivekananda Reddy. The Telangana High Court granted conditional bail and ordered him to submit a surety bond of Rs 2 lakh.

 The High Court has also imposed a condition that he should not enter AP under any circumstances. In addition, the High Court ordered Devi Reddy Reddy to surrender. Recently,Dr Sunitha filed a petition in the court to cancel the bail granted to Sivashankar Reddy by Telangana High Court recently.

A bench of Justice Dipankar Dutta and Justice Sanjeev Kanna heard the petition on Monday and has issued notices. The Supreme Court has issued notices to all the respondents including Siva Shankar Reddy. The next hearing was adjourned to July 22.

Meanwhile, in a surprising move Dastagiri, who till now became an approver and spoke in favor of CBI and Viveka’s daughter Sunita, has now approached the EC against her and YS Sharmila. At the same time, after the High Court granted bail to the key accused Sivashankar Reddy, the rest of the accused are trying hard to get bail before the elections.

On the other hand, after killing Viveka all these years, Dastagiri, who became an approver and supporting her daughter Sunitha Reddy, has suddenly changed his voice, particularly after YS Sharmila decided to contest from Kadapa.  As both Sharmila and Sunitha tried to make Viveka’s murder an election issue, he approached the EC to stop these efforts.

With this, the Dastagiri affair has now become a sensation. If Sharmila, Sunitha and TDP take Viveka’s murder to the public, who will lose it? In such a case, it is easy to understand the reason behind Dastagiri resorting to EC to stop them.

TDP, Allies Sought Public Views For People’s Manifesto

TDP, Jana Sena and BJP, alliance partners of NDA in Andhra Pradesh, sought public views for their proposed People’s Manifesto. They announced a WhatsApp number for the public to convey their views for the manifesto.

The WhatsApp number (8341130393) was released by TDP Polit Bureau members Varla Ramaiah, TDP senior leader TD Janarthan, former minister Devineni Umamaheswara Rao, TDP national spokesperson Kommareddy Pattabhi Ram, Janasena leader Gade Venkateswara Rao and BJP spokesperson Lanka Dinkar.

Varla Ramaiah said that TDP, Jana Sena and BJP came together to drive out Jagan’s miserable regime from the state stating that the goal of the alliance is to end demon rule. Stating that the alliance was formed to provide a people-friendly governance, he expressed confidence that they are receiving massive public support.

Stating that the alliance manifesto will be a manifesto that will fulfill the aspirations of the people, on the advice of TDP chief N Chandrababu Naid, they set up a WhatsApp number 8341130393 to receive people’s inputs.

He said that if people express their views, their opinions will be accepted with respect and some of them will be  incorporated in their manifesto. For the success of the alliance, people were appealed to give their valuable opinions to defeat the demons.

Jana Sena leader Gade Venkateswara Rao clarified that the alliance has been formed for the future of the state and the leaders of the alliance are working for the interests of the state. That is why a public manifesto is being prepared for public welfare, he said.

BJP spokesperson Lanka Dinakar said that the aim of the alliance is to deliver the fruits of the government to the last man. Vikasit Bharat is possible only with Vikasit Andhra Pradesh, he said. Like Duryodhana and Narakasurudi, Jagan’s rule was called to be sung. He said that the alliance will give equal importance to welfare and also development.

Uproar Over Pothina Mahesh Resignation From Jana Sena

An uproar broke out in Vijayawada with Jana sena party’s vocal leader Pothina Mahesh resigned from the party on Monday, after he failed to get party seat to contest from Vijayawada West Constituency. His severe accusations and allegations against his party and also party chief Pawan Kalyan created havoc.

However, Jana Sena circles dismissed his accusation, alleging that it was out of frustration and also due to collusion with the ruling YSRCP leadership.

As Jana Sena candidate he had contested from Vijayawada west Constituency in 2019 polls and was again preparing to contest in these elections also. Though initially TDP agreed to leave this seat for Jana Sena during seat sharing, later the arrival of BJP into the picture TDP was unable to spare this seat.

As this seat was allocated to BJP, the party is fielding its former union minister Sujana Choudhary from here. Pawan Kalyan also tried to pacify Mahesh. Even Sujana Choudhary tried to convince him, promising to look after his interests.

At this juncture, YSRCP leaders have reportedly provoked him to contest as an independent candidate, so as to ensure defeat of the BJP candidate. After Mahehs’s collusion with the ruling party was exposed, NDA partners started ignoring him.

Jana Sena General Secretary Bolishetty Satyanarayana taking severe exception to Mahesh’s accusations against the party and also its leadership, expressed hope his departure from the party will bring good days in the city. He said that the party leadership, particularly Pawan Kalyan, bared him for a long time, expecting some change in him, so as to encourage a BC leader.

In fact, he said that the party was forced to take action against him a long time ago, when Mahesh supported YCP leader Gautam Reddy’s encroachment of a Brahmin’s land. But he was spared to give him some time, he added.Responding to speculation that he is demanding huge amounts from the BJP candidate to maintain calm, Bolishetty became angry and asked why should he be given money? He wondered how he could misuse political positions like that. He made it clear that Jana Sena cannot tolerate this type of politics.