Home Blog Page 845

EC Nod To Telangana 10th  Formation Day Celebrations

The Central Election Commission has given permission for Telangana State’s 10th formation day celebrations to be held at the Secunderabad Parade Grounds on Jun 2. Chief Minister A Revanth Reddy will pay tribute to the martyrs at Gun park.

Chief Secretary Shanta Kumari conducted a review on the conduct of the celebrations. She has given instructions to various departments to make arrangements for the formation day ceremony.

The CS told the GHMC that both sides of the road at the parade grounds should be decorated with colorful flags. The CS ordered that arrangements should be made for sanitation, drinking water accommodation, security, parking, shamianas, barricading and unhindered three-phase power supply in the vicinity of the assembly premises. 

 The Chief Secretary to the Government has directed the Culture Department to organize performances with artists to create a festive atmosphere. DGP Ravi Gupta, Special CS Adhar Sinha, Chief Secretaries B. Venkatesham, Jitender and others participated in this meeting.

 Chief Minister Revanth Reddy has already made appropriate preparations for the celebrations. As Telangana state will complete ten years on June 2, Jaya Jayahe is giving final touches to Telangana as the official anthem of the state.

This song will be sung by popular music director MM Keeravani. This song gained wide popularity during the movement. It inspired everyone.  Currently, the length of this song has been reduced to about two minutes and some changes are being made.

 Also, there is a possibility of unveiling a modified symbol of authority and the image of Mother Telangana. The cabinet has already taken a decision on this matter. The government is thinking of unveiling it on June 2.

The government has decided to invite and honor Sonia Gandhi as the chief guest for the statehood ceremony. The activists who took active part in the agitation for statehood also will be honoured. It seems that the government is preparing a list of activists to be honoured.

 On the other hand, it is reported that the government is planning to announce another one of the six guarantees or any other new scheme or policy on the occasion of the state’s foundation day. The government has already changed the name of TS to TG. Also, all the boards and websites of various departments across the state are being completely changed. In the district, mandal and panchayats, preparations are being made to hold the state formation day ceremony.

Confusion Over Fate Of Rs 16,000 Cr Loans From Securities!

As Chief Minister YS Jaganmohan Reddy’s five-year term is at the fag end and suspicion prevailed on his return the mess created by him in finances of the state is likely to haunt the administration for a long. As of now, the whereabouts of  Rs 16,000 crore collected collected in the form of sale of security bonds in the name of needs has become a topic of discussion.

The state government collects huge loans through the auction of government securities conducted every Tuesday under the auspices of the Reserve Bank. As part of this, it recently collected a loan of Rs 16,000 crores. First, it was decided to pay these loans in the form of cash transfer to the beneficiaries of welfare schemes in the months of April and May.

However, that did not happen. Even the strategy of paying one or two days before the polling failed due to the intervention of the Election Commission. Even after the completion of polling, though EC cleared for its payment, no one has been paid till now.

According to the officials, only 1500 to 2000 crores have been paid to the beneficiaries, mostly towards pensions, while a total of Rs 14,000 crores was to be paid. It is known that these funds were also paid from the general income.

The contractors are also being paid heavily. But it is reported that other funds have been used more for these too. Rs 14,000 crores of revenue accrues to the state exchequer every month. This amount is made up of the income of the state’s own taxes, the funds given by the center, various loans and the state’s share of central taxes.

 It is said that while salaries and pensions were paid to the employees, the bills of the contractors were paid with the remaining funds. It is not clear where and how the Rs. 16,000 crore collected by the Reserve Bank was spent.

 Even the authorities are not talking about it. If we look at the loans taken from the Reserve Bank, it seems to be at the rate of 315 crores per day. Officials say that many things can be done with the hugely collected funds. However, senior officials are also of the opinion that this amount given to the beneficiaries for development and welfare is nominal.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముక్కుతాడు వేసిన హైకోర్టు!

పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవీఎంలు ధ్వంసం చేసిన నేరానికి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్టు చేసి తీరుతాం అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి చాలా గట్టిగానే ప్రకటించారు. అయితే అరెస్టు ఉచ్చును తప్పించుకోవడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా తెలివిగా పోలీసులు కళ్ళుగప్పి పారిపోయారు. మరో రోజున అమరావతి హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయవద్దంటూ హైకోర్టు ఆయనకు కొంత ఉపశమనం కలిగించింది. హైకోర్టు ఇచ్చిన రిలాక్సేషన్ చూసుకుని మురిసిపోయేలోగా కోర్టు ఆయనకు మరో బ్రేకు వేసింది.

జూన్ ఆరో తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని ఆదేశించినంత మాత్రాన.. పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి.. యథేచ్ఛగా చెలరేగిపోవచ్చునని అర్థం కాదు. కోర్టు ఆయనకు అనేక ఆంక్షలు విదించింది. జూన్ 6 వరకు పార్లమెంటు నియోజకవర్గ కేంద్రమైన నరసరావుపేటలో మాత్రమే ఉండాలని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఓట్ల లెక్కింపు కేంద్రం మరొక చోట ఉన్నట్లయితే.. లెక్కింపు రోజు మాత్రమే అక్కడకు వెళ్లాలని, మిగతా సమయం నరసరావుపేట నుంచి కదలకూడదని నిబంధన. కేసు గురించి మీడియాతో ఎక్కడా మాట్లాడకూడదని కూడా నిబంధన విధించారు. వీటన్నింటికి మించి.. మాచర్ల నియోజకవర్గంలో అసలు అడుగుపెట్టడానికి కూడా వీల్లేదని హైకోర్టు ఆదేశించడం విశేషం.

ఏ షరతును ఉల్లంఘించినా.. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు, ఇతర చర్యలు తీసుకునేందుకు పోలీసులకు కోర్టు స్వేచ్ఛ ఇచ్చింది. నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తాడిపత్రి అసెంబ్లీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో కూడా కోర్టు ఇదే తరహా నిబంధనలు విధించింది. కోర్టు ఉత్తర్వులు అన్నీ.. హింసను ప్రేరేపిస్తున్న వైసీపీ అభ్యర్థులను కట్టడి చేయడానికి, ముకుతాడు వేయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Karthi’s Next Film Titled ‘Meiyazhagan’: First-Look Poster Revealed

0

Renowned actor Karthi celebrates his 47th birthday today. To mark the occasion, the makers of his upcoming film unveiled the film’s title and released a first-look poster on Friday evening.

The title “Meiyazhagan” is confirmed for the Tamil version, reflecting the core theme of the hero’s friendship. The title indicates that the main characters of the film are named ‘Meiy’ and ‘Azhagan’. The film stars Karthi and Arvind Swamy as the main leads. In the first-look poster for “Meiyazhagan,” Karthi and Arvind Swamy are prominently featured, with Arvind Swamy riding the bicycle while Karthi is sitting behind him.

Director C. Prem Kumar, renowned for his Tamil hit film ’96’ and its Telugu remake ‘Jaanu’, is at the helm of the direction for this film. The film is backed by Suriya and Jyothika under their banner of 2D Entertainments.

Sri Divya is the leading lady in this flick. Govind Vasanth is composing the musical tunes for this upcoming film with Mahendran Jayaraju’s cinematic visuals, while R. Govindaraj handles the film’s editing. Additional details about the film, including the title for its Telugu version, will be revealed soon.

On the work front, Karthi was last seen in the film ‘Japan’, which was a huge disaster at the box office. Apart from ‘Meiyazhagan’, the actor has a solid lineup of films such as Kaithi 2, Vaa Vathiyarey, and Sardar 2.

Harish Rao Flays Congres, BJP Plot To Make Hyderabad A Union Territory

Days after Chief  Minister A Revanth Reddy directed officials to make arrangements to hand over all the buildings placed under the possession of Andhra Pradesh in Hyderabad, as it continued as a joint capital for a period of 10 years, BRS suspected a conspiracy behind it.

