Home Blog Page 846

ఆ సమయంలో అతను చేసిన పనికి..!

టాలీవుడ్‌ చందమామ కాజల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో వరుసగా స్టార్‌ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్‌ హిట్లను తన ఖాతాలో వేసుకుని ముందుకు దూసుకుపోతుంది. పెళ్లి, పిల్లలు తరువాత రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టి ఫుల్‌ స్వింగ్‌ లో ఉంది. సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టడమే నందమూరి నటసింహం బాలయ్య బాబుతో భగవంత్ కేసరి చేసింది.

ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో వరుస సినిమా ఆఫర్లను లైన్లో పెట్టింది. తాజాగా ఈ భామ నటిస్తున్న లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ “సత్యభామ”.ఈ  సినిమా జూన్ నెల 7 న గ్రాండ్ గా విడుదల కానుంది.దీనితో చిత్ర యూనిట్ వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న కాజల్ అభిమాని వల్ల తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని తెలియజేసింది.

కొంతకాలం క్రితం ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాను. మొదటి రోజు షూటింగ్ ముగిసింది. నేను నా కేరవాన్‌లోకి వెళ్లిపోయాను. ఇంతలో ఆ సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా పని చేస్తున్న ఓ వ్యక్తి నా  అనుమతి లేకుండా నా దగ్గరకు వచ్చి తన షర్ట్ విప్పేసాడు. అది చూసి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.అతను  షర్ట్ విప్పి తన గుండెలపై నా పేరును పచ్చబొట్టు వేయించుకున్నానని చూపించాడు.

అయితే అది చూసి నేను భయపడిపోయాను. నాపై అభిమానం చూపించడం నాకు ఆనందం కలిగించింది కానీ నేను అలా ఒంటరిగా ఉన్నప్పుడు అలా వచ్చి ప్రవర్తించడం నాకు నచ్చలేదు. వెంటనే ఇలా ఎప్పుడు చేయొద్దని అతడిని మందలించినట్లు కాజల్ వివరించింది.

పాల్వాయిగేటు పాపులు ఇద్దరు మాత్రమేనా?

మాచర్ల నియోజకవర్గం పరిధిలో పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో జరిగిన అరాచకం మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గు చేటు. అక్కడ ఎవరో దుండగులు, ఆకతాయిలు, రౌడీలు ఈవీఎంను పగులగొట్టలేదు. ఆ పాత్రలన్నీ తానే పోషిస్తాను అన్నట్టుగా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి పగులగొట్టారు. ఆయన సిటింగ్ ఎమ్మెల్యే కావడం.. అన్నింటికంటె పెద్ద సిగ్గుచేటు వ్యవహారం.

తెనాలి నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. ఓటరు మీద దాడిచేసి కొట్టడం, తన గూండాలతో చితక్కొట్టించడం ఘటనలోనే ప్రజాస్వామ్యం చితికిపోయింది. అంతకుమించి.. ప్రజాస్వామ్యాన్ని పాతాళానికి తొక్కేయడానికి నిదర్శనమైన ఘటన పాల్వాయి గేటు ఈవీఎం పగలగొట్టడం ఘటన. అది కూడా.. సిటింగ్ ఎమ్మెల్యే!!

అంత పబ్లిగ్గా సిటింగ్ ఎమ్మెల్యే ఈ దారుణానికి పాల్పడితే.. గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ పనిచేసినట్టు కేసు నమోదు అయింది. ఆ పాపానికి బాధ్యత ఎవరిది? మొత్తానికి ఇన్ని రోజుల తర్వవాత సరైన సమాచారం ఇవ్వలేదంటూ పీఓను, ఏపీవోను సస్పెండ్ చేశారు. ఈ ఇద్దరి మీద చర్య సరిపోతుందా, అదికూడా సస్పెన్షన్ తో చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

