Home Blog Page 853

మిరాయ్‌ సినిమా నుంచి క్రేజీ అప్డేట్‌..!

టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అయిన హనుమాన్‌ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు భారీగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా పాన్‌ ఇండియా హిట్‌ అవ్వడంతో తేజ తన తరువాత సినిమాకి రెడీ అయిపోయాడు.

తేజా ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ఆయన ఫ్యాన్స్ అనుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ అనే భారీ ప్రాజెక్టు లో నటిస్తున్నాడు. హీరో తేజ తన తరువాతి సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇతను రవితేజతో ఈగల్ సినిమాను తీశాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రానికి ‘మిరాయ్’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది..

క్షుద్ర పూజల నేపథ్యంలో ఈ సినిమా వస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మంచు మనోజ్, దుల్కర్ లాంటి హీరోలు కూడా కనిపించనున్నారు. దుల్కర్ అయితే ఓ యోధుడి పాత్రలో పాత్రలో మెరువనున్నాడు. మంత్రగాడు పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నాడని సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు మంత్రగాడి పోస్టర్ కూడా విడుదల చేసింది. ఇక మంచు మనోజ్…ఫుల్ పోస్టర్ను మే 20వ తేదీన ఆయన పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేస్తున్నట్లు  తెలిపారు. ఈ సినిమాలో రితికా నాయక్‌ హీరోయిన్ గా చేస్తుంది.

జగనన్న పగబడితే  అంతే.. తగ్గేదే లేదు!

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పంతానికి పోయారంటే.. తగ్గేదే లేదని ఏ అంచులవరకైనా వెళ్లి అంతు తేల్చుకోవడానికి ప్రయత్నిస్తారని.. ఓటమి ఎదురైనా సరే పెద్దగా బాధపడరని ఆయనను ఎరిగిన వారు అంటూ ఉంటారు. రాష్ట్రప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి.. హైకోర్టులో పిటిషన్లుగా దాఖలైన అనేక అభ్యంతరాలు విషయంలో గత అయిదేళ్లలో ఇలాగే జరిగింది. జగన్ దూకుడుగా ఒక నిర్ణయం తీసుకోవడం, దాని మీద ఎవరైనా కోర్టుకు వెళ్లడం.. హైకోర్టులో ప్రభుత్వం కేసు ఓడిపోయినా సరే.. ఆ నిర్ణయాల్ని అమలు చేయకుండా సుప్రీం కోర్టుకు వెళ్లడం మళ్లీ ఓడిపోవడం ఇలా అనేకం జరిగాయి. తన నిర్ణయాల విషయంలోనే అంత పట్టుదలగా ఉండే జగన్మోహన్ రెడ్డి, తాను పగబట్టిన మనుషుల విషయంలో ఎలా ప్రవర్తిస్తారు?; ఆయన తీరు ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

తెలుగుదేశం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి పగబట్టారు. తాను అధికారంలోకి వచ్చినప్పటినుంచి పగబట్టినట్టుగానే వ్యవహరిస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతి ఆరోపణల మీద ఆయనను సస్పెండ్ చేశారు. ఆయన న్యాయపోరాటం సాగించారు. కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ కు వెళ్లి పునర్నియామకానికి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆయనకు యూనిఫాం కూడా ఉండని ఒక అప్రాధాన్య పోస్టు కట్టబెట్టింది ప్రభుత్వం. తనకు యూనిఫాం ఉన్న పోస్టు ఇవ్వాలని ఆయన కోరారు.  తర్వాత మళ్లీ సస్పెండ్ చేశారు. మళ్లీ న్యాయపోరాటానికి వెళ్లారు. ఇలా పలు మలుపులు తిరిగిన తర్వాత.. ఏబీ వెంకటేశ్వరరావుకు తక్షణం పోస్టింగు ఇవ్వాలంటూ ట్రైబ్యునల్ ఆదేశించింది. ఈనెల 8న ఉత్తర్వులు రాగాఅవి చేతికందే సరికి మూడు రోజులు పట్టింది. ఆతీర్పు కాపీని సీఎస్ కు సమర్పించి ఏబీ వెంకటేశ్వరరావు తనను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అయితే సీఎస్, ఈసీ అనుమతి తీసుకుని పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయకుండా సీఎంకు పంపినట్లు తెలుస్తోంది. ఈలోగా ఏబీవీపై ప్రాసిక్యూషన్ కు కేంద్రం నుంచి అనుమతి తెచ్చుకున్నారు. ఢిల్లీ ఈసీ ఎదుట హాజరుకావడానికి ముందే.. హైకోర్టు వెకేషన్ బెంచ్ లో ఏబీ ప్రాసిక్యూషన్ కు పిటిషన్ వేశారు. ఇది ఆరోజు అడ్మిట్ కాలేదు.

