Home Blog Page 858

కల్కి ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడంటే!

యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్‌ నటిస్తున్న చిత్రాల్లో మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా కల్కి 2898 ఏడీ ఒకటి. ఈ సినిమాని మహానటి ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌ తో  రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా చేస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉంది. ఈ సినిమాను 2024 జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.అయితే రిలీజ్ డేట్‌ దగ్గరపడుతుంటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టిపెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటికే సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,గ్లింప్స్‌  సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.

ఇదిలా ఉంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని కూడా త్వరలోనే భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈ వెంట్‌ను మే 22న ఘనంగా నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేసినట్టు సమాచారం.

భర్తతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన లేడీ సూపర్‌ స్టార్‌!

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అటు తమిళ్‌, ఇటు తెలుగు సినిమాలతో చాలా బిజీగా ఉంది. వరుస హిట్‌ సినిమాలను ఈ ముద్దుగుమ్మ తన ఖాతాలో వేసుకుంటు బ్రేక్‌ లేకుండా దూసుకుపోతుంది. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఈ అమ్మడు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్‌ లో ఉంటుంది.

నయన్ తన తాజా చిత్రాలతో  నెట్టింట రచ్చ చేస్తుంది.. తాజాగా తన భర్తతో కలిసి ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేయిచింది. ఆ పూజలకు సంబందించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నయన్ రీసెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇఈ క్రమంలోనే  సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు నయన్‌ దంపతులు తల్లి దండ్రులు అయ్యారు.

 గ్లామర్ డోస్ పెంచుతూ  ఫోటోలను షేర్ చేసింది.. మొన్నీమధ్య షేర్ చేసిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు పద్దతిగా గుడిలో పూజలు చేయిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో  వైరల్‌ గా మారాయి. 

పుట్టిన రోజు వేడుకలకు దుబాయ్‌ వెళ్లిన తారక్‌!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తూనే , బాలీవుడ్‌ లో హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటున్న వార్‌ 2 సినిమాలో ఓ ముఖ్య పాత్రలో చేస్తున్నాడు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో కూడా తారక్‌ పాల్గొంటున్నారు. దీనితో వరుస షూటింగ్ ల వల్ల ఎన్టీఆర్ కు తీరిక కూడా దొరకడం లేదు. ఇదిలా ఉంటే మే 20 బర్త్ డే అనే విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా తన బర్త్ డే వెకేషన్ కోసం ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లిపోయారు. ఎన్టీఆర్ పుట్టినరోజు అంటే ఆ రోజు అభిమానులకు పెద్ద పండగే. అయితే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా తన అప్ కమింగ్ మూవీస్ నుంచి స్పెషల్ అప్డేట్స్ కోరుకుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తుంది. అలాగే వార్ 2 మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ రాబోతుంది.

అలాగే దీనితో పాటు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన అప్డేట్ కూడా రానున్నట్లు సమాచారం. ఇలా వరుస క్రేజీ అప్డేట్స్ తో తారక్‌ తన బర్త్డే కు ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ రాబోతున్నట్లు తెలుస్తుంది. తన సినిమా అప్డేట్స్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటే.. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో తన బర్త్డే జరుపుకునేందుకు దుబాయ్ బయల్దేరి వెళ్లారు .ప్రస్తుతం ఎన్టీఆర్ వెకేషన్ కు వెళ్తున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కొండన్నకు జోడి దొరికేసిన్నట్లేనా?

టాలీవుడ్ యంగ్‌ అండ్ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలను చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. నిన్న కాక మొన్న వచ్చిన ఫ్యామిలీ మ్యాన్‌ సినిమా ప్లాప్‌ గా నిలిచినప్పటికీ కూడా దిల్ రాజు మరోసారి విజయ్‌తో కలిసి పని చేస్తున్నారు.  ఇటీవల విజయ్ బర్త్ డే సందర్బంగా సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ఈ సినిమాకు హీరోయిన్ దొరికేసినట్లు తెలుస్తుంది.  ఈ యాక్షన్ డ్రామాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి విజయ్‌ తో జత కట్టబోతుందునే   వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ పాత్రకి సాయి పల్లవి అయితేనే బాగా సూట్‌ అవుతుందని డైరెక్టర్ బలంగా నమ్ముతున్నారు. అందులోనూ సాయి పల్లవిని దృష్టిలో పెట్టుకునే ఈ క్యారెక్టర్‌ను రాశారట దర్శకుడు.