ఆ అధికారులు చేసినది పొరబాటు కాదు, ఉద్దేశపూర్వకమైన కుట్ర. కనీసం పోలింగు బూత్ లో సీసీ కెమెరా ఉన్నదని, అందులో తమ చర్యలు మొత్తం రికార్డు అవుతాయనే వెరపు కూడా లేకుండా.. పోలింగ్ అధికారులు లేచి నిల్చుని అభ్యర్థికి నమస్కారాలు పెట్టడం చాలా దారుణమైన సంగతి. అంత చేసిన వాళ్లు ఆర్వోకు సమాచారం ఇవ్వకుండా ఉంటారనే అనుకోవాలా? ఇంత ఉద్దేశపూర్వకంగా అరాచకానికి పాల్పడిన అభ్యర్థిని కాపాడే ప్రయత్నం చేసిన వారిని కేవలం సస్పెన్షన్ తో సరిపెడతారా? అనేది ప్రజలకు కలుగుతున్న సందేహం.

ఈ  వ్యవహారం ఇలా సాగడానికి కారణం కాగల నిర్లక్ష్యం  ఏయే అధికారులదో వారందరి మీద కూడా చర్యలుండాలి. సమస్యాత్మక నియోజకవర్గంలో, అలాంటి పోలింగ్ కేంద్రంలో  అతి తక్కువ పోలీసు బలగాలను కేటాయించిన అధికారులపై కూడా చర్యలుండాలి. అవేమీ లేకుండా.. ఇద్దరిని సస్పెండ్ చేసి, పిన్నెల్లి అరెస్టుకు పోలీసులను పురమాయించినంత మాత్రాన సరిపోతుందా? అనేది ప్రజల సందేహం. మరి ఈసీ ఈ వ్యహారంలో చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్టు ఎలా నిరూపించుకుంటుందో?

Buddha Venkanna’s Call for Lokesh as TDP Chief Signals ‘Generation Change’

Everyone is aware that Nara Lokesh has played a crucial role in selection of candidates in the present elections and many expect that if TDP forms the next government he will be assigned a key ministry in his father Chandrababu Naidu’s cabinet.

But surprising everyone, former TDP MLC Buddha Venkanna, who is said to be close to Lokesh came up with a novel idea of handing over party responsibility to Lokesh. Though he confined of suggesting that Lokesh should be made as Andhra Pradesh unit president, his tone makes it clear that the entire party should be handed over to him.

Presently, TDP is mostly confined to Andhra Pradesh and it is practically keeping silent in Telangana and failed to prove its presence politically in states like Karnataka and Tamil Nadu, where Chandrababu expected to build the party after declaring it as a `national party’.

Venkanna also said that Lokesh should take charge of the party on the day Chandrababu’s swearing in ceremony as Chief Minister. His comments suggest that hereafter Chandrababu should confine to the government and Lokesh should look after party affairs.

He also indicated the present TDP chief in AP Atchannaidu will be included in the new cabinet. After his 3132 days of padayatra for 286 days, Venkanna said that  Lokesh succeeded in winning the affection of millions of Telugu people and also emerged as an icon of `Youth Power’.

Till now Chandrababu almost single handedly ran party affairs. But these elections have witnessed that besides Lokesh, his mother Bhuvaneswari and to some extent his wife Brahmani also took active part in the campaign.

Already Lokesh played a decisive role in selection of a large number of candidates, particularly selecting children of several senior TDP leaders, giving almost rest to senior leaders. This reflects his desire for a `generation change’ in the party. This change is also likely to be reflected in the formation of a new cabinet, if TDP wins in the polls.

Many senior TDP leaders, who have been associated with Chandrababu Naidu since decades are likely to be kept away from the new cabinet formation, giving way to new generation leaders, particularly youth. Venkanna’s suggestion of handing over party affairs to Lokesh indicates his desire that youth should play key roles both in the government and also in the party in the coming days.

Deve Gowda Warns Prajwal Revanna To Surrender And Face Probe

JDS patron and former Prime Minister HD Deve Gowda has issued a stern warning to his grandson, Hassan MP Prajwal Revanna, to return to India and face the legal process in unpopular Karnataka sex video case. Revanna is under investigation by a Special Investigation Team (SIT) over allegations of sexual harassment and criminal intimidation, following a complaint by a former household worker.