ఒకవేళ ఢిల్లీ వెళ్లినప్పుడు ఈసీ తన మీద వేటు వేస్తే తర్వాత వచ్చే కొత్త సీఎస్ కూడా ఏబీవీకి పోస్టింగు ఇవ్వకుండా ఇలా లీగల్ లిటిగేషన్ పెట్టాలని చూశారు. ఈనెలాఖరుకు ఏబీవీ పదవీవిరమణ చేయాల్సి ఉంది. ఆయనకు పోస్టింగు ఇవ్వకుండానే రిటైర్ చేయించాలని జగన్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఈ వ్యవహారం ఇన్ని మలుపులు తిరుగుతోంది.

తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేశారనే అనుమానంతో ఒక అధికారి మీద పగబడితే.. ఎంతవరకైనా వెళ్తాం అని జగన్ సర్కారు తమ చర్యలతో నిరూపిస్తున్నట్టుగా ఉంది. 

ఆ మూడూ తప్ప అన్ని ఎంపీలూ కూటమికే!

ఏపీలో అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో పార్టీలు తమ తమ ధీమాను తాము వ్యక్తం చేస్తున్నాయి. గత ఎంపీ ఎన్నికల్లో 22 స్థానాలు సాధించిన జగన్మోహన్ రెడ్డి ఈసారి తమకు అంతకంటె ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని, ఐప్యాక్ వారితో భేటీలో ప్రకటించారు కూడా. వాస్తవ పరిస్థితులు కూడా అంతేనా? భిన్నంగా ఉండబోతున్నాయా? కమలం పార్టీకి చెందిన కొందరు సీనియర్ విశ్లేషకుల అంచనాల ప్రకారం.. ఏపీలో ఎన్డీయే కూటమికి ఈ దఫా 22 ఎంపీ స్థానాలు దక్కబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకటిరెండు స్థానాలు మహా అయితే మైనస్ కావొచ్చు.

ఏపీలో అరకు ఎంపీ సీటు కూటమి చేజారనుంది. అలాగే తిరుపతి, రాజంపేట రెండు ఎంపీ నియోజకవర్గాల్లో వారు ఒకటి మాత్రమే నెగ్గుతారనే అంచనాలు ఏర్పడుతున్నాయి. అదే విధంగా కడప సీటును కూడా కూటమి కోల్పోనుంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్టు కూడా ఉంది. కడప సీటును కూటమి కోల్పోయినంత మాత్రాన అది వైసీపీ ఖాతాకు చేరుతుందనే నమ్మకం లేదు. అక్కడ వైఎస్ షర్మిల రెడ్డి గెలిచినా కూడా ఆశ్చర్యం లేదని వారు అంటున్నారు.

జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో 22 ఎంపీ సీట్లు సాధించారు. తెలుగుదేశం కేవలం 3 సీట్లకు పరిమితం అయింది. అయితే తనకు మెజారిటీ ఎంపీసీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానని ప్రకటించిన జగన్, గెలిచిన తర్వాత ఆ విషయం పూర్తిగా పక్కన పడేశారు. కేంద్రం వద్ద సాగిలపడ్డారు. హోదాను పట్టించుకోకుండా మంటగలిపేశారు. తీరా ఈ ఎన్నికలకు ముందు.. తమ బలం మీద ఆధారపడే బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడే పరిస్థితి వస్తే హోదా సాధిస్తానంటూ కొత్త పాట ఎత్తుకున్నారు. ఇలాంటి మాయమాటలకు లొంగకుండా ప్రజలు స్పష్టమైన తీర్పు చెప్పినట్టు సమాచారం. ఈసారి ఏకంగా 22  సీట్లు కూటమికే దక్కనున్నాయి. రెండు లేదా మూడు సీట్లు వైసీపీకి దక్కబోతున్నాయి. కాంగ్రెస్ కు ఒకటి గెలిచే చాన్సుంది.. అని వారి అంచనాలు చెబుతున్నాయి.