ఈ పాత్రకు సినిమాలో ఎక్కువగా స్కోఫ్ ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఆమెతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. సాయి పల్లవి దిల్ రాజు కాంబో లో ఫిదా, ఎంసీఏ సినిమాల్లో నటించింది. కాబట్టి ఈ చిత్రానికి సాయి పల్లవిని ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదని అనుకుంటున్నారు. అయితే  సాయి పల్లవి ఇప్పటివరకు ఎప్పుడు విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకోలేదు.. బేసిగ్గా అమ్మడు రొమాన్స్ కు కాస్త దూరంగా ఉంటుంది.. సాయి పల్లవి ఇలాంటి సన్నివేశాల్లో అస్సలు నటించదు. ఇప్పుడు ఇదే రౌడీ ఫ్యాన్స్‌ని కాస్త టెన్షన్ పెడుతుంది. మరి ఆమెకు తగ్గట్లు సీన్స్ ఉంటాయో లేక ఏదైనా మ్యాజిక్ చేస్తారో చూడాలి. 

EC Summons DGP, CS Amid Fear Of Security At EVM Strong Rooms

The Central Election Commission of India (ECI) has expressed its anger over the violent incidents that took place in many places including Palnadu and Chandragiri, even after polling. It is more worried over ruling party goons reported plots at strongrooms, where EVMs were deposited.

Chief Electoral Officer Mukesh Kumar Meena has summoned Chief Secretary Jawahar Reddy and DGP Harish Kumar seeking explanation on the incidents of post-poll violence. He ordered the DGP to take immediate  action against those responsible for the riots.

As it was identified that YCP candidates were responsible for post-poll violent incidents, Meena directed to keep all such candidates under house arrest.  He said that probationary orders were promulgated under Section 144 in all such places and additional forces were deployed.

He warned that those responsible for such incidents will be booked and sent to jail. AP asked the DGP to arrest those who vandalized EVMs and send them to jail. He also warned that  strict action will be taken against the police who acted negligently in preventing the incidents that took place in many districts.  CEO MK Meena stated that a police picket has been set up in 715 areas in the state.

Meanwhile, no matter how many measures the Election Commission is taking the ruling party leaders are reportedly planning for large-scale manipulations at the strong rooms where the EVMs are kept. It is suspected that violent incidents taking place in Macherla, Karampudi, Tirupati, Tadipatri, Narasaraopet and other places were part of such a plot.

Opposition leaders alleged that the police force has completely failed to stop the attacks. In addition to this, some policemen are still paying attention to the YCP leaders in some areas. Police have identified seven policemen in Macherla, who had provided prior information on movements of additional forces to the local YCP candidate. They were kept under suspension.

In Four Phases Polling, AP Tops With 82% Voting

In the four phases of polling held so far, Andhra Pradesh has registered the highest turnout in the country at around 82 percent. In AP, Darsi assembly registered the highest polling of 90.99 percent in Prakasam district, followed by highest polling among LoK Sabha seats in Ongole with 87.07 percent.

Tirupati registered lowest polling among Assemblies with  62.32 percent, as against 65.9 percent in 2019, 65.9. Visakhapatnam Lok Sabha registered lowest turnout among Lok Sabha seats with 71.11 percent, as against 67 percent polled in 2019.

The number of postal ballots polled were almost doubled then last time. While as many as 56,000 postal ballots were rejected in 2019, this time due to care taken such rejection was avoided.  

Chief Electoral Officer Mukesh Kumar Meena said that out of a total of 4,13,33,702 voters in AP, 3,33,40,560 of them voted for 25 parliamentary constituencies and 3,33,40,333 voters were cast in 175 assembly constituencies. 227 voters, who voted for Lok Sabha did not voted for Assembly.

A total of 80.66 percent polling took place in the EVM polling. Moreover, 4.44 lakh postal ballots were received. If votes of elderly, disabled and those who voted at home also included, a total of 4.97 lakh people voted. He said that 81.81 percent (almost 82 percent) polling took place in AP.

Though the polling was to be concluded at 6 pm, a large number of voters were seen at many polling booths and in some booths it continued till 2 am next day. He said that there was a delay in handing over the EVMs. It was explained that due to weather problems, delay in polling in some places, rains in Konaseema and Srikakulam, polling was held till the early hours of the next day.

He said that polling continued immediately even where the EVMs were broken. Stating that observers have not recommended re-polling anywhere in the state, he said that EVMs of 175 Assembly and 25 Parliament centers have been secured in strong rooms.

 He said that 350 strong rooms have been set up in 33 locations across the state and  separate centers have been set up for Lok Sabha and Assembly. He said that in 2019, 79.77 percent polling was done in AP, which is 1 percent more than the previous year.

CBI Court Permits CM Jagan’s Foreign Tour Till June 1

Soon after the polling was over in the state, Chief Minister YS Jaganmohan Reddy is leaving on a foreign tour with his wife and daughter and he will return only on June 1, ahead of counting of votes.