In a letter posted on X, Gowda expressed his ignorance of Revanna’s whereabouts. It urged him to submit to the law, emphasising his commitment to ensuring no interference from his family in the investigation. “This is not an appeal that I am making, it is a warning that I am issuing,” the party patriarch said in a statement which he shared on social media.

Prajwal, who is seeking re-election from Hassan Lok Sabha constituency, has been on the run ever since a huge cache of explicit videos became public, showing women being sexually assaulted allegedly by him. 

“At this juncture, I can do only one thing; I can issue a stern warning to Prajwal and ask him to return from wherever he is and surrender before the police. He should subject himself to the legal process,” Gowda said in his letter.

“If he does not heed this warning, he will have to face my anger and the anger of all his family members. The law will take care of the accusations against him, but not listening to the family will ensure his total isolation. If he has any respect left for me, he has to return immediately,” he said.

Despite a Look Out Circular and a Blue Corner Notice, Revanna remains in hiding. The Karnataka government has constituted an SIT to investigate the charges, and efforts are underway to secure Revanna’s presence in India to face the criminal charges. The Ministry of External Affairs is processing the request for the cancellation of Revanna’s diplomatic passport.

Meanwhile, Karnataka Chief Minister Siddaramaiah has written to Prime Minister Narendra Modi, requesting the cancellation of Prajwal Revanna’s diplomatic passport. Siddaramaiah highlighted that Revanna fled to Germany on April 27, 2024, shortly after allegations against him surfaced.

‘ఉల్టా చోర్’ పిటిషన్లకు అదే గతి!

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్ని సామెత. తేడా గాడు అయినటువంటి ఒక దొంగ.. తాను దొంగతనం చేసి, పోలీసోడినే వెంటపడి తరిమేడని ఈ సామెత చెబుతుంది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార సరళి అందుకు భిన్నంగా ఎంత మాత్రమూ లేదు. వారు అలాంటి ప్రయత్నాలనే చేస్తున్నారు గాని.. కోర్టు ఎదుట వారి పప్పులు ఉడకడం లేదు. అల్లర్లకు హింసాత్మక కార్యక్రమాలకు ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ప్రధాన కారకులుగా ఆరోపణలు ఎదుర్కొంటూ.. తామేదో శుద్ధపూసలు అయినట్లుగా.. రీ పోలింగ్ కోసం వారే పిటిషన్లు వేయడం ఇప్పుడు తేలిపోయింది.

పోలింగ్ నాడు తీవ్రమైన అల్లర్లు చోటు చేసుకున్న నియోజకవర్గాలలో.. సత్తెనపల్లి, చంద్రగిరి కూడా ఉన్నాయి. పోలింగ్ నాడు చంద్రగిరి నియోజకవర్గంలో బోలెడు ఘర్షణలు చెలరేగాయి. పోలింగ్ తర్వాత కూడా అనేక హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని మీద హత్యా ప్రయత్నం కూడా జరిగింది. ఈ ఘటనల పర్యవసానంగా ఎస్పీ ఏకంగా బదిలీ అయ్యారు. వైసీపీ వైపు వేలెత్తి చూపే విధంగా ఎన్నో ఘటనలు జరుగుతుండగా.. అక్కడి అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మాత్రం చంద్రగిరిలో రీపోలింగ్ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు.

సత్తెనపల్లి వ్యవహారం కూడా ఇంతకంటే భిన్నంగా ఏం లేదు. అక్కడ వైసిపి అభ్యర్థి మంత్రి అంబటి రాంబాబు. తన నియోజకవర్గంలో ‘మంత్రినైన  తన మాట చెల్లుబాటు కావడంలేదని’ ఆయన పోలింగ్ నాడు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పోలీసులు మంత్రి మాట వినాలనే లాజిక్ పోలింగ్ నాడు పని చేయలేదని సంగతి ఆయన మరిచిపోయారు. పోలీసులు చట్టప్రకారం మాత్రమే వెళతారని మంత్రి గనుక ఆయన అడుగులకు మడుగులొత్తరని, కనీసం ఆరోజు స్వతంత్రంగా పనిచేస్తారని ఆయన తెలుసుకోలేదు.