ఇది పార్టీ అధికారికంగా ప్రకటిస్తున్న అంచనాలు కాదు. అంతర్గతంగా సమాచారం కోసం పెద్దలు సేకరించిన వివరాల ప్రకారం అంచనాలు. ఇవి వాస్తవానికి దగ్గరగానే ఉంటాయనే ఆ పార్టీలో పలువురు పేర్కొంటున్నారు.

వేటు పడేముందు మేలుకున్నారు గానీ..

ఒక తప్పు జరుగుతున్నదీ అంటే.. ఆ తప్పును ప్రపంచం మొత్తం గుర్తించడానికి కాస్త ఆలస్యం కావొచ్చు గాక..! కానీ ఆ తప్పు చేస్తున్న వ్యక్తికి ప్రారంభం నుంచి తెలుసు. ఏపీలోని పోలీసు అధికారుల సంగతి కూడా అంతే. తాము అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కు కొమ్ముకాస్తున్నామని, ఆ పార్టీ నాయకుల ఆదేశాలకు శిరసువొగ్గి పనిచేస్తున్నామనే సంగతి అందరికంటె ముందు, అందరికంటె బాగా వారికే తెలుసు! తమ చాటుమాటు బంధం బయటపడిపోతున్న సమయంలో.. ఇక తమ మీద వేటు పడబోతున్నదని కూడా అర్థమైన తరుణంలో కాస్త జాగ్రత్త పడాలని ప్రయత్నించారు గానీ.. వారు అనుకున్నట్టుగా జరగలేదు. ఈసీ వేటు పడనే పడింది.

పోలింగ్ అనంతరం కూడా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగడానికి బాధ్యులుగా భావించిన ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టరుపై ఈసీ చర్యలు తీసుకుంది. పల్నాడు కలెక్టరు శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ లను బదిలీ చేసింది. పల్నాడు ఎస్పీ బిందుబాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ లను ఏకంగా సస్పెండ్ చేసేసింది. కిందిస్థాయిలోని 12 మంది అధికారులపై కూడా చర్య తీసుకున్నారు.

అయితే ఇక్కడ గమనించాల్సిన సంగతి ఏంటంటే.. తమ మీద వేటుపడబోతున్నదనే సంగతి ఈ అధికారులకు ముందే అర్థమైంది. రాష్ట్ర చీఫ్ సెక్రటరీని, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరినప్పుడే.. ఈ అధికారులకు ఏం జరగబోతున్నదో అర్థమైపోయింది. కాస్త జాగ్రత్త పడ్డారు.

పల్నాడులో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించి వైసీపీ నాయకుల ఇళ్లలో పెద్దసంఖ్యలో పెట్రోలు బాంబులు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా తిరుపతిలో కూడా చంద్రగిరి తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని మీద హత్యాయత్నం చేసిన నిందితులు 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఏదో సినిమాటిగ్గా ఉన్నతాధికారుల మీద వేటు పడబోతున్న సమయంలోనే.. వారు జాగ్రత్త పడి వైసీపీ వారికి వ్యతిరేకంగా తనిఖీలు, అరెస్టు చేయడం నాటకీయంగానే కనిపిస్తోంది.

ఇంత చేసినా కూడా వారు వేటు తప్పించుకోలేకపోయారు. సాయంత్రానికి ఈ అధికారుల మీద ఎన్నికల సంఘం వేటు వేసేసింది. వారి మీద శాఖపరమైన విచారణ జరగాలని, శుక్రవారం నాడే చార్జిషీట్ కూడా దాఖలు కావాలని ఈసీ చాలా సీరియస్ గా ఆదేశించింది. తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

Jagan’s Surprising Calm at I-PAC: What’s Behind the Brave Face?

Chief Minister YS Jaganmohan Reddy, who was not seen after the election campaign was concluded and maintaining scotic silence over the polling trend visiting I-PAC office in Vijayawada on Thursday tried to keep a `brave face’ on poll outcome.

Hours before leaving on a foreign tour, he tried to present unparalleled confidence in the possibility of his party retaining power, he claimed that the party would win more seats than it won in 2019. It may be recalled that the YSRCP took over 151 seats out of 175 in the assembly and 22 seats in the parliament last time.