BRS leaders have been accusing that the Narendra Modi government at the center is plotting to make Hyderabad as a Union Territory on the lines of it had created two union territories of Jammu and Kashmir and Ladakh, after withdrawing status of a state.

Now, former finance minister and senior BRS leader T Harish Rao joined the issue and alleged that both BJP and Congress are conspiring to make Hyderabad as the Union Territory. Participating in Warangal- Nalgonda- Khammam graduates’ MLC constituency by-poll campaign, he said that both BJP and Congress are one.

He alleged that Congress and BJP parties, which were responsible for merging seven mandals in erstwhile Khammam with AP, were now conspiring to make Hyderabad as a union Territory to serve as a combined capital of AP and Telangana for another 10 years.

The bifurcation act declared Hyderabad as a combined capital of two Telugu states and the period ceased to be over. When Revanth Reddy kept it in the agenda of the state cabinet meeting to discuss, the Election Commission objected and suggested that it may be discussed after June 4, counting of votes.

Demsanding that it should be declared Hyderabad as a solo capital of telangana from June 2, Harish Rao warned that any attempt to continue it as a joint capital for some more period will be rejected by the people of Telangana through a massive agitation.

He asserted that BRS could fight against such conspiracies and hence the graduates should strengthen the party by casting their vote for the BRS nominee. Rakesh Reddy was not only highly educated but also a service oriented person and needs to be elected, Harish Rao said

వారెవ్వా.. కాకాణి డైవర్షన్ పాలిటిక్స్ !

మంత్రి కాకాణి గోవర్ధన రెడ్డి తన తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ నేపథ్యంలో తనమీద ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో, వాటి మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఆయన తెలివైన ఎత్తుగడను అనుసరిస్తున్నారు. ఆయనపేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ కల బెంజ్ కారు బెంగళూరు డ్రగ్స్ పార్టీలో పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆ కారు తనదే అని నిరూపిస్తే గనుక ఎలాంటి సవాలుకైనా తాను సిద్ధమేనని కాకాని గోవర్ధన రెడ్డి అంటున్నారు.

బెంగళూరు రేవ్ పార్టీలో తాను పాల్గొనలేదని, దానితో తనకు సంబంధం లేదని, కావాలంటే తన బ్లడ్ శాంపిల్స్ కూడా పరీక్షకు ఇస్తానని.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా బ్లడ్ శాంపిల్స్ పరీక్షకు ఇస్తారా? అని కాకాణి గోవర్ధన్ రెడ్డి చాలా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు. అయితే నిజానికి ఆయన బెంగుళూరు రేవ్ పార్టీలో పాల్గొన్నారని ఎవరూ అనడం లేదు. ఆ పార్టీ నిర్వాహకులలో ఒకరైన బెంజ్ కారు యజమాని కాకాని గోవర్ధన్ రెడ్డికి సన్నిహితుడని, కాకాని ద్వారా ఎమ్మెల్యే స్టికర్ పుచ్చుకొని అధికార దందా చలాయించగలిగేంత సన్నిహితుడని మాత్రమే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి డ్రగ్ రాకెట్ వెనుక కాకాణి గోవర్ధన రెడ్డి లాంటి రాజకీయ ప్రముఖుల అండదండలు ఉన్నాయనే వాదన మాత్రమే వినిపిస్తున్నది.

ప్రజలు సూటిగా తన మీద వస్తున్న ఆరోపణ గురించి ఆలోచించకుండా చేయడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి విమర్శలను తిప్పి కొడుతున్నారు. రాజకీయ నాయకులకు చాలా అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ మార్గాన్ని అనుసరిస్తున్నారు. విమర్శలు ఒకవైపు వస్తుంటే ఆయన మరొకవైపు కౌంటర్లు సంధిస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ ఇస్తా లాంటి అతిశయమైన మాటల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గమనించాల్సిన ఇంకో సంగతి ఏంటంటే.. బెంగుళూరు రేవ్ డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకాణి గోవర్దన్ రెడ్డికి అండగా నిలబడడం లేదు. ఆయన మీద అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని పార్టీ తరఫున ఎవ్వరూ తమ గళం వినిపించడం లేదు. ఈ విషయంలో తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో కాకాణి ఒంటరైపోయారనే వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ నాయకులు అందరూ కూడా.. ప్రస్తుతం మాచర్ల పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డిని కాపాడే ప్రయత్నంలోనే ఉన్నారని కూడా అంటున్నారు.