పోలీసుల తీరు గురించి తొలుత అలాంటి డైలాగులు వల్లించిన అంబటి రాంబాబు.. సత్తెనపల్లిలోని ఏకంగా నాలుగు పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ జరగాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. చూడబోతే ఎక్కడైతే తెలుగుదేశానికి ఓట్లు ఎక్కువగా పడి ఉంటాయని అనుమానం ఆ పార్టీలో ఉన్నదో అక్కడంతా రిపోలింగ్ కోరినట్లుగా కనిపిస్తోంది.
దాదాగిరి వారే చేసి.. ఆ దశలో తమ పప్పులు ఉడకకపోవడం వలన కోర్టు మెట్లు ఎక్కి రీపోలింగ్కు డిమాండ్ చేస్తే ఆ కుటీల యత్నాలను హైకోర్టు అనుమతించలేదు. నిజానికి రీపోలింగ్ కావాలనుకుంటే పోలింగ్ రోజున లేదా మరుసటి రోజున ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసుకోవాలి. ఆ పని చేయకుండా ఓటమి భయం మొదలైన తర్వాత మాత్రమే రీపోలింగ్ అంటూ నానా హడావిడి చేయడం కోర్టు ద్వారా మరొకసారి పరువు పోగొట్టుకోవడం వారికే నష్టం అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఓవరాక్షన్‌తో నటి  హేమ ఏం సాధించింది?

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి సంబంధించి అక్కడి పోలీసులు మొత్తం 103 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించగా మొత్తం అందరికీ కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు ప్రకటించారు. హైదరాబాదుకు చెందిన తెలుగు సినీ నటి కి కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు చెప్పారు. ఆ నటి చిన్న పాత్రలు పోషించే హేమ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రేవ్ పార్టీ వలన ఎక్కువగా భ్రష్టు పట్టిపోయింది ఎవరా అని ఆలోచిస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ కు చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తరువాత హేమ పేరే మనకు గుర్తుకు వస్తుంది. కానీ ప్రజలకు అర్థమయినంత మేరకు.. హేమ చేజేతులా ఓవరాక్షన్ చేసినందు వల్లనే ఇంతగా బ్రష్టు పట్టినట్టుగా అంతా భావిస్తున్నారు.

బెంగళూరు ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ మీద పోలీసులు దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న సమయంలో.. వారి అదుపులో ఉన్న సినీనటి హేమ.. కాస్త పక్కకు వెళ్లి ఒక వీడియో తయారు చేసి తాను హైదరాబాదులోనే ఉన్నట్లుగా ప్రజలను భ్రమింప చేస్తూ దానిని మీడియాకు విడుదల చేశారు. ప్రజలనిలా తప్పు దోవ పట్టించిన హేమ వ్యవహారం బెంగుళూరు పోలీసులకు ఆగ్రహం  తెప్పించింది. ఆమె తమ అదుపులోనే ఉన్నట్లుగా వారు ప్రత్యేకంగా ప్రకటించాల్సి వచ్చింది. వీడియోలు కూడా బయటకు వచ్చాయి. అక్కడితోనే ఆమె పరువు సగం పోయింది.

ఇలా పోలీసులకు చిక్కిన తర్వాత కూడా ఒక వీడియో విడుదల చేయడం అనే ఓవరాక్షన్ ద్వారా హేమ ఏం సాధించినట్లు? ఆమె పేరు మాత్రమే ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. దానికి తోడు బెంగళూరులో పోలీసులు అదుపులో ఉంటూ.. తన సోషల్ మీడియా ఖాతాలో వంటలు వీడియో ఒకటి పోస్ట్ చేయించడం ఆమె అనుసరించిన మరొక ఎత్తుగడ. దీని వలన కూడా ఆమెకి ఎలాంటి మైలేజీ రాలేదు. సోషల్ మీడియాలో ఆమె వ్యవహారం బాగా ట్రోలింగ్ అయింది.