Three days after the polling, he visited the office of I-PAC (Indian Political Action Committee) in Vijayawada and conveyed a formal `thank giving’ for providing electoral strategy services in the last one and half years, he lauded the services of I-PAC.

The post-poll violence only exposed restlessness in the YCP leaders and cadre, who are fearing a possible disaster. But they were shocked after the Government of India and also the Election Commission of India (ECI) reacted very wildly. ECI had summoned both the Chief Secretary and DGP to New Delhi.

Moreover, ECI directed the Home Ministry to keep additional central forces in the state for a fortnight after counting of votes, expecting many more violent incidents. All such developments are only likely to demoralize the ruling party activists further.

After polling several fire-brand ministers and YCP leaders also kept silent, hardly coming before the media with fiery accusations against the opposition leaders. CM Jagan seems to be worried that if the same demoralized situation is allowed to continue, it would be difficult for the party to mobilise polling agents on the polling day, at least in some districts.

That’s Why he reportedly makes use of his customary visit to I-PAC office, to boost the morale of the party cadre stating that they would return to power with numbers that would surprise everyone in the country.

He said that YSRCP landslide victory is certain in the just concluded elections and the results of June 4 will make the entire country stand up and look at Andhra Pradesh.

To give confidence that their government will continue, he also said that  the YSRCP government will significantly improve the lives of people in the next five years. He said YSRCP’s journey with IPAC will continue in future as well.

Will Congress and SP Really Bulldoze the Ram Temple? PM Modi’s Bold Claim

Prime Minister Narendra Modi on Friday cautioned that the Congress and Samajwadi Party will run a bulldozer over the Ram temple if elected to power, and asked them to take “tuition” from Uttar Pradesh Chief Minister Yogi Adityanath “where to run bulldozers”.

“Congress and SP first put Lord Ram in a tent and then said that a hospital or Dharamsala should be constructed there instead of the temple. I have come to know that Congress is preparing to overturn the Supreme Court verdict on the Ram Mandir and use a bulldozer over it. They should learn from Yogi Adityanath how to use the bulldozer judiciously,” he added.

Addressing a series of election rallies in Uttar Pradesh, though he claimed that Congress may not win more than 50 Lok Sabha seats, he repeatedly tried to create fear among people ‘if Congress comes to power’. He said the INDIA bloc is in the fray to create “instability” and is collapsing like a pack of cards as the polls progress.

“There are reports that in order to save its honour, the Congress is working on ‘Mission 50’. The Congress is now working to somehow get at least 50 (Lok Sabha) seats,” said PM Modi.

He accused that both the Congress and Samajwadi Party are sympathisers of terrorists, that is why terrorists get a free hand when Samajwadi Party and Congress come to power. He alleged that  Samajwadi Party’s governance model has been ‘one district, one mafia’ and they used to give one district to the mafia on contract.

“The SP-Congress have surrendered to appeasement. And when Modi is telling their truth to the country, they say Modi is creating Hindu-Muslim divide. The vote bank these people run after has also started understanding their truth now”, he added.

Asserting that his government is going to score a hat-trick, Modi said in the new government, he has to take many big decisions for the poor, youth, women and farmers, and for that he has come here to seek the blessings of the people of Barabanki and Mohanlalganj. “June 4 is not far. Today, the whole country and the world knows that the Modi government is going to score a hat-trick,” he asserted.

చరణ్‌ బుచ్చి బాబు సినిమా పై క్రేజీ అప్డేట్‌!

గ్లోబల్‌ స్టార్‌ రాంచరణ్‌ ప్రస్తుతం గేమ్‌ చేంజర్ సినిమా చేస్తూ ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని కోలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కొన్ని అనుకోని కారణాల వల్ల సినిమా షూటింగ్‌ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమాలో  బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా “RC16″అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా చేస్తుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్‌ కోసం డైరెక్టర్‌ బుచ్చిబాబు ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.

అయితే గేమ్ చేంజర్ షూటింగ్ పూర్తి కాకుండా రాంచరణ్ ఈ సినిమా షూటింగ్‌ లోకి రాకూడదని పాల్గొనకూడదని అనుకుంటున్నారు. అయితే తాజాగా rc16 మూవీ షూటింగ్ గురించి ఓ క్రేజీ అప్డేట్ వైరల్ అవుతుంది .ఈ సినిమా షూటింగ్ లో రాంచరణ్ జూన్ నుంచి పాల్గొననున్నట్లు సమాచారం.