Congress is extremely anti-daughter, anti-women

Prime Minister Narendra Modi who was in Mandi campaigning for BJP’s candidate Kangana Ranaut dubbed Congress as extremely anti- daughter and anti- women.  

 “This Congress could not reach the 21st century. People move forward, Congress moves backwards. It is going towards the 20th century. The royal family of Congress is extremely anti-daughter, Congress is anti-women,”  said.

He came down heavily on Congress and alleged that it is taking Himachal Pradesh on the path of destruction.  “Congress is taking Himachal Pradesh on the path of destruction.  Therefore it is important to stop this. I need your support to free Himachal Pradesh from the clutches of Congress”, he added.

He urged people of Himachal to make BJP win all the 6 seats in the assembly by-elections here and ensure the future of the state.

“Those who live only on the legacy of their forefathers cannot build this country. This country will be built by those who rise from the soil and touch heights as big as mountains”, he said.

Therefore, he asserted that the future of India today, our startups are run by young people, daughters of the country are flying drones in the fields and daughters are flying fighter planes.

PM Modi said, “Modi has pledged to a Uniform Civil Code. Indian citizens, whether they are Hindu, Muslim, Sikh, Christian or Buddhist, should have uniform civil laws. But, he lamented that Congress is opposing the Uniform Civil Code and Congress supports Sharia in the name of Muslim Personal Law.

“You have seen the rule of Congress for decades. Congress likes an India where there is poverty and crisis, citizens are surrounded by problems. That’s why they want to bring back the old situation in the country”, he alleged.

He said that they want to put the country’s development in reverse gear and that’s why Congress is saying that if they come to power, He cautioned that they will bring back 370 and abolish CAA and Congress allies are saying that they will destroy the country’s nuclear weapons.

ఆ హీరో ఫ్యాన్స్‌ కు భారీ షాక్ ఇవ్వనున్న కేజీఎఫ్‌ డైరెక్టర్‌

స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌, పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ తో తీసిన మూవీ సలార్‌. ఈ సినిమా గతేడాది డిసెంబర్‌ లో విడుదలై బ్లాక్‌ బస్టర్‌ విజయం అందుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే సలార్ పార్ట్ 2 షూటింగ్ ఈ ఏడాది మొదలు పెట్టి 2025 సంవత్సరం చివరిలో విడుదల చేయనున్నట్లు ఓ వార్త బాగా వైరల్ అయింది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో ఓ సినిమా తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాను గత ఏడాదే ప్రకటించిన ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ తమ మూవీస్ తో ఫుల్‌ బిజీ గా ఉండటంతో సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. సలార్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ముందుగా సలార్ పార్ట్ 2 ను తెరకెక్కించి ఆ తరువాత ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చేయనున్నట్లు ఇటీవల ఓ న్యూస్ వైరల్ అయింది. కానీ తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ ,ఎన్టీఆర్ మూవీ ఈ ఏడాది ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని మూవీ మేకర్స్‌ ప్రకటించారు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. అయితే ప్రశాంత్ నీల్ మాత్రం ముందుగా ప్రభాస్ సినిమా పూర్తి చేసి ఆ తరువాత ఎన్టీఆర్ మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాక్‌. అయితే ప్రశాంత్ నీల్ తరువాత సినిమా ఎవరితో అనే గందరగోళం వీడాలంటే మాత్రం కొద్దిరోజులు ఆగాల్సిందే.