తీరా హేమ కు కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చినట్లుగా పోలీసులు తేల్చేయడం విశేషం. సోషల్ మీడియాలో సినీనటి హేమ విపరీతంగా ట్రోలింగుకు గురవుతోంది. తాను హైదరాబాదులోనే ఉన్నానంటూ మభ్య పెట్టే వీడియో బయటకు రాకుండా ఉంటే గనుక.. హేమ గురించి ఇంత ఘాటైన చర్చ జరిగేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. మాయ చేసే అబద్ధపు ప్రకటన వలన ఆమెకు నష్టమే ఎక్కువ జరిగిందని అందరూ అంటున్నారు. పోలీసులకు దొరకగానే సైలెంట్ గా ఉంటే సరిపోయే దానికి.. ఆమె తనను తాను బజారుకీడ్చుకున్నదని వ్యాఖ్యానిస్తున్నారు.

పీకే సెటైర్ : వైసీపీకి కూడా గొంతు తడారిపోనుందా?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కేవలం పార్టీలు గెలవడానికి సలహాలు చెప్పడం, ప్రజల నాడిని అంచనా వేస్తుండడం మాత్రమే కాదు.. స్వయంగా రాజకీయ నాయకుడు కూడా. బీహార్ రాజకీయాలలో తన ముద్ర చూపించే ప్రయత్నంలో ఉన్నారు. అలాంటి రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిశోర్.. రాజకీయ నాయకుల  విమర్శలు- ప్రతి విమర్శలకు అదే రేంజిలో కౌంటర్లు ఇవ్వకుండా ఎందుకుంటారు? అందుకే ఈసారి సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే విషయంలో తన అంచనాలను విమర్శిస్తున్న వారికి చాలా ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. జూన్ 4వతేదీన, అంటే ఫలితాలు వెలువడే రోజు, మీరంతా గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గర పెట్టుకోండి అని పీకే సలహా ఇస్తున్నాడు.

ప్రశాంత్ కిశోర్ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎవ్వరికీ అనుకూలంగా పనిచేయడం లేదు. మోడీతో కూడా ఆయనకు విభేదాలున్నాయి. మోడీ సర్కారు మీద చాలా విమర్శలు చేస్తుంటారు. అయినా సరే.. ఈసారి ఎన్నికల్లో మళ్లీ మోడీ సర్కారు ఏర్పడుతుందని ఆయన చెబుతుండడం గమనార్హం. మోడీ ఆశిస్తున్నట్లుగా 400 సీట్లు దాటకపోవచ్చు గానీ.. ఇప్పుడున్న బలానికి సమానంగా సీట్లు దక్కవచ్చునని ఆయన అంటున్నారు. దీనిమీద కూడా కాంగ్రెస్ పార్టీకి, ఇండియా కూటమికి చెందిన దళాలు పీకే మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. వారు మాత్రమే కాదు.. ఏపీలో వైసీపీ దళాలు కూడా ఆయనను అదేపనిగా ఆడిపోసుకుంటున్నాయి.

ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించబోయేది లేదని ప్రశాంత్ కిశోర్ జోస్యం చెప్పారు. అలాగని ఆయన ఈ ఎన్నికల్లో తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేయలేదు. కానీ, ఆయన స్థాపించిన సంస్థ ఐప్యాక్ వైసీపీకోసం పనిచేసింది. అయినా సరే ఆయన అంచనాలు మాత్రం చంద్రబాబు సీఎం అవుతారనే చెప్పాయి. దీని మీద వైసీపీ నాయకులు పీకేను ఒక రేంజిలో ఆడుకున్నారు. ఆయన ప్రజల నాడిని పసిగట్టే శక్తిపోయిందని ఎగతాళి చేశారు.