His foreign tour was confirmed after the CBI Court permitted him to travel abroad from May 16 to June 1. It is reported that Jagan will visit the UK, Switzerland and France as part of the tour. That means, as the counting of votes is on June 4, he will return home before the election results.

The CBI court allowed to travel with family members for 17 days in the UK, Switzerland and France. In 2013, when Jaganmohan Reddy, who was the main accused in the illegal assets cases of CBI and ED, was granted bail, the CBI court imposed a condition that he should not leave the country.

His PassPort was also surrendered before the court. So, Jagan seeks the permission of  the CBI court to go to UK, Switzerland and France along with his wife Bharti and daughter for a family vacation.

He told the court that his foreign visit will not affect the trial as the case is still at the stage of registration of charges. He said that he would comply with any conditions imposed by the court and requested permission to travel abroad.  He explained that he had gone abroad several times with the permission of the court in the past.

However, the CBI objected to Jagan’s request. The CBI argued that Jagan and the other accused were involved in the scam and obtained illegal financial benefits. The court brought to the notice that Jagan often goes abroad for some or other reason. It argued that Jagan came to the court only once after becoming Chief Minister.

The CBI said that the High Court had previously mentioned that Jagan and other accused were delaying the trial of the case by filing various petitions. Jagan, who is facing serious charges of financial crimes, has argued that it is not appropriate to seek exemptions and relaxation, using the delay in the trial as an excuse.

After hearing the arguments of both sides, the CBI court allowed Jagan to go abroad for 17 days. The judge ordered Jagan to give his travel details, phone numbers and mail to the court and the CBI before going abroad.

Attempt To Murder On Chandragiri TDP Candidate Nani In Tirupati

The cadres of TDP and its alliance partners were on fire after a brutal attack on Chandragiri TDP candidate Pulivarthi Nani on Tuesday, when he went EVMs stored in a strongroom at Sri Padmavathi Mahila University, was attacked by YCP goons.

The goons cornered him, attempted on his life, but timely intervention of his gunman saved his life. When gunmen opened fire into the air, they even attacked him. Both were admitted at SVIMS hospital.

As TDP cadre protested against this attack and resorted to agitation tensions mounted in the temple city and large scale police forces were mobilized. The Election Commission of India (ECI), which was on high alert, deployed central forces to prevent further violent incidents.

Nani went to the University to monitor the security arrangements at the EVMs stored in the strongroom. However, his vehicle was attacked by YCP goons, who were in large numbers there and his vehicle was destroyed.  

Instead of taking action against YCP goons the police arrested Nani and remained silent spectators to the ruling party cadre’s violence.  TDP and its alliance parties activists assembled there in large numbers and started protesting on the road. They strongly condemned the attack on TDP’s Chandragiri candidate.

After learning about the attack, the ranks of the TDP organized a protest at the Women’s University. Activists chanted slogans against YCP MLA Chevireddy Bhaskar Reddy, who was allegedly responsible for this attack. The police lathi-charged the protesters.

SP Krishnakant Patel came to the spot and reviewed the situation. Section 144 is being implemented at the university in the wake of tensions. Meanwhile, the police lashed out at the media representatives who were covering the protest. The media representatives protested against the misbehavior of the CI. They raised slogans to end police brutality.

TDP leaders are alleging that more than 150 people came and attacked them with rods and knives. They are questioning what the police are doing when they are roaming around the strong room with deadly weapons?

Another Allegations Of Sexual Harassment Against Bengal Governor

West Bengal Governor C V Ananda Bose, who is furious against allegation of sexual harassment by a Raj Bhavan staffer and ordered no police should be allowed into Raj Bhavan premises for probe into allegations and also directed no staff member need not give any `evidence’ into this incident, is now facing another similar allegation.

Even before dust not cleared on this allegation, the city police have submitted a report to the Bengal home secretary on allegations of sexual harassment made by another woman against governor Ananda Bose. The allegation surfaced last year when the woman lodged a complaint directly with the chief minister and the police were directed to probe the claim, the police said.

However, no formal FIR has been drawn up yet. The police said this probe was not connected with the special enquiry team formed to investigate the complaint of a young Raj Bhavan staffer accusing Bose of molesting her in the governor’s house on April 24 and May 2.

A separate enquiry report on the allegations of the staffer was submitted to the  city police commissioner on May 11. That report had not been forwarded to the office of the home secretary till Tuesday evening.

A senior police officer said the alleged incident with the other woman happened in Delhi in January last year. “The woman has alleged that he (governor) had promised her help with a personal problem. He sent her to Delhi and arranged her accommodation in a star hotel through one of his relatives. He himself stayed in an official accommodation. The alleged incident happened during that trip,” the officer said.

A few months later, the woman reported the matter to the chief minister, based on which the CMO sought a report from the police. However, senior officers at Lalbazar were tightlipped about the contents of the report.