లిప్‌ లాక్‌ కి ఓకే చెప్పిన మహానటి!

సౌత్‌ స్టార్ హీరోయిన్‌లలో కీర్తి సురేష్ ఒకరు. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర హీరోల సరసన నటిస్తూ.. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎలాంటి పాత్రను అయినా ఆవలీలగా చేయడంలో కీర్తి దిట్ట. ‘మహనటి’ సినిమాతో కీర్తి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ప్రస్తుతం కీర్తి వరుస ప్రాజెక్ట్స్‌తో చాలా బిజీగా ఉన్నారు. అంతేకాకుండా కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ బాట కూడా పట్టింది. స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో ‘బేబీ జాన్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్‌లో ఆఫర్స్ రాగానే కీర్తి తన రూట్ మార్చేసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా హాట్ షో చేయడానికి రెడీ అయిపోయింది.

 ఇప్పటివరకు బోల్డ్ సీన్స్ చేయని కీర్తి.. ఏకంగా లిప్ లాక్ సీన్స్‌లకు ఒకే చెప్పేసిందంట. బేబీ జాన్ సినిమాలో కీర్తి- వరుణ్ ధావన్‌‌ల మధ్య కొన్ని లిప్‌ లాక్ సీన్స్ ఉన్నాయని కథ డిమాండ్ మేరకే ధావన్‌కు లిప్ కిస్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమాలో కీర్తి హాట్‌ హాట్‌గా కనిపించనున్నారని టాక్‌. బేబీ జాన్ సినిమాకు తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహించారు. సినిమా కథ  చెప్పేముందే లిప్ లాక్ కంపల్సరీ అనే కండిషన్ కీర్తి కి దర్శకనిర్మాతలు ముందుగానే పెట్టారట. సినిమాలో లిప్ కిస్ సీన్ హైలెట్ కానుందని కూడా తెలుస్తుంది. మొదట ఒప్పుకోని కీర్తి.. లిప్ కిస్ సీన్‌కు ఉన్న ప్రాధాన్యత తెలిసాక ఓకే చెప్పిందట.

బేబీ జాన్ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తి ఎంత హాట్‌గా కనిపించారో ఆ రోజు తెలియరానుంది. బాలీవుడ్‌లో లిప్ కిస్ సీన్‌ సర్వసాధారణం. బాలీవుడ్‌లో రాణించాలంటే హీరోయిన్‌లకు ఇలాంటివి తప్పదు. లిప్ కిస్ సీన్ చేసేందుకు కీర్తి ఒప్పుకోవడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. పెళ్లయిన వరుణ్ ధావన్‌‌ అదృష్టవంతుడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Anne Hathaway Keen to work with “RRR” Team: Details Inside

Visionary director SS Rajamouli’s ‘RRR’ has garnered acclaim all over the world for the film’s direction and for the actors’ stellar performances. The film has gained immense love and tremendous success and has received numerous awards, including Academy Awards, Golden Globes, and National Film Awards. It also bagged the Oscar for Best Original Song, named ‘Naatu Naatu’.

‘RRR’ received many compliments from famous personalities, like James Cameron and Jessica Chastain, and also from many other celebrities all over the world. Now, adding to the anticipation, Hollywood actress Anne Hathaway praises RRR and calls it an amazing film.

At the premiere of her latest film, ‘Idea of You’, Anne Hathaway expressed her desire to work with the RRR team, stating, “I like RRR like everybody else, and I thought that was amazing, and it would be a dream to work with anybody that was involved in that.”

RRR, helmed by Maverick director SS Rajamouli, stars Ram Charan and Jr. NTR as the main lead. The film also featured Alia Bhatt, Olivia Morris, Ajay Devgn, Shriya Saran, and many others in pivotal roles. MM Keeravani’s musical score and KK Senthil Kumar’s captivating visuals added another layer to the cinematic experience. The film amassed a collection of Rs. 1,387.26 crore, setting numerous box office milestones for an Indian Telugu film.