బహుశా ఇలాంటి వైసీపీ నేతల్ని కూడా కామన్ గానే ఉద్దేశిస్తే అన్నారేమో.. పీకే, ఫలితాలు వెలువడే రోజున.. తన అంచనాలను తప్పుపట్టేవాళ్లంతా గొంతు తడారిపోకుండా నీళ్లు పక్కన పెట్టుకోవాలని సెటైర్ వేస్తున్నారు. మరి జగన్ అండ్ కో.. కాస్త చల్లటి నీళ్లను పెట్టుకుంటే మంచిదేమో!

వైఎస్సార్ స్ఫూర్తికి ఇది జగన్ చేసిన ద్రోహం కాదా?

పేదప్రజల ఆరోగ్య భద్రతకు అండగా నిలవడం, పేదల చికిత్సకు ప్రభుత్వాలు సాయం అందించడం కొత్త సంగతి ఏమీ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డికంటె ముందునుంచి కూడా ఇలాంటి కార్యక్రమాలు పేద ప్రజలకోసం జరుగుతూనే ఉన్నాయి. అయితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ అని పేరు పెట్టి.. ఇలాంటి పేదలకు ఆరోగ్యసాయం అందించే కార్యక్రమాలన్నింటికీ ఒక వ్యవస్థీకృతరూపం కల్పించారు. అయితే వైఎస్సార్ కొడుకు జగన్మోహన్ రెడ్డి.. తన చవకబారు రాజకీయాలతో.. రాష్ట్రవ్యాప్తంగా అలాంటి ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందకుండా దుర్మార్గమైన, దయనీయమైన పరిస్థితికి కారణం అయ్యారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప.. వాస్తంగా పరిపాలన పరంగా చేయాల్సిన అన్ని పనులు సక్రమంగా చేయడంపై ఎన్నడూ దృష్టి ఉండదని ఆయన గురించి బాగా తెలిసిన వారు అంటూ ఉంటారు. రాష్ట్రంలో తాను సృష్టించుకున్న ఓటు బ్యాంకుగా ఆయన భ్రమపడిన.. సంక్షేమ పథకాల గురించి మాత్రమే దృష్టి పెట్టారు. ఉద్యోగులకు జీతాలు అనేవి నెలదాటిపోయినా పడేవి కాదు గానీ.. పెన్షన్లు మాత్రం ఒకటో తేదీ ఇళ్ల వద్దకు పంపుతూ వచ్చారు. ఏవి ప్రజలను మభ్యపెట్టడానికి ఉపయోగపడతాయో.. ఏవి బయటకు కనిపిస్తాయో అలాంటి  వాటి మీద మాత్రమే.. డబ్బులు పంచడంలో కూడా ఆయన శ్రద్ధ పెట్టారు. అంటే ప్రజలకు తాను వేసే డబ్బులు మాత్రం పంచారు.

అదే సంక్షేమ పథకాల ముసుగులో కనిపించే ఆరోగ్య శ్రీ నిధులు గానీ, ఫీజు రీఇంబర్స్ మెంటు నిధులు గానీ విడుదల చేయనేలేదు. తల్లుల, విద్యార్థుల ఖాతాల్లో పడే ఫీజులైనా ఎన్నికల తర్వాత ఈసీ అనుమతితో పడ్డాయి గానీ.. ఆరోగ్య శ్రీ నిధులు ఇవ్వాలనే సంగతిని ప్రభుత్వం కుట్రపూరితంగా మరచిపోయింది.

దాదాపు 1500 కోట్ల మేర ఏపీలో బకాయిలు పేరుకుపోయిన తర్వాత.. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులన్నీ కలిసి సమ్మెచేస్తున్నాయి. చికిత్సలు, ఆపరేషన్లు మానేశాయి. ప్రభుత్వం ఏదో ముష్టిలాగా 203 కోట్లు విదిలించి.. వారితో పనులు చేయించడానికి ప్రయత్నించినా.. ఫలించలేదు. కనీసం యాభైశాతం విడుదల చేయకపోతే.. ఆరోగ్య శ్రీ కేసులు ముట్టుకునేది లేదని తేల్చేశారు. జగన్ సర్కారు ఈ పథకం డబ్బు విడుదల చేయకపోవడం అనేది.. అచ్చంగా వైఎస్సార్ స్పూర్తికి చేస్తున్న ద్రోహమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. జగన్ కు తన ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప మరొక అంశం ఏదీ పట్టదని కూడా అంటున్నారు. 