Even Raj Bhavan sources are also maintaining silence towards media enquiries including text messages to the governor and emails sent to the official ID of the governor and that of his secretary, seeking their reactions on the allegations of the woman and the subsequent police report to the home secretary.

Despite two reported physical harassment allegations against Bose, the police have not been able to draw up formal charges against him because the governor enjoys constitutional immunity under Article 361 of the Constitution.

జనం నాడి తెలిసిన చంద్రబాబు

చంద్రబాబు నాయుడును అసమాన తెలివితేటలు ఉన్న రాజకీయ దురంధరుడిగా ఆయన శత్రువులు కూడా గుర్తిస్తుంటారు. 44ఏళ్ల సీనియారిటీతో దేశంలోనే అత్యంత దిగ్గజ పొలిటీషియన్లలో ఒకరు ఆయన. సుదీర్ఘ అనుభవం నేర్పని పాఠాలతో చంద్రబాబునాయుడు పన్నే వ్యూహాలు అసమానమైనవిగా నిరూపణ అవుతూ ఉంటాయి. జనం నాడిని పసిగట్టడంలో.. ఏవిషయాన్ని ఎప్పుడు బయటపెట్టడం ద్వారా జనంలో ఎలాంటి స్పందన తీసుకురావచ్చునో.. చంద్రబాబునాయుడుకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియకపోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. తన అనుభవం ద్వారా సాధించిన పరిణతిని ఆయన ఈ ఎన్నికల్లో మరోమారు నిరూపించుకున్నారు.

ఎన్నికలంటే కేవలం ప్రత్యర్థుల లోపాలను, తమ ఘనతలను ప్రచారం చేసుకుంటూ వెళ్లిపోవడం మాత్రమే కాదు. తాము కురిపించే వరాల జల్లు గురించి చాటిచెప్పుకోవడం మాత్రమే కాదు. ప్రతి విషయానికి కూడా రాజకీయాల్లో ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ తనకు తెలిసినట్టుగా సమకాలీన రాజకీయ నాయకుల్లో మరెవ్వరికీ తెలియదని చంద్రబాబు నిరూపించుకున్నారు. ఒకటిరెండు ఉదాహరణలు గమనిస్తే ఆ సంగతి మనకు ఇంకా బాగా అర్థమవుతుంది.

సూపర్ సిక్స్ హామీల విషయానికి వద్దాం. సాధారణ నాయకులు ఎవరైనా ఇలాంటి బోల్డ్ హామీలను ప్రకటించడానికి టైం తీసుకుంటారు. ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల అయిపోయిన తర్వాత.. ఇంత చక్కటి హామీలను ప్రజల ముందుకు తెస్తారు. అంటే ఎన్నికలకు ముందుగానే ప్రకటిస్తారన్నమాట. కానీ అంత తక్కువ వ్యవధితో ప్రకటిస్తే.. అంత మంచి హామీలు రాష్ట్రంలోని మూలమూలలకు, ప్రతి గ్రామానికి, ప్రజల్లో ప్రతి ఒక్కరికీ చేరుతుందా లేదా అనే అనుమానం ఉంటుంది. అందుకే చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఏడాది కిందట 2023 మహానాడులోనే వీటిని ప్రకటించారు. ఏడాదిరోజుల పాటూ వీటిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి పార్టీ కార్యకర్తలు శ్రమించారు. ఆ ఫలితం కనిపించింది. మహిళలు, వృద్ధులు పెద్దసంఖ్యలో వచ్చి ఓటు వేశారు.

అలాగే  పోలింగుకు ముందు తనను అరాచకంగా అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు ఏమేం జరిగిందో ప్రజలకు తెలియజెప్పడం ద్వారా చంద్రబాబునాయుడు సరైన టైంలో వారి సానుభూతిని సంపాదించగలిగారు. అలాంటిదే లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించిన ప్రచారం కూడా..! సరిగ్గా పోలింగుకు కొన్ని వారాల ముందునుంచి ఈ చట్టం గురించిన ప్రచారం ప్రారంభించారు. ప్రజల్లో దాని గురించి భయం పుట్టింది. ఆ చట్టాన్ని సమర్థించుకోలేక వైసీపీ వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. చంద్రబాబు ఉధృతమైన ప్రచారంతో లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ప్రజల్లోకి వాస్తవాలు వెళ్లాయి. జగన్ ప్రభుత్వం పట్ల ఏవగింపు కలిగింది.
ఈ కోణాల్లోంచి చూసినప్పుడు చంద్రబాబు కేవలం సరైన అంశాలను సరైన టైమింగ్ లో ప్రయోగించి మంచి ఫలితం సాధించబోతున్నారని పలువురు అనుకుంటున్నారు.