రష్మిక కు మోడీ రిప్లై..వైరల్‌!

ప్రస్తుతం ఇండస్ట్రీతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటూ భారీ ఆఫర్స్‌ ను వరుస లో పెడుతున్న హీరోయిన్స్‌ లో యంగ్‌ బ్యూటీఫుల్‌ ముద్దుగుమ్మ రష్మిక ఒకరు. ప్రస్తుతం రష్మిక హీరోయిన్ గా “పుష్ప 2” తో పాటు, బాలీవుడ్ లో “సికిందర్” తదితర భారీ చిత్రాలు అనేక భాషల్లో చేస్తుండగా తాను మై ఇండియా అంటూ చేసిన పోస్ట్ తాజాగా బాగా  వైరల్ అయ్యింది.

అయితే దీనికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ రిప్లై ఇవ్వడం విశేషం. సౌత్ ఇండియా టు నార్త్ ఇండియా, వెస్ట్ ఇండియా టు ఈస్ట్ ఇండియా వరకు అందరి హృదయాలు కలుపుకుంటూ వెళ్ళాలి అంటూ రష్మిక తన సోషల్‌ మీడియా ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
దానికి భారత ప్రధాని  నరేంద్ర మోడీ నుంచి ఎవరూ ఊహించని విధంగా రిప్లై ఇవ్వడంతో ఆ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.

భారత ప్రధాని మోడీ రిప్లై ఇస్తూ “కచ్చితంగా! మనుషుల్ని కలుపుకుంటూ వెళ్తూ వారి జీవితాల్ని మెరుగు పరచడం కంటే ఏది సంతృప్తి ఇవ్వదు” అంటూ తెలిపారు.

దేవర రొమాంటిక్‌ సాంగ్‌ షూటింగ్‌ అప్డేట్‌!

యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ నటిస్తున్న తాజా చిత్రం దేవర. మాస్‌ డైరెక్టర్‌ కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.  ఈ సినిమాలో బాలీవుడ్‌ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

అలాగే ఎన్టీఆర్ దేవర సినిమాతో పాటు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ 2 సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమా షూటింగ్స్ లో పాల్గొంటూ ఎన్టీఆర్ ఎంతో బిజీ గా ఉన్నాడు. అయితే దేవర సినిమా నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ ఫ్యాన్స్‌ ను బాగా ఆకట్టుకుంది.

దీంతో దేవర సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందు మే 19న దేవర సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ విడుదల  చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దేవర షూటింగ్ అండమాన్ నికోబార్ దీవుల్లో జరుగునున్నట్లు తెలుస్తుంది. అక్కడ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ లపై ఓ రొమాంటిక్ సాంగ్ ని షూట్ చేయబోతున్నారట. 

Chandrababu’s Demand to Arrest Macherla MLA

Expressing anger over the continuing incidents of violence after polling in the state and YCP goons attacking TDP cadre, TDP chief and former chief minister N Chandrababu Naidu said that the police failed to control unruly mobs of the ruling party.

Chandrababu said that the problem is still not resolved in Palnadu and YSP rowdies are carrying bombs and lethal weapons in their houses and attacking political opponents.  He said that the attacks will not be controlled unless MLA Pinnelli Ramakrishna Reddy, who is responsible for the massacre in Macharla, is arrested. He demanded for his immediate arrest.

He also sought full scale search operations to nab all goons.

Naidu deplored that violence spread to even otherwise peaceful Visakhapatnam. He said that here YCP goons attacked four people as they refused to take money from YCP and voted TDP. Even they didn’t spare women, he added.

He said that peace and security problems are arising due to the police’s indifference regarding these attacks.  He expressed anger that the accused ran away from the police station in the polling day attack case in Bhavanipuram, Vijayawada. He lamented that it is proof of the indifferent attitude of the police.

Naidu demanded that cases should be registered under strict sections against the accused in the election related violence and sent them to jail. Chandrababu demanded that besides transferring the errant police officers, cases should also be registered against them and investigation should be conducted.

Meanwhile, YCP attacks are continuing in Palnadu area. On Thursday night,  YCP goons attacked the house of Bellamkonda Sarpanch Jyothi, a Dalit women. They targeted her husband Samudrala, as she was not in the home. As he was also  not there at that time, they destroyed a car in front of their house.