BJP shocked as farmers preventing them to enter Haryana villages

Though BJP continued ignoring farmers’ protest on the outskirts of Delhi for more than 100 days, suddenly  their ferocity across Haryana, ahead of crucial Lok Sabha polls turned to be a rude shock to the party.

It practically caught in surprise with the campaigning in full swing for the 10 Lok Sabha seats in the state, that were all won by the BJP in 2019, in village after village farmers preventing BJP candidates and campaigners from entering.

Posters have come up across the state warning BJP candidates and campaigners against entering villages. As farmers intensified their protests in Hisar, Sirsa, Fatehabad, Jind, Sonipat and Rohtak districts, candidates forcing their way through have often been physically stopped. 

Last week, farmers blocked former deputy chief minister Dushyant Chautala’s mother Naina Chautala’s entourage from entering Roj Khera in the Hisar Lok Sabha constituency.  In the violent clash that followed, some of her supporters were hurt.

Most BJP and Jannayak Janta Party (JJP) candidates have now been provided security cover to enable them to campaign. Even so, the entire Chautala clan, including father Ajay Chautala and his other son Digvijay, as well as BJP’s Hisar nominee Ranjit Singh Chautala, are being heckled and prevented from entering village after village.

Farmers holding black flags opposed Dushyant’s cavalcade from entering Nara and Gamra villages, forcing him to walk.BJP candidates in Punjab have been met with similar expressions of anger by villagers who are in no mood to overlook the wounds inflicted on them during the 2020–21 agitation against the three draconian farm laws.

Four Intelligence Bureau officials were forced to rush to Haryana from Delhi last week to oversee security arrangements of former chief minister Manohar Lal Khattar and other BJP candidates facing backlash from farmers during their poll rallies in the
Jat heartland.

Khattar, who is contesting from the high-profile Karnal seat in Haryana, and other BJP candidates have been routinely facing black flags amid aggressive sloganeering from villagers. Some of the candidates are not even allowed to enter the villages.

The Jats, estimated to form 22-23 per cent of the state’s population, hold sway in the 10 parliamentary seats in Haryana.

Posters and banners have cropped up in several villages of Haryana and Punjab announcing that the leaders of the BJP and its former ally Jannayak Janta Party (JJP) are not allowed “entry”.

Kajal’s ‘Satyabhama’ Release Date Postponed To June 7

Kajal Aggarwal is gearing up for the theatrical release of her most-awaited film, ‘Satyabhama’. Helmed by director Suman Chikkala, the film stars Kajal Aggarwal and Naveen Chandra as the main leads.

The film was earlier scheduled to release on May 31st, but due to many reasons, the makers have decided to postpone the film’s release date and set it to hit theaters on June 7. Within a few weeks of the film’s theatrical release, the makers planned to unveil the trailer on May 24.

Making an official announcement about the film’s postponement, the makers shared a new poster of ‘Satyabhama’ featuring Kajal Aggarwal in a cop dress, aiming a gun. Along with the poster, the makers wrote, “With the dust settles, ‘The Queen of Masses’ will stand alone in the battlefield in her fiercest role ever. #Satyabhama takes charge worldwide on June 7th, 2024. #Satyabhama Theatrical Trailer releasing on 24th May, 2024.”

For the first time, Kajal plays a cop in this crime thriller, where the film revolves around her solving a gripping murder mystery. The film promises a musical treat, with the music composer Sricharan Pakala composing the tunes and Vishnu Besi capturing the visual essence as the cinematographer.

Touted to be a cop crime-action thriller, the film is backed by Bobby Tikka and Srinivasa Rao Takkalapelly under the production house Aurum Arts. Apart from the main leads, the film also features Prakash Raj, Harshavardhan, and Ravi Varma in key roles.